Dhari Devi Temple Darshan Timings 2026

By TempleInsider

Published On:

Dhari Devi Temple Alaknanda River

Join WhatsApp

Join Now

Dhari Devi Temple Darshan Timings 2026,Puja & Aarti Schedule History & Visitor Guide| TempleInsider ధారి దేవి ఆలయ దర్శన సమయాలు..?

పరిచయం, Dhari Devi Temple Darshan Timings 2026వ సంవత్సరంలో తెలియజేయునది. ఏమనగా ధారి దేవి ఆలయం మనదేశంలో ఎక్కడో ఉందనుకుంటే ఉత్తరఖండ్ రాష్ట్రంలో రుద్ర ప్రయాణం జిల్లాలో గల్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ మరియు అలకనంద నది ఒడ్డున కొలువై Dhari Devi Temple ఉంది. ధారి దేవి ఆలయంలో ధారి దేవత విగ్రహం యొక్క పైభాగంలో సగం ఉంటుంది, అయితే విగ్రహం యొక్క దిగువ సగం కాళీమఠంలో ఉంటుంది, అక్కడ ఆమెను కాళీ దేవత యొక్క అభివ్యక్తిగా పూజిస్తారు.

యాదృచ్ఛికంగా, విగ్రహాన్ని తరలించిన కొన్ని గంటల తర్వాత, ఈ ప్రాంతం 2004 సునామీ తర్వాత దేశంలో అత్యంత దారుణమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా మారింది. 2013 ఉత్తర భారత వరదలు బహుళ రోజుల మేఘాల విస్ఫోటనం కారణంగా సంభవించాయి, దీని ఫలితంగా వినాశకరమైన వరదలు మరియు కొండచరియలు విరిగిపడి మొత్తం పుణ్యక్షేత్ర పట్టణం కొట్టుకుపోయింది.

Dhari Devi Temple Alaknanda River

మరియు వందలాది మంది మరణించారు.కాళికాదేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఈ ప్రాంతంలో అత్యంత పూజనీయమైన దేవత. రాతితో చెక్కబడిన దేవత రోజు గడిచేకొద్దీ ఒక అమ్మాయి, స్త్రీ మరియు వృద్ధురాలి ముఖాన్ని మారుస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒక పౌరాణిక కథనం ప్రకారం, ఒకసారి తీవ్రమైన వరద ఒక ఆలయాన్ని కొట్టుకుపోయిందని మరియు ధరి దేవి విగ్రహం ధరో గ్రామం సమీపంలోని ఒక బండరాయిపై చిక్కుకుందని చెబుతుంది.

గ్రామస్తులు విగ్రహం యొక్క రోదనను విన్నారు మరియు ఒక దైవ స్వరం అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించమని ఆదేశించింది.ప్రతి సంవత్సరం నవరాత్రుల సందర్భంగా కాలియాసౌర్ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాళీమాత ఆశీర్వాదం పొందడానికి దూర ప్రాంతాల నుండి ప్రజలు ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం కాళికాదేవికి ఎంతో అంకితం చేయబడిన ఆలయమని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా పురాతన ఆలయాలలో ప్రసిద్ధి గల ఆలయంలో ఈ ఆలయం కూడా ఒక్కటేని కూడా చెప్పుకోవచ్చు.

Dhari Devi Darshan Timings 2026 ధారి దేవి ఆలయ దర్శన సమయాలు..?

Dhari Devi Temple Darshan Timings 2026 జరిగే సమయం ఉదయం 06:10 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:20 PM వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

  • ధారి దేవి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి.
  • ధారి దేవి ఆలయ దర్శనానికి క్యూలైన్లో వెళ్లి టికెట్ తీసుకోవాలి టికెట్ ఉచితం ఫ్రీ.
  • ధారి దేవి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా తీసుకు వెళ్ళరాదు.
  • Dhari Devi Temple Darshan Timings 2026 తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు పడుతుంది.
  • ధారి దేవి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర స్థానికంగా మారవచ్చు.

Dhari Devi Temple guide

Deity: Goddess Kali (Dhari Devi)
Location: Rudraprayag, Uttarakhand
Darshan Timings: 6:10 AM – 7:20 PM
Best Time: Morning 6:30–9:30 AM
Major Festivals: Navratri, Diwali, Kartik Purnima

ధారి దేవి ఆలయ డ్రెస్సింగ్ కోడ్(dressing code)..?

Dhari Devi Temple Darshan Timings 2026 దర్శనానికి వెళ్లేటప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్లాలి. మన హిందూ సాంప్రదాయ దుస్తులు అనగా ఉదాహరణకి తెల్లచొక్కా తెల్ల పంచ లాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ దర్శనానికి వెళ్తే అమ్మవారి అనుగ్రహం లభించి దర్శన భాగ్యం చాలా బాగా జరుగుతుంది. అంతేకాకుండా అలా సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లినట్లయితే మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.

ధారి దేవి ఆలయ ఉత్తమ సమయాలు(best timings)..?

Dhari Devi Temple Darshan Timings 2026 ఉత్తమ సమయాలు ఉదయం 06:30 AM నుండి ఉదయం 09:30 AM వరకు ఉత్తమ సమయాలు ఈ సమయంలో ఆలయ దర్శనానికి భక్తాదులు తక్కువగా ఉంటారు. కాబట్టి మీరు ఈ సమయంలో దర్శనానికి వెళ్ళినట్లయితే దర్శన భాగ్యం చాలా తొందరగా లభిస్తుంది.

అంతేకాకుండా మీరు అభిషేకాలు కానీ హోమాలు కానీ వేరే ఏవైనా కార్యక్రమాలు చేయాలి .అనుకున్న ఈ సమయంలో చేసుకోవచ్చు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఈ సమయంలో దర్శనానికి వెళ్లడం వల్ల అమ్మవారి దర్శనం త్వరగా కలగడంతో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది.

Dhari Devi Aarti Timings ధారి దేవి ఆలయ హారతి సమయాలు..?

Dhari Devi Temple Darshan Timings 2026 హారతి సమయాలు ఉదయం 07:10 AM నుండి ఉదయం 08:10 AM వరకు ధారి దేవి ఆలయంలో హారతులు జరుగుతాయి.మరియు సాయంత్రం 06:10 PM నుండి రాత్రి 07:10 PM వరకు ధారి దేవి ఆలయంలో హారతులు జరుగుతాయి.

Dhari Devi Annadanam Timings ధారి దేవి ఆలయ అన్నదాన సమయాలు..?

Dhari Devi Temple Darshan Timings 2026 లో అన్నదానాలు జరిగే సమయాలు మధ్యాహ్నం 12:00 PM‌ నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు ధారి దివ్యాలయంలో అన్నదానాలు జరుగుతాయి.

Dhari Devi Temple Daily Darshan Timings ధారి దేవి ఆలయ రోజువారి దర్శన సమయాలు..?

  • సోమవారం, Dhari Devi Temple Darshan Timings 2026 జరిగే సమయం ఉదయం 06:10 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:20 PM వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • మంగళవారం, ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:10 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:20 వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • బుధవారం, ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:10 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:20 వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, Dhari Devi Temple Darshan Timings 2026 జరిగే సమయం ఉదయం 06:10 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:20 వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • శుక్రవారం, ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:10 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:20 వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • శనివారం, ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరిగే సమయం ఉదయం 06:10 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:20 వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.
  • ఆదివారం, Dhari Devi Temple Darshan Timings 2026 జరిగే సమయం ఉదయం 06:10 AM నుండి మధ్యాహ్నం 01:00 PM‌ వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:20 వరకు ధారి దేవి ఆలయంలో దర్శనాలు జరుగుతాయి.

Dhari Devi Break Timings ధారి దేవి ఆలయ విశ్రాంతి సమయాలు..?

ధారి దేవి ఆలయంలో విశ్రాంతిని జరిగే సమయాలు మధ్యాహ్నం 12:00 PM నుండి మధ్యాహ్నం 01:30 PM వరకు ధారి దేవి ఆలయంలో విశ్రాంతిలో జరుగుతాయి.

Dhari Devi Temple Opening and Closing Timings ధారి దేవి ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు..?

Dhari Devi Temple Darshan Timings 2026 ప్రారంభ సమయం తెల్లవారుజామున 05:40 AM నుండి రాత్రి 07:40 PM సమయానికి ధారి దేవి ఆలయం మూసి వేయబడుతుంది.

Dhari Devi Temple Festivals ధారి దేవి ఆలయ ఉత్సవాలు..?

  • కార్తీక పౌర్ణమి,
  • మహాశివరాత్రి,
  • దేవి నవరాత్రులు,
  • దీపావళి,
  • దసరా.

ఈ పండుగలన్నీ ధారి దేవి ఆలయంలో జరిగే అత్యంత పెద్ద పండుగలు ఈ పండుగలు ఎంతో విశిష్టతతో ఎంతో ఘనంగా జరిపిస్తారు. ఇక్కడ ఉన్న భక్తుడు ఈ పండుగలు చూడడానికి భక్తాలు వేల సంఖ్యలో వస్తారు. అంత ఘనంగా ఈ పండుగలు జరుగుతాయి. ఈ పండుగలు జరిగే సమయాన భక్తాదులు ఏ కోరిక కోరుకున్న ఆ కోరికలు నెరవేరుతాయి. అని ఇక్కడి భక్తాదులు నమ్ముతారు అంతేకాకుండా ఈ పండుగలు ఎంతో ఘనంగా జరిపిస్తారు.

Dhari Devi Temple History ధారి దేవి ఆలయ చరిత్ర..?

ధారి దేవి ఆలయం ఉత్తరఖండ్ రాష్ట్రంలో రుద్ర ప్రయాణం జిల్లాలో గల్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ మరియు అలకనంద నది ఒడ్డున కొలువై ఉంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దానికి చెందినదని, ఆదిశంకరాచార్యుల కాలంలో ఆయన హిమాలయ యాత్రలో భాగంగా ఇక్కడ పూజలు నిర్వహించినట్లు చెబుతారు. కొన్ని పురాణ గాథలు ఈ క్షేత్రాన్ని ద్వాపర యుగానికి కూడా ముడిపెడతాయి.

Dhari Devi Temple Alaknanda River

ఉత్తరాఖండ్ దేవతను తన ‘మూల స్థాన్’ (అసలు నివాసం) నుండి తరలించి, వరద తర్వాత శిథిలావస్థకు చేరిన 330 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేయడంతో ఆమె ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని స్థానికులు మరియు భక్తులు విశ్వసిస్తున్నారు.

1882లో స్థానిక రాజు చేసిన ఇలాంటి ప్రయత్నం ఫలితంగా కొండచరియలు విరిగిపడి కేదార్‌నాథ్‌ను నేలమట్టం చేసింది.కొత్త ఆలయం ఇప్పుడు దాని అసలు స్థానంలోనే నిర్మించబడుతోంది. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న 330 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు సజావుగా పనిచేయడానికి, ఆలయం ఎత్తును పెంచారు, తద్వారా అది ఉప్పొంగుతున్న అలకనంద నది పైన ఉంటుంది.

జూన్ 16, 2013 ఉదయం, ధారి దేవి మందిరాన్ని తొలగించి, అలకనంద నది నుండి దాదాపు 611 మీటర్ల ఎత్తులో ఉన్న కాంక్రీట్ ప్లాట్‌ఫామ్‌కు మార్చారు, తద్వారా అది నదిలో మునిగిపోలేదు. అదే సాయంత్రం, వినాశకరమైన వరదలు కేదార్‌నాథ్‌ను తాకాయి, ”అని ఆలయంలోని పూజారి అనుజ్ పాండే అన్నారు.ఆలయ చరిత్ర ఈ ఆలయానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథను సూచిస్తుంది.

అలకనంద నదిలో వరదల కారణంగా కాళీమాత విగ్రహం ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టిందని దాని ప్రకారం. ఆ తరువాత, ” ధారో ” గ్రామ ప్రజలు ఆ దేవి స్వరాన్ని విని, ఆలయం ఉన్న ప్రదేశంలో కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సంఘటన తర్వాత, దీనిని ధరి దేవి ఆలయం అని పిలుస్తారు .

Dhari Devi Temple Vastu and Significance ధారి దేవి ఆలయ వాస్తు మరియు విశిష్టత..?

ధారి దేవి ఆలయం ఉత్తరఖండ్ రాష్ట్రంలో రుద్ర ప్రయాణం జిల్లాలో గల్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ మరియు అలకనంద నది ఒడ్డున కొలువై ఉంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దానికి చెందినదని, ఆదిశంకరాచార్యుల కాలంలో ఆయన హిమాలయ యాత్రలో భాగంగా ఇక్కడ పూజలు నిర్వహించినట్లు చెబుతారు. కొత్తగా ఆలయం ఇప్పుడు దాని అసలు స్థానంలోనే నిర్మించబడుతోంది.

ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న 330 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు సజావుగా పనిచేయడానికి, ఆలయం ఎత్తును పెంచారు, తద్వారా అది ఉప్పొంగుతున్న అలకనంద నది పైన ఉంటుంది. జూన్ 16, 2013 ఉదయం, ధారి దేవి మందిరాన్ని తొలగించి, అలకనంద నది నుండి దాదాపు 611 మీటర్ల ఎత్తులో ఉన్న కాంక్రీట్ ప్లాట్‌ఫామ్‌కు మార్చారు, తద్వారా అది నదిలో మునిగిపోలేదు.

అదే సాయంత్రం, వినాశకరమైన వరదలు కేదార్‌నాథ్‌ను తాకాయి, ”అని ఆలయంలోని పూజారి అనుజ్ పాండే అన్నారు.యాదృచ్ఛికంగా, విగ్రహాన్ని తరలించిన కొన్ని గంటల తర్వాత, ఈ ప్రాంతం 2004 సునామీ తర్వాత దేశంలో అత్యంత దారుణమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా మారింది. 2013 ఉత్తర భారత వరదలు బహుళ రోజుల మేఘాల విస్ఫోటనం కారణంగా సంభవించాయి, దీని ఫలితంగా వినాశకరమైన వరదలు మరియు కొండచరియలు విరిగిపడి మొత్తం పుణ్యక్షేత్ర పట్టణం కొట్టుకుపోయింది.

భక్తుల అభిప్రాయం ప్రకారం, దేవత పగటిపూట ఒక అమ్మాయి నుండి స్త్రీగా, తరువాత వృద్ధురాలిగా మారుతుంది. విగ్రహం యొక్క దిగువ సగం కాళీమఠంలో ఉంది, అక్కడ ఆమెను కాళీ దేవి యొక్క అభివ్యక్తిగా పూజిస్తారు. అంతేకాకుండా ఈ ఆలయం కాళికాదేవికి ఎంతో ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు. అంతేగాకుండా పురాతన ఆలయాలలో ప్రసిద్ధి గల ఆలేమని కూడా చెప్పుకోవచ్చు.

Best time to visit Dhari Devi Temple ధారి దేవి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు..?

ధారి దేవి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు నవంబర్ నెల అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో దీపావళి ఉత్సవం జరుగుతుంది.

ఇక్కడ జరిగే అత్యంత పెద్ద పండుగ దీపావళి ఆ దీపావళి పండుగ జరిగే సమయాన ఆలయాన్ని దీపాలతో అలంకరించి ఎంతో ఘనంగా ఎంతో విశిష్టతతో ఈ దీపావళి పండుగ చేస్తారు .కాబట్టి మీరు సందర్శించడానికి చూడడానికి ఈ దీపావళి వేడుకలు నవంబర్ నెల అయితే చాలా బాగుంటుంది.

ధారి దీవి ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు జులై లేదా ఆగస్టు నెల అయితే కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో కార్తీక పౌర్ణమి పూజలు జరుగుతాయి. ఈ కార్తీక పౌర్ణమి జరిగే సమయాన ఆలయంలో ప్రత్యేక పూజలతో హోమాలతో వేరే వేరే కార్యక్రమాలతో అలాగే సంస్కృతిక కార్యక్రమాలతో ఆలయంలో ఎంతో ఘనంగా జరిపిస్తారు.

ఇక్కడున్న భక్తాదులు ఈ పండుగ చూడడానికి ఈ పూజలు చూడడానికి భక్తాదులు వేల సంఖ్యలో తరలివస్తారు. కాబట్టి మీరు సందర్శించడానికి ఈ జులై లేదా ఆగస్టు నెల అయితే కార్తీక పౌర్ణమి పండుగ అయితే చాలా బాగుంటుంది.

Places to Visit Near Dhari Devi Temple ధారి దేవి ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు..?

  • త్రియుగినారాయణ్ ఆలయం,
  • కోటేశ్వర్ ఆలయం,
  • కాళిమాఠ్ ఆలయం,
  • కార్తీక్ స్వామి మందిర్.

ఈ ప్రదేశాలన్నీ దారి దేవి ఆలయానికి దగ్గర్లోనే ఉన్నాయి. మీరు ఈ ప్రదేశాలు చూసినట్లయితే మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుతాయి దారి దేవి ఆలయ దర్శనం అయిన తర్వాత మీరు ఒక్కసారి అయినా నాలుగు ఆలయ దర్శనాలు చేసుకుంటే ఒక అద్భుతమైన ప్రదేశం చూసామని అనుభవాలు మీకు పలుకుతూ అంత అద్భుతంగా అంత ప్రశాంతంగా ఈ ప్రదేశాలు ఉన్నాయి. దారిదేవి ఆలయ దర్శనం అయిన తర్వాత కచ్చితంగా మీరు ఈ నాలుగు ప్రదేశాలు చూసినట్లయితే మీకు మర్చిపోలేని అనుభవాలు మిగులుతాయి.

Dhari Devi Temple Contact Numbers ధారి దేవి ఆలయ సంప్రదింపు నంబర్లు నంబర్..?

  1. స్థానం,Dhari Devi Temple.
  2. గ్రామం, శ్రీనగర్ గ్రామం.
  3. జిల్లా, గర్వల్ .
  4. రాష్ట్రం, ఉత్తరాఖండ్ రాష్ట్రం.
  5. దేశం, భారతదేశం.
  6. ఫోన్ నెంబర్, స్థానిక ఆలయ కార్యాలయం ద్వారా సమాచారం పొందవచ్చు.

How to Reach Dhari Devi Temple ధారి దేవి ఆలయానికి ఎలా చేరుకోవాలి..?

రోడ్డు మార్గం, ధారి దేవి ఆలయానికి రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. కనుక మీరు సరాసరి గర్వల్ జిల్లాకి వచ్చి అక్కడ నుండి ధారి దేవి ఆలయానికి రావాల్సి ఉంటుంది.

రైలు మార్గం, ధారి దేవి ఆలయానికి రైలు రవాణా సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న
రిషికేష్ రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడి నుండి బస్సుకు లేదా టాక్స్ రావాల్సి ఉంటుంది . ధారి దేవి ఆలయం నుంచి రిషికేశ్ రైల్వే స్టేషన్ కి దూరం సుమారుగా 120 కిలోమీటర్లు దూరంలో ధారి దేవి ఆలయం కొలువైంది.

విమాన మార్గం, ధారి దేవి ఆలయానికి విమాన రవణ సౌకర్యం అందుబాటులో లేదు కనుక సమీపాన ఉన్న డేరా డోన్ ఎయిర్ పోర్ట్ కు వచ్చి అక్కడి నుండి బస్సుకి లేదా టాక్స్ కి రావాల్సి ఉంటుంది. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుంచి ధారి దేవి ఆలయానికి దూరం సుమారుగా 145 కిలోమీటర్ల దూరంలో ధారి దేవి ఆలయం కొలువైంది.

Dhari Devi Temple Lockton Map

  • Embedded Google Map (iframe)

  • Anchor text: Dhari Devi Temple Location Map

ముగింపు..?

ధారి దేవి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ చూసిన ప్రదేశాలు మీకు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మిగులుస్తాయి. అంత అద్భుతంగా అంత ప్రశాంతంగా ఈ ప్రదేశాలు ఈ ఆలయం ఉంది. కాబట్టి మీరు ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోతాయి. మీకు ఒక అద్భుతమైన ప్రపంచం చూసేయమని అనుభూతులు కలుగుతాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబులు..?

1. ధారి దేవి ఆలయం ఎక్కడ ఉంది.?
జవాబు, ఉత్తరఖండ్ రాష్ట్రంలో రుద్ర ప్రయాణం జిల్లాలో గల్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ మరియు అలకనంద నది ఒడ్డున కొలువై ఉంది.

2. ధారి దేవిని ఏ దేవతగా కొలుస్తారు.?
జవాబు, ధారి దేవిని ఉత్తరాఖండ్ మరియు చార్ ధామ్ యాత్రికుల రక్షక దేవతగా భావిస్తారు. ఆమెను కాళీ మాత అవతారంగా పూజిస్తారు.

3. Dhari Devi Temple Darshan Timings 2026 ఏమిటి.?
జవాబు, ఉదయం 06:20 AM నుండి మధ్యాహ్నం 12:20 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 02:00 PM‌ నుండి రాత్రి 07:40 PM వరకు దర్శనాలు జరుగుతాయి.

4. ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి.?
జవాబు, ఈ ఆలయంలోని విగ్రహం రోజుకు మూడుసార్లు తన రూపాన్ని మార్చుకుంటుందని నమ్ముతారు. ఉదయం పూట బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తుంది.

5. ధారి దేవి ఆలయ ఉత్సవాలు ఏమిటి.?
జవాబు, కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి, దసరా, దీపావళి, దేవీ నవరాత్రులు.

6. కొత్త ఆలయం ఎలా నిర్మించబడింది.?
జవాబు, పాత ఆలయం మునిగిపోకుండా ఉండేందుకు, నది మధ్యలో ఎత్తైన స్తంభాలపై ఒక ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించి, దానిపై కొత్త ఆలయాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 2023లో అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ ఈ శాశ్వత ఆలయంలోకి మార్చారు.

గమనిక: శ్రావణ మాసం, మహా శివరాత్రి, పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలలో దర్శన సమయాలు మారవచ్చు. భక్తులు తమ సందర్శనను ప్రణాళిక చేయుకునే ముందు ఆలయ అధికారుల నుండి లేదా TempleInsider ద్వారా తాజా సమాచారం నిర్ధారించుకోవాలని సూచించబడుతుంది.

Leave a Comment