Cancer Rasi Phalalu September Month 2024(కర్కాటక రాశి ఫలాలు సెప్టెంబర్ నెల)

By TempleInsider

Published On:

Cancer Rasi Phalalu September Month 2024

Join WhatsApp

Join Now

Cancer Rasi Phalalu September Month 2024 Astrology And Horoscope Full Information In Telugu
  •  కర్కాటక రాశి,  ఈ నెలలో ప్రధానంగా  గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి.  అలాగే కర్కాటక రాశి వారికి ప్రతి పనిలో అనుకూలంగా  ఉల్లాసంగా పని చేస్తారు.  ఇంకా  పుణ్య నదుల్లో స్నానం చేయడం కర్కాటక రాశి వారికి చాలా  ఆహ్లాదకరమైనది, దైవయోగం దివ్యంగా ఉంది.

 Cancer Rasi Phalalu September Month 2024 

  • కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో అలాగే కర్కాటక రాశి వారికి ఇవ్వవలసిన బాకీ డబ్బులు కూడా సెప్టెంబర్ నెలలో చేతికి వస్తాయి.  వాళ్లకి ఇంకా ప్రశాంతత చేకూరుతుంది.  ధనం  రావాల్సిన టైం కి చేతికి వస్తోంది.  ధన లాభం కూడా సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. అలాగే  ఉద్యోగ రంగాల్లో వ్యాపార రంగాల్లో కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో చాలా దివ్యంగా ఉంది. 
  • ఉద్యోగ రంగాల్లో  ప్రమోషన్లు అందిపుచ్చుకుంటారు.  వ్యాపార రంగాల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా లాభం వస్తుంది.  శత్రువులతో ఉన్న  గొడవలన్నీ  తొలగిపోతాయి.  ఆ శత్రువుల్ని మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం కూడా కర్కాటక రాశి వారు ఈ నెలలో చేస్తారు.  మీ స్నేహితులను కలుసుకుంటారు,  మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 
  • కుజుడు సంచారం వలన  అప్పుడప్పుడు.  కలుగుతుంటాయి.  వాడిన అధిగమించి మనోధయంతో ముందడుగు వేస్తే అన్ని విజయాలను పుచ్చుకుంటారు. అలాగే ఇంకా  సంతానం విషయంలో  కొద్దిగా  గొడవలు పడుతుంటారు.  ఆ గొడవలు రాకుండా  జాగ్రత్త పడండి.  ప్రయాణాలు కూడా  ఈ నెలలో అంతగా బాగాలేవు ప్రయాణాలు చేయడం,
  • వలన  బళ్ళు  బైకులు  ప్రిపేర్ అయ్యే  సమస్యలు ఎదురైతే అందుకే ఈ నెలలో ప్రయాణాలు ఉంటే, వాయిదాలు వేసుకోండి ప్రధానంగా సెప్టెంబర్ నెలలో  సోదరులు వల్ల  ఇబ్బందులు కలిగి  సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడడం,  ఆస్తి వ్యవహారాలలో  కొద్దిగా ఆలోచించి మాట్లాడడం చేయండి.
  • ఇక  సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే తేదీలు 5,12,14,21,23,27,  ఈ తేదీల్లో  మీ శుభకార్యాలు ఉన్న మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉన్నా,  ఈ తేదీల్లో చేసుకోవచ్చు  ప్రతి పని  ఈ తేదీల్లో అనుకూలిస్తాయి.  కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 2,7,10,16,19,25,30  ఈ తేదీల్లో మీ ఏ పని చేసుకోకండి. మీ శుభకార్యాలు ఉన్న ఇంట్లో  వాటిని వాయిదా వేసుకోండి  ఈ తేదీల్లో మాత్రం ఏ పని చేయకండి కర్కాటక రాశి వారికి ఈ నెలలో ప్రధానంగా అష్టమ శని దోషం ఉంది.
  • ఈ అష్టమ శని దోషం తొలగి పోవాలంటే రోజు  దశరథ  శని స్తోత్రాన్ని  రోజు  చదువుకోవాలి.  లేదా  మీరు వినాయకుడిని కూడా  పూజించవచ్చు,  ఓం శం శనేశ్వరాయ నమః  అనే మంత్రాన్ని  రోజు చదవడం లేదా వినడం చేయాలి.  కర్కాటక రాశి వారు  సెప్టెంబర్ నెలలో  ఆలయ దర్శనాలు  ఆంజనేయస్వామి ఆలయ దర్శనం  లేదా  శివుడి దర్శనం  లేదా  ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం  చేయడం.
  • మంచిది  అలాగే  శివాలయ దర్శనం చేస్తే అష్టమ శని దోషం తొలగిపోయి. విముక్తులుగా  పొందుతారు  వీలైనప్పుడు కర్కాటక రాశి వారు వీలైనప్పుడు. నల్లని నూలు  దంచి  ఎవరికైనా  పెడితే  ఇంకా కర్కాటక రాశి వారికి  సెప్టెంబర్ నెల మొత్తం అనుకూలంగా  సాగిపోతుంది.  మొత్తంగా చూసుకుంటే ఈ నెలలో  కర్కాటక రాశి వారికి అన్నీ అనుకూలంగానే  కనిపిస్తున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు

1.కర్కాటక రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో ఏ దేవుని పూజించాలి ఏ శ్లోకం చదవాలి.?
జవాబు, కర్కాటక రాశి వారు, స్త్రీలు మరియు పురుషులు సెప్టెంబర్ నెలలో శివుడిని పూజించడం వల్ల మీకు శుభాలు కలుగుతాయి. పాలాభిషేకం చేయడం, వల్ల మీకు జరిగే పనులు సులభంగా జరుగుతాయి.

2.కర్కాటక రాశి వారు సెప్టెంబర్ నెలలో పూజ సమయంలో ఎప్పుడు.?
జవాబు, కర్కాటక రాశి వారు సెప్టెంబర్ నెలలో ఉదయం, 6:00 AM నుండి 9:00 AM వరకు పూజలు చేసుకోవాలి. మరియు సాయంత్రం, 6:00 PM నుండి 9:00 PM పూజలు చేసుకోవచ్చు.

    ధన్యవాదములు.!

    Leave a Comment