,
Today Rasi Phalalu (30 JULY 2024) Monday Horoscope And Astrology Full Information In Telugu
ఈరోజు రాశి ఫలాలు 2024
- మేషరాశి, మేష రాశి వారికి ఈ రోజు ఏ పని చేసిన బద్ధకం ఏర్పడుతుంది. ఆ బద్దకాన్ని ఆ మరిచి పని చేసుకుంటే, విజయవంతలవుతారు. ఈరోజు కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అందుకే జాగ్రత్తగా పనులు చేసుకోవాలి. మేష రాశి వారికి ఈరోజు కొద్దిగా జాగ్రత్తలు పాటించండి.
Today Rasi Phalalu (30 JULY 2024)
- వృషభ రాశి,వృషభ రాశి వారికి ఈ రోజు దైవానుగ్రహం చాలా బాగుంది. మీరు ఈరోజు దేవాలయాలకు వెళ్లి మంచి పనులు చేస్తారు. అనుగ్రహం దైవ అనుగ్రహం ఉండడం, వలన ఈరోజు మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కుటుంబంలో ఫలితాలు అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబం పట్ల అన్యోన్యత పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా బాగుంది.
- మిధున రాశి, మిధున రాశి వారి రోజు ఏ పని అనుకున్నా అది పూర్తవుతుంది. అలాగే ఆర్థిక అనారోగ్యాలు ఉంటే కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. అంటే ధనం ఖర్చు పెట్టేటప్పుడు. మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించి ఖర్చు పెట్టుకోండి.
- కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రధానంగా వాహన ప్రమాదాలు కొంచెం లోతప్పిపోయే సంఘటనలు కనిపిస్తున్నాయి.అందుకే వాహనాలు నడిపేటప్పుడు, జాగ్రత్తలు నడపండి. అలాగే ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు, ఉల్లిపాయ కానీ ఆంజనేయ స్వామి సింధూరం కానీ పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు ప్రమాదాల తప్పి ప్రయాణం చాలా బాగా జరుగుతుంది.
- సింహరాశి,సింహ రాశి వారికి ఈ రోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లి అనురాగాలు ఈరోజు సింహ రాశి వారికి లభిస్తాయి. అలాగే మీరు ఏ పని అనుకుంటే- ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. పనిలో కార్యసిద్ధి ఉంటుంది. కావు అనుకున్న పనులు కూడా ఈరోజు పూర్తవుతాయి. ఈరోజు సింహ రాశి వారికి ధన సౌఖ్యం కూడా ఉంది.
- కన్య రాశి, కన్య రాశి వారికి ఈ రోజు ప్రధానంగా ఎదుటివారితో కారణం లేకుండా గొడవపడే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వీలైనంతత్వరగా అయితే మౌనంగా మాట్లాడండి. మాట్లాడవలసి వస్తే ఎవరికైనా చిరునవ్వుతో మాట్లాడండి. అలాగే ఇంకా భయం భయం అనేది ఈరోజు మీకు చోటు చేసుకుంటూ ఉంటుంది. దాన్ని మనోధైర్యంతో వీరు అధికరణం చేసి శక్తి మీకుంది. కన్య రాశి వారికి ఈ రోజు చాలా బాగుంది.
- తులారాశి, తులా రాశి వారికి ఈ రోజు ప్రధానంగా కుటుంబ కలహాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, జాగ్రత్తగా మాట్లాడండి. కొన్ని వ్యాపారాలలో తులా రాశి వారికి ఎదుర్కునే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే జాగ్రత్తగా పనులు చేసుకోండి.
- వృశ్చిక రాశి,వృశ్చిక రాశి వారికి ఈ రోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించిన ఆ పని కొద్దిగా ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఆ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో కూడా ఈరోజు చాలా బాగుంది.
- ధనస్సు రాశి,ధనస్సు రాశి వారికి ఈ రోజు ప్రధానంగా బంధువుల్ని కలుసుకుంటారు. మిత్రుల్ని కలుసుకుంటారు. ఈరోజు ఏ పని చేసినా ఉల్లాసంగా చేస్తారు. ఈరోజు ధనుస్సు రాశి వారికి ఇష్టమైన ఆహార భోజనాన్ని స్వీకరించేలా కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ రోజు చాలా బాగుంది.
- మకర రాశి,మకర రాశి వారికి ఈ రోజు తల్లి గారికి ఉన్న ప్రతి సమస్య ఆరోగ్య సమస్యకాన్ని అప్పు సమస్య గాని ఏ సమస్య అయినా ఈరోజు తొలగిపోతాయి. ఇన్ని సమస్యలు తొలగిపోవడం. వలన మకర రాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు మకర రాశి వారికి ఈ రోజు.
- కుంభరాశి,కుంభ రాశి వారికి ఈ రోజు ధన నష్టం కలిగి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే మీరు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయండి. వీలైనంతవరకైతే పొదుపుగా వాడుకోండి. అలాగే కుంభ రాశి వారు ప్రయాణం చేసేటప్పుడు, వాహనాలు మీద జాగ్రత్తగా ప్రయాణం చేయండి. ఆంజనేయ స్వామి సింధూరం తీసుకొని వెళ్ళండి. అప్పుడు వెళ్లే ప్రయాణం కూడా మంచిగా సాగుతుంది.