Srisailam Maha Shivaratri 2026

By TempleInsider

Published On:

Srisailam Maha Shivaratri 2026

Join WhatsApp

Join Now

Srisailam Maha Shivaratri 2026 Celebrations – Dates, Darshan Timings, Poojas & Complete Travel Guide మహాశివరాత్రి శ్రీశైలం 2026

మహాశివరాత్రి అనేది ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ మహాశివరాత్రి రోజున ఆ పరమశివుడిని భక్తితో మనం ఈ కోరిక కోరిన ఆ స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు. అంతేకాకుండా ఈ మహాశివరాత్రి రోజున ఆ శివపార్వతుల వివాహం కూడా జరిగినందువలన ఈ శ్రీశైలంలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో అద్భుతంగా జరిపిస్తున్నారు.

Srisailam Maha Shivaratri 2026

ఇక్కడ ఉన్న భక్తాదులు అంతేకాకుండా శ్రీశైలంలో ఈ శివరాత్రి జరిగే సమయంలో భక్తాదులకి ఉచితమైన అన్నదానాలు సాక్షాత్తు ఆ స్వామివారి నైవేద్యమైన లడ్డు కూడా ఈ మహాశివరాత్రి జరిగే సమయంలో ఉచితంగా లభిస్తుంది. ప్రతి సంవత్సరం శ్రీశైలంలో ఈ మహా శివరాత్రి వేడుకలు జరిగే సమయాన భక్తాదులు వేల సంఖ్యలో తరలి వస్తారు. అంతా అద్భుతంగా ఈ మహాశివరాత్రి వేడుకలు ఈ శ్రీశైలంలో జరుగుతాయి.

 మహాశివరాత్రి శ్రీశైలంలో ఆ పరమశివుడు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం..?

Srisailam Maha Shivaratri 2026 అత్యంత ప్రత్యేకమైన హిందూ పండుగలలో ఒకటి. అలాగే, మహా శివరాత్రికి అపారమైన ప్రాముఖ్యత ఉంద.ఇది శివుడిని మరియు పార్వతి దేవితో ఆయన వివాహాన్ని, ఆయనకు సంబంధించిన అనేక ఇతర ముఖ్యమైన విషయాలను జరుపుకుంటుంది. ప్రజలు ఈ రోజును “శివుని రాత్రి” అని పిలుస్తారు, వారి దైవిక ప్రేమను జరుపుకుంటారు.

శివుడు పురుషుడిని సూచిస్తాడు, అది మనస్సు లేదా చైతన్యం, మరియు పార్వతి దేవి ప్రకృతిని సూచిస్తుంది, అది ప్రకృతి. అవి కలిసి వచ్చినప్పుడు, అవి శక్తిని మరియు జీవితాన్ని సృష్టిస్తాయి.విశ్వ సృష్టి సమయంలో బ్రహ్మదేవుడి సహాయంతో మహాశివరాత్రి అర్ధరాత్రి సమయంలో శివుడు రుద్రుడిగా ఎలా కనిపించాడనే దాని గురించి మహా శివరాత్రి కథ కూడా ఉంది.

ఈ రాత్రి శివుడు రుద్ర తాండవం అనే విశ్వ నృత్యం చేశాడని కూడా చెబుతారు. తన మొదటి భార్య సతి మరణించిందని విన్న తర్వాత ఈ సృష్టి, రక్షణ మరియు విధ్వంసం నృత్యం జరిగింది.మరో ముఖ్యమైన మహా శివరాత్రి కథ ఏమిటంటే, దేవతలు సముద్ర మథనం చేస్తున్నప్పుడు, వారు అన్నింటినీ నాశనం చేయగల విషాన్ని కనుగొన్నారు.

ప్రపంచాన్ని రక్షించడానికి, శివుడు ఆ విషాన్ని తాగి అందరినీ రక్షించాడు. ఈ కారణంగా, మహా శివరాత్రి పండుగ తన భక్తులు విశ్వాన్ని రక్షించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపే సమయం. అంతేకాకుండా శ్రీశైలంలో ఆ శివ భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శించే సమయంలో ఆ స్వామివారి ఎంతో ఆలయం ఎంతో కళకళలాడుతూ ఉంటుంది.

మహాశివరాత్రి రోజున నిషిత కాల పూజ సమయాలు..?

Srisailam Maha Shivaratri 2026  రోజున నిషిత కాల పూజ సమయాలు తెల్లవారుజామున 12:05 AM నుండి తెల్లవారుజామున 12:55 AM వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి నిషిత కాల పూజలు జరుగుతాయి.

మహాశివరాత్రి శ్రీశైలం ప్రార్థనలు చేసుకునే సమయాలు..?

శ్రీశైలం మహాశివరాత్రి రోజున ఆలయంలో మొదటి రోజు చేసుకునే ప్రార్ధన సాయంత్రం 06:30 PM నుండి రాత్రి 09:30 PM ఆలయంలో మొదటి ప్రార్ధన జరుగుతుంది.

మహాశివరాత్రి శ్రీశైలం రెండవ ప్రార్థన చేసుకునే సమయం..?

మహాశివరాత్రి శ్రీశైలంలో రెండవ ప్రార్థన చేసుకునే సమయం 09:30 PM నుండి తెల్లవారుజామున 12:30 AM వరకు రెండవ ప్రార్థనలు జరుగుతాయి.

మహాశివరాత్రి శ్రీశైలం మూడవ ప్రార్థన చేసుకునే సమయం..?

మహాశివరాత్రి శ్రీశైలంలో మూడో ప్రార్ధన చేసుకునే సమయం తెల్లవారుజామున 12:30 AM నుండి తెల్లవారుజామున 03:40 AM వరకు మూడవ ప్రార్థనలు జరుగుతాయి.

మహాశివరాత్రి శ్రీశైలంలో ఫిబ్రవరి 16 నాలుగవ ప్రార్థనలు చేసుకునే సమయం..?

మహాశివరాత్రి శ్రీశైలంలో ఫిబ్రవరి 16న నాలుగవ ప్రార్థన చేసుకునే సమయం తెల్లవారుజామున 03:40 AM నుండి ఉదయం 07:00 AM వరకు నాలుగవ ప్రార్థనలు జరుగుతాయి.

మహాశివరాత్రి శ్రీశైలం ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?

శ్రీశైలంలో మహాశివరాత్రి చతుర్ధి తిది ప్రారంభ సమయం ఫిబ్రవరి 15 2026 న సాయంత్రం 05:10 PM సమయానికి ప్రారంభమై చతుర్ధి తిధి ఫిబ్రవరి 16 2026న సాయంత్రం 05:40 PM సమయానికి మహాశివరాత్రి ముగుస్తుంది.

మహాశివరాత్రి శ్రీశైలం ఆలయ దర్శన్ టైమింగ్స్..?

శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్భంగా, ఆలయ అధికారులు భక్తులకు ఉదయం 4:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు దర్శనాలను నిర్వహిస్తారు. ఈ పవిత్ర సమయంలో స్వామివారి దర్శనం మహా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. మరియు సాయంత్రం 03:00 PM‌ నుండి రాత్రి 11:30 PM వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి రోజున ఆలయ దర్శనాలు జరుగుతాయి.

మహాశివరాత్రి శ్రీశైలం ఆలయ టికెట్ ప్రైస్..?

మహాశివరాత్రి రోజున శ్రీశైలంలో ఆలయ దర్శనానికి మీరు వెళ్లాలి.అంటే మీరు ముందుగానే ఆలయానికి సంబంధించిన ఒక వెబ్సైట్ ద్వారా దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి. మీకు సాధారణ దర్శనం అయితే ఉచితంగానే లభిస్తుంది.ఒకవేళ మీరు క్యూలైన్లో ఉండకుండా త్వరగా ఆలయ దర్శనం అయిపోవాలి. అంటే ఆలయ దర్శన్ టికెట్ ముందుగానే బుక్ చేసుకోవాలి.

మీరు ఒకవేళ లింగా భిషేక దర్శనానికి వెళ్లాలి అనుకుంటే ఆ లింగాభిషేక దర్శనం టికెట్ 500 ₹రూపాయలు పడుతుంది. మీరు ఈ దర్శనానికి వెళ్ళినట్లయితే మీరు స్వయాన ఆ స్వామి వారిని దాచినట్టుంటుంది. అంతేకాకుండా దర్శనం కూడా చాలా తొందరగా జరిగిపోతుంది.

Mahashivratri srisailam pradhana brahmotsavam dates and timings.

మహాశివరాత్రి శ్రీశైలంలో ప్రధాన బ్రహ్మోత్సవాలు రోజులు అండ్ సమయాలు ఏంటో తెలుసుకుందాం..? మహాశివరాత్రి శ్రీశైలంలో ధ్వజారోహణం జరిగే సమయం ఏంటో తెలుసుకుందాం..? మహాశివరాత్రి శ్రీశైలంలో ధ్వజారోహణం జరిగే సమయం 2026 ఫిబ్రవరి 8 రోజున రాత్రి 07:30 PM సమయానికి శ్రీశైలంలో ధ్వజారోహణం కార్యక్రమాలు జరుగుతాయి.

మహాశివరాత్రి శ్రీశైలంలో వాహన సేవలు జరిగే సమయం ఏంటో తెలుసుకుందాం..?

మహాశివరాత్రి శ్రీశైలంలో వాహన సేవలు జరిగే సమయం ఫిబ్రవరి 9 2026 రోజున రాత్రి 07:30 PM నుండి ప్రతిరోజు అంటే మహాశివరాత్రి పూర్తయ్యే వరకు ప్రతిరోజు శ్రీశైలం ఆలయంలో వాహన సేవ కార్యక్రమాలు జరుగుతాయి.

మహాశివరాత్రి శ్రీశైలంలో పర్వదినం ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం..?

మహాశివరాత్రి శ్రీశైలంలో ఆ స్వామివారికి ఇష్టకరమైన పర్వదినం ఈ రోజున వచ్చింది.అంటే 2026 ఫిబ్రవరి 15 ఆదివారం రోజున ఆ స్వామి వారికి ఎంతో ఇష్టకరమైన పర్వదినం అంటే మహాశివరాత్రి వచ్చింది.

మహాశివరాత్రి శ్రీశైలం పూజా విధానం..?

మీరు మహాశివరాత్రి రోజున పూజ చేసుకునేటప్పుడు ముందుగా మన ఇంటిని శుభ్రం చేసుకుని మన కుటుంబ సభ్యులను శుభ్రంగా స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకుని పూజ చేసుకోవాలి.శివ పూజ అనేది భక్తులు శివుడిని పూజించే విధానం.

Srisailam Maha Shivaratri 2026

హిందూ సంప్రదాయం ప్రకారం శివుని ఉపాసన మంత్ర, తంత్ర, యంత్ర పద్ధతులతో పాటు వివిధ క్రియలు, ముద్రలు, అభిషేకాల వంటి ప్రాచీన పూజా విధానాల ద్వారా జరుగుతుంది. ఈ ఆచారాలు శివకృపను ప్రసాదించే సాధనలుగా గుర్తించబడుతాయి. శివ పూజ భాగంగా శివలింగానికి అభిషేకం నిర్వహిస్తారు. అయితే. ఫిబ్రవరి 15 ఆదివారం రోజు మహాశివరాత్రి 2026 పండుగ సందర్భంగా ఇంట్లో సులభంగా శివ పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా పూజ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా ఉపవాసం ఉండి పూజ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితేనే ఆ స్వామి వారికి నిజమైన పూజ జరిగినట్లుగా అవుతుంది. అంతేకాకుండా అలా ఉపవాసం ఉండి పూజ చేసినట్లయితేనే ఆ స్వామివారి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.

మీరు మహాశివరాత్రి రోజున ఆదివారం 2026న ఈ మహాశివరాత్రి వచ్చింది. ఆ రోజున స్వామి వారిని మీరు మంచి మనసుతో మీరు ఏ కోరిక కోరిన ఆ స్వామి వారు తప్పకుండా నెరవేరుస్తారు.

మహాశివరాత్రి శ్రీశైలం పూజ సామాగ్రి..?

మనకు మహాశివరాత్రి రోజున ముఖ్యంగా కావలసినది శివపార్వతుల ఫోటోను పూజ గదిలో పెట్టుకుని పూజించాలి. మహాశివరాత్రి రోజున కుటుంబ సభ్యులు అందరూ స్నానాలు చేసుకొని పూజకు సిద్ధం అవ్వాలి.

అలాగే స్వామివారి ఫోటోకి కుంకుమ పసుపుతో ఫోటోని అలంకరించి ఫోటోకి పూలదండ వేయాలి.అతి ముఖ్యమైనది మహాశివరాత్రి రోజున ఆ పరమశివుడి లింగానికి అభిషేకం చేయించుకోవడమే మీ దగ్గర ఆ శివలింగం ఉంటే ఇంట్లోనే అభిషేకం చేయించుకోవాలి. దేవాలయానికి వెళ్లలేని పరిస్థితిలోనైనా, అవకాశం ఉంటే ఆలయాన్ని దర్శించి అక్కడి శివలింగానికి అభిషేకం చేయించుకోవచ్చు. ఇది శివకృపను పొందే ఉత్తమ మార్గంగా చెప్పబడింది.

అలాగే పూజకు రాగి చెంబుతో గంగాజలం తీసుకుని ఆ రాగి చెంబులో ఉన్న గంగాజలంతో అభిషేకం చేయించుకున్నట్లయితే మీకు విశేషమైన భాగ్యం లభిస్తుంది. పూజ నిర్వహించేందుకు దీపారాధనకు అవసరమైన దీపాలు, గంట వంటి పూజా సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవడం అవసరం. ఇవి పూజా విధిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులుగా భావించబడతాయి.

శివరాత్రి పవిత్ర సమయంలో భక్తులు అగరభక్తితో పూజలు నిర్వహించి, నీటితో అభిషేకం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇది జీవనంలోని అడ్డంకులను తొలగించి, మంగళకర ఫలితాలను ప్రసాదిస్తుంది

మహాశివరాత్రి శ్రీశైలంలో ఆ స్వామి మాలవేసిన భక్తాదులు ఏ సమయంలో ఆ స్వామి మాల తీస్తారో తెలుసుకుందాం..?

శ్రీశైలంలో శివ భక్తాదులు వాళ్లు వేసిన ఆ స్వామి మాల ఏ సమయంలో తీసి వేస్తారు. అంటే ఆ స్వామి మాలని ఎంతో విశిష్టతతో పూజించి ఎంతో భక్తితో ఆరాధించి ఆ మాలను ఆ ఇరుముడలను తీసుకొని ఆ పరమశివుడి దగ్గరికి శివా శివా అని ఆరాధిస్తూ ఆ స్వామి వారి దగ్గరికి వచ్చి ఆ మహా శివరాత్రి రోజున అర్ధరాత్రి 12:00 PM‌ గంటల సమయానికి ఆ స్వామి మాలను ఆ శివభక్తాదులు తీసివేస్తారు.

Srisailam Maha Shivaratri 2026

ఆ స్వామి మాల తీసేటప్పుడు ఆ భక్తాదులు ఇంతగా ఆరాధించిన ఆ పరమశివుడిని ఆ మాల తీసేటప్పుడు. ఎంతో బాధతో ఆ మాల తీసివేస్తారు. ఆ మాల తీసిన తర్వాత శివ భక్తాదులు ఆలయ దర్శనం చేసుకుంటారు.

ముగింపు..?

మీరు మహాశివరాత్రి రోజున శ్రీశైలంలో ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఆ మహాశివరాత్రి రోజున స్వామివారిని మీరు మనసారా ఏ కోరిక కోరిన ఆ స్వామి వారు తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తారు. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున శ్రీశైలంలో ఆలయ దర్శనం చేసుకుంటే మీకు నా పాపాలన్నీ తొలగిపోయి మీకు అంతా మంచి జరుగుతుంది.

తరచుగా అడిగే ప్రశ్న జవాబులు..?

1. మహాశివరాత్రి రోజున శ్రీశైలంలో వాహన సేవలు జరిగే సమయం ఏమిటి.?
జవాబు, మహాశివరాత్రి శ్రీశైలంలో వాహన సేవలు జరిగే సమయం ఫిబ్రవరి 9 2026 రోజున రాత్రి 07:30 PM నుండి ప్రతిరోజు అంటే మహాశివరాత్రి పూర్తయ్యే వరకు ప్రతిరోజు శ్రీశైలం ఆలయంలో వాహన సేవ కార్యక్రమాలు జరుగుతాయి.

2. వసతి సౌకర్యాలు ఎలా పొందాలి.?
జవాబు, బ్రహ్మోత్సవాల సమయంలో వసతి గదుల కోసం దాతలు మరియు భక్తులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి.ఆన్‌లైన్ సేవలు మరియు టికెట్ల బుకింగ్ కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.

3. మహాశివరాత్రి ఏ రోజున జరుపుకుంటారు.?
జవాబు, హిందూ క్యాలెండర్ ప్రకారం, 2026లో మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి 15 (ఆదివారం) నాడు జరుపుకుంటారు.

4. శ్రీశైలంలో మహాశివరాత్రి నాడు జరిగే ప్రత్యేక ఆచారం ఏమిటి.?
జవాబు, మహాశివరాత్రి పర్వదినం రోజున అర్ధరాత్రి వేళ స్వామివారికి లింగోద్భవ కాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం మరియు అత్యంత విశేషమైన పాగా అలంకరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

5. మహాశివరాత్రి రోజున ఆ పరమశివుడికి ఇష్టకరమైన పర్వదినం ఎప్పుడు వచ్చింది.?
జవాబు, మహాశివరాత్రి శ్రీశైలంలో ఆ స్వామివారికి ఇష్టకరమైన పర్వదినం ఈ రోజున వచ్చింది.అంటే 2026 ఫిబ్రవరి 15 ఆదివారం రోజున ఆ స్వామి వారికి ఎంతో ఇష్టకరమైన పర్వదినం అంటే మహాశివరాత్రి వచ్చింది.

6. 2026లో శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి.?
జవాబు, శ్రీశైల మహాక్షేత్రంలో 2026 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి ఫిబ్రవరి 18 వరకు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి.

మన హిందూ పండగలు మరియు దేవాలయాలు సమాచారం మహాశివరాత్రి సమాచారం ఇవన్నీ వివరాలు మన TempleInsider.com వెబ్సైట్లో ఉంటాయి ఫాలో అవ్వండి .

Leave a Comment