Sabarimala Ayyappa Temple Darshan Timings 2026 | Mandala & Makara Vilakku శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం
పరిచయం, Sabarimala Ayyappa Temple Darshan Timings 2026 భక్తాదులకు విజ్ఞప్తి ఏమనగా పుణ్యక్షేత్రం మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో పథనంతిట్ట జిల్లా లో రాణ్ని తాలూకా లో పెరియార్ టైగర్ రిజర్వ్ అరణ్య ప్రాంతం Sabarimala Ayyappa Temple కొలవై ఉన్నారు. శబరిమల లేదా శబరిమలై కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి దాల్చిన పుణ్యక్షేత్రం ఈ ప్రదేశం పశ్చిమ ఈ ప్రాంత పశ్చిమ కనుమల్లో కొలవై ఉంది.
சபரிமலை ஐயப்பன் கோவில் தரிசன நேரங்கள் 2026

శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సముద్రపు మట్టానికి సుమారు 3000 అడుగులు ఎత్తులో ఉంటుంది. దట్టమైన అడవిలో కేంద్రీకృతమై ఉంది. కొండల మధ్య ఈ దేవాలయం ప్రకృతి అందాలలో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు నవంబర్ నుండి జనవరి భక్తి నియమం నిష్టగా ప్రతిరూపంగా నిలుస్తుంది.ఆలయం మండల పూజ (సుమారుగా నవంబర్ 15 నుండి డిసెంబర్ 26 వరకు), మకరవిళక్కు లేదా మకర సంక్రాంతి (జనవరి 14), మహా తిరుమల సంక్రాంతి (ఏప్రిల్ 14), మరియు ప్రతి మలయాళ నెలలోని మొదటి ఐదు రోజులలో మాత్రమే పూజల కోసం తెరిచి ఉంటుంది .
భారతీయ సందర్భంలో అనేక మత సంప్రదాయాల సమ్మేళనానికి శబరిమల ఆలయం ఒక ప్రధాన ఉదాహరణగా పనిచేస్తుంది.
Special Opening Days of Sabarimala Ayyappa Temple సంవత్సరంలో ప్రత్యేకంగా తెరవబడే రోజులు ఆలయం
శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సంవత్సరంలో 145 లేదా 150 ఇన్ని రోజులు మాత్రమే ఆలయం తెరవబడి ఉంటుంది. ఈ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మిగతా దేవాలయాలు లా కాదు ఇక్కడి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాన్ని ఈ ప్రతి సంవత్సరంలో 150 రోజులు మాత్రమే భక్తులకి ఆలయ దర్శనం ఉంటుంది.
మకరవిలక్కు ముగింపు జనవరి నెలలో 20 రోజులు పాటు తెరవబడి ఉంటుంది. అలాగే విషు మహోత్సవం ఏప్రిల్ నెలలో 11 నుండి ఏప్రిల్ 18 తారీకు వరకు ఆలయం తెరవబడి ఉంటుంది. అలాగే మండల పూజ ప్రారంభం నవంబర్ నెలలో 16 రోజులు మాత్రం తిరగబడి ఉంటుంది. ఈ సమయంలో మాత్రమే ఆలయ దర్శనాలు జరుగుతాయి.మీరు దర్శనానికి వెళ్ళినట్లయితే ఈ సమయాల్లో దర్శనానికి వెళ్లినట్లైతే దర్శన భాగ్యం లభిస్తుంది.
Sabarimala temple darshan timings శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దర్శన సమయాలు..?
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:30 PM నుండి రాత్రి 11:30 PM సమయానికి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మూసి వేయబడుతుంది.
Darshan timings may vary during Mandala, Makara Vilakku and peak pilgrimage days.
- శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళాలి.
- శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు దర్శన టికెట్ మీరు సాధారణంగా శబరిమలై అయ్యప్ప స్వామి వెబ్సైట్లో వెళ్లి మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
- శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా తీసుకు వెళ్ళరాదు.
- శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ డ్రెస్సింగ్ కోడ్ (డ్రెస్సింగ్ కోడ్)..?
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి.సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ ఇలాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్ళినట్లయితే మనకు దర్శన భాగ్యం కూడా మంచి గ లభిస్తుంది. అంతేగాకుండా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆ స్వామివారి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది.
Sabarimala Ayyappa Temple Pooja Timings శబరిమల అయ్యప్ప స్వామి అభిషేకాలు అలాగే ప్రత్యేక పూజా సమయాలు..?
| పూజ / సేవ పేరు | సమయం |
|---|---|
| గణపతి హోమం | తెల్లవారుజామున 04:00 AM |
| నెయ్యాభిషేకం (ప్రథమ కాలం) | 04:00 AM – 06:30 AM |
| ఉషా పూజ | ఉదయం 07:00 AM |
| నెయ్యాభిషేకం (ద్వితీయ కాలం) | 08:00 AM – 11:00 AM |
| అష్టాభిషేకం | 11:00 AM – 12:00 PM |
| ఉచ్చ పూజ | 12:00 PM – 12:30 PM |
| దీపారాధన | సాయంత్రం 06:30 PM – 07:00 PM |
| పుష్పాభిషేకం | 07:30 PM – 09:00 PM |
| అథాళ పూజ | 09:30 PM – 10:30 PM |
Sabarimala Ayyappa Temple Ticket Price శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దర్శనానికి ప్రత్యేక పూజలు కి టికెట్ ప్రైస్
| పూజ / సేవ పేరు | ధర (రూ.) |
|---|---|
| నెయ్యాభిషేకం | ₹10 |
| గణపతి హోమం | ₹300 |
| అష్టోత్తర అర్చన | ₹30 |
| ఉష పూజ | ₹1,000 |
| పడి పూజ | ₹75,000 |
Note: Pooja ticket prices are subject to change as per Travancore Devaswom Board guidelines.
Sabarimala Ayyappa Temple Darshan Timings 2026 శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ రోజు వారి దర్శన సమయాలు..?
- సోమవారం, Sabarimala Ayyappa Temple Darshan Timings 2026 లో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:30 PM నుండి రాత్రి 11:30 PM సమయానికి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మూసి వేయబడుతుంది.
- మంగళవారం, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:30 PM నుండి రాత్రి 11:30 pm సమయానికి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మూసి వేయబడుతుంది.
- బుధవారం, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:30 PM నుండి రాత్రి 11:30 pm సమయానికి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మూసి వేయబడుతుంది.
- గురువారం, Sabarimala Ayyappa Temple Darshan Timings 2026 లో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:30 PM నుండి రాత్రి 11:30 pm సమయానికి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మూసి వేయబడుతుంది.
- శుక్రవారం, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:30 PM నుండి రాత్రి 11:30 pm సమయానికి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మూసి వేయబడుతుంది.
- శనివారం, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:30 PM నుండి రాత్రి 11:30 pm సమయానికి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మూసి వేయబడుతుంది.
- ఆదివారం, Sabarimala Ayyappa Temple Darshan Timings 2026 లో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:30 PM నుండి రాత్రి 11:30 pm సమయానికి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మూసి వేయబడుతుంది.
Sabarimala temple Break Timings శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ విశ్రాంతి సమయాలు..?
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో విశ్రాంతి జరిగే సమయం మధ్యాహ్నం 01:30 PM నుండి మధ్యాహ్నం 02:30 PM వరకు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో విశ్రాంతిలో జరుగుతాయి.
Sabarimala temple opening And Closing Time శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రారంభ సమయం తెల్లవారుజామున 02:30 AM నుండి రాత్రి 11:30 PM సమయానికి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసి వేయబడుతుంది.
Sabarimala temple Annadanam Time శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ అన్నదానం
సమయాలు..?
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదానాలు జరిగే సమయం మధ్యాహ్నం 11:00 PM TO 03:00 PM వరకు శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో అన్నదానాలు జరుగుతాయి.
Sabarimala temple Festivals శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఉత్సవాలు..?
1. మండల పూజ,
2. Vishu Festival ,
శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ ఎంతో ఘనంగా అద్భుతంగా జరుగుతుంది. శబరిమల అయ్యప్పస్వామి మండల పూజ ఎంతో ప్రీతిక ఆనందంగా పూజలతో జరుగుతుంది. ఈ పూజ ఇక్కడున్న భక్తాదులు ఎంతో ఘనంగా జరిపిస్తారు. ఈ పూజ జరిగే సమయాన ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఎంతో అద్భుతంగా ఎంతో ఘనంగా ఈ పూజ జరిపిస్తారు. ఇక్కడున్న భక్తాదులు ఈ పూజ చూడడానికి భక్తాలు వేల సంఖ్యలో తరలిస్తారు. అంత ఘనంగా ఈ మండల పూజ జరుగుతుంది.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో Vishu Festival ఎంతో ఘనంగా జరిపిస్తారు. ఇక్కడున్న భక్తుడు ఈ పూజ జరిగే సమయాన ఇక్కడున్న స్త్రీలు ఎంతో ఉపవాసంతో ఎంతో విశిష్టతతో ఈ పూజ జరిపిస్తారు. ఈ పూజ చూడడానికి భక్తాదులు వేల సంఖ్యలో తరలివస్తారు. అంత ఘనంగా ఈ పూజ జరుగుతుంది. అలా జరిపిస్తారు. ఇక్కడున్న స్త్రీలు ఇక్కడి జరిగే పూజలలో అత్యంత పెద్ద పూజ ఈ విష్ణు పూజ అని చెప్పుకోవచ్చు .అంత ఘనంగా ఈ విష్ణు పూజ జరుగుతుంది.
Sabarimala temple History శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ చరిత్ర..?
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం 1906లో ప్రచురించారు, ఇది అదేవిధంగా వార్షిక మండల పూజా కాలంలో 10,000 మందికి పైగా యాత్రికులు శబరిమల సందర్శించారని నమోదు చేసింది.
30,34 1929లో, దివాన్ బహదూర్ కృష్ణ అయ్యర్ తన వ్యాసంలో శాస్తా ఆరాధన యొక్క కొన్ని అంశాలపై మకరవిళక్కు సమయంలో 40,000 మంది యాత్రికులు ఆలయానికి హాజరయ్యారని పేర్కొన్నారు. బౌద్ధ మత విశ్వాసాలను హిందూ ఆరాధనా విధానంతో అనుసంధానించడానికి శబరిమల ఆలయం ఒక చక్కటి ఉదాహరణ. చారిత్రాత్మకంగా, ప్రస్తుత ఆలయం ఉన్న సమీపంలో బౌద్ధ మందిరం ఉందని నమ్ముతారు.
ఈ ఆలయం బోధిసత్వ అవతారమైన బౌద్ధ దేవుడు తన గౌరవార్థం భూమిపై ఒక ఆలయాన్ని నిర్మించడానికి తగిన స్థలాన్ని భగవంతుడు స్వయంగా గుర్తిస్తాడని రాజు కోరికను తీర్చేవాడు. అయ్యప్ప ఒక బాణాన్ని ప్రయోగించాడు, అది శబరి పర్వతంపై పడింది. ఆ విధంగా, రాజశేఖర రాజు ఆధ్వర్యంలో, శబరిమల కొండలో శ్రీ ధర్మ శాస్త ఆలయం నిర్మించబడింది.
20 వ శతాబ్దం మధ్యకాలం వరకు , శబరిమల ప్రసిద్ధ తీర్థయాత్ర స్థలం కాదు. 1950లో జరిగిన కాల్పుల దాడి తర్వాత ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఆ సమయంలోనే ప్రస్తుత పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించారు. 20 వ శతాబ్దం చివరిలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శించడంతో ఈ ఆలయం ఒక ప్రధాన తీర్థయాత్ర కేంద్రంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
1985లో, 18 పవిత్ర మెట్లను కూడా పంచలోహంలో కప్పారు. అంతేకాకుండా ఈ ఆలయం సంవత్సరం మొత్తంలో 150 రోజులు మాత్రమే ఆలయం తెరవబడి ఉంటుంది. మిగతా ఆలయాలలో ఈ ఆలయం సంవత్సరం మొత్తం తెరవబడి ఉండదు. ఈ ఆలయం అంటే ఆ అయ్యప్పస్వామికి ఎంతో అంకితం చేయబడిన ఆలేమని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆలయం పురాతన పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు.
Sabarimala Ayyappa Temple Vastu and Spiritual Significance శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ వాస్తు మరియు విశిష్టత..?
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం. చరిత్ర పురాణాలు మరియు ఇతిహాసాలతో నిండి ఉంది.
అయ్యప్ప కథ ఆలయం మరియు దాని మూలాలతో ముడిపడి ఉంది. శాస్త అవతారంగా జన్మించిన అయ్యప్ప, మోహిని అవతారంలో శివుడు మరియు విష్ణువు కుమారుడు. మహిషి అనే రాక్షసి వల్ల కలిగే ముప్పును తొలగించడమే అయ్యప్ప జన్మ లక్ష్యం
తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి.
అప్పుడు, అయ్యప్ప నేను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు. రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అంతేకాకుండా ఈ ఆలయం పురాతన ఆలయాలలో ప్రసిద్ధి చెందిన ఆలేమని కూడా చెప్పుకోవచ్చు.ఈ ఆలయం అంటే ఆ అయ్యప్పస్వామికి ఎంతో అంకితం చేయబడిన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు.
Best time to visit Sabarimala Ayyappa temple శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?
శబరిమల అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శించడానికి కొత్త సమయాలు నవంబర్ లేదా డిసెంబర్ నెలలో అయితే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మండల పూజ అనే ఒక పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఎంతో విశిష్టతతో ఎంతో ఘనంగా జరిపిస్తారు.
ఇక్కడున్న భక్తాదులు ఈ పూజ చూడడానికి భక్తాలు వేల సంఖ్యలో తరలివస్తారు. అంత ఘనంగా ఈ పూజ జరుగుతుంది.కాబట్టి మీరు సందర్శించడానికి ఈ నవంబర్ లేదా డిసెంబర్ నెల మండల పూజ అయితే చాలా బాగుంటుంది.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు ఏప్రిల్ నెల అయితే చాలా బాగుంటుంది. ఆ సమయంలో విష్ణు పూజ అనే ఒక పూజ జరుగుతుంది. ఆ పూజ ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతుంది.
ఇక్కడ జరిగే పూజల్లో అత్యంత పెద్ద గా జరుపుకునే పూజ ఈ విష్ణు పూజ ఈ విష్ణు పూజ జరిగే సమయాన ఇక్కడ ఉన్న స్త్రీలు ఎంతో విశిష్టతతో ఉండే ఈ పూజను జరిపిస్తారు. ఈ పూజ చూడడానికి భక్తాలు వేల సంఖ్యలతో తరలి వస్తారు.అంతా ఘనంగా ఈ విష్ణు పూజ జరిపిస్తారు. కాబట్టి మీరు సందర్శించడానికి ఈ ఏప్రిల్ నెల ఈ విష్ణు పూజ అయితే చాలా బాగుంటుంది.
Places to Visit Near Sabarimala Ayyappa Temple శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?
- శబరిమల మల్లికాపురం దేవాలయం,
- శబరిమల మనిమండాపురం,
- సంకృతి,
- పంబానది,
- గారి.
ఈ ప్రదేశాలన్నీ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని కత్తి సమీపంలో ఉన్న ప్రదేశాలు మీరు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దర్శనం అయిన తర్వాత మీరు ఒక్కసారి ఐదు ప్రదేశాలు చూస్తే మీకు మర్చిపోలేని అనుభవాలను మిగులుతాయి.
ఒక అద్భుతమైన ప్రపంచం చూసామనే అనుభవాలు కలుగుతాయి. అంత ప్రశాంతంగా అంత స్వేచ్ఛగా అంత అద్భుతంగా ఈ ఐదు ప్రదేశాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి ఈ ప్రదేశాలు చూస్తే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి.
Sabarimala Ayyappa Temple Contact Number శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ సంప్రదింపు నంబర్..?
- స్థానం, Sabarimala Ayyappa Temple.
- గ్రామం, అరణ్య గ్రామం,
- మండలం,రాణ్ని మండలం.
- జిల్లా, పథనంతిట్ట జిల్లా.
- రాష్ట్రం, కేరళ రాష్ట్రం.
- దేశం, భారతదేశం.
- ఫోన్ నెంబర్, స్థానిక కార్యాలయం ద్వారా పొందవచ్చు.
How to Reach Sabarimala Ayyappa Temple శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలి..?
రోడ్డు మార్గం, శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు మొదటిగా కేరళ రాష్ట్రానికి వచ్చి అక్కడి నుండి అరుణ గ్రామానికి వచ్చి అక్కడ నుండి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి రావాల్సి ఉంటుంది.

రైలు మార్గం, శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి రైలు రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న చెంగన్నూర్ రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడినుండి బస్సుకు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నుంచి చెంగన్నూర్ రైల్వే స్టేషన్ కి దూరం సుమారుగా 87 కిలోమీటర్ల దూరంలో శబరిమల అయ్యప్పస్వామి ఆలయం కొలువైంది.
విమానం మార్గం, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి విమాన రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న తిరువసంతపురం విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుండి బస్సు లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది తిరువసంతాపురం విమానాశ్రయానికి దూరం సుమారుగా 172 కిలోమీటర్ల దూరంలో శబరిమల అయ్యప్పస్వామి ఆలయం కొలువై ఉంది.
Sabarimala Ayyappa Temple – Map Location
ముగింపు..?
శబరిమల అయ్యప్పస్వామి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి.మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ అందమైన అద్భుతమైన ఈ ప్రకృతిని ఈ ప్రదేశాలను చూసినట్లయితే మీకు మర్చిపోలేని అనుభవాలు మిగులుతాయి. అలాగే మీరు శబరిమల అయ్యప్పస్వామి ఆలయ దర్శనం చేసుకుంటే మీకు కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోతాయి.
తరచుగా అడిగా ప్రశ్న జవాబులు..?
1. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడ ఉంది.?
జవాబు, మనదేశంలో కేరళ రాష్ట్రంలో పథనంతిట్ట జిల్లా లో రాణ్ని తాలూకా లో పెరియార్ టైగర్ రిజర్వ్ అరణ్య ప్రాంతం శబరిమల అయ్యప్ప స్వామి కొలవై ఉన్నారు.
2. మండల దీక్ష అంటే ఏమిటి.?
జవాబు, భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం కోసం 41 రోజుల పాటు కఠినమైన నియమాలతో కూడిన దీక్షను చేపడతారు. ఈ సమయంలో బ్రహ్మచర్యం పాటించడం, నల్లని దుస్తులు ధరించడం, శాకాహారం మాత్రమే తీసుకోవడం వంటివి చేస్తారు.
3. Sabarimala Ayyappa Temple Darshan Timings 2026 ఏమిటి.?
జవాబు, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరిగే సమయం తెల్లవారుజామున 03:30 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు సాయంత్రం 03:30 PM నుండి రాత్రి 11:30 PM సమయానికి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం మూసి వేయబడుతుంది.
4. దర్శనం కోసం ఎలా బుక్ చేసుకోవాలి.?
జవాబు, యాత్రికులు Sabarimala Official Portal ద్వారా వర్చువల్ క్యూ (Virtual Q) సిస్టమ్లో దర్శన సమయాన్ని ముందుగానే బుక్ చేసుకోవచ్చు
5. శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ఉత్సవాలు ఏమిటి.?
జవాబు, మండల పూజ, విష్ణు పూజ.
6. అయ్యప్ప స్వామి ఎవరు.?
జవాబు, అయ్యప్ప స్వామిని హరిహర సుతుడు అని పిలుస్తారు, అంటే శివుడు మరియు మోహిని (విష్ణువు అవతారం) ల కుమారుడు. ఆయనను పందళ రాజు రాజశేఖరుడు పెంచుకున్నారు.
మన హిందూ దేవాలయం సమాచారం కోసం TempleInsider.com వెబ్సైట్ ఫాలో అవ్వండి.?







