Varalakshmi Vratam 2026 Date In Telugu

By TempleInsider

Published On:

Varalakshmi Vratam 2026 Date In Telugu

Join WhatsApp

Join Now

Varalakshmi Vratam 2026 Date, Puja Vidhi, Story, Muhurat & Benefits వరలక్ష్మి వ్రతం 2026 పూజ మరియు విశిష్టత

పరిచయం, (introduction) వరలక్ష్మీ వ్రతం మన భారతదేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మన తెలుగు స్త్రీలు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో విశిష్టతతో వినయంతో ఈ వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మన తెలుగు స్త్రీలు మన వరలక్ష్మి అమ్మవారు ఎంతో మహిమగల దేవత ఆ తల్లి కటాక్షం కోసం ఇక్కడ స్త్రీలు ఎంతో ఘనంగా ఈ వ్రతాన్ని చేస్తారు.  Varalakshmi Vratam 2026 Date In Telugu 

మన వరలక్ష్మి అమ్మవారు ధన పరంగా ఎంతో మహిమగల దేవత అంతే కాకుండా మీరు కోరిన కోరికలను కూడా ఆ తల్లి తప్పక నెరవేరుస్తుంది. వరలక్ష్మీ వ్రతన్ని 9 రోజులు పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు

Varalakshmi Vratam 2026 Puja Samagri List వరలక్ష్మీ వ్రతం సామాగ్రి 2026..?

Varalakshmi Vratam 2026 Date In Telugu
Varalakshmi Vratam 2026 Date In Telugu

మా వరలక్ష్మీ వ్రతం చేయడానికి కావాల్సిన సామాగ్రి ఏంటంటే పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం అలాగే అక్షింతలు విభూది అలాగే పంచామృతం, రోస్ వాటర్  రెండు కలశాలు గంట అలాగే రెండు తాంబూలాలు రెండు కొబ్బరి కాయలు అలాగే అమ్మవారికి ఒక చీర ఒక ఎర్ర రేఖ గాజులు, గులాబీ రంగు పూలు అలాగే విడి పులు అగర్భక్తులు అలాగే వరలక్ష్మీ వ్రత పూజ చేయడానికి అమ్మవారి ఫోటో ఒకటి తీసుకోవాలి.

అలాగే పూజ చేయడానికి రెండు పీటలు తీసుకోండి. అలాగే 1/2 కిలో బియ్యం 1/2 కిలో శనగలు అలాగే యాలకు మిరియాలు బెల్లం అలాగే పెసరపప్పు అలాగే అరటిజన్ ఆకులు ఒక డజన్ అరటి పండ్లు ఖర్జూరాలు వక్కలు చిల్లర నాణ్యాలు, అలాగే ఆవు పాలు పెరుగు నెయ్యి పంచదార,

తేనె 5 దారిప పోగులు దీపారాధన చేయడానికి దీపారాధన రెండు కుదుల అర్చన, చేయడానికి హారతి ప్లేట్ అలాగే దీపారాధన చేయడానికి ఒక అగ్గిపెట్ట ఉంచుకోవడం చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం చేయడానికి కావలసిన సామాగ్రి ఈ వస్తువులతో వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు.

Varalakshmi Vratam 2026 Dates And Time Schedule వరలక్ష్మీ వ్రతం రోజులు మరియు తేదీలు

  • వరలక్ష్మి వ్రతం 2026వ సంవత్సరం ఆగస్టు 17వ తారీఖున ప్రారంభమయ్యింది. వరలక్ష్మీ వ్రతాన్ని మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన తెలుగు స్త్రీలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
  • వరలక్ష్మీ వ్రతం 2026వ సంవత్సరం సెప్టెంబర్ 13 వ తారీకు వరకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఈ సెప్టెంబర్ 13 సమయం వరకు మీరు జరుపుకోవాలని అనుకుంటే ఈ సెప్టెంబర్ 13 తారీకు లోపు జరుపుకోవాలి.
  • వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో మొదటి శుక్రవారం ఆగస్టు 18 వ తారీఖున వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. అనుకున్న స్త్రీలు ఎంతో వినయయంతో నీ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు.
  • వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో రెండవ శుక్రవారం ఆగస్టు 25వ తారీకు వచ్చింది. ఈరోజున స్త్రీలు ఆ తల్లి కటాక్షం కోసం ఎంతో కష్టపడి ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు.
  • వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలో మూడో శుక్రవారం సెప్టెంబరు 1వ తారీకు వచ్చింది.ఈ రోజున స్త్రీలు ఎంతో కష్టపడి ఆ తల్లి అనుగ్రహం కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు.
  • వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలో నాలుగవ శుక్లవారం సెప్టెంబర్ 8వ తారీకు వచ్చింది. ఈ రోజున మన తెలుగు స్త్రీలు ఆ తల్లి మీదున్న భక్తితో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు.
  • వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో రెండవ శుక్రవారం రోజున పూజ చేసుకునే సమయం తెల్లవారుజామున 05:50 AM నిమిషాల నుండి ఉదయం 06:15 AM నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ సమయంలో పూజ చేసుకోవాల్సి లేకపోతే ఉదయం 10:25 AM నుండి మధ్యాహ్నం 12:10 PM ఈ సమయంలో కూడా మీరు వరలక్ష్మీ వ్రత పూజ చేసుకోవచ్చు.
  • వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో మీరు సాయంత్రం కూడా చేసుకోవచ్చు.05:50 PM నుండి సాయంత్రం 06:20 PM వరకు మీరు ఈ సమయంలో కూడా మీరు వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవచ్చు.

మీరు వరలక్ష్మీ వ్రతం చేసిన తర్వాత మీకు కలిగే అనుభవాలు మర్చిపోలేని అనుభూతులు కలిగిస్తుంది. అంతే కాకుండా మీకు మనసుకు కూడా ఎంతో ప్రశాంతత లభిస్తుంది వరలక్ష్మీ వ్రతం చేసిన తర్వాత మీకు ఎంతో మర్చిపోలేని అనుభూతి మిగులుతుంది.

Varalakshmi Vratam 2026 Puja Timings వరలక్ష్మి వ్రతం పూజ టైమింగ్ 2026..?

వరలక్ష్మీ వ్రతం 2026 వ సంవత్సరంలో ఆగస్టు నెలలో 28వ తేదీన వచ్చింది. వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి సమయం ఉదయం 06:30 AM నుండి ఉదయం 08:00 AM వరకు వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. ఈ సమయంలోనే వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు.

ఒకవేళ మీకు ఈ సమయంలో పరిరక్షణ వ్రతం చేయడానికి వీలు పడకపోతే రాత్రి సమయాన కూడా పూజ చేసుకోవచ్చు. రాత్రి ఏ సమయానికి చేసుకోవాలి. అంటే రాత్రి 11:00 PM నుండి తెల్లవారుజామున 01:00 AM ఈ సమయాన కూడా మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ సమయాలలో మాత్రమే వరలక్ష్మి పూజ చేసుకోవడానికి మంచిది. అంతేకాకుండా ఈ సమయంలో చేసుకుంటేనే మీకు అమ్మవారి కటాక్షం లభిస్తుంది.

Varalakshmi Vratam Story 2026 వరలక్ష్మి వ్రత కథ 2026..?

వరలక్ష్మి వ్రత కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.? సోనాకాదు మహర్షులను ఉద్దేశించి సుతుడు ఇట్లు చెప్తున్నాడు. మూలరాల మునులారా స్త్రీలకు సౌభాగ్య దాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి  తెలియచెప్పను దానిని మీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా వినవలసింది.

Varalakshmi Vratam 2026 Date In Telugu
Varalakshmi Vratam 2026 Date In Telugu

అన్నాడు పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనం పై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి శుద్ధి స్తోత్రాలతో పరమేశ్వరుడిని కీర్తిస్తున్నారు. పార్వతీ దేవిని పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములను పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు వ్రతమునొక్కటిదానిగా దానిగా ఆనితినియవలసినదిగా అడిగినది.

అందుకుగా త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడే దేవి నీవు ఒక్కరి కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతము ఒక్కటినది అది వరలక్ష్మీ వ్రతం దాని విధి విధానం వివరిస్తూ విని శ్రావణమాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతము చేయవలెను పరమశివుడు పార్వతి దేవికి చెప్పెను. పర్వతీదేవి దేవా ఈ వరలక్ష్మీ వ్రతమును ఆదిదేవతగా ఎవరిని చేసిరి ఈ

వ్రతమును చేయవలసిన విధానమును తేజ చెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయని ఈ వరలక్ష్మీ వ్రతమును వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనుబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యనంతో రమనీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది.

ఆమె మిగుల సుగుణమతి వినయ విధేయతలతో భక్తి గౌరవాలను గల యోగ్యురాలు ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేచి భర్త పాదాలను నమస్కరించుకొని ప్రతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితముగా  సంభాషిస్తూ జీవిస్తుండేది. ఆమె ఇంట్లో పిల్లలతో ఎంతో ఆనందంగా గడిపేది అంతేకాకుండా ఆమె ఎంతో విశిష్టతతో ఈ వరలక్ష్మీ పూజ చేసి ఆ తల్లి కటాక్షం పొందినది.

Varalakshmi Vratam 2026 Puja Vidhi వరలక్ష్మి వ్రతం పూజా విధానం 2026..?

వరలక్ష్మి అమ్మవారు మన వరాలు ఇచ్చే తల్లి అంతేకాకుండా ఆ అమ్మవారు మనకు ఈ పూజ చేయడం వలన వరాలిచ్చే తల్లిగా పిలవబడే ఈ అమ్మవారు వరాలే కాకుండా ధన సంపద వాస సంపద ఇలా ఎన్నెన్నో ఈ తల్లి మనకు ప్రసాది మనం శ్రావణ శుక్రవారం ఆచరించడం వలన పాపాలు తొలిగి లక్ష్మీ  ప్రసన్నత కూడా కలుగుతుంది.ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఎలా ఆచరించాలి.

అంటే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని అలాగే ఇంటి ముందు కల్లాపు చెల్లి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంటిని అందంగా అలంకరించుకోవాలి. అలాగే ఒక పసుపు వినాయకుని చేసుకుని పూజా మందిరంలో సమర్పించుకోవాలి. పూజా మందిరంలో ఒక ఇత్తడి పళ్ళెం తీసుకొని దాంట్లోకి మూడు గుప్పెడు బియ్యం వేసుకుని ఆ బియ్యం మీద ఒక ఆకును సమర్పించుకొని ఆకు మీద ఒక చెంపను పెట్టి దాంట్లో నిండుగా నీళ్ళు పోయాలి.

అలాగే ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షింతలు ఒక రూపాయి నాని వెయ్యాలి. అలాగే ఆ చెట్టు మీద మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకుల్లో ఒక టెంకాయను తీసుకొని ఆ టెంకాయ కుంకుమ పసుపు రాసి ఆకులు మీద టెంకాయ ని పెట్టాలి.

అలాగే ఆ టెంకాయ మీద ఎర్రటి ఒక రేఖ తీసుకొని ఆ టెంకాయ మీద పరిచి ఆ రేఖకు బొట్టు పెట్టాలి.అంతేకాకుండా మీరు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉండి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. మీరు పాలు బ్రెడ్ మంచినీళ్లు ఇవి మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. మీరు ఏం తినాలి. అనుకున్న పూజ అయిపోయిన తర్వాత తినవచ్చు. అప్పటిదాకా ఉపవాసం నుండి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి.

వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..?

వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉండే వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి. అలాగే మీరు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకుని మీరు తల స్నానం చేసి పూజ చేసుకోవాలి.

అంతే కాకుండా మీరు పూజ ఎన్ని రోజులు చేసుకుంటారు అన్ని రోజులు నాన్ వెజ్ ఇంట్లోకి తీసుకు రాకూడదు. అలాగే మీరు పూజ చేసేటప్పుడు పాలు కానీ బ్రెడ్ కానీ ఇలాంటివి మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. మిగతావి ఏవి తినకూడదు మీరు ఏం తినాలి. అనుకున్నా వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత మీరు ఏదైనా తినవచ్చు అప్పుడుగాక పాలు మాత్రమే తాగాలి. అలాగే మీరు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు ఆ తల్లిని స్మరిస్తూనే వ్రతం చేసుకోవాలి.

తరచుగా అడిగిన ప్రశ్న జవాబులు..?

1. వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకోవాలి.?
జవాబు, వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం వలన మనకు ఇంట్లో కాని ఏవైనా సమస్యలున్నా ఏవైనా అడ్డంకులు ఉన్న వరలక్ష్మి వ్రతం చేయడం వలన అన్ని తొలగిపోతాయి.

2. వరలక్ష్మీ వ్రతం రోజున ఉపవాసం ఎలా ఉండాలి?
జవాబు, వ్రతం ఆచరించే మహిళలు ఉదయం నుండే ఉపవాసం ప్రారంభిస్తారు.ఉదయం పూజ మరియు కథా శ్రవణం పూర్తయ్యే వరకు కఠిన ఉపవాసం ఉంటారు. సాయంత్రం ముత్తైదువులకు వాయనం ఇచ్చిన తర్వాతే ప్రసాదం తిని ఉపవాసం విరమిస్తారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు.

3. వరలక్ష్మీ వ్రతం ఏ సమయంలో చేసుకోవాలి.?
జవాబు, వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో చేసుకోవాలంటే ఉదయం 06:30 AM నుండి ఉదయం 08:00 AM వరకు వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు.

4. అమ్మవారికి సమర్పించాల్సిన ముఖ్యమైన నైవేద్యాలు ఏమిటి?
జవాబు, వరలక్ష్మీ దేవికి తొమ్మిది రకాల పిండివంటలు సమర్పించడం ఆనవాయితీ.ముఖ్యంగా పూర్ణం బూరెలు, పరమాన్నం (క్షీరాన్నం), పులిహోర, గారెలు, కొబ్బరి అన్నం, మరియు చలిమిడి, వడపప్పు వంటి సాంప్రదాయ వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

5. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది.?
జవాబు, వరలక్ష్మీ వ్రతం 2026వ సంవత్సరంలో ఆగస్టు 28 శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు.

6. వరలక్ష్మీ వ్రత కథ ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు, ఈ వ్రత విశిష్టతను శివుడు పార్వతీ దేవికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మగధ దేశంలోని కుండినగరంలో నివసించే చారుమతి అనే పతివ్రత భక్తికి మెచ్చి లక్ష్మీదేవి కలలోకి వచ్చి ఈ వ్రతాన్ని ఉపదేశిస్తుంది. చారుమతి తన గ్రామంలోని మహిళలతో కలిసి ఈ వ్రతం చేయడం వల్ల వారందరికీ సకల ఐశ్వర్యాలు చేకూరాయి.

more information TempleInsider.com

Leave a Comment