Today Rasi Phalalu 22-Aguste-2024 (ఈరోజు రాశి ఫలాలు)

By TempleInsider

Published On:

Today Rasi Phalalu 22-Aguste-2024

Join WhatsApp

Join Now

Today Rasi Phalalu 22-Aguste-2024 Astrology And Horoscope In Full Information Telugu

Today Rasi Phalalu 22-Aguste-2024

  • మేషరాశి, ఈరోజు ప్రధానంగా  అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి.  సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు,  ధన సౌఖ్యం ఉంటుంది.  పట్టిందల బంగారంలా ఉంటుంది ఈ రోజు మేష రాశి వారికి ఈ రోజు  ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది. ఈ పని చేసిన  ప్రత్యేకత ఉంటుంది.

 Today Rasi Phalalu 22-Aguste-2024 

  • వృషభ రాశి, ఈరోజు ప్రధానంగా ధన నష్టం, కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు, ఒకటి పది సార్లు ఆలోచించి ఖర్చు చేయండి,  అలాగే వృషభ రాశి వారికి  వ్యాపార పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.  వ్యాపారంలో ధనం ఖర్చు చేసేటప్పుడు, కూడా ఆలోచించి ఖర్చు చేయండి, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి  నిర్ణయాలు తీసుకోండి.
  • మిధున రాశి, ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహాలు ఇబ్బంది. పెడుతుంటారు అందుకే కుటుంబంతో మాట్లాడేటప్పుడు.  జాగ్రత్తగా మాట్లాడండి చిరునవ్వుతో మాట్లాడండి, అలాగే ఈరోజు మిధున రాశి వారికి  ఒక చెడు వార్త ఇబ్బంది పెడుతుంటుంది.  అలా చేస్తే ఈ ఫన్నీ విజయాలే
  • కర్కాటక రాశి, ఈరోజు ప్రధానంగా ధనపరంగా చాలా బాగుంది.  అలాగే  వ్యాపార పరంగా కూడా చాలా చాలా బాగుంది. వ్యాపారంలో  లాభాలు కలుగుతాయి.  ఏ పని చేసినా అటుకులతో ఉంటుంది.  ఈరోజు కర్కాటక రాశి వారికి వ్యాపార పరంగా చాలా లాభాలు కలుగుతాయి.  అలాగే ఈ రోజు  మీకు నచ్చిన వార్త మీరు వింటారు.
  • సింహరాశి,  ఈరోజు ప్రధానంగా బద్ధకం ఏర్పడుతుంది.  మనసు ఆందోళన పడుతూ ఉంటుంది. ఈరోజు  బద్ధకం  ఆసక్తి  వీటిని  అధిగమించి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. స్నేహితుల నుండి  చెడు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే స్నేహితులతో మాట్లాడేటప్పుడు.  జాగ్రత్తగా మాట్లాడాలి.
  • కన్య రాశి, ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది.  ఏ పని చేసినా ఆ పనిలో విజయం ఉంటుంది.  ఈరోజు ధన సౌఖ్యం ఉంటుంది. కన్య రాశి వారికి అలాగే కుటుంబ పరంగా వ్యాపార పరంగా  ఆరోగ్యపరంగా  చాలా చాలా బాగుంది.  ధనం అనేక రకాలుగా  ఈరోజు మీ చేతికి వస్తుంది  కన్య రాశి వారికి ఈ రోజు  పట్టిందల్లా బంగారం లో ఉంటుంది.
  • తులారాశి, ఈరోజు ప్రధానంగా సాంఘికంగా  కీర్తి ప్రతిష్టలు  చిన్న గిల్లే సూచనలు కనిపిస్తున్నాయి.  అందుకే మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఎదుటివారితో మాట్లాడేటప్పుడు. జాగ్రత్తగా మాట్లాడాలి.  అలాగే ఈరోజు తులారాశి వారికి ఆందోళన చోటు చేసుకుంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తే అన్ని విజయాలు అందిపుచ్చుకుంటారు.
  • వృశ్చిక రాశి, ఈరోజు ప్రధానంగా ధన సౌఖ్యం కలుగుతుంది. అనేక రకాలుగా  ధనం మీ చేతికి అంటుంది.  కుటుంబాలు  కలహాలు ఉంటే  అవి కూడా తొలగిపోతాయి.  ఈరోజు కుటుంబ పరంగా వృశ్చిక రాశి వారికి బాగుంది.
  • ధనస్సు రాశి, ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా చాలా బాగుంది. కుటుంబంలో ఒకరి మాట ఒకరు దేవదాసు కుటుంబంతో చేసే పని చాలా అనుకూలంగా జరుగుతుంది.  ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది.  ఈరోజు ధనుస్సు రాశి వారికి ఏ పని చేసినా అదే తొందర తొందరగా అయిపోతుంది. కుటుంబపరంగా ఈరోజు ధనుస్సు రాశి వారికి చాలా బాగుంది.
  • మకర రాశి, ఈరోజు ప్రధానంగా  ధన లాభం కలిగి సూచనలు ఉన్నాయి.  అంటే మీరు పని చేయకుండానే మీ చేతికి ధనం లభించే సూచనలు ఈరోజు మకర రాశి వారికి ఉన్నాయి.  అలాగే ప్రతి పనిలో అనుకూలత ఆనందం ఉల్లాసంతో పని చేస్తారు.  రోజు మకర రాశి వారికి  పని చేసినట్టే ఉండదు  ప్రతి పనిలో అనుకూలత ఉంది.
  • కుంభరాశి, ప్రధానంగా  ఈరోజు ప్రధానంగా ఉద్యోగ పరంగా ఉద్యోగం చేసే వాళ్ళకి  వాళ్ళ యజమాని పట్ల ఫుల్ సపోర్ట్ ఉంటుంది.  అప్పటినుండి  ఉండే విభేదాలు అన్ని తొలగిపోవడానికి ఈరోజు కుంభరాశి వారికి  చాలా బాగుంది.  ఉద్యోగంలో మీ యజమాని పట్ల  ప్రమోషన్ల కోసం మీరు చేసే పనులన్నీ అని పిలుస్తాయి ప్రతి పనిలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగ పరంగా ఈరోజు కుంభరాశి వారికి చాలా బాగుంది.
  • మీన రాశి, ఈరోజు ప్రధానంగా  అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అందుకే మీరు సమయానికి నిద్రించడం వేలకు అన్నం తినడం  చేయడం మంచిది.  ముఖ్యంగా  బీబీ షుగర్ ఉన్న వాళ్లకి  చాలా జాగ్రత్తగా ఉండాలి.  అనారోగ్యపరంగా ఈరోజు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  

ధన్యవాదములు..!

Leave a Comment