August 2026 Telugu Festivals Calendar
ఈ 2026వ సంవత్సరంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాడ బహుళ తదియ తిధి మొదలుకొని శ్రావణ బహుళ ఈ నెలలో శ్రావణమాసం ఆషాడమాసం ఈ రెండు మాసాల కలిసి ఉన్న అద్భుతమైన నెల ఆగస్టు నెల ఈ నెలలో జరిగే పండుగ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.? August 2026 Telugu Calendar
- 2026వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తారీకు ఈరోజు వారం శనివారం తిధి ఆషాడ బహుళ తదియ తిధి అనే రాత్రి 09:52 PM వరకు ఉంది ఈరోజు నక్షత్రం శతభిషా నక్షత్రం ఈరోజు ప్రత్యేక విషయం అంటూ ఏమి లేదు.
- ఆగస్టు 2వ తారీకు వారం ఆదివారం ఈరోజు తిది చవితి తిథి రాత్రి తొమ్మిది గంటల 42 నిమిషాల వరకు చవితి తిథి ఉంది. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ఉజ్జయిని మహంకాళి జాతర సికింద్రాబాద్ గోలకొండ లో ఘనంగా బోనాలు జాతర జరుగుతాయి. ఈరోజే సంకటహర చతుర్థి జరుపుకుంటారు. ఆదివారం రెండో తారీకు రోజు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు.

- ఆగస్టు 3వ ఈరోజు సోమవారం ఈరోజు తిధి పంచమి తిథి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు నుండి ఆశ్లేష కార్తి అనేది ప్రారంభం అవుతుంది.
- ఆగస్టు 4వ ఈరోజు వారం మంగళవారం ఈరోజుది షష్టి తిది రేవతి నక్షత్రం
- ఆగస్టు 5వ ఈరోజు వారం బుధవారం ఈరోజు తిథి సప్తమి తిది సాయంత్రం 06:05 నిమిషాల వరకు ఉంటుంది.
- ఆగస్టు 6వ తారీకు ఈరోజు వారం గురువారం ఈరోజు తిథి అష్టమి తిధి సాయంకాలం 04: 06 PM వరకు ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం ఉంటుంది.
- ఆగస్టు 7వ తారీకు శుక్రవారం ఈరోజు తిధి నవమి తిథి నక్షత్రం కృతిక నక్షత్రం ఈరోజు మన భారతదేశంలో జరుపుకునే జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాము.
- ఆగస్టు 8వ తారీకు ఈరోజు వారం శనివారం ఈరోజు తిధి దశమి తిథి ఉదయం 11:42 AM నిమిషాల వరకు ఉంటుంది. శనివారం రోజు ఏకాదశి ప్రారంభం అవుతుంది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం జరుపుకుంటాము
- ఆగస్టు 9వ తారీకు ఆ రోజు వారం ఆదివారం ఈరోజు తిధి ఏకాదశి తిధి ఉదయం 09:16 AM నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత నుండి ద్వాదశి తిధి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం హైదరాబాదులోనా బోనాల జాతర ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. మరియు కామీక ఏకాదశి ఈరోజు ప్రత్యేకత నాకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు.
- ఆగస్టు 10వ ఈరోజు వారం సోమవారం ఈరోజు తిథి ద్వాదశి తిధి ఈరోజు ఉదయం 06:40 AM నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత నుండి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం ఈరోజు మొత్తంగా ద్వాదశి త్రయోదశి రెండు తిధులు కలిసి ఉన్నాయి.
- ఆగస్టు 11వ ఈరోజు వారం మంగళవారం ఈరోజు తిథి చతుర్దశి తిధి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈరోజు విశేషంగా మాస శివరాత్రి జరుపుకుంటారు.
- ఆగస్టు 12వ ఈరోజు వారం బుధవారం ఈరోజు తిధి అమావాస్య తిథి ఈరోజు ఆషాడ బహుళ అమావాస్య తిథి ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈరోజు శుభకార్యానికి అనుకూలంగా లేదు అందువల్ల ఈరోజు విశేషంగా చుక్కల అమావాస్య ఉంటుంది. ఈరోజు గురుపౌర్ణమి తో ముగిసిపోతుంది. ఈరోజు ప్రత్యేకత జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటారు.
- ఆగస్టు 13వ ఈరోజు వారం గురువారం ఈరోజు తిధి శ్రావణ శుక్ల పాడ్యమి తిధి ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈరోజుతో శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రోదయం అవుతుంది.
- ఆగస్టు 14 వ తారీకు ఈరోజు వారం శుక్రవారం ఈరోజు తిధి విజయ మఘ నక్షత్రం ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం అవుతుంది.
- ఆగస్టు 15వ రోజు వారం శనివారం ఈరోజు తిధి తదియ తిధి నక్షత్రం పుబా నక్షత్రం ఈరోజు భారత స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. ఆగస్టు 15వ తారీకు రోజు స్వర్ణ గౌరీ వ్రతం జరుపుకుంటారు. శ్రీ ఆండాళ్ తీరు నక్షత్రం
- ఆగస్టు 16వ తారీకు ఈరోజు వారం ఆదివారం ఈరోజు తిధి చవితి తిథి నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈరోజు ముఖ్యంగా చతుర్థి వ్రతం మరియు నాగ చతుర్థి జరుపుకుంటారు.
- ఆగస్టు 17వ తారీకు ఈరోజు వారం సోమవారం ఈరోజు తిథి పంచమి తిథి నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు శ్రావణమాసంలో వచ్చే శ్రావణ శుక్ల పంచమి తిథి రోజు నాగ పంచమి పండగ జరుపుకుంటారు. దీన్ని గరుడ పంచమి అని కూడా పిలుస్తారు. ఆగస్టు 17వ తారీకు రోజు కల్కి జయంతి జరుపుకుంటారు. సోమవారం వ్రతం సింహ సంక్రమానం ఈరోజు నుండి మ కార్తి అనేది ప్రారంభమవుతుంది.
- ఆగస్టు 18వ తారీకు ఆరోజు మంగళవారం తిధి షష్టి తిది నక్షత్రం చిత్త నక్షత్రం ఈరోజు ప్రత్యేకత స్కంద షష్టి జరుపుకుంటారు.
- ఆగస్టు 19 వ తారీకు ఈరోజు వారం బుధవారం తిధి సప్తమి తిథి ఈరోజు రాత్రి 08:42 PM నిమిషాలు వరకు ఉంటుంది. నక్షత్రం స్వాతి నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే ప్రపంచంలో మానవత దినోత్సవం జరుపుకుంటారు. మరియు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారు.
- ఆగస్టు 20 వ తారీకు ఈరోజు వారం గురువారం తిధి అష్టమి తిథి నక్షత్రం విశాఖ నక్షత్రం ఈరోజు ముఖ్యంగా దుర్గాష్టమి వ్రతం మరియు ఈరోజు జాతీయ సద్భావన దినోత్సవం మరియు రాజీవ్ గాంధీ జయంతి ఉంటుంది.
- ఆగస్టు 21 వ తారీకు ఈరోజు వారం శుక్రవారం తిథి నవమి తిథి నక్షత్రం అనురాధ నక్షత్రం శ్రావణమాసంలో రెండవ శుక్రవారం గా జరుపుకుంటారు. రెండవ శుక్రవారం కాబట్టి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కారణంగా వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు.
- ఆగస్టు 22వ తారీకు వారం శనివారం తిధి దశమి తిధి రాత్రి 01:50 AM ఈరోజు నక్షత్రంనిమిషాలు వరకు ఉంటుంది. ఈరోజు పూర్తి దశమి తిధి ఉంటుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే తిరుమల శ్రీవారి పవిత్ర దినోత్సవాలు జరుగుతాయి.
- ఆగస్టు 23వ తారీకు ఈరోజు వారం ఆదివారం తిథి పుత్రదా ఏకాదశి తిధి నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే శ్రవణ పుత్రుల ఏకాదశి
- ఆగస్టు 24 వ తారీకు రోజు వారం సోమవారం తిధి ద్వాదశి తిధి నక్షత్రం పూర్వాషాడ నక్షత్రం
- ఆగస్టు 25 వ తారీకు రోజు ఈ వారం మంగళవారం తిధి త్రయోదశి తిధి నక్షత్రం ఉత్తరాషాడ నక్షత్రం ఈరోజు త్రయోదశి పూర్తిగా ఉంటుంది. ఈరోజు విశేషంగా ప్రదోష వ్రతం జరుపుకుంటారు.
- ఆగస్టు 26 వ తారీకు ఈరోజు వారం బుధవారం తిధి త్రయోదశి తిథి ఉదయం 07:30 AM నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత చతుర్ద తిధి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శ్రావణ నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే తిరుమల శ్రీవారు ఉత్సవాలు ముగిసిపోతాయి. కేరళ నూతన సంవత్సరం ఓణం పండుగ జరుపుకుంటారు. ఆగస్టు 26వ తారీకు రోజు మహిళ సమానత్వం దినోత్సవం జరుపుకుంటారు.
- ఆగస్టు 27 వ తారీకు రోజు వారం గురువారం తిధి చతుర్దశి ఉదయం 08:44 AM నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత నుండి పౌర్ణమి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీ సత్యనారాయణ పూజలు జరుగుతాయి. మరియు పౌర్ణమి వ్రతం జరుపుకుంటారు.
- ఆగస్టు 28 వ తారీకు ఈరోజు వారం శుక్రవారం తిది పౌర్ణమి తిధి ఉదయం 09:34 AM నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత శ్రావణ బహుళ పాడ్యమి తిథి అనేది ఉంటుంది. ఈరోజు నక్షత్రం శతభిషా నక్షత్రం ఈరోజు విశేషం ఏమిటి అంటే శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు శ్రావణ పూర్ణిమ గా మరియు జంజాల పూర్ణముగా వై కా నాన్న ఆగస్టు 28వ తారీకు రోజు శ్రావణ పూర్ణిమ, రక్షాబంధన్, హయగ్రీవ జయంతి జరుపుకుంటారు.
- ఆగస్టు 29 వ ఈరోజు వారం శనివారం తిధి శ్రావణ బహుళ పాడ్యమి తిధి ఉదయం 09:50 AM నిమిషాలు వరకు ఉంటుంది .ఈ రోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు.
- ఆగస్టు 30 వ ఈరోజు వారం ఆదివారం తిధి విదియ (ద్వితీయ) తిధి ఉదయం 09:37 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం పుబ్బ కార్తి అనేది ప్రారంభం అవుతుంది.
- ఆగస్టు 31 వ తారీకు ఆరోజు వారు సోమవారం తిధి తదియ తిధి నక్షత్రం రేవతి నక్షత్రం ఈరోజు సంకటహర చతుర్థి జరుపుకుంటారు.
ఆగస్టు 2026 ముఖ్యమైన పండుగలు తెలుసుకుందాం..?

- శ్రావణమాసం ప్రారంభం తేదీ : ఆగస్టు 13వ తారీకు,
- స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 తారీకు మనం జరుపుకుంటాం.?
- నాగ చతుర్థి ఆగస్టు 16వ తారీకు జరుగుతుంది.?
- నాగ పంచమి ఆగస్టు 17 వ తారీకు జరుగుతుంది.?
- వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21వ తారీకు ప్రారంభమవుతుంది.?
- పుత్రదా ఏకాదశి ఆగస్టు 23వ తారీకు జరుగుతుంది.?
- శ్రావణ పౌర్ణమి రాఖి పండగ ఆగస్టు 28వ తారీకు జరుగుతుంది.?
ప్రశ్న జవాబులు

1. ఆగస్టు 2026 లో శ్రావణమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది.
జవాబు. శ్రావణమాసం ఆగస్టు 13వ తారీకు గురువారం ప్రారంభమవుతుంది.?
2. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు ప్రారంభం అవుతుంది.?
జవాబు. వరలక్ష్మీ వ్రతం 21వ తారీకు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం.
3. నాగ పంచమి తేదీ ఎప్పుడు.?
జవాబు. నాగ పంచమి ఆగస్టు 16 తారీకు నాగ పంచమి.
4. రాఖీ పౌర్ణమి ఎప్పుడు.?
జవాబు. రాఖీ పౌర్ణమి ఆగస్టు 28వ తారీకు.
5. ఆగస్టు 2026 సంవత్సరంలో అమావాస్య ఎప్పుడు.?
జవాబు. ఆగస్టు 12 తారీకు అమావాస్య వారం బుధవారం.
మా విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే TempleInsider ఫాలో అవ్వండి.?








