Today Rasi Phalalu (6-August-2024) Astrology And Horoscope Full Information In Telugu,
Today Rasi phalalu (6-August-2024)
- మేష రాశి, ఈరోజు ప్రధానంగా తల్లికి ఆరోగ్య సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉంటే ఈ రోజు అన్ని తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మనశాంతి కలుగుతుంది. ఈరోజు ఆరోగ్యం అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే తల్లి ప్రేమ కూడా లభిస్తుంది. మేష రాశి వారికి ఈ రోజు.
Today Rasi Phalalu (6-August-2024)
- వృషభ రాశి, ఈరోజు ప్రధానంగా మాతృభావన ఉంటుంది. అంటే తల్లి ప్రేమ లభిస్తుంది. తల్లి వైపు ఉన్న బంధువులు ప్రేమ కూడా లభిస్తుంది. అలాగే విభేదాలు ఉంటే కూడా తొలగిపోతాయి. తల్లిదండ్రుల ఆస్తికోసం చేసే పనులు కూడా నిశ్చింతగా జరుగుతాయి. అలాగే కుటుంబం పట్ల విభేదాలుంటే కూడా తొలగిపోతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
- మిధున రాశి,ఈరోజు ప్రధానంగా మిధున రాశి వారికి బాత్రూం సౌఖ్యం ఉంటుంది. అంటే సోదరులతో విభేదాలు ఉంటే తొలగిపోతాయి. అన్నదమ్ములు కలిసిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మిధున రాశి వారికి అలాగే కుటుంబంలో కూడా సమస్యలన్నీ తీరిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
- కర్కాటక రాశి, ఈరోజు మనశ్శాంతి ఉండదు చింత ఉంటుంది. అలాగే భయం ఉంటుంది. వీటిని అధిగమించే ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు అనుకున్న పనులు దివ్యంగా జరుగుతాయి. అలాగే మనోధర్యం పెరగడానికి ఓం గృహాయ నమః అంటూ సుబ్రహ్మణ్యస్వామిని తెలుసుకుంటూ ఉండండి. మీకు మంచి జరుగుతుంది.
- సింహరాశి, ఈరోజు అవిజ్ఞానం ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.అందుకే వాటిని అధికమించి మనోధర్యంతో ముందడుగు వేసి వెళ్ళండి .అలాగే కొన్ని సంఘటన మనోవిచారం కలిగే సూచనలున్నాయి.ఆ మనోవిచారాన్ని అధికమించే ప్రయత్నం చేస్తే సింహ రాశి వారికి అన్ని విజయాలు.
- కన్య రాశి, ఈరోజు ప్రధానంగా మర్యాదలు పెరుగుతాయి. కన్యా రాశి వారికి ప్రతి పనిలో పేరు ప్రతిష్టలు వస్తాయి. ఈరోజు అలాగే జీవితంలో కూడా పురోభివృద్ధి ఏర్పడే సూచనలు కనిపిస్తుంది. అలాగే ధనపరంగా కూడా చాలా బాగుంది . భోగభాగ్యాలు లభించే సూచనలున్నాయి. కన్య రాశి ఈరోజు చాలా బాగుంది.
- తులారాశి, ఈరోజు ప్రధానంగా ధనపరంగా ఖర్చు పెట్టే సూచనలు కనిపిస్తుంది. అందుకే మీరు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయండి. వీలైనంతవరకైతే ధనాన్ని పొదుపు చేయడానికి, ప్రయత్నించండి. చివర భయం ఉంది. కాబట్టి విలువైన వస్తువులు విలువైన ఏవైనా జాగ్రత్తగా పాటించండి.
- వృశ్చిక రాశి, ఈరోజు ప్రధానంగా బంధువులతో, చిక్కులు చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే మిత్రులతో కూడా గొడవపడే సూచనలు ఉన్నాయి. అందుకే మీరు దగ్గర బంధువులతో కూడా గొడవలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే మీరు మిత్రులతో కానీ బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అప్పుడు మంచి జరుగుతుంది.
- కుంభరాశి, ఈ రాశి వారు ఈ రోజు రాశి ఫలం బాత్ర సౌకర్యం కలిగి ఉంటుంది. అంటే సోదరులతో ఉన్న గొడవలు ఈరోజు తొలగిపోయే, సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సోదరులతో కలిసిమెలిసి ఉంటారు. కుటుంబ పరంగా కూడా పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ స్థాయికి అతన్నిత పెరగడానికి మంచి రోజు, అందరితో కలిసిమెలిసి ఉంటారు.
- మీనరాశి, ఈరోజు ఈ రాశి వారి శుభ ఫలితం ఏమనగా, అధికారం యోగ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. మీకు పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీనరాశి వారికి సంతానపరంగా కూడా పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానానికి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో అభివృద్ధి చేసే ప్రయత్నంలో మంచి సూచనలు కనిపిస్తున్నాయి.
12 రాశి లు ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలంటే, ఈరోజు శ్రావణ మంగళవారం రోజు కాబట్టి గౌరీదేవి అనుగ్రహం కలుగును వ్యాపారంగంలో అద్భుత ఫలితాలు పొందుతారు, గౌరీదేవి సంబంధించిన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి.
!! ఓం శ్రీ గౌరీ దైవే నమః !!