Parashurama Temple Darshan Timings Thiruvallam 2026

By TempleInsider

Published On:

Parashurama Temple Darshan Timings Thiruvallam 2026

Join WhatsApp

Join Now

Parashurama Temple Darshan Timings, Thiruvallam 2026 History & Pooja And online booking Ticket Price  TempleInsider పరశురామ ఆలయ దర్శన సమయాలు..?

పరిచయం, Parashurama Temple Darshan Timings Thiruvallam 2026 వ సంవత్సరంలో తెలియజేయునది ఏమనగా పరుశరామ ఆలయం మన దేశంలో ఎక్కడో ఉందనుకుంటే కేరళ రాష్ట్రంలో ఇది తిరువనంతపురంలోని తిరువల్లం సమీపంలోని కరమన నది ఒడ్డున ఉంది. ఇది కేరళలో పరశురాముడికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం.

Parashurama Temple Darshan Timings Thiruvallam 2026

మరియు వైష్ణవ సంప్రదాయం యొక్క 108 అభిమన క్షేత్రాలలో ఇది ఒకటి. శివుడిని కూడా అదే ఆలయంలో సమాన ప్రాముఖ్యతతో పూజిస్తారు. ఈ ఆలయం కోవలం బీచ్ నుండి 6 కి.మీ , తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 5 కి.మీ, తిరువనంతపురం నుండి 3 కి.మీ , అట్టుకల్ ఆలయం నుండి 3 కి.మీ, పళంచిర దేవి ఆలయం నుండి 2 కి.మీ మరియు శ్రీ అలుకడు దేవి ఆలయం నుండి 1 కి.మీ దూరంలో ఉంది.

[ 2 ] ఈ వారసత్వ నిర్మాణం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాల జాబితాలో ఉంచబడింది . బ్రహ్మను పూజించే అతి కొద్ది ఆలయాలలో ఈ ఆలయం ఒకటి . బ్రహ్మ , మత్స్య , మురుగన్ మరియు వేద వ్యాస , అయ్యప్ప , కృష్ణుడు మరియు గణపతి కోసం ఉప ఆలయాలు నిర్మించబడ్డాయి .కేరళ సృష్టికర్తగా పరిగణించబడే పరశురాముడు ఈ ఆలయంలో గణనీయమైన పూజలు అందుకుంటాడు.

మలయాళ మాసం కర్కిడకంలో సెలవుదినానికి అనుగుణంగా ఉండే కర్కిడక వావు (జూలై – ఆగస్టులో పాటించబడుతుంది) సమయంలో, భక్తులు తమ పూర్వీకులకు నివాళులర్పించే మతపరమైన ఆచారం అయిన బాలిలో పాల్గొంటారు. భక్తులు పవిత్ర జలాల్లో శుద్ధి స్నానం చేసిన తర్వాత ఈ ఆచారం నిర్వహిస్తారు. అంతేకాకుండా పరశురాముడికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు.

Parashurama Temple Darshan Timings Thiruvallam 2026 పరశురామ ఆలయ దర్శన సమయాలు..?

Parashurama Temple Darshan Timings Thiruvallam 2026 తెల్లవారుజామున 04:40 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు పరశురామ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు పరశురామ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Important Darshan Guidelines for Visiting Parashurama Temple

  • పరశురామ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించే ఆలయ దర్శనానికి వెళ్ళాలి.
  • పరశురామ ఆలయ దర్శనానికి క్యూ లైన్ లో వెళ్లి ఇక్కడికి తీసుకోవాలి. టికెట్ ఉచితం ఫ్రీ.
  • పరశురామ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా లాంటి వస్తువులు తీసుకొని ఆలయ దర్శనానికి వెళ్లరాదు.
  • Parashurama Temple Darshan Timings Thiruvallam 2026 దర్శన సమయం 30 నిమిషాలు లేదా 01:40 నిమిషాలు పడుతుంది.
  • పరశురామ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయల స్థానికంగా మారవచ్చు.

పరశురామ ఆలయ డ్రెస్సింగ్ కోడ్(dressing code)..?

పరశురామ ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. అలా వెళ్ళినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం లభించి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. ఉదాహరణకి మన హిందూ సాంప్రదాయ దుస్తులు అనగా తెల్లచొక్కా తెల్ల పంచ ఇలాంటి హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది.

పరశురామ ఆలయ ఉత్తమ సమయాలు(best timings)..?

Parashurama Temple Darshan Timings Thiruvallam 2026 ఉత్తమ సమయాలు ఉదయం 06:00 AM నుండి ఉదయం 09:00 AM వరకు పరశురామ ఆలయంలో ఉత్తమ సమయాలు ఈ సమయంలో దర్శనానికి భక్తాదులు తక్కువగా ఉంటారు. మీరు ఈ సమయంలో ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే దర్శన భాగ్యం చాలా తొందరగా లభిస్తుంది. అంతేకాకుండా మీరు అభిషేకాలు కానీ హోమాలు కానీ లేదా వేరే ఇతర కార్యక్రమాలు చేయాలి.

అనుకున్న చేయవచ్చు. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు అనుకుంటే ఈ సమయంలో ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే ఆ స్వామివారి అనుగ్రహం లభించి దర్శనం భాగ్యం చాలా తొందరగా లభిస్తుంది.

Parashurama Temple Aarti Timings పరశురామ ఆలయ హారతి సమయాలు..?

పరశురామ ఆలయంలో హారతులు జరిగే సమయం ఉదయం 07:00 AM నుండి ఉదయం 08:00 AM వరకు పరశురామ ఆలయంలో హారతులు జరుగుతాయి. మరియు సాయంత్రం 06:00 PM‌ నుండి రాత్రి 07:00 PM‌ వరకు పరశురామ ఆలయంలో హారతులు జరుగుతాయి.

Parashurama Temple Annadanam Timings పరశురామ ఆలయ అన్నదాన సమయాలు..?

పరశురామ ఆలయంలో అన్నదానాలు జరిగే సమయం మధ్యాహ్నం 12:00 PM‌ నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు పరశురామ ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.

Parashurama Temple Daily Darshan Timings పరశురామ ఆలయ రోజు వారి దర్శన సమయాలు..?

రోజుఉదయం దర్శన సమయంమధ్యాహ్నం దర్శన సమయం
సోమవారం04:40 AM – 12:00 PM02:00 PM – 08:30 PM
మంగళవారం04:40 AM – 12:00 PM02:00 PM – 08:30 PM
బుధవారం04:40 AM – 12:00 PM02:00 PM – 08:30 PM
గురువారం04:40 AM – 12:00 PM02:00 PM – 08:30 PM
శుక్రవారం04:40 AM – 12:00 PM02:00 PM – 08:30 PM
శనివారం04:40 AM – 12:00 PM02:00 PM – 08:30 PM
ఆదివారం04:40 AM – 12:00 PM02:00 PM – 08:30 PM

Parashurama Temple Break Timings పరుశురామ ఆలయ విశ్రాంతి సమయాలు..?

పరశురామ ఆలయంలో విశ్రాంతిని జరిగే సమయం మధ్యాహ్నం 12:30 PM నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు పరశురామ ఆలయంలో విశ్రాంతిలో జరుగుతాయి.

Parashurama Temple Opening And Closing Timings పరశురామ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?

పరశురామ ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 03:50 AM నుండి రాత్రి 09:00 PM‌ సమయానికి పరశురాం ఆలయం మూసి వేయబడుతుంది.

Parashurama Temple Festivals పరశురామ ఆలయ ఉత్సవాలు..?

1. అల్పసి ఉత్సవం,
2. మకర వావు.

పరశురామ్ ఆలయంలో అల్పసి ఉత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఉత్సవం జరిగే సమయాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రత్యేక కార్యక్రమాలు సంస్కృతిక చిత్రాలు ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తారు. అంతేకాకుండా ఈ ఉత్సవాన్ని ఎంతో అద్భుతంగా ఇంకో ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ఈ పండుగ చూడడానికి భక్తుడు వేల సంఖ్యలో తరలివస్తారు అంత ఘనంగా ఈ పండుగ జరుగుతుంది.

పరశురాం ఆలయంలో మకర వావు ఈ పూజ ఈ ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతోంది.
అంతేకాకుండా ఈ పూజ జరిగే సమయాన ఇక్కడున్న స్త్రీలు ఎంతో విశిష్టతతో ఉపవాసం ఉండి ఈ పూజను జరిపిస్తారు. అంత ఘనంగా ఈ పూజ జరుగుతుంది. అంతేకాకుండా పరశురామ ఆలయంలో ఈ పండుగ ఎంతో పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు .ఈ పండుగ చూడడానికి భక్తుడు వీళ్ళ సంఖ్యలో తల్లి ఘనంగా ఈ పండుగ జర్పిస్తారు.

Parashurama Temple History పరశురామ ఆలయ చరిత్ర..?

పరశురామ ఆలయం కేరళ రాష్ట్రంలో ఇది తిరువనంతపురంలోని తిరువల్లం సమీపంలోని కరమన నది ఒడ్డున ఉంది. ఆలయం 12వ మరియు 13వ శతాబ్దాల చివరి పాండ్య కాలంలో నిర్మించబడిందని చెబుతోంది. కేరళ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన చారిత్రక స్మారకంగా సంరక్షించబడుతోంది. ఈ ఆలయాన్ని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నిర్వహిస్తుంది. ఇది బలితార్పణం (పూర్వీకులకు నివాళి) కు ప్రసిద్ధి చెందింది.

Parashurama Temple Darshan Timings Thiruvallam 2026

కేరళ సృష్టికర్త పరశురాముడు అని మరియు ఆయనకు అంకితం చేయబడిన ఆలయం అతని భక్తులకు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుందని పురాణాలు చెబుతున్నాయి. బలి (మతపరమైన ఆచారం)లో భాగంగా కర్కిడక వావు రోజు (మలయాళ మాసం కర్కిడకంలో సెలవుదినం) సందర్భంగా, భక్తులు పవిత్ర జలంలో స్నానం చేసిన తర్వాత, పూర్వీకుల మరణించిన ఆత్మలకు నివాళులర్పిస్తారు.

తిరువల్లం పరశురామ స్వామి ఆలయం దేశంలోని ప్రతి మూల నుండి భక్తులను ఈ ఆలయానికి తీసుకువస్తుంది. పరశురాముడు విష్ణువు యొక్క ఆరవ అవతారం. ఈ ఆలయాన్ని తానే నిర్మించానని దేవుడు చెప్పాడు. ఈ ప్రదేశం కేరళ రాష్ట్రానికి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక చిహ్నంగా మిగిలిపోయింది.

ఈ ప్రదేశం యొక్క నిర్మాణ రూపకల్పన దైవిక కాంతిలో మునిగిపోవాలనుకునే ప్రజలకు గంభీరంగా ఉంటుంది. ఈ పరుశురామా ఆలయం కేరళ రాష్ట్రంలోనే అతి ప్రసిద్ధి గల ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఆలయం అతి పురాతన ఆలయాలలో ఒక్కటిని కూడా చెప్పుకోవచ్చు.ఈ ఆలయం ఆ మహావిష్ణువుకి ఎంతో అంకితం చేయబడిన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు.

Parashurama Temple Vastu & Spiritual Significance Explained Kerala  పరశురామ ఆలయ వాస్తు మరియు విశిష్టత..?

పరశురామ ఆలయం కేరళ రాష్ట్రంలో ఇది తిరువనంతపురంలోని తిరువల్లం సమీపంలోని కరమన నది ఒడ్డున ఉంది. పరశురామా ఆలయాన్ని ఎవరు నిర్మించారు. అంటే ప్రస్తుతం మనకు కనిపిస్తున్న నల్ల గ్రానైట్ రాతి నిర్మాణాన్ని 12వ లేదా 13వ శతాబ్దంలో చేర రాజు అతియమాన్ పెరుమాళ్ పునర్నిర్మించారు. ఈ ఆలయం తిరువల్లం ఆలయ పడవ ప్రయాణాల వాసనను కూడా కలిగి ఉంటుంది, మరియు మీరు కేరళలోని ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తారు.

తిరువల్లం శ్రీ పరశురామ ఆలయం సాంప్రదాయ కేరళ-శైలి నిర్మాణ శైలికి చక్కటి నమూనా, చాలా అందమైన శిల్పాలు, పెద్ద నిర్మాణాలు మరియు వేరే యుగానికి తీసుకెళ్లబడిన వాతావరణంతో ఉంటుంది.ఆలయం దాటి, అందమైన తిరువల్లం వంతెన ఉంది. ఈ వంతెన బ్యాక్ వాటర్స్ యొక్క వంపుతిరిగిన నీటిపై ఉంది. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పచ్చదనం మరియు నిశ్చల జలాల అద్భుతమైన దృశ్యం, ఇది చాలా ఫోటోగ్రఫీ మరియు దృశ్యాలను ఆకర్షిస్తుంది.

తిరువల్లంలోని శ్రీ పరశురామ స్వామి ఆలయం సుమారు 2,000 సంవత్సరాల పురాతనమైనదని నమ్ముతారు, ఇది దక్షిణ భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటిగా నిలిచింది.తిరువల్లంలోని పరశురామ ఆలయం బలితర్పణం వేడుకకు ప్రసిద్ధి చెందింది, ఇక్కడ భక్తులు తమ పూర్వీకులను నైవేద్యాల ద్వారా గౌరవిస్తారు.
ఈ ఆలయాన్ని కేరళ పురావస్తు శాఖ రక్షిత స్మారక చిహ్నంగా గుర్తించింది.

ఇది వైష్ణవ సంప్రదాయంలోని 108 అభిమన క్షేత్రాలలో జాబితా చేయబడింది. అంతే కాకుండా ఈ ఆలయం అతి పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలేమని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయం అంటే ఆ మహావిష్ణువు అంకితం చేయబడిన కూడా చెప్పుకోవచ్చు.

Best Time to Visit Parashurama Temple Kerala – Season & Festivals పరశురామ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?

పరశురామా ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమ్మేళలు అక్టోబర్ లేదా మార్చి నెల అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆర్య దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. ఆ వాతావరణం ఎంతో స్వేచ్ఛగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరు మీరు ఈ సమయంలో పరశురామ ఆలయ దర్శనానికి వచ్చినట్లయితే అందమైన ప్రకృతిని ఆహ్లాదిస్తారు.

Parashurama Temple Darshan Timings Thiruvallam 2026

అలాగే పరశురామ ఆలయాన్ని సందర్శించడానికి జూలై లేదా ఆగస్టు నెల కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మకర వావు అని ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం ఇక్కడి జరిగే పండుగలలో ఎంతో పెద్ద పండుగని చెప్పుకోవచ్చు. ఈ పండుగ చూడడానికి భక్తతుల వీళ్ళ సంఖ్యలో తరలివస్తారు. అంత ఘనంగా ఈ పండుగ జరుగుతుంది.

ఈ పండుకు జరిగే సమయాన ఆలయం కూడా ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. మీరు సందర్శించడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు.

Best Places to Visit Near Parashurama Temple Kerala పరశురామ ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?

1. శివ ఆలయం,
2. కోవలం బీచ్,
3. శ్రీ పద్మనాభ స్వామి ఆలయం,
4. వెల్లాయని సరస్సు,
5. కరమాన నది,
6. కుతిర మాలిక ప్యాలెస్ మ్యూజియం.

ఈ ప్రదేశాలన్నీ పరుశురామ ఆలయానికి అతి సమీపంలో ఉన్నాయి. ఈ ప్రదేశాలు మీరు ఈ ప్రదేశాలు చూసినట్లయితే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి. ఒక అద్భుతమైన ప్రపంచం చూసామని అనుభవాలు కలుగుతాయి. ఈ పరుశురామ ఆలయం ఉంది. మీరు పరిశ్రమ ఆలయ దర్శనం అయిన తర్వాత ఒక్కసారి ఈ ప్రదేశాలు చూడండి మీకు మర్చిపోలేని అనుభవాలు మిగులుతాయి.

Parashurama Temple Contact Numbers & Office Details పరశురామ ఆలయ సంప్రదింపు నంబర్లు..?

  • స్థానం, Parashurama Temple Kerala
  • గ్రామం, తిరువల్లం గ్రామం.
  • జిల్లా, తిరువసంతాపురం జిల్లా.
  • రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
  • దేశం, భారతదేశం.
  • ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.

How to Reach Parashurama Temple Kerala పరశురామా ఆలయానికి ఎలా చేరుకోవాలి..?

రోడ్డు మార్గం, పరశురామ ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరాసరి తిరుమలం గ్రామానికి వచ్చి అక్కడి నుండి ఆలయానికి సరాసరి రావచ్చు.

రైలు మార్గం, పరశురామ ఆలయానికి రైలు రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన తిరువసంతాపురం రైల్వే స్టేషన్ ఉంది. మీరు ఇక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. పరశురామ ఆలయం నుంచి తిరువసంతాపురం రైల్వే స్టేషన్ కి దూరం సుమారుగా 7 కిలోమీటర్ల దూరంలో పరశురామ ఆలయం కొలువైంది.

విమాన మార్గం, పరశురామా ఆలయానికి విమాన రవణ సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన తిరువసంతాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మీరు సరాసరి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి బస్సుకు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. పరశురామ ఆలయం నుంచి తిరువసంతాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దూరం సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో పరుశురామాలయం కొలువైంది.

Parashurama Temple Location Map (Thiruvallam, Kerala)

Conclusion: Why Parashurama Temple Is a Must-Visit in Kerala ముగింపు..?

మీరు పరశురామ ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలను అనుభూతులు మిగులుతాయి. మీరు ఇక్కడ చూసిన అద్భుతమైన ప్రదేశాలు అందమైన దృశ్యాలు మీకు మర్చిపోలేని అనుభవాలను కల్పిస్తాయి. అంతేకాకుండా మీరు పరశురామా ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నష్టాలు తొలగిపోతాయి.

Frequently Asked Questions About Parashurama Temple తరచుగా అడిగా ప్రశ్న జాబులు..?

1. పరశురామ ఆలయం మన దేశంలో ఎక్కడ ఉంది.?
జవాబు, కేరళ రాష్ట్రంలో ఇది తిరువనంతపురంలోని తిరువల్లం సమీపంలోని కరమన నది ఒడ్డున ఉంది.

2 Parashurama Temple Darshan Timings Thiruvallam 2026 ఏమిటి.?
జవాబు, పరశురామ ఆలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 04:40 AM నుండి మధ్యాహ్నం 12:00 PM‌ వరకు పరశురామ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 08:30 PM వరకు పరశురామ ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

3. ఈ ఆలయం ఎంత పాతది.?
జవాబు, ఇది సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆలయం. దీనిని విల్వమంగళం స్వామి నిర్మించారని, ఆ తర్వాత చేర వంశ రాజులు పునర్నిర్మించారని చరిత్ర చెబుతోంది

4. పరశురామ ఆలయ ఉత్సవాలు ఏమిటి.?
జవాబు, అల్పసి ఉత్సవం, మకర వావు.

5. పరశురామ ఆలయ సమీపంలో చూడవలసిన ప్రదేశాలు ఏవి.?
జవాబు, 1 శివ ఆలయం, 2 కోవలం బీచ్, 3 శ్రీ పద్మనాభ స్వామి ఆలయం, 4 వెల్లాయని సరస్సు, 5 కరమాన నది, 6 కుతిర మాలిక ప్యాలెస్ మ్యూజియం.

6. కేరళలో పరశురాముడికి ఉన్న ఏకైక ఆలయం ఏది.?
జవాబు, తిరువనంతపురంలోని తిరువల్లం శ్రీ పరశురామ స్వామి ఆలయం కేరళలో పరశురాముడికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం అని నమ్ముతారు.

7. పరశురామ ఆలయాన్ని ఏ శతాబ్దంలో నిర్మించారు?
జవాబు, పరశురామ ఆలయం 12వ మరియు 13వ శతాబ్దాల చివరి పాండ్య కాలంలో నిర్మించబడిందని చెబుతోంది.

8. పరశురామ ఆలయం ఏ నది ఒడ్డున ఉంది. ?
జవాబు, ఈ ఆలయం తిరువనంతపురంలోని కరమణ నది ఒడ్డున పరశురామ ఆలయం కొలువైంది.

మన హిందూ దేవాలయాలు ఆలయ సమయాలు మరియు పూజ వివరాలు హిస్టరీ అండ్ నిర్మాణం మరియు పండగలు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ templeinsider.com ఉంటుంది మీరు ఫాలో అవ్వండి.?

Leave a Comment