Malayalappuzha Devi Temple Timings 2026

By TempleInsider

Published On:

Malayalappuzha Devi Temple Timings 2026

Join WhatsApp

Join Now

Malayalappuzha Devi Temple Timings 2026 – Complete Darshan Guide Temple Insider మలయలపుళ దేవి ఆలయ దర్శన సమయాలు

పరిచయం, మలయలపుళ దేవి ఆలయం గురించి 2026 సంవత్సరంలో తెలియజేయునది. ఏమనగా మలయాళ పూల దేవి ఆలయం మన భారతదేశంలో ఎక్కడో ఉందనుకుంటే కేరళ రాష్ట్రంలో పతనం తిట్ట జిల్లాలో మలయాళపూల అనే గ్రామంలో మలయాళ పూలా దేవి ఆలయం కొలువైంది.

Malayalappuzha Devi Temple Timings 2026
Malayalappuzha Devi Temple Timings 2026

ఈ మలయాళ పూల దేవిఆలయం పతనం తిట్ట జిల్లాకి సుమారుగా 9 కిలోమీటర్ల దూరంలో ఈ మలయాళ పూల దేవి ఆలయం కొలువైంది. ఈ ఆలయం 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని నమ్ముతారు. ఆలయంలో, దారిక అనే రాక్షసుడిని సంహరించిన వెంటనే భద్రకాళి ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ప్రధాన విగ్రహం 5.5 అడుగుల ఎత్తు ఉంటుంది, దీనిని కటు సర్కర యోగంతో తయారు చేశారు.

ఈ విగ్రహంతో పాటు, గర్భగుడి లోపల మరో రెండు విగ్రహాలను కూడా ప్రతిష్టించారు; ఒకటి అభిషేకానికి మరొకటి రోజువారీ ఆచారమైన శ్రీబలికి ఉపయోగిస్తారు. అమ్మాయిలకు త్వరగా మంచి పెళ్లి జరగాలని ప్రార్థిస్తూ ప్రజలు నలుమూలల నుండి ఇక్కడికి వస్తారు.

ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఇదే ప్రధాన ప్రార్థన. అంతేకాకుండా, ఇక్కడ అందించే ప్రసాదం అత్యంత రుచికరంగా ఉంటుంది. మరియు భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా దానిని సమర్పిస్తారు.
ఈ ఆలయానికి వచ్చే భక్తులు, ఆలయానికి తూర్పున ఉన్న బ్రహ్మ రాక్షసుడిని పూజిస్తే, తమను పీడిస్తున్న చేతబడి, దెయ్యాలు మరియు ఇతర చెడు శక్తుల నుండి విముఆఆక్తి పొందుతారని కూడా నమ్ముతారు.

అంతేకాకుండా ఈ ఆలయంలో సయానా కొలువై ఉన్న అమ్మవారు ఆ పార్వతీదేవి ఇక్కడ స్వయానా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. అంతేకాకుండా ఆ పార్వతీ దేవి అమ్మవారికి ఈ ఆలయం ఎంతో అంకితం చేయబడిన ఆలేమని చెప్పుకోవచ్చు.

Malayalappuzha Devi Temple timings 2026 మలయలపుళ దేవి ఆలయ దర్శన సమయాలు

మలయాలపూళ దేవి ఆలయంలో దర్శనం జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Malayalappuzha Temple dressing code మలయాళ పూల దేవి ఆలయ డ్రెస్సింగ్ కోడ్

మలయాళ పూల దేవి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. మన హిందూ సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ ఇలాంటి హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే మనకు ఆ అమ్మవారి అనుగ్రహం లభించి మనం కోరుకున్న కోరికలు నెరవేరి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది.

Temple Guidelines

  • మలయాళ పూల దేవి ఆలయ దర్శనానికి క్యూ లైన్ లో వెళ్లి దర్శనం టికెట్ తీసుకోవాలి. సాధారణ దర్శనమే కాబట్టి ఉచితంగానే లభిస్తుంది.
  • మలయాళ పూల దేవి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు తీసుకుని ఆలయ దర్శనానికి వెళ్లరాదు.
  • మలయాళ పూల దేవి ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాల్లో 30 నిమిషాలు పడుతుంది.
  • మలయాళ పూల దేవి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.

Malayalappuzha Bhagavathy Temple Pooja Timings మలయాళ పూల దేవి ఆలయ ప్రత్యేక పూజ సమయాలు

  • మలయాళ పూల దేవి ఆలయంలో నిర్మల్య పూజ జరిగే సమయం తెల్లవారుజామున 05:10 AM నుండి ఉదయం 05:50 AM వరకు మలయాళ పూల దేవి ఆలయంలో నిర్మల్యం పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
  • మలయాళ పూల దేవి ఆలయంలో ఉషా పూజ జరిగే సమయం ఉదయం 06:20 AM నుండి ఉదయం 08:30 AM వరకు మలయాళ పూల దేవి ఆలయంలో ఉషా పూజ కార్యక్రమం జరుగుతుంది.
  • మలయాళ పూల దేవి ఆలయంలో దీపారాధన జరిగే సమయం ఉదయం 06:20 AM నుండి ఉదయం 07:00 AM వరకు మలయాళ పూల దేవి ఆలయంలో దీపారాధన జరుగుతుంది.
  • మలయళపూల దేవి ఆలయంలో పంతీరడీ పూజ జరిగే సమయం ఉదయం 08:30 AM నుండి ఉదయం 08:30 AM నుండి ఉదయం 11:20 AM వరకు మలయాళ దేవి ఆలయంలో పంతీరడీ పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
  • మలయాళ పూల దేవి ఆలయంలో ఉచ్చ పూజ జరిగే సమయం ఉదయం 11:20 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు మలయాళ పూల దేవి ఆలయంలో ఉచ్చ పూజ కార్యక్రమం జరుగుతాయి.
  • మలయాళ పూల దేవి ఆలయ అతళ పూజ జరిగే సమయం రాత్రి 07:30 PM నుండి రాత్రి 08:00 PM వరకు మలయాళ పూలదేవ ఆలయంలో అతళ పూజ కార్యక్రమాలు జరుగుతాయి.

Malayalappuzha Temple Daily Darshan Time Kerala మలయాళ పూల దేవి ఆలయ రోజువారి దర్శన సమయాలు

  1. సోమవారం, మలయాలపూళ దేవి ఆలయంలో దర్శనం జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  2. మంగళవారం, మలయాలపూళ దేవి ఆలయంలో దర్శనం జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  3. బుధవారం, మలయాలపూళ దేవి ఆలయంలో దర్శనం జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  4. గురువారం, మలయాలపూళ దేవి ఆలయంలో దర్శనం జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  5. శుక్రవారం, మలయాలపూళ దేవి ఆలయంలో దర్శనం జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  6. శనివారం, మలయాలపూళ దేవి ఆలయంలో దర్శనం జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  7. ఆదివారం, మలయాలపూళ దేవి ఆలయంలో దర్శనం జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Malayalappuzha Devi Temple Food Time మలయాళ పూల దేవి ఆలయ అన్నదాన సమయాలు

  • మలయాళ పూల దేవి ఆలయంలో అన్నదానాలు జరిగే సమయం మధ్యాహ్నం 12:00 PM‌ నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు మలయాళ పూల దేవి ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.

Malayalappuzha Bhagavathy Temple Break Time మలయాళపూల దేవి ఆలయ విశ్రాంతి సమయాలు

  • మలయాళ పూల దేవి ఆలయంలో విశ్రాంతిని జరిగే సమయం మధ్యాహ్నం 02:00 PM‌ నుండి సాయంత్రం 04:00 PM‌ వరకు మలయాళ పూల దేవి ఆలయంలో విశ్రాంతిలో జరుగుతాయి.

Malayalappuzha Temple Opening Closing Time మలయాళ పూల దేవి ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు

  • మలయాళ పూల దేవి ఆలయం ప్రారంభ సమయం తెల్లవారుజా 04:00 AM నుండి రాత్రి 09:00 PM‌ సమయానికి మలయాళ పూల దేవి ఆలయం మూసివేయబడుతుంది.

Malayalappuzha Temple Festivals మలయళపూల దేవి ఆలయ ఉత్సవాలు

Malayalappuzha Devi Temple Timings 2026
Malayalappuzha Devi Temple Timings 2026

1, మహాశివరాత్రి,
2, వినాయక చవితి,
3, అరటు,
4, దేవి నవరాత్రులు,
5, కథకళి.

మలయాళ పూల దేవి ఆలయంలో ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. అంతేకాకుండా ఈ ఐదు పండుగలు ఇక్కడ జరిగే అత్యంత పెద్ద పండుగలు ఈ పండుగలు జరిగే సమయాన ఆలయం ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పండుగ జరిగే సమయాన ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రత్యేక కార్యక్రమాలు సంస్కృతిక కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుతారు. అంత ఘనంగా ఈ ఐదు పండుగల నేర్పిస్తారు. ఇక్కడిను భక్తాలు ఈ పండుగలు చూడడానికి భక్తులను వీళ్ళ సంఖ్యలో తరలివస్తారు. అంత ఘనంగా ఈ పండుగలు జరుగుతాయి.

Malayalappuzha Temple History మలయళపూల దేవి ఆలయ చరిత్ర

మలయళపూల దేవి ఆలయాన్ని ఎవరు నిర్మించారు. అంటే థోంబిల్ తంపురాన్ అనే రాజు నిర్మించాడు. అని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇది రాజా శక్తిభద్రుడు పాలించిన ఒక పూర్తిస్థాయి గ్రామం. ఆయనే ఏకైక సంస్కృత దక్షిణ భారత రచయిత. ఒకరోజు, ఈ ఆలయం గురించి చాలా విన్న మలయలపుళకు చెందిన ఒక తాంత్రికుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడు.

మలయలపుళ చాలా సంవత్సరాలుగా కరువుతో అల్లాడుతోంది. అందువల్ల ఆ తాంత్రికుడు తన శక్తితో దేవి శక్తులను మలయలపుళకు తరలించాడు. దాంతో ఆ ప్రదేశం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. శక్తులను ఎడతిట్ట నుండి తరలించడం వల్ల, ఆ ప్రదేశం అనేక విధ్వంసాలను ఎదుర్కొంది.

క్రమంగా మలయలప్పుళ ఆలయం జాడలు కనుమరుగయ్యాయి. అప్పుడు ప్రశ్నకుండలి ప్రకారం, శక్తి పూర్తిగా బదిలీ కానందున, అది ఎప్పుడు వలస వెళ్లిందో, ఎప్పుడు తిరిగి వస్తుందో ప్రజలు కనుగొన్నారు. ఆ శక్తి తిరిగి రావడానికి 3000 సంవత్సరాలు పడుతుందని అందులో పేర్కొనబడింది.

ఇక 1992లో, ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి విగ్రహం, పూజా పాత్రలు భూమి కింద ఉన్నట్లు కల వచ్చింది.
గాథల ప్రకారం, ఇద్దరు నంబూతిరులు మూకాంబిక ఆలయంలో తపస్సు చేస్తుండగా, వారి వద్ద భద్రకాళి విగ్రహం ఉండేది. చాలా కాలం పాటు తపస్సు చేసిన తరువాత, ఆ విగ్రహంలో తన శాశ్వత సాన్నిధ్యం ఉంటుందని భద్రకాళి ఆ నంబూతిరులకు దైవవాణి పలికింది.

ఆ విగ్రహంతోనే నంబూతిరులు తమ యాత్రను కొనసాగించారు. వారికి వృద్ధాప్యం వచ్చినప్పుడు, వారు తమ యాత్రను కొనసాగించలేకపోయారు. అప్పుడు, భద్రకాళి వారికి ప్రత్యక్షమై, ఆ విగ్రహాన్ని మలయలప్పుళలో ప్రతిష్ఠించమని సలహా ఇచ్చింది.

భద్రకాళి సలహా మేరకు నంబూతిరులు మలయలప్పుళకు చేరుకుని అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంతేకాకుండా ఈ ఆలయం పురాతన పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం అని చెప్పుకోవచ్చు. ప్రసిద్ధిగానే క్షేత్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం అంటే ఆ పార్వతి అమ్మవారి కి ఎంతో అంకితం చేయబడిన ఆలేమని పురాణ కథనాలు చెబుతున్నాయి.

Malayalappuzha Temple Significance మలయాళ పూల దేవి ఆలయ వాస్తు మరియు విశిష్టత

మలయళపూల దేవి ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే థోంబిల్ తంపురాన్ అనే రాజు నిర్మించాడు అని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ ఆలయం ఒక కొండపై నెలకొని ఉంది మరియు దాని అందమైన కుడ్య చిత్రాలకు, కళాత్మకమైన రాతి శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రధాన దేవత అయిన భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని మలయలపుళ అమ్మ అని కూడా పిలుస్తారు.

ఇది సుమారు 5.5 అడుగుల ఎత్తు ఉంటుంది. మరియు బెల్లం, మట్టి, మూలికల మిశ్రమంతో తయారు చేయబడింది.భక్తులను శత్రువుల నుండి రక్షించడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం మరియు వ్యాపారాలు వృద్ధి చెందడానికి సహాయపడటం కోసం ఈ దేవతను పూజిస్తారు.

గర్భగుడి ప్రవేశ ద్వారం ముందు వీరభద్రుని చిన్న విగ్రహం ఉంది. ఈ ఆలయంలో కనిపించే మరో ఆకర్షణీయమైన విగ్రహం పార్వతీ దేవిది, ఆమె ఒడిలో బాల గణపతి కూర్చుని ఉంటాడు. ఆలయానికి సరిగ్గా బయట నాగరాజు ప్రతిష్ఠించబడ్డాడు.

దానికి సమీపంలో ఒక కొన్న చెట్టు పెరిగింది, అది సంవత్సరం పొడవునా ప్రతిరోజూ పూస్తుంది. ఈ చెట్టు కింద ఉన్న శివలింగం పెరుగుతూనే ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతారు.ఒకానొకప్పుడు, ఉత్తర ట్రావన్‌కోర్‌లోని నంబూతిరి కులానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మూకాంబిక ఆలయంలో తపస్సు చేస్తున్నారు.

వారి వద్ద భద్రకాళి విగ్రహం ఒకటి ఉంది. చాలా కాలం పాటు ధ్యానం చేసిన తరువాత, ఆ విగ్రహంలో తన శాశ్వత సాన్నిధ్యం ఉంటుందని భద్రకాళి నుండి వారికి ఒక దైవవాణి అందింది. నంబూతిరీలు ఆ విగ్రహాన్ని తమ వద్ద ఉంచుకుని తమ యాత్రను కొనసాగించారు.

యాత్రను కొనసాగించడానికి వారు వృద్ధులైనప్పుడు, భద్రకాళి వారికి ప్రత్యక్షమై, విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మలయలప్పుళ అత్యంత అనువైన ప్రదేశమని సలహా ఇచ్చింది. ఆమె సలహా మేరకు, నంబూతిరీలు మలయప్పుళ చేరుకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంతేకాకుండా ఈ ఆలయం ఆ పార్వతి అమ్మవారికి ఎంతో అంకితం చేయబడిన ఆలయం చెప్పుకోవచ్చు. పురాణ పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒక్కటని చెప్పుకోవచ్చు.

Best Time to Visit Malayalappuzha Devi Temple మలయాళ పూల దేవి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు

మలయాళ పూల దీవి ఆలయాన్ని సందర్శించడానికి మీకు ఉత్తమ సమయం అక్టోబర్ లేదా మార్చి నెల అయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో వర్షాలు పడి ప్రకృతి ఎంతో పచ్చదనంతో కలకలాడుతూ ఉంటుంది. మీరు సందర్శించడానికి చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు.

లేదా మీరు ఒకవేళ సందర్శించాలి. అనుకుంటే ఫిబ్రవరి నెలలో కూడా సందర్శించవచ్చు.ఆ సమయంలో కూడా ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దర్శనానికి కూడా చాలా బాగుంటుంది. మీరు సందర్శించడానికి అక్టోబర్ లేదా మార్చలేదా ఫిబ్రవరి నెల ఈ మూడు నెలలలో ఎప్పుడైనా వెళ్లి ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు‌మీరు సందర్శించడానికి మూడు నెలలు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.

Devi Temple Near Pathanamthitta Kerala మలయపూల దేవి ఆలయంలో దగ్గరగా చూడాల్సిన ప్రదేశాలు

1, అరుణ్ మూల పర్త సారధి,
2, జలపాతాలు,
3, పురాతన శివలింగం,
4, పురాతన శిల్పం,
5, పలియారా దేవి ఆలయం,
6, కోటప్పర హిల్స్ వ్యూ పాయింట్.

మలయాళ పూల దేవి ఆలయానికి ప్రదేశాలని దగ్గర్లోనే ఉన్నాయి. మీరు ఒక్కసారి ప్రదేశాలు చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అంతా అద్భుతమైన ప్రదేశాలు ఇవి అంతేకాకుండా ఈ ప్రదేశాలు ఎంతో పచ్చదనంతో ఎంతో స్వేచ్ఛగా ఉంటాయి.

మీరు ఒక్కసారి ప్రదేశాలు చూస్తే మీకు మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభవాలు మిగులుతాయి. అంతా అద్భుతంగా అంతా పచ్చగా ఈ ప్రదేశాలుంటాయి. అంతేకాకుండా ఈ ప్రదేశాలలో పురాతన శిల్పాలు రాతను శివలింగాలు కూడా ఉన్నాయి. మీరు ఆ వాటిని చూస్తే మీకు ఆధ్యాత్మిక అనుభవాలు మిగులుతాయి.

మలయాళ పూల దేవి ఆలయ సంప్రదింపు నంబర్లు

  • స్థానం, మలయాళ పూల దేవి ఆలయం.
  • గ్రామం, మలయాళ అనే గ్రామం.
  • జిల్లా, పతనం తిట్టా జిల్లా.
  • రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
  • దేశం, భారతదేశం.
  • ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.

How to reach Malayalappuzha Devi Temple మలయాళ పూల దేవి ఆలయానికి ఎలా చేరుకోవాలి..?

రోడ్డు మార్గం, మలయాళ పూల దేవి ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.కనుక మీరు సరాసరి మలయాళ అనే గ్రామానికి వచ్చి అక్కడి నుండి మలయాళ పూల దేవి ఆలయానికి రావాల్సి ఉంటుంది.

రైలు మార్గం, మలయాళ పూల దేవి ఆలయానికి రైలు రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక మీరు సరాసరి సమీపాన ఉన్న చెంగనూరు రైల్వే స్టేషన్కు వచ్చి అక్కడ నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది.మలయాళ పూల దేవి ఆలయం నుంచి చెంగనూరు రైల్వే స్టేషన్ కి దూరం సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో మలయాళ పూల దీవి ఆలయం కొలువైంది.

విమాన మార్గం, మలయాళ పూల దేవి ఆలయానికి విమాన రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న తిరువసంతాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరికి వచ్చి అక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. మల్లెల పూల దీవి ఆలయం నుంచి తిరువసంతాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దూరం సుమారుగా 155 కిలోమీటర్ల దూరంలో మలయాళ పూల దేవి ఆలయం కొలువైంది.

Malayalappuzha Devi Temple Location Map

ముగింపు..?

మీరు మలయాళ పూల దేవి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. అంతేకాకుండా మీరు మలయాళపూల దేవి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోతాయి.

తరచుగా అడిగా ప్రశ్న జవాబులు..?

1. మలయాళం పూల దివ్య ఆలయం మన భారతదేశంలో ఎక్కడుంది.?
జవాబు, కేరళ రాష్ట్రంలో పతనం తిట్ట జిల్లాలో మలయాళపూల అనే గ్రామంలో మలయాళ పూలా దేవి ఆలయం కొలువైంది.

2. మలయాళ పూల దేవి ఆలయ దర్శన సమయాలు ఏమిటి.?
జవాబు, మలయాలపూళ దేవి ఆలయంలో దర్శనం జరిగే సమయం తెల్లవారుజామున 04:30 AM నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 05:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు మలయాలళపూల దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

3. ప్రధాన దైవం ఎవరు.?
జవాబు, ఇక్కడ ప్రధాన దేవత భద్రకాళి. దారికాసురుడిని సంహరించిన తర్వాత ఉన్న ఉగ్రరూపంలో దేవి ఇక్కడ కొలువై ఉంటుంది. ఈమెను భక్తులు ప్రేమతో “మలయాళప్పుళ అమ్మ” అని పిలుస్తారు.

4. మలయాళ పూల ఆలయంలో ఏ ఏ ఉత్సవాలు జరుగుతాయి.?
జవాబు, 1 మహాశివరాత్రి,
2 వినాయక చవితి,
3 అరటు,
4 దేవి నవరాత్రులు,
5 కథకళి.

5. మలయాళం పూల ఆలయంలో ఏ ఏ ప్రదేశాలు చూడాలి అంటే.?
జవాబు, 1 అరుణ్ మూల పర్త సారధి,
2 జలపాతాలు,
3 పురాతన శివలింగం,
4 పురాతన శిల్పం,
5 పలియారా దేవి ఆలయం,
6 కోటప్పర హిల్స్ వ్యూ పాయింట్.

6. ఈ ఆలయం ఎంత పురాతనమైనది.?
జవాబు, ఈ ఆలయం 1000 ఏళ్ల క్రితం నాటిదని నమ్ముతారు.

“Bookmark this page for latest Malayalappuzha Temple timings updates in 2026.”

మీకు మా సమాచారం నచ్చితే మా TempleInsider.com ఫాలో అవ్వండి.?

Leave a Comment