Gemini Astrology September month 2024Gemini Astrology September month 2024

Gemini Astrology September month 2024 Horoscope In Pooja Full Information In Telugu

Gemini Astrology September month 2024 (మిధున రాశి జ్యోతిష్యం సెప్టెంబర్ నెల)

  • మిధున రాశి, ఈరోజు మిధున రాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకూల గ్రహ సంచాలం ఉంది. ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రశాంతంగా వాతావరణంగా ఉంటుంది. దైవ శక్తి ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్లాలనుకున్న పనులు నెరవేరుతాయి. ప్రయాణాలలో సౌఖ్యం ఉంటుంది.

 Gemini Astrology September month 2024 

  • కుటుంబంలో కూడా మిధున రాశి వారికి సంఖ్యాతనం పెరుగుతాయి. ఇంతకు ముందున్న విభేదాలు భేదాలు అన్ని తొలగిపోతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నూతన వస్త్ర లాభం ఉంటుంది, శ్రీ సౌఖ్యం ఉంటుంది.
  • మిధున రాశి స్త్రీల వల్ల మంచి  ప్రయోజనాలు చేకూరుస్తారు. మిధున రాశి స్త్రీలు ఇతర స్త్రీ సహాయ సహకారం వల్ల ముఖ్యమైన పనులు సులభంగా చేయగలుగుతారు. అదే విధంగా నూతన పరిచయాలు పెరుగుతాయి. కొత్త కొత్త పరిచయాలు మిధున రాశి వారి బంగారం భవిష్యత్తులను సెప్టెంబర్ నెలలో నంది వాక్యం పలుకుతుంది.
  • మిధున రాశి వారికి ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో కోపం ఎక్కువగా ఉంటుంది. ఆచి చూచి మాట్లాడాలి. శారీరకంగా అప్పుడప్పుడు చిన్న దెబ్బలు చిన్న గాయాలు కలుగుతూ ఉంటాయి. ఎదుటివారితో అకారంగా గొడవలు పడుతూ ఉంటారు. లేనిపోని నిందలు కూడా ఒక్కొక్కసారి మీ మీద పడుతూ ఉంటాయి. వృత్తి పరంగా గాని అలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగంలో బాగా రాణిస్తారు.
  • అలా జరగకుండా ఉండాలంటే, కుజ దోషం పోవాలంటే ఈ నెలలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపించాలి. అలాగే ఈ నెలలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం రాహుకాలంలో అంటే, మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర మధ్య ప్రాంతం లో ఈ నెలలో వచ్చే మంగళవారాలు నిమ్మ దృక్పంలో వెలిగించండి,
  • సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం జన్మ కుజుమ దోషం తొలగిపోతుంది. ఈ నెలలో నిద్ర రాశి వారికి కలిసొచ్చే తేదీల్లో 2, 10, 12, 19, 21, 25, 30, ఈ తేదీల్లో ముఖ్యమైన పనులను చేసుకోవాలి అలాగే ఈ నెలలో మిధున రాశి వారికి కలిసి రాని తేదీ 5, 7, 14, 16, 23, 27, అనుకున్న తేదీల్లో ముఖ్యమైన పనులను చేసుకోవాలి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు అలా చేస్తే మిధున రాశి వారు సెప్టెంబర్ లో సిద్దింప చేసుకోవచ్చు

తరచుగా అడిగే ప్రశ్న జవాబు

1.మిధున రాశి వారు సెప్టెంబర్ నెలలో ఎవరిని పూజించాలి.?
జవాబు, మిధున రాశి వారు సెప్టెంబర్ నెలలో శివుడు పూజించడం, మరియు దుర్గాదేవిని పూజించడం, సుబ్రహ్మణ్యస్వామి మరియు లక్ష్మీనరసింహస్వామి పూజించడం, వల్ల మీకు జరుగుతున్న పనులు జరుగుతాయి.

2.మిధున రాశి వారు సెప్టెంబర్ నెలలో పూజ సమయం ఎప్పుడు.?
జవాబు, మిధున రాశి వారు సెప్టెంబర్ నెలలో పూజ సమయాలు ఉదయం, 5:00 AM నుండి 9:00 AM వరకు పూజలు చేయడం మంచిది. మరియు సాయంత్రం 6:00 PM నుండి 9:00 PM వరకు పూజలు చేయండి.

3.మిధున రాశి వారు సెప్టెంబర్ నెలలో పూజ చేయడం వల్ల మీకు కలిగే శుభాలు.?
జవాబు, మిధున రాశి వారు సెప్టెంబర్ నెలలో గుజదోషం మరియు శని దోషం మంగళవారం వారాలలో ఈ పూజ చేయడం, వల్ల మీకు శుభాలు కలుగుతాయి, ధర లాభం మరియు అన్ని రంగాల వారికి శుభాలు జరుగుతాయి.

ధన్యవాదములు..!

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *