Pamba Ganapathi Temple Timings 2026 – Darshan, Pooja, History & Travel Guide Temple Insider పంబ గణపతి ఆలయ దర్శన సమయాలు
పరిచయం,
Pamba Ganapathi Temple Timings 2026 సంవత్సరంలో తెలియజేయునది, ఏమనగా పంప గణపతి ఆలయం మన భారత దేశంలో ఎక్కడో ఉందనుకుంటే, కేరళ రాష్ట్రంలో పతనం తిట్ట జిల్లాకి సుమారుగా 62 కిలోమీటర్ల దూరంలో అలాగే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో అంతేకాకుండా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ముందు ప్రవహించే పంపానది. ఒడ్డున ఈ పంబ గణపతి ఆలయం కొలువైంది.

అంతేకాకుండా భక్తాదులు ప్రతి ఒక్కరూ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని దారిలోనే ఈ పంపగళపతి ఆలయం కొలువైంది. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించే ఆ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శిస్తారు.
శబరిమల యాత్రికులందరూ ఈ గణేశ ఆలయాన్ని సందర్శించి, యాత్రికుల అధిరోహణ విజయవంతంగా మరియు ఆనందంగా సాగాలని కోరుతూ కొబ్బరికాయలను సమర్పిస్తారు. శబరిమల అధిరోహణకు ముందు లేదా తర్వాత ఎవరైనా ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతే, తిరిగి కలుసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా కూడా ఉంది.
పంబ నుండి శబరిమల అయ్యప్ప సన్నిధానానికి వెళ్లే మార్గంలో పంపా గణపతి ఆలయం మొదటి ఆలయం మరియు పవిత్ర స్థలం అంతేకాకుండా ఈ ఆలేమంటే ఆ గణపతి స్వామి వారికి ఎంతో అంకితం చేయబడిన ఆలయం అని పురాణ కథనాలు చెబుతున్నాయి.
Pamba Ganapathi Temple Timings పంబ గణపతి ఆలయ దర్శన సమయాలు
పంబ గణపతి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు పంప గణపతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు సాయంత్రం 04:30 PM నుండి రాత్రి 11:00 PM నుండి పంప గణపతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Temple Guidelines
- పంబ గణపతి ఆలయ దర్శనానికి క్యూ లైన్ లో వెళ్లి టికెట్ తీసుకోవాలి. సాధారణ దర్శనమే కాబట్టి భక్తాదులకి ఉచితంగానే లభిస్తుంది.
- పంబ గణపతి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు తీసుకుని రాదు.
- పంబ గణపతి ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు పడుతుంది.
- పంబ గణపతి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ స్థానికంగా మారవచ్చు.
Pamba Ganapathi Temple Dressing Code
పంబ గణపతి ఆలయ డ్రెస్సింగ్ కోడ్
పంబ గణపతి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్ల చొక్కా తెల్ల పంచ ఇలాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే మనకు ఆ స్వామివారి అనుగ్రహం లభించి మనం కోరుకున్న కోరికలు నెరవేరి అంతే కాకుండా దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది.
Pamba Ganapathi Temple Pooja Schedule And Rituals పంప గణపతి ఆలయ పూజ సమయాలు
పంబ గణపతి ఆలయంలో అష్టద్రవ్య గణపతి హోమం జరిగే సమయం తెల్లవారుజామున 05:20 AM నుండి ఉదయం 06:00 AM వరకు పంప గణపతి ఆలయంలో అష్టద్రవ్య గణపతి హోమాలు జరుగుతాయి.
పంబ గణపతి ఆలయంలో ఉషా పూజ జరిగే సమయం ఉదయం 06:00 AM నుండి ఉదయం 06:20 AM వరకు పంపకని పెద్ద ఆలయంలో ఉషా పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
పంబ గణపతి ఆలయంలో దీపారాధన జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి ఉదయం 07:00 AM వరకు పంప గణపతి ఆలయంలో దీపారాధన జరుగుతుంది.
Pamba Ganapathi Temple Homalu And Naivedyalu prices పంబ గణపతి ఆలయంలో హోమాలు మరియు నైవేద్యాల ధరలు
- పంబ గణపతి ఆలయంలో పుష్పాంజలి ధర ₹15 రూపాయలు పడుతుంది.
- పంబ గణపతి ఆలయంలో చరదుజపం ధర ₹20 రూపాయలు పడుతుంది.
- పంబ గణపతి ఆలయంలో అవల్ నివేద్యం ధర ₹60 రూపాయలు పడుతుంది.
- పంబ గణపతి ఆలయంలో వడమాల ధర ₹210 రూపాయలు పడుతుంది.
- పంబ గణపతి ఆలయంలో గణపతి హోమం చేయడానికి ధర ₹320 రూపాయలు పడుతుంది.
Pamba Ganapathi Temple Daily Darshan Details 2026 పంబ గణపతి ఆలయ రోజు వారి దర్శన సమయాలు
| Days | Morning Time | Evening Time |
|---|---|---|
| Monday – Sunday | 04:30 AM – 02:00 PM | 04:30 PM – 11:00 PM |
Pamba Ganapathi Temple Food time పంబ గణపతి ఆలయంలో అన్నదానాలు జరిగే సమయం
పంబ గణపతి ఆలయంలో అన్నదానాలు జరిగే సమయం మధ్యాహ్నం 12:00 PM నుండి మధ్యాహ్నం 01:00 PM వరకు పంప గణపతి ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.
Pamba Ganapathi Temple Break Time పంబ గణపతి ఆలయ విశ్రాంతి సమయాలు
పంబ గణపతి ఆలయంలో విశ్రాంతి జరిగే సమయం మధ్యాహ్నం 02:30 PM నుండి సాయంత్రం 04:00 PM వరకు
పంబ గణపతి ఆలయంలో విశ్రాంతిలో జరుగుతాయి.
Pamba Ganapathi Temple Opening And Closing Time పంబ గణపతి ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు
పంబ గణపతి ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి రాత్రి 11:30 PM సమయానికి పంబ గణపతి ఆలయం మూసి వేయబడుతుంది.
Pamba Ganapathi Temple Festivals పంబ గణపతి ఆలయ ఉత్సవాలు
1, వినాయక చవితి,
2, అరట్టు.
పంబ గణపతి ఆలయాల్లో ఆలయంలో ఈ రెండు ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. అంతేకాకుండా ఈ పండుగలు జరిగే సమయం ఆలయం ఎంతో కలక లాడుతూ ఉంటుంది.
అంతేకాకుండా ప్రత్యేక పూజలతో ప్రత్యేక సంస్కృతిక కార్యక్రమాలతో ఈ పండుగలు ఎంతో వైభోగంగా జరుగుతాయి. అంత ఘనంగా ఈ పండుగలు జరుగుతాయి.
Pamba Ganapathi Temple history పంబ గణపతి ఆలయ చరిత్ర
పంబ గణపతి ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే పందళ రాజవంశం కాలంలో లేదా వారి పర్యవేక్షణలో ప్రాచుర్యం పొందింది. ఆలయం పురాతనమైనదని నమ్ముతారు. అయితే, ప్రస్తుత ఆలయం పందళ రాజవంశం కాలంలో లేదా వారి పర్యవేక్షణలో ప్రాచుర్యం పొందింది.

స్థానిక ఐతిహ్యాల ప్రకారం, శబరిమల యాత్రలో భక్తులు ఎదుర్కొంటున్న ఆటంకాలను తొలగించడానికి “ప్రశ్న చింత” (జ్యోతిష్య విచారణ) ద్వారా గణపతి ఉనికిని కనుగొని ఇక్కడ ఆలయాన్ని ప్రతిష్టించారు.
శబరిమల ప్రధాన ఆలయంతో పాటు ఈ పరిసరాల్లోని నిర్మాణాలు వివిధ కాలాల్లో పునరుద్ధరించబడ్డాయి. ప్రధాన శబరిమల ఆలయ చరిత్ర 12వ శతాబ్దం (మాణికంఠుడి కాలం) నుండి స్పష్టంగా ఉంది.
పంబ గణపతి ఆలయం గురించి పురాణాల్లో త్రేతాయుగం/రామాయణ కాలం ప్రస్తావనలు ఉన్నప్పటికీ, ఆధునిక కట్టడాలు 19వ మరియు 20వ శతాబ్దాల్లో ట్రావెన్‌కోర్ రాజకుటుంబం మరియు దేవస్వం బోర్డు ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడ్డాయి. శబరిమల పర్వత పాదాల వద్ద పంపాలో ఉన్న ఈ మహా గణపతి ఆలయం, పంబ నది ఒడ్డున ఉంది.
శబరిమల యాత్రికులందరూ ఈ గణేశ ఆలయాన్ని సందర్శించి, యాత్రికుల అధిరోహణ విజయవంతంగా మరియు ఆనందంగా సాగాలని కోరుతూ కొబ్బరికాయలను సమర్పిస్తారు. శబరిమల అధిరోహణకు ముందు లేదా తర్వాత ఎవరైనా ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతే, తిరిగి కలుసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా కూడా ఉంది.
అంతేకాకుండా ఈ ఆలయం పురాతన పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధి గల క్షేత్రంగా పేరు పొందింది. ఈ ఆలయం అంటే ఆ గణపతి స్వామికి ఎంతో అంకితం చేయబడిన ఆలేమని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం పురాతన ఆలయం అని ఇక్కడ పురాణ కథనాలు చెబుతున్నాయి.
పంబ గణపతి ఆలయ వాస్తు మరియు విశిష్టత
పంబ గణపతి ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే పందళ రాజవంశం కాలంలో లేదా వారి పర్యవేక్షణలో ప్రాచుర్యం పొందింది. ఆలయం పురాతనమైనదని నమ్ముతారు. అయితే, ప్రస్తుత ఆలయం పందళ రాజవంశం కాలంలో లేదా వారి పర్యవేక్షణలో ప్రాచుర్యం పొందింది.
పంబ త్రివేణి సమీపంలోని అనేక ప్రదేశాలలో శ్రీరాముని ప్రస్తావనలు ఉన్నాయి. శబరిమల యాత్ర ప్రారంభ రోజులలో, యాత్రికులు పంపాలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ‘ప్రశ్న చింత’ జరిపినప్పుడు, గణపతి దేవుని ఉనికి కనుగొనబడింది.
మరియు ఒక ఆలయం ప్రతిష్ఠించబడింది. ‘జ్యోతిష్య’ జోస్యం ఆధారంగా, పాత గణపతి విగ్రహాన్ని సిద్ధి బుద్ధులకు అధిపతి అయిన ‘ఆది గణపతి’గా ప్రతిష్ఠించారుఆలయంలో వీరికి అంకితం చేయబడిన అనుబంధ ఆలయాలు కూడా ఉన్నాయి.
నాగరాజువు (సర్ప దేవత) పార్వతీ దేవి ఆదిమూల గణపతి హనుమంతుడు మరియు శ్రీరాముడు.
ఆలయం ముందు ఉన్న నదీ తీరాన్ని అరత్ కడవు అని పిలుస్తారు. ఇది ఒక పవిత్రమైన ప్రదేశం, ఇక్కడ యాత్రికులు శుద్ధీకరణ ఆచారంలో భాగంగా పంపా నదిలో తమ పాదాలను కడుక్కుంటారు.
ఈ ఆలయం శబరిమల తుది అధిరోహణకు ప్రారంభ స్థానంగా ఉంది. మరియు దీనిని మొదటి ఆధ్యాత్మిక మైలురాయిగా పరిగణిస్తారు. యాత్రికులు మోసే పవిత్రమైన జంట మూట అయిన ఇరుముడి కెట్టును, ఆలయ పూజారుల మార్గదర్శకత్వంలో ఇక్కడ తరచుగా కడతారు.
అంతేకాకుండా ఈ ఆలయంలో ఎంతో పురాతనమైన శిల్పాలు వాస్తు విగ్రహాలు ఎంతో విలువైన విగ్రహాలు కూడా ఉన్నాయని పురాణ కథనాలు చెబుతున్నాయి. అవి ఎంతో అద్భుతంగా చెప్పారని ఇక్కడ భక్తాదులు చెప్తున్నారు.
Pamba Ganapathi Temple Best Time పంబ గణపతి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు
పంబ గణపతి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ లేదా మార్చి నెలలు అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వర్షాలు పడి ప్రకృతి ఎంతో అందంగా కలకలలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు ఆలయాన్ని సందర్శించడానికి చాలా మంచిది.
అని చెప్పుకోవచ్చు. మీకు ఆ సమయంలో భక్తాదులు కూడా దర్శనానికి తక్కువగా ఉంటారు. కాబట్టి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ సమయంలో అయితే ప్రకృతి ఎంతో చల్లదనంతో ఉంటుంది. కాబట్టి మీరు సందర్శించడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు.
పంబ గణపతి ఆలయంలో చూడవలసిన ప్రదేశాలు
1, పంపా త్రివేణి,
2, పంప గణపతి విగ్రహం,
3, నమస్కారం మండపం,
4, శ్రీరాముడి విగ్రహం,
5, హనుమంతుడి విగ్రహం.
పంబ గణపతి ఆలయంలో ఈ ఐదు ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఈ ప్రదేశాలను చూస్తే మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. ఎందుకంటే ఈ ఐదు ప్రదేశాలు ఎంతో అద్భుతమైనవని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న ఈ ఐదు పురాతన విగ్రహాలు ఎంతో అందంగా చెక్కిన విగ్రహాలు అంతేకాకుండా ఇవి ఎంతో బాగుంటాయి.మీరు ఆలయ దర్శనం అయిన తర్వాత కచ్చితంగా ఈ ఐదు ప్రదేశాలను చూడండి మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి.
Pamba Ganapathi Temple Contact Numbars పంబ గణపతి ఆలయ సంప్రదింపు నంబర్లు
- స్థానం, పంబగణపతి ఆలయం.
- గ్రామం, పంప అనే గ్రామం.
- జిల్లా, పతనంతిట్ట జిల్లా.
- రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.
How to reach Pamba Ganapathi Temple పంబ గణపతి ఆలయానికి ఎలా చేరుకోవాలి

రోడ్డు మార్గం,
పంబగణపతి ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరాసరి పంపా అనే గ్రామానికి వచ్చి అక్కడి నుండి పంబ గణపతి ఆలయానికి రావాల్సి ఉంటుంది.
రైలు మార్గం,
పంబగణపతి ఆలయానికి రైలు రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన చెంగనూరు రైల్వే స్టేషన్ ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. పంబగనపతి ఆలయం నుంచి చెంగనూరు రైల్వే స్టేషన్ దూరం సుమారుగా 95 కిలోమీటర్ల దూరంలో పంబ గణపతి ఆలయం కొలువైంది.
విమాన మార్గం,
పంబ గణపతి ఆలయానికి విమాన రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన తిరువసంతాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది పంబ గనపతి ఆలయం నుంచి తిరువసంతాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దూరం సుమారుగా 190 కిలోమీటర్ల దూరంలో పంబ గణపతి ఆలయం కొలువైంది.
Pamba Ganapathi Temple location
ముగింపు
మీరు పంబ గణపతి ఆలయం ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. అంతేకాకుండా మీరు పంప గణపతి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోతాయి.
తరచుగాడికి ప్రశ్న జవాబులు
1. పంబ గణపతి ఆలయం మన భారతదేశంలో ఎక్కడుంది.?
జవాబు, పంబ గణపతి ఆలయం మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో పతనంతిట్టా జిల్లాలు పంపా అనే గ్రామంలో కొలువై ఉంది.
2. పంబ గణపతి ఆలయ దర్శన సమయాలు ఏమిటి.?
జవాబు, పంబ గణపతి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 02:00 PM వరకు పంబ గణపతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 04:30 PM నుండి రాత్రి 11:00 PM నుండి పంబ గణపతి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
3. ఈ ఆలయంలో ప్రధాన దైవం ఎవరు.?
జవాబు, పంబ గణపతి ఆలయంలో ప్రధాన దైవం సాక్షాత్తు ఆ గణపతి స్వామి ఆ స్వామి ఇక్కడ పూజలు అందించుకుంటున్నాడు.
4. పంబ గణపతి ఆలయంలో చూడవలసిన ప్రదేశాలు ఏవి.?
జవాబు, 1 పంపా త్రివేణి,
2 పంబ గణపతి విగ్రహం,
3 నమస్కారం మండపం,
4 శ్రీరాముడి విగ్రహం,
5 హనుమంతుడి విగ్రహం.
5. పంబ గణపతి ఆలయంలో ఏ పండుగలు జరుగుతాయి.?
జవాబు, 1 వినాయక చవితి, 2 అరట్టు.
“For more temple guides, visit TempleInsider.com”







