16 Manday Vrat 202416 Manday Vrat 2024

16 Manday Vrat 2024 Puja Darshan Timings History Full Information In Telugu,

 16  సోమవారాల వ్రతం

16 సోమవారం వ్రతం.. 

16 సోమవారాల వ్రతం అంటే ఏంటి దీన్ని ఎందుకు, పాటిస్తాం ఈ వ్రతాన్ని గురించి ఏ పురాణ గ్రంధాల్లో లభ్యమవుతోంది. 16 సోమవారాలు ఆచరించేట గొప్ప వ్రతమిది దీని గురించి మనకు మార్కండేయ పురాణంలో ఉస్తారించి బడి ఉన్నది.  16 Manday Vrat 2024 

దీనిని మొదటిగా పార్వతీదేవి తన భర్త అయిన మహా దేవుడితో ఇట్లా అడిగింది. స్వామి భూలోకంలో ఉన్నట్టు ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వారు తీరని బాధతో రోగాలతో బాధపడుతున్నారు. వారికోసం సులభంగా వాళ్లకి ఏ కష్టమూ లేకుండా చేయడానికి,

సులభంగా ఒక వ్రతాన్ని ఇవ్వండి. స్వామి అప్పుడు మహాదేవుడే పార్వతీ దేవికి అప్పుడే, పార్వతీ దేవికి స్వయంభుగా ఇచ్చిన  గొప్ప వ్రతమిది. ఇది ఈ వ్రతాన్ని ముందుగా ఎవరు, ఆచరించారంటే పార్వతీదేవి అమ్మవారి ఈ వ్రతాన్ని మొదటిగా ఆచరించి ఆ మహా దేవుడిని భర్తగా చేసుకుందంట అమ్మవారు. 

ఈ వ్రతాన్ని ఇప్పుడు. ఆచరించాలి. 

ఈ వ్రతాన్ని సంవత్సరంలో ఎప్పుడైనా ఏ నెలలోనైనా ఆచరించవచ్చు, అంటే సోమవారమే ఆచరించాలి. ఆ సోమవారంతో 16 సోమవారాలు ఈ వ్రతాన్ని ఎప్పుడూ ఆపకుండా నిరంతరం ఆచరించాలి. ఈ వ్రతాన్ని ముఖ్యంగా చాతుర్వాస్య ఈ నెలలైనటువంటి శ్రావణమాసంలో వచ్చే కార్తీక వచ్చే 16 సోమవారాలు ఆచరిస్తే  వారికి కలిగే విశేషమైన ఫలితాలు అంతా అంతా కాదు చెప్పలేనంత, విశేష ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ చాతుర్మాస్యంలో మీకు కుదరకపోతే ఏం మాసంలోనైనా ఏ సోమవారం లోనైనా మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

ఈ వ్రతం ఆచరించే వల్ల కలిగే ఫలితాలు.?

ఈ షోడశ సోమవార వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏవంటే.? ఈ వ్రతాన్ని ఆచరించడం వలన  ఏమిస్తుంది, అనేకన్నా ఏం ఇవ్వదు అనేదే మంచిదేమో ఎందుకు అంటే, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కిస్తుంది.

అలాగే పెళ్లి కానీ అబ్బాయి కానీ పెళ్లి కాని అమ్మాయి కాని వాళ్లు, అనుకున్న అమ్మాయి దొరుకుతుంది. వాళ్లు అనుకున్న అబ్బాయి కూడా దొరుకుతాడు. ఈ వ్రతాన్ని ఆచరించడం, వలన అలా జరుగుతుంది. ఇంకా ప్రతి ముత్తైదువు కోరుకునేదే అఖండ సౌభాగ్యం కచ్చితంగా లభిస్తుంది.

ఇంకా దీర్ఘకారిక ఆరోగ్యంతో బాధపడే, వాళ్ళు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే, వాళ్ళు వీళ్లకు ఈ వ్రతం తప్పకుండా పని చేస్తుంది. అలాగే ఇంకా పెళ్లి చేసుకొని విడిపోవడం, విడాకులు కావాలి అనడం ఏదో ఒక వంకతో విడిపోవటం, వీటికి ఈ వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు పోయి. అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం లభించే గొప్ప వ్రతమిది జాంబవతి శ్రీకృష్ణులు వారే సంతానం లేదని బాధపడే, వారట అప్పుడు ఈ 16 సోమవారాల వ్రతం చేశాక వాళ్లకు సంతాన భాగ్యం కలిగిందట ఇది గొప్ప వ్రత విధి.

(ఈ పూజను ఎలా ఆచరించాలి ఈ విధివిధానాలు పాటించండి).

ఈ వ్రతాన్ని సోమవారం పొద్దున స్నానం చేశాక కొత్త దుస్తులు  వేసుకున్న తర్వాత పూజ చేసి చోట శుభ్రపరచుకొని అలాగే పీటను ఏర్పాటు చేసుకోవాలి. పీటకు పసుపు రాసుకొని అలాగే వరి పిండితో ముగ్గుపెట్టి అలాగే ఆ పీట మీద పార్వతీ పరమేశ్వర వాళ్ళ ఉన్న ఫోటోని ఆ పీట మీద పెట్టుకోవాలి. ఈ వ్రతానికి ముఖ్యంగా కావలసినది,

పుట్ట మట్టితో చేసిన శివలింగం ఒకవేళ పుట్ట మట్టి మీ దగ్గర లేకపోతే ఏదైనా మట్టి తోటి శివలింగాన్ని తయారుచేసి మీరు చేసే వ్రతం దగ్గర పెట్టుకోవాలి. మీ దగ్గర ఆ మట్టి కూడా దొరకకపోతే మీ దగ్గర ఏదైనా చిన్న శివలింగం ఉంటుంది.

కదా ఆ శివలింగాన్ని తీసుకోవచ్చు అలాగే కలశం ఉన్నవారు, కలశం పెట్టుకోవచ్చు అలాగే దీపారాధన చేసి విగ్నేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు సోడా షాప పూజని చేసుకోవాలి. ఈ పూజకి ప్రధానంగా కావాల్సినది, గోధుమలతో చేసిన ప్రసాదం అదె అన్నవరం ప్రసాదం పెట్టుకోవాలి. అలాంటి ప్రసాదమే ఇక్కడ కూడా చేసుకొని పెట్టుకోవాలి. ఈ ప్రసాదం పూజా మందిరంలో పెట్టిన తర్వాత అక్షింతలు కూడా పూజ మందిరంలో పెట్టుకోవాలి.

ఆ తర్వాత  అధ్యాయము  ఇవ్వాల్సి వస్తుంది. మూడు ఒకటి శివుడికి  ఇంకొకటి పార్వతి దేవికి  మరొకటి విగ్నేశ్వరుడికి  కుమారస్వామికి ఒకటి నందీశ్వరుడికి ఒకటి  చండీశ్వరుడికి ఒకటి వ్రతం ఆచరిస్తే సరిపోతుందా అర్ఘ్యం కూడా  ప్రతి వారం  తప్పనిసరిగా  వాడాలి.  ఈ వ్రతానికి   ఇవ్వడం, అనేది  చాలా  ఆహ్లాదకరమైనది. అర్జునుడి  చాలా  ముఖ్యమైనది.

అందుకే  ఈ అర్ద్యాన్ని మొత్తం  ఎనిమిది సార్లు   వర్గాలని  ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని నీటిని  చేతిలోకి తీసుకొని మీకు వచ్చిన  మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిని  పళ్లెంలోకి వదలాలి. అర్ఘ్యం ఇదే  ఇచ్చే విధానం ఇలా అర్ద్యాలు వచ్చిన, తర్వాత  ఎవరైనా బ్రాహ్మణులు గాని  ముత్తైదువుని కానీ  ఎవరైనా పూజారిని  కానీ  వాళ్లకి  ఈ ప్రసాదాన్ని ఇచ్చి,  మనం చేసిన వ్రతాన్ని  పలుకు ఎంతో  బాగా చెప్పి  ఆ వస్త్రాలను  ఆ ముత్తైదులకి  ఇచ్చి  వెళ్ళమని చెప్పాలి  ఆ వ్రతానికి   ఆ సోమవారానికి  సరిపడే పూజ సమర్థం అవుతుంది.

 16 సోమవారాలు  కొత్త శివలింగం తయారు చేయాలి

 16 సోమవారాలు కూడా  పుట్ట  మనతో చేసిన శివలింగాన్ని మళ్లీ చేయాలా, శివలింగాన్ని  పుట్టమొన్నతోనే చేయాలి. ప్రతి సోమవారం  కొత్త  పుట్టమన్నుతో శివలింగం చేయాలి. ప్రతివారం  కొత్త పుట్టమొన్న శివలింగాన్ని చేసి ఆ శివలింగాన్ని మీరు పూజించాలి.

 16 సోమవారాల   వ్రతానికి  ఉద్యపన  ఎలా చేయాలి

 ఈ వ్రతానికి  ఉద్యాపన ఎలా చేసుకోవాలి.  16 సోమవారాల వ్రతం  పూర్తయిన తర్వాత  17వ  సోమవారంనా  ఈ మట్టితో చేసిన శివలింగాలన్నీ ఆ శివలింగాలన్నీ  మీకు దగ్గర  ఏదైనా నది. ఉంటే  ఆ నదిలో  ఆ శివలింగాన్ని  వదిలి, రండి నీకు  ఒకవేళ  నది దగ్గర్లో లేకపోతే  మీ ఇంట్లోనే  ఒక పళ్లెంలో నీళ్లు తీసుకొని  ఆ పళ్లెంలోకి  ఈ శివలింగాన్ని నిమర్జనం చేసుకోవాలి.  ఆ తర్వాత  ఆ నీళ్లను  చెట్లకు వేయాలి. అప్పుడు మీ ఇంటికి మంచి జరుగుతుంది.

మట్టి  శివలింగం పెట్టుకుంటే  వారానికి ఆ వారం  ఉద్యపన  నిమర్జనం చేయవచ్చు  మట్టి  శివలింగం కాకుండా  వేరే లింగం  పెట్టుకోవచ్చు ,మరి దానికి నిమజ్జనం,  ఉద్యపన  ఎలా చేయాలి.?

 16 సోమవారాలు అయ్యేంతవరకు  16  శివలింగాలు అలాగే ఉంచాలి. లేదా  ఏ వారానికి  ఆవారానికి  శివలింగాలు నిమర్జనం చేయాలా,  ఏ వారం పూజ  ఆ వారం  అయిపోయిన తర్వాత  మీరు  శివలింగాలు నిమర్జనం చేసుకోవచ్చు. వద్దు మాకు  16 సోమవారం అయ్యేంతవరకు  శివలింగాన్ని అలాగే పూజా మందిరంలో ఉండాలి.  అనుకుంటున్నారా 17వ సోమవారం నాడు శివలింగాలు నిమర్జనం చేసుకోవచ్చు.    ఒకవేళ  మట్టి శివలింగాలు కాకుండా  మీరు వేరే శివలింగం  పెట్టుకున్నారంటే,  వాటికి నిమజ్జనం అవసరం లేదు మట్టి శివలింగానికి మాత్రం నిమర్జనం చేయాలి.

వ్రతానికి  కలశం పెట్టుకోవాలా ఆనవాయితీ లేనివాళ్లు

ఈ వ్రతానికి  కలశం  పెట్టుకోవాలా అంటే, ఇంటి ఆచారాలు బట్టి  కలశం  పెట్టుకునే ఆనవాయితీ లేకపోతే  లేనివారికి,  కలశం వ్రతంలో  పెట్టుకోవాల్సిన అవసరం లేదు  కలుసం పెట్టుకోవాలి. అనే ఆనవాయితీ ఉన్నవారు, ఇందాక చెప్పిన  పూజా విధానాన్ని బట్టి కలశం పెట్టుకోవాలి.

 వ్రతంలో  వాడిన  జాకెట్,కలశం  పూజపీఠ,  కొబ్బరికాయ  ఏం చేయాలి.?

 కలశం  పూజా పీఠ  తర్వాత ఏం చేయాలంటే, పూజ అయిన తర్వాత వాటిని  తీసివేసి  వచ్చేవారం అదే  పూజలు పెట్టుకోవచ్చు, కొబ్బరికాయ  వీరి తీర్థ పదార్థం  చేసుకుని  స్వీకరించవచ్చు.

 పూజలు  నివేదించిన  ప్రసాదం  ఏం చేయాలి.?

 పూజలు  నిర్వహించిన  ప్రసాదం ఏం చేయాలంటే,  ఆ ప్రసాదాన్ని  మూడు భాగాలుగా విభజించి  ఒకటి ఇంటికి వచ్చిన వాళ్ళకి  పెట్టండి.  ఇంకొకటి  పశువులు కానీ ఏదైనా జంతువులు కానీ పెట్టండి  మూడవది, వ్రతం చేసిన  మీరు మీ కుటుంబ సభ్యులు  అందరూ స్వీకరించండి.

 ఈ వ్రతం ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా.? పూజా సమయం

ఈ పూజను  ఎప్పుడూ ఆచరించాలి. అంటే  ఉదయమా సాయంత్రమా  ఇప్పుడైనా,  శివునికి  ఆచరించేటటువంటి  పూజైనా వ్రతమైన  సాయంత్రం  6:00 PM నుండి  7:00 PM  వరకు చేసుకోవచ్చు. ఈ సమయం  శివుడికి ఎంతో  ఇష్టకరమైన సమయం  ఒకవేళ కుదరకపోతే,  పొద్దున  5:00 AM నుండి  6:00 AM రకు చేసుకోవచ్చు ఈ సమయాలు పాటించండి.

 ఈ వ్రతం  ఆచరించే వాళ్ళు ఉపవాసం తప్పనిసరిగా  స్త్రీలు కానీ పురుషులు కానీ ఉండాలి.?

 ఈ వ్రతం ఆచరించే వాళ్ళు  ఉపవాసం ఉండాలా అంటే,  ఉంటే  ఉండగలిగితే  మంచిది.  ఒకవేళ ఉపవాసం లేనివారు.  ఆ రోజు ఆ వ్రతం చేసే రోజు  ఆ పూజలో పెట్టిన ప్రసాదం మాత్రం స్వీకరించాలి.  గోధుమలతో చేసిన ప్రసాదం ఎలాగో  పూజలో పెడతారు.

కదా  వాటితో పాటు మీరు ఏవేవి  ఫలహారాలు ప్రసాదాలు చేసి దేవునికి పెడతారో  వీటిని స్వీకరిస్తూ మీరు ఉపవాస నియమాన్ని పాటించండి.  మీకు ముఖ్య గమనిక  మీరు చేసిన ప్రసాదాల్లో కూడా ఫలహారాల్లో కూడా ఉప్పు అనేది. ఉండకూడదు,  ఉప్పు మాత్రం  ఎట్టి పరిస్థితుల్లో  పలహారాలలో వేయకండి.  ఉప్పు  వేయకుండానే ఫలహారాలు చేయాలి.  ఆ ఉప్పు లేని పలహారాలనే  ఉపవాసం చేసే వాళ్ళు  స్వీకరించాలి.

 ఈ వ్రతాన్ని  ఎవరు ఆచరించవచ్చు.?

 ఈ వ్రతాన్ని  ఎవరు ఆచరించవచ్చు అంటే,  ఈ వ్రతాన్ని ఎవ్వరైనా ఆచరించవచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవారు దగ్గరికి ఎవరైనా ఆచరించవచ్చు,  స్త్రీలైనా అవ్వచ్చు  పురుషులైనా ఆచరించవచ్చు, అలాగే బ్రహ్మచార్యులు ఆచరించవచ్చు.  పెళ్లయిన వారు ఆచరించవచ్చు, పెళ్లి కాని వారు ఆచరించవచ్చు.  ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు.

 ఆశౌచం, మైలు,  నెలసరి లో  ఉన్నవాళ్ళు  ఈ వ్రతాన్ని ఆచరించవచ్చ,?

అషోచం గజ స్వల  అంటే  నెలసరి సూచకంలో ఉన్నవారు, ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా. ఆచరించకూడదు, గర్భని ని  ధరించని వారు ఈ వ్రతాన్ని చెయ్యరాదు.

 ఏంటి శూతకం ఉన్నవాళ్లు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా.?

 ఏటి  శూతకం లో ఉన్నవాళ్లు  ఈ వ్రతాన్ని ఆచరించకూడదు,శూతకం అయ్యేదాకా  ఇటువంటి  వ్రతాలు  ఆచరించకూడదు. మీరు  నిత్య పూజలు చేసుకోవచ్చు.

ఆడవాళ్ళకి వ్రతం మధ్యలో నెలసరి వస్తే,?

16 సోమవారాల వ్రతం పాటించేటప్పుడు, స్త్రీలు  నెలసరి మధ్యలో ఇబ్బంది. వచ్చినప్పుడు ఏం చేయాలి. అంటే.?  స్త్రీలు నెలసరి వచ్చేటప్పుడు.  నెలలో వచ్చిన వారాన్ని ఆపి స్నానం చేసుకొని మరల సోమవారాన్ని నుంచి  వ్రతాలు చేసుకోవచ్చు. 

16 సోమవారాలు వ్రతం చేసేటప్పుడు ముందు వచ్చిన సోమవారాలను  ఇబ్బందులు వచ్చిన కూడా మీరు చేయాలి. ప్రారంభిస్తే మీకు మంచి ఫలితాలు పొందుతారు.

వ్రతంలో వాయునం  ఇచ్చేటప్పుడు ఏవేవి  ఇవ్వాలి.?  బట్టలు పెట్టాలా.?

16  సోమవార వ్రతం చేసేవారు వాయనం ఇచ్చేటప్పుడు, వాళ్లకు బట్టలు పెట్టాలా అంటే,  మీ పరిస్థితులు  బట్టి  మీరు ఇవ్వగలరు. ఈ వ్రతంలో ముఖ్యంగా కావలసినవి దక్షణం  తాంబూలం  వీటిలో అరటి పళ్ళు, మూడు ఆకులు,  పసుపు, కుంకుమ,  పోక చెక్క,  ప్రసాదం ఇవ్వండి.   మీరు బట్టలు  ఇవ్వాలంటే మీ స్థితిని బట్టి  ఇవ్వవచ్చు.

 స్త్రీలు ఒకరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా? ఏ నియమాలు పాటించాలి?

16 సోమవారాల వ్రతాన్ని స్త్రీలు మరియు మగవారు  ఇద్దరు కలిసి పాటించవచ్చు.మంచి ఫలితాలు పొందుతారు. మగవారు ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఈ వ్రతాన్ని ఆడవారు చేయవచ్చు. మగవారు వ్రతం ఆచరించే ముందు భుజం మీద ఒక కొండవా వేసుకొని అమ్మవారి వ్రతాన్ని పాటించాలి.

ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్లు బ్రహ్మచర్యం పాటించాలా.?

16 సోమవారం వ్రతాన్ని బ్రహ్మచార్యులు అమ్మవారు వ్రతన్ని పాటించేవారు. బ్రహ్మచర్యం కంపల్సరిగా  ఉండాలి. శనివారం ఆదివారం మీరు  బ్రహ్మచర్యం కంపల్సరిగా ఉండాలి.  మంగళవారం నుండి మీరు నిత్యజీవితం గడపవచ్చు.

వ్రతాన్ని ఆచరించేవారు మాంసాహారం తినవచ్చా.?

ఈ వ్రతాన్ని ఆచరించేవారు, మాంసాహారం కొన్ని రోజుల్లో మానేయడం మంచిది. శనివారం మరియు ఆదివారం ఈ వ్రతం చేసేవారు ఈ రెండు రోజులు మాంసాహారం భుజించరాదు.   మంగళవారం నుండి మీరైతే మాంసాహారం  తినవచ్చు. 16 సోమవారం రాతన్న పాటించేవారు మాంసాహారం భుజించరాదు.

 వాయనం తీసుకోవడానికి  ఇంటికి ఎవరు రాకపోతే.?

16 సోమవారాలు వ్రతం పాటించేవారు, వాయనం  తినడానికి ఇంటికి రాకపోతే మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి అక్కడ మీరు ఇవ్వవచ్చు. దేవాలయం దగ్గర ఉన్నవారు ముత్తైదులు గాను మరియు పూజారి గాను  దక్షిణ తాంబూలం  ఇవ్వవచ్చు. 

 వ్రతం మధ్యలో  ఊరు  వెళ్లాల్సిన వస్తే,?

16 సోమవారాల వ్రతం మీరు  వెంటనే ఊరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి. అక్కడ వ్రతాన్ని పాటించాలి. లేనిచో మీరు మీ ఊరు వచ్చిన తర్వాత  ప్రతానంటే పాటించాలి. సోమవారం నుంచి వ్రతాన్ని పాటించాలి.

ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు మధ్యలో అధికమాసం వస్తే.?

16 సోమవారాలు వ్రతం పాటించేవారు. అధికమాసం వచ్చినప్పుడు. మీరు పర్వాలేదండి చేయవచ్చు.16 సోమవారం వ్రతాలు పూర్తి అయ్యేంతవరకు అధికమాసం వచ్చిన రాకపోయినా మీరైతే  ఈ వ్రతాలు పాటించాలి.  


ప్రతివారం పూర్తి  షోడసోఫచార పూజ  విగ్నేశ్వరుడికి పార్వతీరులకు  చేయాలా.?

16  సోమవారాలు వ్రతం పాటించేవారు, సమయం లేనివారు క్లుప్తంగా విగ్నేశ్వరుడికి  చేసుకోండి. శివ పర్వతలకు షోడసోఫచార మీరు అయితే కంపల్సరిగా పాటించాలి.

ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *