Today Rasi Phalalu 23-August-2024 (ఈరోజు రాశి ఫలాలు)
మేషరాశి, ఈరోజు మేషరాశి వారికి ధన లాభం కలిగే సూచన కనిపిస్తున్నాయి. అనేక మార్గాలు ధనం సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు జరుగుతాయి. బంధుమిత్రులతో సహాయం చేసే వాళ్ళు కూడా వస్తారు ఈరోజు మేష రాశి వారికి బాగానే ఉంటుంది.
Today Rasi Phalalu 23-August-2024
వృషభ రాశి, ఈరోజు వృషభ రాశి వారికి ప్రధానంగా అధిక ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అతి అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే బయటికి వెళ్ళకండి, చిక్కులు చికాగోలు ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.
మిధున రాశి, ఈరోజు మిధున రాశి వారికి చెడు వార్త వినే అవకాశాలు ఉన్నాయి. మనం అలాంటప్పుడు చిత్రంతో జాగ్రత్తగా ఉండండి. శత్రువులను మిత్రులుగా చూసే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ సమయస్పూర్తితో ఆ ఇబ్బందులను అదొక మించి కలుగుతారు.
కర్కాటక రాశి, ఈరోజు కర్కట రాశి వారికి స్థలముగాని పొలముగాని కొనడానికి బలం ఉంది. రోజు కర్కట రాశి వారికి అద్భుతంగా బలం ఉంది. విశిష్టమైన ధనంలాభం కలిగి సూచనలు ఉన్నాయి. అనేకమార్గంలో ధనం సంపాదించే మార్గాలు ఉన్నాయి.
సింహరాశి, ఈరోజు సింహ రాశి వారికి ప్రధానంగా శిరోవేదన ఉంటుంది. అంటే తలనొప్పి సమస్యలు ఉంటుంది. పొద్దున్నే లేవగానే సూర్యున్ని ధరింప చేసుకుంటే మంచిదే చెడ్డ వాళ్లతో స్నేహం అనేది నీకు ఇంకా పతనానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈరోజు సింహ రాశి వారికి ఎవరితో స్నేహం చేస్తున్నారు. వారితో జాగ్రత్తగా ఉండండి.
కన్యారాశి, ఈరోజు కన్య రాశి వారికి వృత్తిపరంగా అధికారం పొందే అవకాశాలు ఉంటాయి వృత్తిపరంగా ఉద్యోగం పరంగా ఆస్తి ఉన్నంత స్థాయి ఎదగడానికి ఒక మంచి క్యాడర్ లభించడానికి కన్య రాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
తుల రాశి, ఈరోజు తుల రాశి వారికి దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. కళ్ళు దిష్టి ఎదుటి వాళ్ళు ఏడుపులు ఎక్కువ దృష్టి ఉంటాయి. వెల్లుల్లి రబ్బ దగ్గర ఉంచుకోండి. తుల రాశి వారు ఆంజనేయస్వామి సింధూరం బొట్టు పెట్టుకోండి, అమ్మవారి బొట్టు పెట్టుకోండి, ఎదుటివారి ఏడుపులు దిష్టి ఇవేవీ కూడా రావు ఈరోజు శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. తుల రాశి వారికి వెల్లుల్లి రవ్వ పెట్టుకున్నట్టయితే శత్రు సమస్యలనుంచి కూడా బయటపడతారు.
వృశ్చిక రాశి, రోజు వృశ్చిక రాశి వారికి రావాల్సినంత మొండి బాకీలు తొందరగా వసూలు అయితాయి, అలాగే ధన లాభాలు ఎక్కువగా ఉంటాయి. అనేకమార్కల్లో ధనం సంపాదించే మార్గాలు ఉంటాయి.
ధనస్సు రాశి, ఈరోజు ధనుస్సు రాశి వారికి మొండి బాకీలు తొందరగా వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా అనుకున్న ఫలితాలు కనిపిస్తాయి. వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా అనుకున్న ఫలితాలు కనిపిస్తాయి. వ్యతిరేక ఫలితాలు ఏమి లేవు ధనస్సు రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారవుతుంది. ఏ పని ప్రారంభించిన ఆ పని సక్సెస్ గా ఉంటుంది.
మకర రాశి, ఈరోజు మకర రాశి వారికి నూతన ప్రాప్తిరస్తు యోగం కలుగుతుంది. ఈరోజు బండి కూడా కారు ఈరోజు బైక్ గాని కారు కానీ ప్రయత్నించగలుగుతారు. మకర రాశి వారు 100% కొనుక్కోవడం ప్రతి పనిలో అనుకూలంగా ఈరోజు గడిచిపోతుంది.
కుంభరాశి, ఈరోజు ప్రధానంగా ధన లాభం కలుగుతుంది. విశేషమైన ధన లాభం ఉంటుంది. కొత్త కొత్త వ్యక్తులతో అనుబంధం కలుస్తోంది. వ్యాపార రంగాల్లో కూడా చాలా దివ్యంగా ఉంది. అనుకున్న దానికంటే రెట్టింపుగా ఈరోజు అందుపుచ్చుకుంటారు.
మీన రాశి, ఈరోజు ప్రధానంగా మీరు చేసే పనికి అడ్డంకులు ఎదురుగా వస్తూ ఉంటాయి. మీ శత్రువులతో ఈరోజు ఆ చేసే పనిని చెడగొట్టడానికి వాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరికైనా మీరు చెప్పే పని ఆలోచించి చెప్పండి.