Aries Rasi Phalalu September month 2024 Astrology And Horoscope Full Information In Telugu,
Aries Rasi Phalalu September month 2024 (మేష రాశి ఫలాలు సెప్టెంబర్ నెల)
- మేష రాశి,మేష రాశి వారికి ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగ పరంగా చాలా బాగుంది. ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారంలో కానీ ధన లాభం ఉంటుంది. పట్టిందల్లా బంగారంలో సెప్టెంబర్ నెలలో మేష రాశి వారికి కనిపిస్తుంది. వ్యవహార లాభం ఉంది.
Aries Rasi Phalalu September month 2024
- అంటే మీరు ఏ వ్యవహారంలో మాట్లాడిన, మీకు ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేష రాశి వారికి ఇతరుల విషయంలో చోటు చేసుకోకూడదు, అలా చోటు చేసుకుంటే అనుకోకుండా మాటలు పడటం గొడవలు పడడం జరుగుతుంది.

- అందుకే ఇతరుల విషయంలో చోటు చేసుకోకండి, అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు, అన్ని సింధూరం కానీ పెట్టుకొని వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. మేష రాశి వారికి మూడో ఇంట్లో కుజుడు సంచారం చేస్తున్నాడు. కాబట్టి మూడో ఇంట్లో ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా అవి జరిగిపోతాయి.
- ప్రధానంగా మేష రాశి వారి పురుషులు కొత్త స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, అలాగే మేష రాశి వారికి సంతానం వల్ల శుభవార్త వింటారు. సంతానం వల్ల పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మేష రాశి వారి పిల్లలు అన్యోన్యత స్థాయికి ఎదుగుతారు. అలాగే మేష రాశి వారు కొద్దిగా దూకుడు తగ్గించుకోవడం మంచిది.
- ఆ దూకుడు వల్ల ఎదురు దెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే దూకుడు తగ్గించుకోవడం చాలా మంచిది. ప్రయాణాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో అవసరమైతేనే ప్రయాణాలు చేయండి. వీలైనంతవరకు సెప్టెంబర్ నెలలో మేష రాశి వారు ప్రయాణాలు కొద్దిగా వాయిదా, వేసుకుంటే చాలా మంచిది. అలాగే దైవ యోగం ఉంది.
- దేవాలయాలకు ఎక్కువగా వెళ్తారు. అక్కడ సేవలు చేస్తారు. సెప్టెంబర్ నెలలో మేష రాశి వారికి కలిసి వచ్చే తేదీలు 5,7,14,16,21,25 ఈ తేదీల్లో మీరు ఏ పనైనా చేసుకోవచ్చు, ఎలాంటి శుభకార్యాలైన పెట్టుకోవచ్చు, సెప్టెంబర్ నెలలో మేష రాశి వారికి కలిసి రాని తేదీలు 2,10,12,19,23,27,30 ఈ తేదీల్లో ఏ పని చేయకండి.
- అనుకూల తేదీల్లో ప్రతి పని చేసుకోండి, ప్రతికూల తేదీలో ఏ పని చేసుకోకండి సెప్టెంబర్ నెలలో మేష రాశి వారు దుర్గాదేవిని పూజించడం, చాలా మంచిది. దుర్గాష్టమి గాని దుర్గా స్తోత్రం కాని పాటించడం చాలా మంచిది. ఫలితాలు లభిస్తాయి, మేష రాశి వారు వీలైనప్పుడు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి రాహుకాలంలో నిమ్మదొప్పల దీపాలు వెలిగించి. వస్తే మీకున్న చిన్నచిన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఈ నెల మొత్తం మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది.
తరచుగా అడిగే ప్రశ్న జవాబు
1, మేష రాశి వారు సెప్టెంబర్ నెలలో ఎవరిని పూజించాలి ఏ మంత్రాన్ని పాటించాలి.?
జవాబు, మేష రాశి వారు సెప్టెంబర్ నెలలో పురుషులు మరియు స్త్రీలు దుర్గ మాత దేవిని పూజించడం వల్ల మీకు శుభాలు కలుగుతాయి. మరియు అమ్మవారు మంత్రాన్ని జపించడం వల్ల మీరు అనుకున్న పనులు జరుగుతాయి.
2. ఏ సమయంలో మేష రాశి వారు దుర్గ దేవిని పూజించాలి.?
జవాబు, మేష రాశి వారు సెప్టెంబర్ నెలలో ఉదయం, 5:00 am నుండి 9:00 am వరకు అమ్మవారికి పూజలు జరుపుకోవాలి. మరల సాయంత్రం, 6:00 pm నుండి 8:00 pm వరకు పూజలు జరుపుకోవాలి.
3. మేష రాశి వారు ప్రయాణం చేసేటప్పుడు మీరు ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి.?
జవాబు, మేషరాశి వారు ప్రయాణం చేసేటప్పుడు, జేబీ లో ఉల్లిపాయ మూసుకో పోవడం వల్ల మీకు పనులు జరుగుతాయి.