Gokarna Mahabaleshwar Temple Timings 2026 Darshan, Pooja, History & Travel Guide గోకర్ణ మహాబలేశ్వర ఆలయ దర్శన సమయాలు..?
(introduction), పరిచయం, Gokarna Mahabaleshwar Temple గురించి 2026వ సంవత్సరంలో తెలియజేయునది, ఏమనగా Gokarna Mahabaleshwar Temple మన భారతదేశంలో ఎక్కడో ఉందనుకుంటే కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ అనే జిల్లాలో అలాగే గోకర్ణ అనే పట్టణంలో శ్రీ మహా బాలేశ్వర ఆలయం కొలువైంది.

ఈ Gokarna Mahabaleshwar Temple ఉత్తర కన్నడ జిల్లాకి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో కొలువైంది. మహాబలేశ్వర ఆలయం దక్షిణ భారతదేశంలోని ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం, ఇక్కడ హిందువులు శివుని ఆత్మలింగం లేదా ప్రాణలింగాన్ని పూజించడానికి వస్తారు.
ఈ ఆలయం ద్రావిడ శైలి వాస్తుశిల్పంలో అందంగా నిర్మించబడింది. మరియు హిందూ సంస్కృతిలో దీనికి ప్రగాఢ ప్రాముఖ్యత ఉంది. గోకర్ణలోని మహాబలేశ్వర ఆలయం హిందువుల ఏడు ముక్తిక్షేత్రాలలో ఒకటి, ఇక్కడికి వారు అంత్యక్రియలు నిర్వహించడానికి వస్తారు.
మీరు ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతిసారీ చాలా మందిని గమనిస్తారు. అంతేకాకుండా ఈ ఆలయం ఆ పరమేశ్వరుడికి ఎంతో అంకితం చేయబడిన ఆలయం ఇక్కడ ఎన్నో సంస్కృతిక కార్యక్రమాలు ఇంకా ఈ ఆలయంలో చారిత్రిక అందాలు ఎన్నెన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆలయం పురాతన పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధి గల క్షేత్రంగా పేరుపొందింది.
Gokarna Mahabaleshwar Temple Timings 2026 మహాబలేశ్వర ఆలయ దర్శన సమయాలు
Gokarna Mahabaleshwar Temple దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 01:00 PM వరకు శ్రీ మహాబలేశ్వరాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 04:30 PM నుండి రాత్రి 08:00 PM వరకు శ్రీ మహాబలేశ్వర ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
Temple Guidelines
- శ్రీ మహాబలేశ్వర ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి. సాధారణ దర్శనం కాబట్టి భక్తాదులకు ఉచితంగానే లభిస్తుంది.
- శ్రీ మహాబలేశ్వర ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు తీసుకుని ఆలయ దర్శనానికి వెళ్ళరాదు.
- శ్రీ మహాబలేశ్వర ఆలయ దర్శనానికి వెళ్ళిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాల 30 నిమిషాలు పడుతుంది.
- శ్రీ మహాబలేశ్వర ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.
Gokarna Mahabaleshwar Temple Pooja Timings మహాబలేశ్వర ఆలయ పూజా సమయాలు
- శ్రీ మహా బాలేశ్వర ఆలయంలో మంగళహారతి ఇచ్చే సమయం ఉదయం 06:10 AM నుండి ఉదయం 06:20 AM వరకు శ్రీ మహాబలేశ్వర ఆలయంలో మంగళహారతి ఇస్తారు.
- శ్రీ మహా బాలేశ్వర ఆలయంలో ఉషకల పూజ జరిగే సమయం ఉదయం 06:40 AM నుండి ఉదయం 07:00 AM వరకు శ్రీ మహాబలేశ్వర ఆలయంలో ఉషకల పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
- శ్రీ మహాబలేశ్వర ఆలయంలో పంచామృతం జరిగే సమయం ఉదయం 07:10 AM నుండి ఉదయం 07:40 AM వరకు శ్రీ మహా బాలేశ్వరాలయంలో పంచామృత అభిషేకాలు జరుగుతాయి.
Gokarna Mahabaleshwar Temple Pooja And prices మహాబలేశ్వర ఆలయ పూజ మరియు అభిషేకాల ధరలు
- శ్రీ మహాబలేశ్వర ఆలయంలో సంకల్ప పూజ మంగళ హారతి ఇవ్వడానికి ధర ₹30 రూపాయలు పడుతుంది.
- శ్రీ మహాబలేశ్వర ఆలయంలో శాశ్వత పూజ చేయడానికి ధర ₹160 రూపాయలు పడుతుంది.
- శ్రీ మహాబలేశ్వర ఆలయంలో పంచామృత అభిషేకం చేయడానికి ధర ₹300 రూపాయలు పడుతుంది
- శ్రీ మహాబలేశ్వర ఆలయంలో మహా రుద్రాభిషేకం చేయడానికి ధర ₹400 రూపాయలు పడుతుంది.
- శ్రీ మహాబలేశ్వర్ ఆలయంలో అష్టోత్తర పూజ చేయడానికి ధర ₹2010 రూపాయలు పడుతుంది.
- శ్రీ మహాబలేశ్వర ఆలయంలో అభిషేక పూజ చేయడానికి ధర ₹4020 రూపాయలు పడుతుంది.
Gokarna Temple Opening Closing Time మహా బలేశ్వర ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు
శ్రీ మహాబలేశ్వర ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 05:30 AM నుండి రాత్రి 09:00 PM సమయానికి శ్రీ మహాబలేశ్వరాలయం మూసి వేయబడుతుంది.
Gokarna Mahabaleshwar Temple History మహాబలేశ్వర ఆలయ చరిత్ర
శ్రీ మహా బాలేశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు అంటే ఈ ఆలయాన్ని కదంబ రాజవంశానికి చెందిన ప్రసిద్ధ పాలకుడు, మయూరశర్మ మహారాజు నిర్మించారు. ఇది కాలపరీక్షకు నిలబడి, క్రీ.శ. 4వ శతాబ్దం నుండి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది.

దీనిని తెల్లని గ్రానైట్ రాళ్లతో నిర్మించారు మరియు ఆలయ ప్రాంగణంలో అందమైన గోపురాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని కదంబ రాజవంశానికి చెందిన ప్రసిద్ధ పాలకుడు, మయూరశర్మ మహారాజు నిర్మించారు.
1500 సంవత్సరాల పురాతనమైన శివుని చిత్రం ఆలయ గోడలలో చక్కగా పొందుపరచబడి, అందంగా చెక్కబడి ఉంది. మహాబలేశ్వర ఆలయంలోని శాలిగ్రామ పీఠంలో భారీ ఆత్మలింగం ప్రతిష్ఠించబడి ఉంది.
రావణుడు తీవ్ర తపస్సు చేసి మహాదేవుని నుండి ఆత్మలింగాన్ని పొంది, దానిని కైలాస పర్వతం నుండి లంకకు తీసుకువెళుతున్నాడు. మార్గమధ్యంలో, గోకర్ణలోని ఈ ప్రదేశంలో గణేశుడు రావణుడిని మాయ చేసి ఆత్మలింగాన్ని చేజిక్కించుకున్నాడు.

ఎప్పటినుంచో మహాదేవుడు తన ఆత్మలింగ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు. అంతేకాకుండా ఈ ఆలయం అతి పురాతన క్షేత్రాలలో ప్రసిద్ధి గల ఆలయం చెప్పుకోవచ్చు. ఈ ఆలయం అంటే శివుడికి ఎంతో అంకితం చేయబడిన లేమని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో పురాతన శిల్పాలు పురాతన చిత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి.
Gokarna Mahabaleshwar Temple
FQ తరచుగా అడిగే ప్రశ్నలు జాబులు
1. శ్రీ మహాబలేశ్వర్ ఆలయం భారతదేశంలో ఎక్కడుంది.?
జవాబు, కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ అనే జిల్లాలు గోకర్ణ అనే పట్టణంలో శ్రీ మహాబలేశ్వరాలయం కొలువైంది.
2. శ్రీ మహాబలేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం ఏది.?
జవాబు, అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
3. శ్రీ మహాబలేశ్వర ఆలయం ఎవరు నిర్మించారు.?
జవాబు, ఈ ఆలయాన్ని కదంబ రాజవంశానికి చెందిన ప్రసిద్ధ పాలకుడు, మయూరశర్మ మహారాజు నిర్మించారు.
4. ఆలయ ప్రవేశ రుసుము ఎంత.?
జవాబు, ఆలయంలోకి ప్రవేశించడానికి ఎటువంటి రుసుము (Free) లేదు.
5. శ్రీ మహాబలేశ్వర ఆలయంలో దర్శన సమయాలు ఏమిటి.?
జవాబు, శ్రీ మహాబలేశ్వర ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 01:00 PM వరకు శ్రీ మహాబలేశ్వరాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 04:30 PM నుండి రాత్రి 08:00 PM వరకు శ్రీ మహాబలేశ్వర ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
6. గోకర్ణం ఎలా చేరుకోవాలి.?
జవాబు, గోకర్ణకు బెంగళూరు మరియు గోవా నుండి బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి. సమీప విమానాశ్రయం గోవా (దబోలిమ్) లో ఉంది.
7. శ్రీ మహాబలేశ్వర ఆలయంలో ఏ దైవం కొలువై ఉన్నారు.?
జవాబు, శ్రీ మహాబలేశ్వర ఆలయంలో సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ ఆలయంలో కొలువై ఉన్నారు.
8. శ్రీ మహాబలేశ్వర ఆలయం ఈ శతాబ్దంలో నిర్మించారు.?
జవాబు, క్రీ.శ. 4వ శతాబ్దం నాటి పుణ్యక్షేత్రంగా ఇది దీనిని తెల్లని గ్రానైట్ రాళ్లతో నిర్మించారు.
9. శ్రీ మహాబలేశ్వర ఆలయం దేనికి ప్రసిద్ధి.?
జవాబు, ఇక్కడ స్వయంభువుగా వెలసిన లేదా రావణుడు ప్రతిష్ఠించిన ఆత్మలింగం (6 అడుగుల ఎత్తు) ఉంటుంది. దీనిని “దక్షిణ కాశీ” అని కూడా పిలుస్తారు, మరియు ఇది 7 ముక్తి స్థలాలలో ఒకటి అని ఇక్కడ భక్తాలు నమ్ముతారు.
మరిన్ని సమాచారం కోసం TempleInsider.com ఫాలో అవ్వండి.?







