Attukal Bhagavathy Temple Timings 2026

By TempleInsider

Published On:

Attukal Bhagavathy Temple Timings 2026

Join WhatsApp

Join Now

Attukal Bhagavathy Temple Timings 2026 – Darshan, Pooja, Pongala Festival & Travel Guide TempleInsider అట్టుకల్ భగవతి ఆలయ దర్శన సమయాలు

పరిచయం, అట్టుకల్ భగవతి ఆలయం గురించి 2026 సంవత్సరంలో తెలియజేయునది ఏమనగా అట్టుకల్ భగవతి ఆలయమును భారతదేశంలో ఎక్కడో ఉందనుకుంటే కేరళ రాష్ట్రానికి రాజధాని అయిన తిరువసంత పురానికి దగ్గర్లో ఉన్న అట్టుకల్ గ్రామంలో ఈ అట్టుకల్ భగవతి ఆలయం కొలువై ఉంది.

Attukal Bhagavathy Temple Timings 2026
Attukal Bhagavathy Temple Timings 2026

అంతేకాకుండా ఈ అట్టుకల్ భాగమతి ఆలయం తిరువసంతా పురానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువై ఉంది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అట్టుకల్ భగవతి దేవాలయం అత్యంత గౌరవనీయమైన దేవాలయాలలో ఒకటి. కన్నకి (కన్నగి) అవతారంగా విశ్వసించబడే భగవతీ దేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం ప్రపంచంలోని మహిళా భక్తుల అతిపెద్ద సమావేశాలలో ఒకటి కాబట్టి ఇది “మహిళల శబరిమల”గా ప్రసిద్ధి చెందింది.

కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం మరియు రక్షణ కోసం ప్రార్థించే భక్తులకు ఈ ఆలయం అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీని వాస్తుశిల్పం క్లిష్టమైన శిల్పాలు, పురాణాలలోని కథలను వర్ణించే కుడ్య చిత్రాలు మరియు సంవత్సరం పొడవునా జరిగే ఉత్సాహభరితమైన పండుగ అలంకరణలతో సాంప్రదాయ కేరళ శైలిని అనుసరిస్తుంది.

అట్టుకల్ ఆలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, కేరళ యొక్క ఒక సాంస్కృతిక చిహ్నం కూడా. ఇక్కడ ఆచారాలు, సంప్రదాయాలు మరియు సామూహిక భక్తి ఒక శక్తివంతమైన వాతావరణంలో ఏకమవుతాయి.

అంతేకాకుండా సాక్షాత్తు అమ్మవారికి ఆలయం ఎంతో అంకితం చేయబడిన ఆలేమని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆలయం పురాతన పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధి గల క్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని చూడడానికి భక్తాలు వేల సంఖ్యలో తరలివస్తూ ఈ ఆలయాన్ని దర్శిస్తారని కూడా చెప్పుకోవచ్చు.

Attukal Bhagavathy Temple Timings  అట్టుకల్ భగవతి ఆలయ దర్శన సమయాలు

అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజాము 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:30 PM నుండి రాత్రి 09:00 PM‌ వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Temple Guidelines

  • అట్టుకల్ భాగమతి ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి సాధారణ దర్శనమే కాబట్టి భక్తాదులకి ఉచితంగానే లభిస్తుంది.
  • అట్టుకల్ భాగమతి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు తీసుకుని ఆలయ దర్శనానికి వెళ్ళరాదు.
  • అట్టుకల్ భాగమతి ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాల్లో 30 నిమిషాలు పడుతుంది.
  • అట్టుకల్ భాగవతి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.

Attukal Bhagavathy Temple Ticket Price అట్టుకల్ భాగమతి ఆలయ టికెట్ ధర

  • అట్టుకల్ భాగమతి ఆలయ దర్శనానికి టికెట్ ధర ప్రత్యేక దర్శనం అయితే ₹110 రూపాయలు పడుతుంది.
  • అట్టుకల్ భాగమతి ఆలయ దర్శనానికి టికెట్ ధర VIPదర్శనం అయితే 2,100 రూపాయలు పడుతుంది.

Attukal Temple daily schedule and pooja timings అటుకల్ భాగమతి ఆలయ పూజ మరియు ప్రత్యేక కార్యక్రమాల సమయాలు

  • అట్టుకల్ భాగమతి ఆలయంలో అర్చన జరిగే సమయం తెల్లవారుజామున 04:20 AM నుండి తెల్లవారుజామున 05:00 AM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో అర్చన జరుగుతుంది.
  • అట్టుకల్ భాగమతి ఆలయంలో నిర్మల్య దర్శనం జరిగే సమయం తెల్లవారుజామున 05:00 AM నుండి తెల్లవారుజామున 05:40 AM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనం జరుగుతుంది.
  • అట్టుకల్ భాగమతి ఆలయంలో అభిషేకం జరిగే సమయం తెల్లవారుజామున 05:40 AM నుండి తెల్లవారుజామున 05:50 AM వరకు అట్టుకల్ భాగవతి ఆలయంలో అభిషేకాలు జరుగుతాయి
  • అట్టుకల్ భాగవతి ఆలయంలో గణపతి హోమం నైవేద్యాలు తెల్లవారుజామున 05:50 AM నుండి ఉదయం 06:10 AM నుండి ఉదయం 06:25 AM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో గణపతి హోమ నైవేద్యాలు జరుగుతాయి.
  • అట్టుకల్ భాగమతి ఆలయం ఉషా పూజ జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి ఉదయం 06:30 AM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో ఉష పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
  • అట్టుకల్ భాగమతి ఆలయంలో శ్రీబలి పూజా జరిగే సమయం ఉదయం 06:40 AM నుండి ఉదయం 07:10 AM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో శ్రీబలి పూజా కార్యక్రమం జరుగుతుంది.

Attukal Bhagavathy Temple Pooja and prices

అట్టుకల్ భాగమతి ఆలయంలో పూజ మరియు వాటి ధరలు

  • అట్టుకల్ భాగమతి ఆలయంలో పాలాభిషేకం చేయడానికి ధర ₹40 రూపాయలు పడుతుంది.
  • అట్టుకల్ భాగమతి ఆలయంలో భాగీసూక్తార్చన కుంకుమార్చన ఒక్కొక్కటి చేయడానికి ధర ₹45 రూపాయలు పడుతుంది.
  • అట్టుకల్ భగవతి ఆలయంలో నెయ్విలక్కు చేయడానికి ధర ₹50 రూపాయలు పడుతుంది.
  • అట్టుకల్ భగవతి ఆలయంలో ఐల్లియపూజ చేయడానికి ధర ₹ 80 రూపాయలు పడుతుంది.
  • అట్టుకుల్ భాగవతి ఆలయంలో ప్రత్యేక దర్శన టిక్కెట్ ధర ₹110 రూపాయలు పడుతుంది.
  • అట్టుకుల్ భాగవత ఆలయంలో స్వర్ణ కిరీడం చార్తల్ చేయడానికి ధర ₹ 255 రూపాయలు పడుతుంది.
  • అట్టుకుల్ భాగమతి ఆలయంలో ఉచా / ఉషా శ్రీబాలి ఒక్కొక్కటి చేయడానికి ధర ₹410 రూపాయలు పడుతుంది.
  • అట్టుకుల్ భాగవతి ఆలయంలో అథాజశ్రీబాలి చేయడానికి ధర ₹610 రూపాయలు పడుతుంది.
  • అట్టుకుల్ భాగవతి ఆలయంలో కంబ విలక్కు చేయడానికి ధర ₹1,010 రూపాయలు పడుతుంది.
  • అట్టుకుల్ భాగవత ఆలయంలో భాగవతి సేవ చేయడానికి ధర ₹1020 రూపాయలు పడుతుంది.
  • అట్టుకుల్ భాగవతి ఆలయంలో చుట్టువిలక్కు చేయడానికి ధర ₹ 2,020 రూపాయలు పడుతుంది.
  • అట్టుకుల్ భాగవత ఆలయంలో దేవి నే విలక్కు ఒక రోజు చేయడానికి ధర ₹4,030 రూపాయలు పడుతుంది.
  • అట్టుకుల్ భాగవతీ ఆలయంలో అర్ధ దిన పూజ చేయడానికి ధర ₹4,050 రూపాయలు పడుతుంది.
  • అట్టుకల్ భాగమతి ఆలయంలో ఆచార నైవేద్యం ధర ₹7,510 రూపాయలు పడుతుంది.

Attukal Temple Dressing Code అట్టుకుల్ భాగవతి ఆలయ డ్రెస్సింగ్ కోడ్

అట్టుకుల్ భగవతి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మీరు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ ఇలాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి నట్లయితే మనకు తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం లభించి మనం కోరుకున్న కోరికలు నెరవేరి మనకు దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది.

Attukal Temple Food Time అట్టుకుల్ భాగవతి ఆలయ అన్నదాన సమయాలు

అట్టుకుల్ భాగవతి ఆలయంలో అన్నదనాలు జరిగే సమయం మధ్యాహ్నం 12:00 PM‌ నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు అట్టుకుల్ భాగవతి ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.

Attukal Bhagavathy Temple daily darshan guide అట్టుకుల్ భాగవతి ఆలయ రోజు వారి దర్శనం సమయాలు

  1. సోమవారం, అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజాము 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:30 PM నుండి రాత్రి 09:00 PM‌ వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  2. మంగళవారం, అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజాము 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:30 PM నుండి రాత్రి 09:00 PM‌ వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  3. బుధవారం, అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజాము 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:30 PM నుండి రాత్రి 09:00 PM‌ వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  4. గురువారం, అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజాము 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:30 PM నుండి రాత్రి 09:00 PM‌ వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  5. శుక్రవారం, అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజాము 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:30 PM నుండి రాత్రి 09:00 PM‌ వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  6. శనివారం, అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజాము 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:30 PM నుండి రాత్రి 09:00 PM‌ వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  7. ఆదివారం, అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజాము 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:30 PM నుండి రాత్రి 09:00 PM‌ వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Attukal Temple Break Time అట్టుకుల్ భగవతి ఆలయ విశ్రాంతి సమయాలు

అట్టుకుల్ భాగమతి ఆలయంలో జరిగే సమయం మధ్యాహ్నం 01:00 PM‌ నుండి సాయంత్రం 04:00 PM‌ వరకు అటుకులు బాగోత ఆలయంలో విశ్రాంతి జరుగుతాయి.

Attukal Temple opening and closing time  అట్టుకుల్ భాగవతి ఆలయ ప్రారంభం మరియు సమయాలు

అట్టుకుల్ భాగమతి ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 04:00 AM నుండి రాత్రి 09:30 PM సమయానికి అట్టుకుల్ భాగమతి ఆలయం మూసి వేయబడుతుంది.

Attukal Temple Festival అట్టుకుల్ భాగవతి ఆలయ ఉత్సవాలు

Attukal Bhagavathy Temple Timings 2026
Attukal Bhagavathy Temple Timings 2026

1, అట్టుకల్ పొంగల మహోత్సవం,
2, వినాయక చవితి,
3, మహాశివరాత్రి,
4, దేవీ నవరాత్రులు.

అట్టుకుల్ భాగవతి ఆలయంలో జరిగే ప్రధాన పండుగలు ఇవి ఈ పండుగలు ఎంతో ఘనంగా ఎంతో వైభవంతో ఈ ఆలయంలో జరుగుతాయి. అంతేకాకుండా ఈ పండుగ జరిగే సమయాన ప్రత్యేక పూజలతో ప్రత్యేక కార్యక్రమాలతో ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. ఈ నాలుగు పండుగలు చూడడానికి భక్తులు వేల సంఖ్యలో వస్తారు అంత ఘనంగా ఈ నాలుగు పండుగలు జరిపిస్తారు.

Attukal Bhagavathy Temple History అట్టుకుల్ భాగవతి ఆలయ చరిత్ర

అట్టుకుల్ భాగమతి ఆలయం ఈ శతాబ్దంలో నిర్మించారు. అంటే 3వ శతాబ్దంలో చేరిన రాజు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ట్రావెన్‌కోర్ రాజకుటుంబం నిర్మించిందని పురాణ కథలు చెప్తున్నాయి. ఈ ఆలయం యొక్క మూలం తమిళ ఇతిహాసం ‘సిలప్పతికారమ్’లోని కన్నకి గాథతో ముడిపడి ఉంది.

ఒక నమ్మకం ప్రకారం, ఆ దేవి ఒక స్థానిక భక్తునికి ప్రత్యక్షమై, ప్రస్తుత ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించమని కోరింది. శతాబ్దాలుగా, ఈ పుణ్యక్షేత్రం ఒక ప్రధాన తీర్థయాత్ర కేంద్రంగా అభివృద్ధి చెందింది. మతపరమైన ఆచారాన్ని నిర్వహించే మహిళా భక్తుల అతిపెద్ద సమూహాలలో ఒకదానికి ఆతిథ్యం ఇచ్చినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన అట్టుకల్ పొంగల పండుగ కారణంగా ఈ ఆలయం ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందింది.

పాండ్య రాజుపై కన్నకి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని పొంకాల నైవేద్యం సమర్పిస్తారు. మరో కథనం ప్రకారం, రాక్షస రాజు దారుకుడిని సంహరించడానికి శివుని మూడవ కన్ను నుండి జన్మించిన భద్రకాళియే ‘అట్టుకల్ దేవి’. భద్రకాళి మాత ప్రధానంగా కేరళలో పూజించబడే శక్తి దేవి (మహాకాళి) యొక్క ఒక రూపం. ‘భద్ర’ అంటే మంచి మరియు ‘కాళి’ అంటే కాల దేవత. అందువల్ల భద్రకాళిని తరచుగా శ్రేయస్సు, కాలం మరియు మోక్ష దేవతగా పేర్కొంటారు. అంతేకాకుండా ఈ ఆలయం అది పురాతన క్షేత్రాలలో ప్రసిద్ధి చెందింది క్షేత్రమని చెప్పుకోవచ్చు.అంతేకాకుండా ఈ ఆలేమంటే అమ్మవారికి ఎంతో అంకితం చేయబడిన కూడా చెప్పుకోవచ్చు.

అట్టుకుల్ భాగవతి ఆలయ వాస్తు మరియు విశిష్టత

అట్టుకుల్ భాగవతి ఆలయాన్ని రాజులు నిర్మించారు అంటే చేరిన రాజు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ట్రావెన్‌కోర్ రాజకుటుంబం నిర్మించిందని పురాణ కథలు చెప్తున్నాయి.మహాకాళి యొక్క ఒక రూపమైన భద్రకాళి, రాక్షస రాజు దారుకను సంహరించింది. ఈమె శివుని మూడవ కన్ను నుండి జన్మించిందని నమ్ముతారు.

‘భద్ర’ అంటే మంచి మరియు ‘కాళి’ అంటే కాల దేవత. కాబట్టి భద్రకాళిని ఐశ్వర్యానికి, మోక్షానికి అధిదేవతగా భావిస్తారు. ‘అట్టుకల్ దేవి’ అమ్మవారే పరమాత ‘భద్రకాళి దేవి’ (సౌమ్య రూపంలో), శక్తి మరియు ధైర్యానికి అధిదేవత. ఈమెను తరచుగా ఇళంకో అడికల్ రచించిన ‘శిలప్పతికారం’ నవలలోని కథానాయిక కన్నకిగా కూడా పిలుస్తారు.

ఈ ఆలయం ఏటా జరిగే అట్టుకల్ పొంగల పండుగకు ప్రసిద్ధి చెందింది, ఇందులో మూడు మిలియన్లకు పైగా మహిళలు పాల్గొంటారు. వాస్తుశిల్పం క్లిష్టమైన శిల్పాలు, పురాణాలలోని కథలను వర్ణించే కుడ్య చిత్రాలు మరియు సంవత్సరం పొడవునా జరిగే ఉత్సాహభరితమైన పండుగ అలంకరణలతో సాంప్రదాయ కేరళ శైలిని అనుసరిస్తుంది.

అట్టుకల్ ఆలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, కేరళ యొక్క ఒక సాంస్కృతిక చిహ్నం కూడా. ఇక్కడ ఆచారాలు, సంప్రదాయాలు మరియు సామూహిక భక్తి ఒక శక్తివంతమైన వాతావరణంలో ఏకమవుతాయి. అంతేకాకుండా ఈ ఆలయం పురాణ క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి అలాగే ఆలయంలో అతి పురాతన శిల్పాలు విగ్రహాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని మీరు ఒక్కసారి చూస్తే మర్చిపోలేని అనుభవాలను అనుభూతి మిగులుతాయి.

Best time to visit Attukal Bhagavathy Temple Kerala అట్టుకుల్ భాగవతి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు

అట్టుకుల్ భాగమతి ఆలయాన్ని సందర్శించిన ఉత్తమ సమయాలు అక్టోబర్ లేదా మార్చి నెల అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వేసవికాలం కాబట్టి దర్శనానికి భక్తాలు తక్కువగా ఉంటారు. అంతే కాకుండా వర్షాలు పడకపోవడంతో వాతావరణం కూడా చాలా బాగుంటుంది.

కాబట్టి మీ సొంతంగా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. లేదా ఇంకొక సమయం కూడా ఉంది. నవంబర్ లేదా ఫిబ్రవరి నెల కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతి ఎంతో చల్లదనంతో అందంగా ఉంటుంది. మీరు సందర్శించడానికి చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు.

Best Pleas to visit Attukal Bhagavathy Temple Kerala అట్టుకుల్ భాగవతి ఆలయంలో దగ్గరగా చూడాల్సిన ప్రదేశాలు

1, తిరువసంతాపురం జూ,
2, నెపియర్ మ్యూజియం,
3, కోవలం బీచ్,
4, శంఖుముఖం బీచ్ ,
5, శ్రీ పద్మనాభ స్వామి ఆలయం,
6, పళవంగడి గణపతి ఆలయం.

ఈ ప్రదేశాలన్నీ అట్టుకుల్ భాగవతి ఆలయానికి సమీపంలో ఉన్నాయి. ఒక్కసారి మీరు ఈ ప్రదేశాలు చూస్తే మీకు మరవలేని మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా ఉంటాయంటే మాటలు చెప్పలేనంత అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీరు అట్టుకుల్ భాగవతి దర్శనం అయిన తర్వాత ఒక్కసారి ప్రదేశాలు చూడండి మీకు మర్చిపోలేను అనుభవాలు మిగులుతాయి.

అట్టుకుల్ భాగవతి ఆలయ సంప్రదింపు నంబర్లు

  • స్థానం, అట్టుకుల్ భాగవతి ఆలయం.
  • గ్రామం, అటుకులు గ్రామం.
  • జిల్లా, తిరువసంతాపురం జిల్లా.
  • రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
  • దేశం, భారతదేశం.
  • ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.

 How to Reach Attukal Bhagavathy Temple అట్టుకుల్ భాగమతి ఆలయానికి ఎలా చేరుకోవాలి

Attukal Bhagavathy Temple Timings 2026

రోడ్డు మార్గం, అట్టుకుల్ భాగవతి ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరాసరి అటుకులు గ్రామానికి వచ్చి అక్కడి నుండి అట్టుకుల్ భాగవతి ఆలయానికి రావాల్సి ఉంటుంది.

రైలు మార్గం, అట్టుకుల్ భాగవతి ఆలయానికి రైలు రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న తిరువసంతాపురం రైల్వే స్టేషన్ కు వచ్చి అక్కడి నుండి బస్సు కి రావాల్సి ఉంటుంది.అటుకులు భాగవతి ఆలయం నుంచి తిరువసంతాపురం రైల్వే స్టేషన్ కి దూరం కేవలం 4 కిలోమీటర్ల దూరంలో అటుకులు భాగవతి ఆలయం కొలువైంది.

విమాన మార్గం, అట్టుకుల్ భాగవతి ఆలయానికి విమాన రవాణా సౌకర్యం అందుబాటులో కనుక సమీపాన ఉన్న తిరువసంతాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విమానాశ్రయం ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది.అట్టుకుల్ భాగవతి ఆలయం నుంచి తిరువసంతాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దూరం సుమారుగా 08 కిలోమీటర్ల దూరంలో అట్టుకుల్ భాగవతి ఆలయం కొలువైంది.

Attukal Bhagavathy Temple Location Map

ముగింపు

మీరు అట్టుకుల్ భాగవతి ఆలయం ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. అంతేకాకుండా మీరు అట్టుకుల్ భాగవతి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోతాయి.

తరచుగా అడిగా ప్రశ్నా జవాబులు

1.  అట్టుకుల్ భాగవతి ఆలయం మన భారతదేశంలో ఎక్కడుంది.?
జవాబు, కేరళ రాష్ట్రంలో తిరువసంతాపురం జిల్లాలో అటుకుల్ గ్రామంలో అట్టుకుల్ భాగవతి ఆలయం కొలువైంది.

2. Attukal Bhagavathy Temple Timings 2026 ఏమిటి.?
జవాబు, అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజాము 04:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:30 PM నుండి రాత్రి 09:00 PM‌ వరకు అట్టుకల్ భాగమతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

3. అట్టుకుల్ భాగవతి ఆలయ ఉత్సవాలు ఏమిటి.?
జవాబు,1 అట్టుకల్ పొంగల మహోత్సవం,
2 వినాయక చవితి,
3 మహాశివరాత్రి,
4 దేవీ నవరాత్రులు.

4. అటుకుల్ భాగవతి ఆలయానికి డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా.?
జవాబు, సాధారణ రోజుల్లో ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఏమీ లేదు, కానీ సాంప్రదాయ లేదా దుస్తులు (పురుషులు ధోతీ, మహిళలు చీర చుడీదార్) ధరించడం మంచిది. పండుగ రోజుల్లో సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి కావచ్చు.

5. అట్టుకుల్ భాగవతి ఆలయంలో చూడవలసిన ప్రదేశాలు ఏవి.?
జవాబు,1 తిరువసంతాపురం జూ,
2 నెపియర్ మ్యూజియం,
3 కోవలం బీచ్,
4 శంఖుముఖం బీచ్ ,
5 శ్రీ పద్మనాభ స్వామి ఆలయం,
6 పళవంగడి గణపతి ఆలయం.

6. అటుకులు బాగమతి ఆలయంలో కొలువై ఉంది ఎవరు.?
జవాబు, అట్టుకుల్ భాగవతి ఆలయంలో సాక్షాత్తు కొలువైంది ఆ దుర్గా అమ్మవారి ఇక్కడ కొలువై ఉన్నారు.

మీకు మా సమాచారం నచ్చితే మా TempleInsider.com ఫాలో అవ్వండి.?

Leave a Comment