Taurus Rasi Phalalu September Month 2024 (వృషభ రాశి ఫలాలు సెప్టెంబర్ నెల)

By TempleInsider

Published On:

Taurus Rasi Phalalu September Month 2024

Join WhatsApp

Join Now

Taurus Rasi Phalalu September Month 2024 Astrology And Horoscope Full Information In Telugu

Taurus Rasi Phalalu September Month 2024 (వృషభ రాశి ఫలాలు సెప్టెంబర్ నెల)

  • వృషభ రాశి ,  ఈ నెలలో ప్రధానంగా  ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది.  ఉద్యోగ రంగాల్లో కానీ వ్యాపార రంగాల్లో కాని విద్యారంగంలో కానీ తిరుగులేదని చెప్పుకోవచ్చు,  మంచి మంచి విందు భోజనాలు  స్వీకరిస్తారు.  గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలుసుకుంటారు.

 Taurus Rasi Phalalu September Month 2024 

  • అన్ని రకాల ఈనెల వృషభ రాశి వారికి  యోగిస్తుంది. మీరు  ఇంటికి కావాల్సిన  సౌకర్యాలు అన్ని  తెచ్చుకుంటారు.  వాటి వల్ల మీరు  ఆనందకరంగా ఉంటారు.  సంతానం  అలాగే మేష రాశి వారికి సంతానం కలిగి.  సూచనలు కూడా ఈ నెలలో కనిపిస్తున్నాయి. వృషభ రాశి పిల్లలను  వల్ల  పేరు ప్రతిష్టలు కలిగే సూచనలు కూడా ఈ నెలలో  వారికి కనిపిస్తున్న
  • వృషభ రాశి వారు  భార్య భర్తల వల్ల అవగాహన ఉంటుంది.  ఒకరి మీద ఒకరు  ఒక మాట మీద ఉంటారు  అలాగే దేవాలయాలకు వెళ్తారు. విరాళాలు ఇస్తారు అన్నదానాలు కూడా చేస్తారు.  గొప్ప గొప్ప వ్యక్తులను  కలుసుకుంటారు.  సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది.
  • ఏ పని చేసినా ఆసక్తి మీద ఆనందం మీద చేస్తారు.  అసలు ఈ నెలలో  వృషభ రాశి వారికి తిరిగే ఉండదు,  ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా చాలా బాగుంది. సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి కలిసొచ్చే తేదీలు  7,10,16,19,23,27  ఈ తేదీల్లో  మీరు ఏ పనైనా    చేసుకోవచ్చు,  ఈ తేదీల్లో శుభకార్యాలు ఉంటే కూడా దివ్యంగా జరుగుతాయి.
  • ఏ పని మొదలుపెట్టిన  విజయాలను పుచ్చుకుంటారు.  ఈ పనిలో  అనుకూలత ఉంటుంది.  వృషభ రాశి వారికి  సెప్టెంబర్ నెలలో కలిసి రాణి తేదీలు 2,5,12,14,21,25,30   ఈ తేదీల్లో  ముఖ్యమైన పనులు చేసుకోకండి. శుభకార్యాలు పెట్టుకోకండి,  ఈ తేదీల్లో  అంతగా బాగోలేవు  అందుకే ఈ తేదీల్లో ఏవి పెట్టుకోకండి. వృషభ రాశి వారు  సెప్టెంబర్ నెలలో  పూజించవలసిన  స్వామి  ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్లడం కానీ  దేవాలయ దర్శనం చేసుకోవడం, కానీ  ఆంజనేయ స్తోత్రం చదవడం, కానీ  అలా చేస్తే  మీకు మంచి జరుగుతుంది.
  • ప్రతిరోజు శ్రీరామదూతాయ  హనుమతే  అనే మంత్రాన్ని  రోజు 21 సార్లు చదువుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అలా చేస్తే సెప్టెంబర్ నెల మొత్తం మీకు అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది. వీలైనప్పుడు  రావి చెట్టు దగ్గరికి వెళ్లి  నల్లని నూలుతో  చెట్టుకు వేస్తే కంటకి శని దోషం తొలగిపోతుంది.

    అలాగే  ఆ పరమేశ్వరుడికి  కొబ్బరినీళ్ళతో  అభిషేకం చేపిస్తే  మీరు  అనుకున్న దానికంటే ఎక్కువగా  సంపాదించుకోవచ్చు, మీకు మంచి జరుగుతుంది.  ఈ నెలలో  వచ్చే గురువారాలు 1kg శనగలు  దానం  ఇస్తే  ధన లాభం పెరిగి ధనం  ఆర్థికంగా  చేతికి వస్తుంది.  మీకు ఇంకా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.  ఈ నెల మొత్తం వృషభ రాశి వారికి చాలా బాగుంది,

తరచుగా అడిగే ప్రశ్న జవాబు

1. వృషభ రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో ఏ దేవుని పూజించాలి. ఏ ఏ శ్లోకం చదవాలి.?
జవాబు, వృషభ రాశి వారు సెప్టెంబర్ నెలలో శివరాధన మరియు శివ పూజ చేయడం. వల్ల మీరు అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. స్త్రీలు మరియు పురుషులు పూజలు చేయవచ్చు.

2. వృషభ రాశి వారు ఈ పూజ ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి.?
జవాబు, వృషభ రాశి వారు సెప్టెంబర్ నెలలో ఉదయం, 5:00 AM నుండి 9:00 AM వరకు పూజలు మరియు కొబ్బరి పాలతో అభిషేకాలు చేయడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరల సాయంత్రం, 6:00PM నుండి 9:00 PM వరకు పూజలు చేయవచ్చు.

3. వృషభ రాశి వారు ఈ నెలలో పూజలు చేయడం వల్ల మీకు కలిగే శుభాలు ఏమిటి.?
జవాబు, వృషభ రాశి వారు ఈ నెలలో శివుడు పూజ చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలతో పాటు మీరు అనుకున్న పనులు కార్యసిద్ధితో పనులు జరుగుతాయి. ధన లాభం వస్తుంది. మీకు మాటు ఎదురులేని రోజుగా చెప్పుకోవచ్చు,

ధన్యవాదములు..!

Leave a Comment