Ameda Temple Timings 2026

By TempleInsider

Published On:

Ameda Temple Timings 2026

Join WhatsApp

Join Now

Ameda Temple Timings 2026 – Darshan, Pooja, History & Travel Guide అమెడా దేవాలయ దర్శన సమయాలు

పరిచయం, Ameda Temple Timings 2026 is one of the most searched spiritual topics for devotees visiting Kerala  క్రీడా దేవాలయం మన భారతదేశంలో ఎక్కడో ఉందనుకుంటే కేరళ రాష్ట్రంలో త్రిపుణితుర – వైకోమ్ మార్గంలో, ఎర్నాకులంకు దక్షిణంగా 20 కిలోమీటర్ల దూరంలో ఈ అమెడా దేవాలయం కొలువైంది.

Ameda Temple Timings 2026
Ameda Temple Timings 2026

అమెడ టెంపుల్, వెంబనాడ్ సరస్సు ఒడ్డున, త్రిపుణితుర – వైకోమ్ మార్గంలో, ఎర్నాకులంకు దక్షిణంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. గర్భగుడి సప్తమాతృక్కలకు అంకితం చేయబడింది, అవి వీరభద్రన్, గణపతి, బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి.

నాగరాజు మరియు నాగయక్షికి అంకితం చేయబడిన పుణ్యక్షేత్రాలు వరుసగా వాయువ్య మరియు ఈశాన్యంలో ఉన్నాయి. ఉత్తరం వైపున శ్రీమహావిష్ణువు మందిరాన్ని చూడవచ్చు. సర్పబలికి అవసరమైన వస్తువులను ఆలయ ఆవరణ నుండే పొందవచ్చు. భక్తులకు రోజూ అన్నదానం చేస్తారు. అంతేకాకుండా కేరళ రాష్ట్రంలో అతి పురాతన క్షేత్రంగా ప్రసిద్ధి గల క్షేత్రమని ఈ క్షేత్రానికి పేరు వచ్చింది.

Ameda Temple Timings 2026 అమెడా దేవాలయ దర్శన సమయాలు

అమెడా దేవాలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు అమెడా దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు అమెడా దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి.

DetailsTimings
Morning Darshan04:30 AM – 12:30 PM
Evening Darshan05:00 PM – 08:30 PM
Annadanam12:00 PM – 01:30 PM
Temple Break Time01:00 PM – 04:00 PM

Temple Guidelines

  • అమెడా ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి సాధారణ దర్శనమే కాబట్టి భక్తాదులకి టికెట్ ఉచితంగానే లభిస్తుంది.
  • అమెడా ఆలయ దర్శనానికి వచ్చేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు తీసుకుని ఆలోచించడానికి వెళ్లరాదు.
  • అమెడా ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాల్లో 30 నిమిషాలు పడుతుంది
  • అమెడా ఆలయ దర్శనానికి వెళ్లిన వెళ్లేటప్పుడు కొబ్బరికాయలు ధర స్థానికంగా మారవచ్చు.

Ameda Temple Opening And Closing time అమెడా ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు

అమెడా ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి రాత్రి 09:00 PM సమయానికి అమెడా ఆలయం మూసి వేయబడుతుంది.

Ameda Temple Timings 2026 Darshan and Pooja details అమెడా ఆలయంలో పూజ మరియు సమయాలు

  • అమెడా ఆలయంలో పల్లి ఉనర్థల్ పూజ జరిగే సమయం తెల్లవారుజామున 04:10 AM నుండి ఉదయం 05:30 AM వరకు అమెడా ఆలయంలో పల్లి ఉనర్థల్ పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
  • అమెడా ఆలయంలో ఉష పూజ జరిగే సమయం ఉదయం 06:10 AM నుండి ఉదయం 08:20 AM వరకు మేడ ఆలయంలో ఉష పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
  • అమెడా ఆలయంలో ఉచ్చ పూజ జరిగే సమయంలో ఉదయం 11:20 AM నుండి 12:00 PM‌ వరకు అమెడా ఆలయంలో ఉచ్చ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
  • అమెడా ఆలయంలో దీపారాధన జరిగే సమయం సాయంత్రం రాత్రి 07:10 PM నుండి రాత్రి 07:30 PM
    వరకు ఆమెడా ఆలయంలో దీపారాధన జరుగుతుంది.
  • అమెడ ఆలయంలో అతాజా పూజ జరిగే సమయం రాత్రి 07:30 PM నుండి రాత్రి 07:50 PM వరకు అమెడా ఆలయంలో అతాజ పూజ కార్యక్రమాలు జరుగుతాయి.

Ameda Temple Pooja Schedule prices అమెడా ఆలయంలో పూజా ధరలు

  • అమెడా ఆలయంలో అర్చన చేయడానికి ధర ₹20 రూపాయలు పడుతుంది.
  • అమెడా ఆలయంలో అవిల్ పర పూజ చేయడానికి ధర ₹110 రూపాయలు పడుతుంది.
  • మేడ ఆలయంలో ఆయిల్య పూజ చేయడానికి ధర ₹160 రూపాయలు పడుతుంది.
  • అమెడా ఆలయంలో అరిప్పర పూజ చేయడానికి ధర ₹205 రూపాయలు పడుతుంది.
  • అమెడా ఆలయంలో అష్టనాగ పూజ చేయడానికి ధర
    ₹511 రూపాయలు పడుతుంది.
  • అమెడా ఆలయంలో ఆయిల్యం నక్షత్రం రోజున చేసే ప్రత్యేక పూజ చేయడానికి ధర ₹800 రూపాయలు పడుతుంది.

Ameda Temple dressing code అమెడా ఆలయ డ్రెస్సింగ్ కోడ్

అమెడా ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి.

సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ ఇలాంటి సాంప్రదాయాలు దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే మనతో తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం లభించి మనం కోరుకున్న కోరికలు నెరవేరితే అలాగే మనకు దర్శనం కూడా చాలా బల వంతుడు దర్శన భాగ్యం కూడా లభిస్తుంది.

Ameda Temple festivals అమెడా ఆలయ ఉత్సవాలు

1, అరట్టు,
2, ఉత్సవ బలి,
3, కొడియేట్టు.

Ameda Temple Timings 2026

అమెడా ఆలయంలో జరిగే అత్యంత పెద్ద పండుగలు ఇవే అంతేకాకుండా ఈ పండుగ జరిగే సమయాలు ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రత్యేక సంస్కృతిక కార్యక్రమాలు ఎన్నెన్నో వేడుకలతో ఎంతో అద్భుతంగా ఈ మూడు పండుగలను జరిపిస్తారు. ఇక్కడున్న భక్తాలు ఈ పండుగలను చూడడానికి భక్తాదులో కొన్ని వేల సంఖ్యల్లో తరలివస్తారు.అంతా ఘనంగా ఈ పండుగ జరిపిస్తారు.

History of Ameda Temple అమెడా ఆలయ చరిత్ర

అమెడ ఆలయాన్ని ఈ శతాబ్దంలో నిర్మించారంటే ఆలయ పురాణ కథనాలు చెబుతున్నాయి 500 ఏళ్ల శతాబ్దం నాటి ఆలయమును ప్రాణ కథలు చెప్తున్నాయి.అమెడ మంగళం కుటుంబం వారి యాజమాన్యంలో నడుస్తోంది.

ఆ కుటుంబానికి చెందిన పూజారులలో ఒకరైన శ్రీ వాసుదేవన్ నంబూతిరి మాట్లాడుతూ, తమ వనాలలోని దేవతలను అమేడ దేవాలయానికి పిలిపించడానికి తమను సంప్రదించే వారి సంఖ్య గత దశాబ్దంలో సంవత్సరానికి ఒకటి లేదా ఇద్దరి నుండి సుమారు వందకు పెరిగిందని చెప్పారు.

పూజారులు జ్యోతిష్య సూచనల ప్రకారం ఆచారాలు మరియు ప్రార్థనలు చేసినప్పటికీ, కొన్ని సందర్భాల్లో దేవతలు ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లడానికి ఇష్టపడకపోతే ఈ ఆచారాలు కూడా నిష్ప్రయోజనంగా ఉంటాయి. కేరళలో ఒకప్పుడు ఉన్న వేలాది పవిత్ర వనాలలో, ఇప్పుడు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి.

అత్యంత ప్రాచుర్యం పొందిన పురాణ గాథ ప్రకారం, ఈ ఆలయ స్థాపన పౌరాణిక ఋషి పరశురాముడి వల్ల జరిగింది. కథనం ప్రకారం, వేంబనాడ్ సరస్సు ఒడ్డున క్రతువులు నిర్వహిస్తున్నప్పుడు, పరశురాముడు నీటి మధ్య నుండి వెలువడుతున్న ఒక ప్రకాశవంతమైన కాంతిని చూశాడు.

ఆసక్తితో, అతను దాని వైపు నడిచాడు, తెలియకుండానే ధ్యానంలో ఉన్న తాబేలుకు ఆమ అని మలయాళంలో అంటారు.భంగం కలిగించాడు. తాబేలుకు అంతరాయం కలిగించినందుకు పశ్చాత్తాపపడి, పరశురాముడు అదే ప్రదేశంలో దేవతలకు సప్తమాతృక్కల్ అంకితం చేయబడిన ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. తాబేలు ఆగిన ప్రదేశం ఆమనిన్నాయిడం కాలక్రమేణా “అమేడ” అనే పేరుగా మారింది.

అంతేకాకుండా అతి పురాతన క్షేత్రాలలో ప్రసిద్ధి గల క్షేత్రమును అని ఈ క్షేత్రానికి పేరు వచ్చింది. అలాగే ఈ ఆలయం అంటే ఆ అమ్మవారికి ఎంతో అంకితం చేయబడిన ఆలేమని చెప్పుకోవచ్చు.

Ameda Temple Architecture and Significance  అమెడ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?

అమెడ ఆలయంలో ప్రతి పురాతన శిల్పాలు విగ్రహాలు ఇంకా ఎన్నెన్నో విగ్రహాలు ఉన్నాయి.గర్భగుడి సప్తమాతృక్కలకు అంకితం చేయబడింది, అవి: వీరభద్రన్, గణపతి, బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి.

Ameda Temple Timings 2026

నాగరాజు మరియు నాగయక్షికి అంకితం చేయబడిన పుణ్యక్షేత్రాలు వరుసగా వాయువ్య మరియు ఈశాన్యంలో ఉన్నాయి. ఉత్తరం వైపున శ్రీమహావిష్ణువు మందిరాన్ని చూడవచ్చు. సర్పబలికి అవసరమైన వస్తువులను ఆలయ ఆవరణ నుండే పొందవచ్చు. భక్తులకు రోజూ అన్నదానం చేస్తారు.మనం ఆలయంలోకి ప్రవేశించగానే, వివిధ పదార్థాలతో చేసిన అనేక సర్ప విగ్రహాలను చూడవచ్చు.

ఎక్కువగా రాతిలో చెక్కబడిన ఈ శిల్పాలు, ఆలయంలోని పవిత్రమైన తోటలో ఒక భాగంగా ఉన్నాయి. గర్భగుడిలో సప్తమాతృక్కల్ ప్రధాన దైవం కాగా, వాయువ్య, ఈశాన్య దిశలలో నాగరాజు, నాగయక్షిలకు అంకితం చేయబడిన ఆలయాలు, ఉత్తరాన మహావిష్ణువుకు అంకితం చేయబడిన ఒక ఆలయం ఉన్నాయి.

కేరళలోని అనేక గృహాలలో సాంప్రదాయకంగా సర్పకావులు లేదా సర్పవనాలు కనిపించేవి. ఈ తోటలలో సర్ప విగ్రహాలను ఉంచి, పూజలు, ఆచారాలు నిర్వహిస్తారు. సజీవ పాములకు ఆహారం పెట్టి స్వేచ్ఛగా తిరగడానికి అనుమతిస్తారు. కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, అణు కుటుంబాలు ఇటువంటి వాటిని ఉంచుకోవడానికి ఇబ్బంది పడటంతో ఈ తోటలను నిర్వహించడం కష్టంగా మారింది.

భూస్వాములు నిర్వహించలేని ప్రదేశాలలోని పవిత్రమైన వనాలలో ఉండే సర్ప దేవతలను స్వీకరించే దేవాలయాలలో అమేడ దేవాలయం ఒకటి. సర్పపూజ అన్ని ఆయిల్యం నక్షత్రాలలో చేస్తారు, కానీ మలయాళ మాసాలైన కన్ని, తులం, వృశ్చికం మరియు మీనం నక్షత్రాలలో చేసే సర్పపూజలు మరింత పవిత్రమైనవి మరియు ముఖ్యమైనవి.

అంతేకాకుండా అమెడ ఆలయంలో వాస్తు శిల్పాలు ఎంత అందంగా చెప్పి ఉంటారు. అంటే వాటి ఒక్కసారి చూస్తే మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు అద్భుతంగా ఆ పురాతన శిల్పాలు విగ్రహాలు ఉంటాయి.

Best Time to Visit Ameda Temple అమెడ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు

అమెడ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ లేదా మార్చి నెల అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వర్షాలు పడి ప్రకృతి ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది.

మీలో ఎవరైనా ప్రకృతి అందాలను చూడాలి. అనుకుంటే ఈ సమయంలో వచ్చినట్లయితే ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడ ప్రకృతి ఎంతో ప్రశాంతతతో స్వేచ్ఛమైన ప్రతిష్టమని ఈ అమ్మేడా ఆలయాన్ని చెప్పుకోవచ్చు.

మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ ఉన్న అయాని సందర్శించే వాస్తు శిల్పాలను సందర్శిస్తే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో భక్తాలు తక్కువగా ఉండడంతో దర్శనం కూడా చాలా తొందరగా లభిస్తుంది.

Nearby Attractions of Ameda Temple అమెడా ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు

1, మాకలియం శ్రీరామస్వామి ఆలయం,
2, చోట్టానిక్కర,
3, శ్రీ పూర్ణత్రయీశ దేవాలయం,
4, శాస్తా దేవాలయం,
5, వెంబనాడ్ సరస్సు ,
6, హిల్ ప్యాలెస్ మ్యూజియం,
7, కూట్టుముఖం ల్యాండింగ్ సెంటర్ వ్యూ పాయింట్.

అమెడలో ఆలయంలో చూడవలసిన ప్రదేశాలు ఇవి ఎంతో అద్భుతంగా ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. ఈ ప్రదేశాలన్నీ విడాలని దగ్గర్లోనే ఉన్నాయి. ఒక్కసారి మీరు ఈ ప్రదేశాలు చూసినట్లయితే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతిని మిగతా అంతే కాకుండా ఈ ప్రదేశాలు ఎంతో ప్రశాంతతతో ఎంతో అందంగా ఉంటాయి. ఒక్కసారి మీరు చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి.

Ameda Temple Contact numbers అమెడా ఆలయ సంప్రదింపు నంబర్లు

  • స్థానం, అమెడా దేవాలయం.
  • గ్రామం, ఉదయంపేరూర్.
  • జిల్లా, ఎర్నాకులం జిల్లా.
  • రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
  • దేశం, భారతదేశం.
  • ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.

How to Reach Ameda Temple అమెడ ఆలయానికి ఎలా చేరుకోవాలి

రోడ్డు మార్గం, ఆ మెడ ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు ఎర్నాకులం జిల్లాకు వచ్చి అక్కడ మీరు బస్సు లేదా టాక్స్ కి ఉదయంపేరూర్ అనే గ్రామానికి వచ్చి అక్కడ ఆలయానికి సులభంగా రావచ్చు .

రైలు మార్గం, అమెడ ఆలయానికి రైలు రాణి సౌకర్యం లేదు కనుక సమీపాన త్రిపుణితుర రైల్వే స్టేషన్ ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. అమెడ ఆలయం నుంచి త్రిపుణితుర రైల్వే స్టేషన్ కి దూరం కేవలం 8 కిలోమీటర్ల దూరంలో అమెడ ఆలయం కొలువైంది.

విమాన మార్గం, అమెడ ఆలయానికి మన రవణ సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి దూరం సుమారుగా 41 కిలోమీటర్ల దూరంలో ఆమేడాలయం కొలువైంది.

Ameda Temple location details

ముగింపు..?

మీరు అమెడా ఆలయం ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. అంతేకాకుండా మీరు అమెడా ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోతాయి.

 FQ తరచుగా అడిగే ప్రశ్న జవాబు..?

1. అమెడ ఆలయం మన భారతదేశంలో ఎక్కడుంది.?
జవాబు, కేరళ రాష్ట్రంలో త్రిపుణితుర – వైకోమ్ మార్గంలో, ఎర్నాకులంకు దక్షిణంగా 20 కిలోమీటర్ల దూరంలో ఈ అమెడా దేవాలయం కొలువైంది

2. ఈ ఆలయం నాగారాధనకు ఎందుకు ప్రత్యేకం.?
జవాబు, కేరళలోని అనేక కుటుంబాలు తమ పూర్వీకుల కాలం నుండి వస్తున్న ‘సర్పకావు’ (నాగ వనములు) నిర్వహించలేకపోయినప్పుడు, అక్కడ ఉన్న నాగ విగ్రహాలను అమెడ ఆలయానికి తీసుకువస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో నాగ విగ్రహాలను భక్తులు దర్శించుకోవచ్చు. సర్పదోష నివారణ కోసం భక్తులు ఇక్కడ విశేషంగా పూజలు చేస్తారు.

3. ఆమెడా ఆలయ దర్శన సమయాలు ఏమిటి.?
జవాబు, అమెడా దేవాలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు అమెడా దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు అమెడా దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి.

4. అమెడ ఆలయంలో చూడవలసిన ప్రదేశాలు ఏవి.?
జవాబు,1 మాకలియం శ్రీరామస్వామి ఆలయం,
2 చోట్టానిక్కర,
3 శ్రీ పూర్ణత్రయీశ దేవాలయం,
4 శాస్తా దేవాలయం,
5 వెంబనాడ్ సరస్సు ,
6 హిల్ ప్యాలెస్ మ్యూజియం,
7 కూట్టుముఖం ల్యాండింగ్ సెంటర్ వ్యూ పాయింట్.

5. అమెడ ఆలయంలో ఏ ఏ ఉత్సవాలు జరుగుతాయి.?
జవాబు, 1 అరట్టు,
2 ఉత్సవ బలి,
3 కొడియేట్టు.

ప్రతి ఆలయం ఒక అనుభూతి, ప్రతి దర్శనం పూర్తి సమాచారం కోసం TempleInsider లో చూడండి.?

Leave a Comment