October 2026 Calendar Telugu Festivals Hindu Festivals, Vratams & Puja Dates Temple Insider
2026వ సంవత్సరం అక్టోబర్ నెలలో స్వస్తి శ్రీ చంద్ర నామ శ్రీ పరభ వనామ సంవత్సరం భద్రపద బహుళ పంచమి మొదలగు ఆశ్వీజ మాసం బహుళ షష్టి వరకు ఆగస్టు నెల ఉంటుంది.?

2026వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో పండుగలు మరియు పూజలు వంటి వివరాలు తెలియజేయబడుతుంది.?
- అక్టోబర్ 01తారీకు, వారం గురువారం భద్రపద బహుళ పంచమి తిథి మధ్యాహ్నం 02:43 PM నిమిషాల వరకు ఉంటుంది. నక్షత్రం కృతిక ఉదయం 9 గంటలకు ఉంటుంది. ఈ రోజున ఇటువంటి ప్రత్యేకత పూజలో గాని పండగలు గాని లేవు .
- అక్టోబర్ 02 తారీకు , వారం శుక్రవారం ఈ రోజున తిథి భాద్రపద బహుళ షష్టి తిధి మధ్యాహ్నం12:30 PM నిమిషాల వరకు ఉంటుంది. నక్షత్రం రోహిణి ఉదయం ఏం 07:3O AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే అక్టోబర్ రెండవ తారీకు గాంధీ జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి జరుపుకుంటారు.
- అక్టోబర్ 3, ఈరోజు వారం శనివారం తిధి సప్తమి తిథి ఉదయం 10:28 AM నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత నుండి అష్టమి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఆగ్రా నక్షత్రం ఈరోజు విశేషంగా మధ్యాష్టమే Mahalakshmi Vrat జరుపుకుంటారు.
- అక్టోబర్ 4, ఈరోజు వారం ఆదివారం ఈరోజు తిథి అష్టమి తిది ఉదయం 07:52 AM నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత నుండి నవమి తిది ప్రారంభం అవుతుంది. మొత్తంగా ఈరోజు అష్టమి నవమి ఈరోజు రెండు తిధులు కలుస్తున్నాయి. అలాగే ఈరోజు ప్రత్యేకత ప్రపంచ జంతు దినోత్సవం జరుపుకుంటారు.
- అక్టోబర్ 5, ఈరోజు వారం సోమవారం ఈరోజు తిథి దశమి తిది తెల్లవారుజామున 03:15 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈరోజు ఎటువంటి ప్రత్యేకతలు అలాగే పూజలు ఏవి లేవు.
- అక్టోబర్ 6, ఈరోజు వారం మంగళవారం ఈరోజు తిథి ఏకాదశి తిధి ఈరోజు తెల్లవారుజామున 01:11 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈరోజు విశేషం Indira Ekadashi ఈరోజు ప్రత్యేక పండుగలు ఏవి లేవు.
- అక్టోబర్ 7, ఈరోజు వారం బుధవారం ఈరోజు తిథి ద్వాదశి తిధి ఈరోజు రాత్రి 11:31 PM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం ఈరోజు విశేషం యుతి మహాలయ పూజ ఉంటుంది.
- అక్టోబర్ 8, ఈరోజు వారం గురువారం ఈరోజు తిథి త్రయోదశ తిధి తిధి రాత్రి 10:08 PM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం ఈరోజు విశేషం Pradosh Vrat And Masik Shivaratr ఈరోజు ప్రత్యేకత భారతదేశంలో జరిగే అత్యధిక పండుగ జరుపుకుంటారు.
అక్టోబర్ 9, ఈరోజు వారం శుక్రవారం ఈరోజు తిథి చతుర్దశి తిధి ఈరోజు రాత్రి 09:10 PM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈరోజు విశేషంగా మాస శివరాత్రి ఈరోజు ప్రత్యేకత ప్రపంచ తపల దినోత్సవం జరుపుకుంటారు - అక్టోబర్ 10, ఈరోజు వారం శనివారం ఈరోజు తిథి భాద్రపద బహుళ అమావాస్య తిథి రాత్రి 08:38 PM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం హాస్య నక్షత్రం ఈరోజు విశేషంగా Sarva Pitru Amavasya ఈరోజు తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది.
- అక్టోబర్ 11, ఈరోజు వారం ఆదివారం ఈరోజు తిథి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి తిథి జరుపుకుంటారు. అలాగే పాడ్డమీ తిథి అదే రోజు రాత్రి 08:45 PM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం ఈరోజు నుండి దేవి Sharad Navratri Begins ప్రారంభం అలాగే తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అవుతున్నాయి.
- అక్టోబర్ 12, ఈరోజు వారం సోమవారం ఈరోజు తిథి విదియ తిధి ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఈరోజు ప్రత్యేకంగా పూజలు కానీ హోమం కానీ ఏమీ లేవు.
- అక్టోబర్ 13, ఈరోజు వారం మంగళవారం ఈరోజు తిథి తదియ ఈరోజు రాత్రి 10:16 PM నిమిషాల వరకు ఉంటుంది.ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం ఈరోజు విశేషంగా గౌరీ వ్రతం జరుపుకుంటారు.

- అక్టోబర్ 14, ఈరోజు వారం బుధవారం ఈరోజు తిథి చవితి తిథి ఈరోజు రాత్రి 11:42 PM ఉంటుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఈరోజు ప్రత్యేకంగా పూజలు కానీ హోమం కానీ ఏమీ లేవు.
- అక్టోబర్ 15, ఈరోజు వారం గురువారం ఈరోజు తిథి పంచమి తిది ఈరోజు తెల్లవారుజామున 01:36 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం జైష్ట నక్షత్రం ఈరోజు విశేషంగా శుక్రమౌడ్యమి ఈరోజు నుండి ప్రారంభం అలాగే పంచమి రోజున లలిత గౌరీవ్రతం జరుపుకుంటారు. అలాగే ఈరోజు ప్రత్యేకత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి.
- అక్టోబర్ 16, ఈరోజు వారం శుక్రవారం ఈరోజు తిథి షష్టి తిథి నక్షత్రం జేష్ట నక్షత్రం అలాగే ఈరోజుSaraswati Avahan ప్రత్యేకత ప్రపంచ అనస్తియా దినోత్సవం.
- అక్టోబర్ 17, ఈరోజు వారం శనివారం ఈరోజు తిథి సప్తమ తిథి రాత్రి తెల్లవారుజామున 05:43 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం ఉదయం 08:55 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు విశేషంగా దేవీ నవరాత్రులలో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రమే మూల నక్షత్రం ఈరోజు ప్రత్యేకంగా సరస్వతి పూజను నిర్వహిస్తారు.
- అక్టోబర్ 18, ఈరోజు వారం ఆదివారం ఈరోజు తిథి అష్టమి తేదీ పూర్తిగా ఉంటుంది. ఈరోజు నక్షత్రం పూర్వషాఢ నక్షత్రం ఈరోజు విశేషంగా దుర్గాష్టమి అలాగే ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈరోజుతో బతుకమ్మ సంబరాలు అనేవి ముగిసిపోతాయి. ఈరోజు నుండి తుల సంక్రమణం ముగుస్తుంది.
- అక్టోబర్ 19, ఈరోజు వారం సోమవారం ఈరోజు తిథి అష్టమి తిది ఉదయం 07:53 AM నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత Durga Ashtami And Maha Navami నుండి నవమి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు విశేషంగా మహార్నవమి జరుపుకుంటారు.

- అక్టోబర్ 20, ఈరోజు వారం మంగళవారం ఈరోజు తిథి నవమి తిది ఈరోజు ఉదయం 09:29 AM నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత నుండి Vijayadashami / Dussehra తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శ్రావణ నక్షత్రం ఈరోజు విశేషంగా విజయదశమి వేడుకలు జరుపుకుంటారు. అదే రోజున దేవి శ్రవణ నవరాత్రులు కూడా ఆ రోజుతో ముగిసిపోతాయి.
- అక్టోబర్ 21, ఈరోజు వారం బుధవారం ఈరోజు తిథి దశమి తిథి ఉదయం10:53 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈరోజు ప్రత్యేకత భారతదేశపు పోలీసుల దినోత్సవం జరుపుకుంటారు.
- అక్టోబర్ 22, ఈరోజు వారం గురువారం ఈరోజు తిథి ఏకాదశి ఏకాదశి తిథి ఉదయం 11:43 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం శతభిషా నక్షత్రం ఈరోజు విశేషంగా Papankusha Ekadashi జరుపుకుంటారు.
- అక్టోబర్ 23, ఈరోజు వారం శుక్రవారం ఈరోజు తిథి ద్వాదశి తిధి ఈరోజు మధ్యాహ్నం 12 :05 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఈరోజు విశేషంగా పద్మనాభ ద్వాదశి ద్విదల వ్రతరంభం అలాగే Pradosh Vrat ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
- అక్టోబర్ 24, ఈరోజు వారం శనివారం ఈరోజు తిథి త్రయోదశి తిధి ఉదయం 11:51 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు విశేషంగా సామాన్య శని త్రయోదశి ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
- అక్టోబర్ 25, ఈరోజు వారం ఆదివారం ఈరోజు తిథి చతుర్దశి తిధి ఉదయం 11:40 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం ఈరోజు విశేషంగా పౌర్ణమి వ్రతం అలాగే శ్రీ సత్యనారాయణ పూజ మరియు కౌముది పూజ వాల్మీకి జయంతి ఇవన్నీ ఈరోజు జరుపుకునే ముఖ్యమైన పండుగలు అని చెప్పుకోవచ్చు.
- అక్టోబర్ 26, ఈరోజు వారం ఆదివారం ఈరోజు తిథి ఆశ్వయుజ పౌర్ణమి తిథి ఉదయం 10:07 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం అంతేకాకుండా ఈరోజు ప్రత్యేక పూజలు కానీ హోమాలు కానీ ఎవి జరుపుకోరు.
- అక్టోబర్ 27, ఈరోజు వారం సోమవారం తిథి ఆశ్వయుజ బహుళ పాడ్యమి తిథి ఉదయం 08:42 AM నిమిషాల వరకు జరుపుకుంటారు. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం ఈరోజు ప్రత్యేక పూజలు కానీ ప్రత్యేక శుభ సమయాలు కానీ ఏవి ఉండవు.
- అక్టోబర్ 28, ఈరోజు వారం మంగళవారం ఈరోజు తిథి విధియ తిథి ఈరోజు ఉదయం 06:54 AM నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత నుండి తదియ తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం ఈరోజు విశేషంగా ఆశ్వయిజ బహుళ తదియ తిధి రోజున అట్లతద్ది పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
- అక్టోబర్ 29, ఈరోజు వారం బుధవారం ఈరోజు తిథి చవితి తిథి తెల్లవారుజామున 02:35 AM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం ఈరోజు విశేషంగా సంకటహర చతుర్థి వ్రతం ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
- అక్టోబర్ 30, ఈరోజు వారం గురువారం ఈరోజు తిథి పంచమి తిని ఈరోజు రాత్రి 12:00 PM నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రం మృగశిర నక్షత్రం ఈరోజు ప్రత్యేక పూజలు కానీ హోమాలు కానీ పండుగలకు గాని ఏవి జరుపుకోరు.
- అక్టోబర్ 31, ఈరోజు వారం శుక్రవారం ఈరోజు తిథి షష్టి తిథి రాత్రి 09:43 PM నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఆర్దృ నక్షత్రం ఈరోజు ప్రత్యేకత సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జరుపుకుంటారు.
తరచుగా అడిగే ప్రశ్న జవాబులు..?
1, అక్టోబర్ 20 తారీకు రోజున జరిగే పండుగ ఏంటి.?
జవాబు, అక్టోబర్ 20వ తారీకు రోజున మనం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విజయదశమి పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
2, అక్టోబర్ 10 తారీకు జరిగే ప్రత్యేక పూజ ఏమిటి.?
జవాబు, అక్టోబర్ 10 వ తారీకు జరిగే ప్రత్యేక పూజ ఏమిటంటే ఆ రోజులు భాద్రపద తిధి బహుళ అమావాస్య వచ్చింది. అది ఎంతో శక్తివంతమైన అమావాస్య అని చెప్పవచ్చు.
3, అక్టోబర్ 31 వ తారీకు రోజున ఎవరు జయంతి.?
జవాబు, అక్టోబర్ 31 వ తారీకు రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి జరుపుకుంటారు.
4, 2026వ సంవత్సరంలో అక్టోబర్లో మన హిందూ పండుగలలో ముఖ్యమైన వివరాలు ఏంటో తెలుసుకుందాం.?
జవాబు, దసరా దీపావళి సంక్రాంతి ఉగాది ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప పండుగలు మన భారతదేశంలో జరుపుకుంటారు.
మరి ఇలాంటి వివరాలు కోసం మా TempleInsider.com వెబ్సైట్ ని ఫాలో అవ్వండి,?







