Today Rasi Phalalu (01-Aguste-2024)ఈరోజు రాశి ఫలాలు

By TempleInsider

Published On:

Today Rasi Phalalu (01-Aguste-2024)

Join WhatsApp

Join Now

Today Rasi Phalalu (01-Aguste-2024) Astroly And Horoscope Thursday Full Information In Telugu

ఈరోజు రాశి ఫలాలు , 01-అగస్టే-2024

  • మేష రాశి. మేష రాశి వారికి సంతానం వల్ల పేరు ప్రత్యక్షలొస్తాయి. మీ పిల్లల అభివృద్ధి చూసి ఎదుటివాళ్లు ఈష పడుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి.

 Today Rasi Phalalu (01-Aguste-2024) 

  • వృషభరాశి, వృషభ రాశి వారికి శారీరకంగా సౌఖ్యం ఎక్కువగా ఉంటాయి. శరీరానుకున అనారోగ్యాలు తొలగిపోతాయి. శరీరం హాయిగా ఆనందంగా ఉంటాయి. ఆరోగ్యంగా బాగుంటుంది, ప్రతి పనిలో కూడా సంతోషం ఉంటుంది. ఏ పని ప్రారంభించిన సంతోషం దుఃఖం అసలు ఉండదు. సంతోషంగానే బానే ఉంటారు అన్ని విషయంలో విధంగా బాగానే సాగిస్తారు.
  • మిధున రాశి, మిధున రాశి వారికి ఈ రోజు తన లాభం బాగానే ఉంటుంది. అనేక రకాలు ధనం బాగానే సంపాదిస్తారు. ధనం బాగా సంపాదించే అనుకూలంగా బాగానే ఉంటుంది. మంచి పనిలో బాగానే అభివృద్ధి చేకూరుస్తారు కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు.
  • కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి అదృష్టం ఉంటుంది. ఏ పని ప్రారంభించిన ఆ పని విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి పనిలో కూడా అనుకున్న ఫలితాలు ఉంటుంది.
  • సింహరాశి, సింహ రాశి వారికి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నివసించే, ప్రయత్నంలో చక్కగా అనుసరిస్తాయి. శుభ కార్యక్రమం నీ అంతమై ధనం కోసం ప్రయత్నించే ఆ ధనం కూడా లభించే యోగం సింహ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది.
  • కన్యారాశి, అనారోగ్య చింతన అనారోగ్య పావన ఉంటాయి. వాటిని అతికించే భావన చేయాలి. మనో చంచన ఉంటుంది, సంచలమైన మనసుని నియంత్రమైన మనసుని ఉంచుకొని ప్రయత్నం చేయండి.
  • తులారాశి, తుల రాశి వారికి ఈరోజు భగవంతుడు, ఎల్లప్పుడూ విశేషమైన అనుగ్రహం ఉంటుంది. దైవ బలం వల్ల అనుకున్న పనులన్నీ నెరవేరుతుంది. ఆర్థిక అరోగ్యం కుటుంబ వ్యవహారాలు మంచి ఫలితాలు అందుకుంటారు,
  • వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి ఈ రోజు దైవ అనుగ్రహం ఉంది. గురువుల అనుగ్రహం ఉంది. గురువుల ఆశీర్వాద బలం ఉంది. దానివల్ల వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు బ్రహ్మాండంగా దిగి విజయంగా సాధిస్తారు. కారు సిద్ధి ఏర్పడతాయి.
  • ధనుస్సు రాశి, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతి పనిలో కూడా అనుకునేతలే కనిపిస్తాయి. కొన్ని వ్యవహారాల సంతోషమును తోడు చేసుకుంటే, అలాగే ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాలు ధనం సంపాదించే ప్రయత్నం ఉంటాయి.
  • మకర రాశి, మకర రాశి వారికి ఈ రోజు ఏ పని ప్రారంభించిన, కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో విజయం సాధిస్తారు, విశేష్మణ కారు సిద్ది ఏర్పడతాయి.
  • కుంభరాశి, కుంభ రాశి వారికి ఈరోజు ప్రవాళింగా మనస్థాపన ఉంటుంది. కుంభరాశి వారికి ఆకారంగా మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు, ఆందోళన అధికమించి ప్రయత్నం చేయడం, మంచిది అకారణ భయం తోడు చేసుకుంటుంది. దాన్ని అధకమించాలి, అల్ప భోజనం చేస్తూ ఉంటారు. ఆహారం సేకరించడం చాలా అవసరం మనస్థాపన పోగొట్టుకోండి, భయాన్ని పోగొట్టుకోండి ధైర్యాన్ని పెంచుకోండి, అప్పుడు కుంభరాశి వారికి ఏ పని ప్రయత్నించిన ఆ పని బ్రహ్మాండంగా పూర్తి చేయగలుగుతారు.
  • మీన రాశి, మీనరాశి వారికి ఈరోజు అందరితో గొడవలయ్య సూచనలు ఉన్నాయి. చుట్టుపక్కల వారితో ఎదుటివారితో సంఘాలను ఏ వ్యక్తితో మాట్లాడిన అకారణంగా ఈ గొడవలు ఏర్పడతాయి. ఈరోజు మీన రాశి వారు ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా చక్కగా చిరునవ్వుతో మాట్లాడండి, దానివల్ల గొడవలు ఉన్నాయి. తగ్గిపోతాయి చోర్ల వల్ల భయం కూడా కనిపిస్తాయి. విలువైన వస్తువులు విలువైన అభరణాలు భద్రత పట్ల మీన రాశి వారికి ఈరోజు అపరి మొత్తంగా ఉండాలి.

12 రాశులు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలనుకుంటే ఈరోజు గురువారం పరమేశ్వరుడు గురువు కాబట్టి (శివాయ గురువే నమః) అనే మంత్రాన్ని 21సార్లు చదువుకొని అప్పుడు పని మీద బయటకి వెళ్ళాలి శివాయ గురవే నమః ఈ మంత్రం జపిస్తూ ఉండాలి.

ధన్యవాదములు..!

Leave a Comment