Sri Dakshineshwara Mahadev Temple Timings 2026

By TempleInsider

Updated On:

Sri Dakshineshwara Mahadev Temple Timings 2026

Join WhatsApp

Join Now

Sri Dakshineshwara Mahadev Temple Timings 2026

Sri Dakshineshwara Mahadev Temple 2026 Timings, History, Pooja Details & Travel Guide schedule, darshan ticket details, how to reach information. Complete travel guide for devotees.

పరిచయం, Sri Dakshineshwara Mahadev Temple Timings 2026 మన  భారత దేశంలో ఎక్కడో ఉందని అనుకుంటే మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్  జిల్లాలో ‌‌ కంఖాల్ అనే గ్రామంలో Sri Dakshineshwara Mahadev Temple  కొలువై ఉన్నారు. స్వామివారిని మరో పేరుతో కూడా పిలిచేవారు. దక్షేశ్వర్ మహారాజ్ అనే పేరుతో కూడా స్వామివారిని పిలిచేవారు.

స్వామివారు హరిద్వార్ గంగ నది ఒడ్డున స్వామివారు కొలువై ఉన్నారు. హరిద్వార్లు పంచ తీర్థాలలో ఒక్కటిగా ఈ దేవస్థానాన్ని చెప్తారు. ప్రాచీన దేవస్థానాలలో ఇది ఎంతో పురాతనమైన దేవస్థానం అని చెప్పవచ్చు. ఇక్కడికి వెళ్లడానికి రైలు మార్గం కానీ రోడ్డు మార్గం కానీ విమాన మార్గం కానీ అన్ని సౌకర్ యంగా అందుబాటులో ఉన్నాయి. దేవాలయానికి 6 km  కిలోమీటర్ దూరంలో ఉంటుంది.

దక్షేశ్వర్ మహాదేవుడు అనే పేరుతో ఆ నీలకంఠుడు పూజ అభిషేకాలు అందుకునే ఈ పవి త్రమైన ప్రదేశమే నేటి హరిద్వార్ Sri Dakshineshwara Mahadev Temple అంటారు. అత్యంత విశిష్టమైన శివాలయంలో ఇది ఒకటి ప్రసిద్ధి చెందింది.

దాక్షేశ్వర్ ఆలయానికి వచ్చిన భక్తాదులు ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది. వాతావరణం మరియు కొండల మధ్యలో నివసిస్తున్న ఈ దేవాలయం చాలా పవిత్రంగా ఉంటుంది. ఆలయం ఒడ్డుపక్కున గంగా నది ప్రవేశిస్తుంది. గంగ నదిలో స్నానం ఆచరించి ఆలయానికి ప్రవేశిస్తారు.

 ఇక్కడ ఉన్న శివలింగాన్ని మహాదేవుడు మామగారైన దక్ష ప్రజాపతి మరియు సతీదేవి తండ్రి ప్రతిష్టించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అందుచేత ఇది Sri Dakshineshwara Mahadev Temple పేరుతో పూజలు అభిషేకాలు జరుగుతాయి. 

శ్రీ దక్షిణేశ్వర మహదేవ్ ఆలయ సమయాలు.? Sri Dakshineshwara Mahadev Temple Timings 2026

Sri Dakshineshwara Mahadev Temple Timings 2026
Sri Dakshineshwara Mahadev Temple Timings 2026
  • ఉదయం 6:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మరల 2:00 PMనుంచి రాత్రి 8:30 PM వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.

 

  • శ్రీ దక్షిణేశ్వర మహాదేవ ఆలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు  తప్పనిసరి మాస్కు ధరించాలి.?
  • శ్రీ దక్షిణేశ్వర మహాదేవ ఆలయ దర్శనానికి క్యూ లైన్ లో వెళ్లి టికెట్ తీసుకొవాలి. టికెట్ ఫ్రీ ఉచితం.
  • శ్రీ దక్షిణేశ్వర మహాదేవ ఆలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ లేదా కెమెరా ప్రవేశం లేదు.
  • శ్రీ దక్షిణేశ్వర మహాదేవ ఆలయానికి ఆలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ ధర 100 రూపాయలు.
  • శ్రీ దక్షిణేశ్వర మహదేవ‌ ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత ఆలయ దర్శన సమయం 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు సమయం పడుతుంది.

హరిద్వార్ శ్రీ దక్షిణేశ్వర మహాదేవ ఆలయ రోజువారి దర్శన సమయాలు.?

  • సోమవారం,ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మరల మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
  • మంగళవారం, ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వారకు పూజలు జరుగుతాయి.మరియు మరల మధ్యాహ్నం 2:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
  • బుధవారం, ఉదయం 06:00 PM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మరల మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:30 PM వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మరల మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
  • శుక్రవారం, ఉదయం 06:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM దర్శనాలు జరుగుతాయి మరియు మరల మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 08:30 PM వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
  • శనివారం, ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మరల మధ్యాహ్నం 02:00 PM నుండి రాత్రి 08:00 PM వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
  • ఆదివారం, ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు దర్శనాలు జరుగుతాయి.మరియు మరల మధ్యాహ్నం 02:30 PM నుండి రాత్రి 08:30 PM  వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.

 శ్రీ దక్షిణేశ్వర మహదేవ ఆలయం విశ్రాంత సమయాలు.?

  • శ్రీ దక్షిణేశ్వర మహదేవ ఆలయ విశ్రాంతి సమయం మధ్యాహ్నం 12:30 PM నుంచి 2:00 PM వరకు విశ్రాంతి సమయాలు.

శ్రీ దక్షిణేశ్వర మహదేవ ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు.?

  1. శ్రీ దక్షిణేశ్వర మహాదేవ ఆలయ ప్రారంభ సమయాలు ఉదయం 05:30 AM నుండి  మధ్యాహ్నం 12:00 PM వరకు తెరవబడుతుంది.
  2. శ్రీ దక్షిణేశ్వర మహదేవ ఆలయ ముగింపు సమయాలు రాత్రి 09:00 PM నుంచి  తెల్లవారుజామున వరకు 04:00 AM వరకు మూసివేస్తారు. 

శ్రీ దక్షిణేశ్వర మహదేవ ఆలయ ఉత్సవాలు.?

  • దుర్గా పూజ, 
  •  మహాశివరాత్రి ,
  • నవరాత్రులు,
  • కాళీ పూజ,

Sri Dakshineshwara Mahadev Temple Timings  కాళీ పూజ రోజున దీపాలతో పూలతో ఎంతో కళకళలాడుతుంది. ఈ కాళీ పూజ దీపావళి సమయంలో (కార్తీక మాసంలో అమావాస్య రోజున) వస్తుంది. ఈ కాళీ పూజ ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ పూజ చూడడానికి కొన్ని వేల సంఖ్యల్లో భక్తాదులు గుడిని సందర్శించడానికి వస్తారు.

దుర్గా పూజ, ఈ దుర్గా పూజను బెంగాల్లో ఎంతో ప్రధాన పండుగ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ దక్షేశ్వర మహదేవ ఆలయంలో కూడా ఇది ప్రధానమైన పండుగ ఈ పండుగను  5 రోజులు పాటు ఎంతో ఘనంగా జరుపుతారు. ఈ 5 రోజుల్లో సంస్కృతులు కార్యక్రమాలు జరుపుతూ ఎంతో ఘనంగా ఈ పండుగను చేస్తారు.

శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయ చరిత్ర హరిద్వార్.?

ఈ దక్షేశ్వర మహదేవ ఆలయం బచీన కాలంలో ఒకటి అని చెప్పు కోవచ్చు ఈ ఆలయం 1819లో ఆలయాన్ని  రాణి ధమకోరయీ నిర్మించారు. ఆ తర్వాత 1962లో గుర్జా రాణి ఆలయాన్ని పునర్ధవరించి అప్పటినుండి ఈ క్షేత్రం ఎంతో వైభవంతో ఉంటుంది. ఈ దక్షేశ్వర  మహదేవ ఆలయం ఉత్తరకాండ రాష్ట్రంలో హరిద్వార్ అనే జిల్లాలో కంకల్ అనే గ్రామంలో ఈ దక్షేశ్వర మహాదేవ ఆలయం కొలువైంది.

ఆలయ ప్రాంగణంలో ఆలయం పక్కన గంగాదేవి సెలయేరు  ప్రవహిస్తుంది. అక్కడ స్నానం చేసి స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే మీకున్న దుఃఖాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి.గుడి పక్కనే గంగానది ప్రవహించడం అంటే గుడికి చాలా అంటే చాలా మంచిది. హరిద్వార్ లో దేవాలయాల్లో శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయం కూడా  ప్రాచీన దేవాలయంలో ఒకటి ఈ ఆలయానికి శ్రీ దుర్గా పూజ రోజున కొన్ని వేల సంఖ్యలో భక్తాకులు దేవాలయాన్ని సందర్శించడానికి వస్తారు.

హరిద్వార్ శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయం వాస్తు మరియు విశిష్టత.?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ జిల్లాలో  కంఖాల్  అనే గ్రామంలో Sri Dakshineshwara Mahadev Temple Timings కొలువై ఉంది. ఈ దేవాలయాన్ని 1819 లో నిర్మించారు.ఈ దేవాలయం ప్రాచీన దేవాలయాల్లో ఒకటిని చెప్పుకోవచ్చు.

శ్రీ దక్షిణ మహదేవ్ ఆలయం అందంగా నిర్మాణం నిర్మించారు. మందిరాలతో మరియు మంట పాలతో విమాన గోపరాలతో కనిపిస్తుంది నాజు కైనా నిర్మాణ శైలితో వర్ణాంజితమైన విశాలమైన ప్రదేశంలో సుందరమైన ఈ దేవాలయం నిర్మించారు. పురాణ కాలంలో దక్షయజ్ఞ వాటిక అనేది స్థల పురాణం దక్షిణేశ్వర్ ఆలయానికి సంబంధించిన ప్రాంగణాలు రెండు ఆలయాలు కనిపిస్తాయి. ఒకటి దక్షిణేశ్వర మహదేవ్ కొలవైనది.

మరొకటి దశ మహా విద్యలకు సంబంధించినది. ఈ రెండు మందిరాలు చాలా అందమైన నిర్మాణ శైలితో ఆకట్టుకుంటాయి. ఎత్తైన విమాన గోపురాన్ని కలిగి ఉన్న ఈ దేవాలయం చాలా దూరం నుంచి కూడా శైవ సన్నిధానం భక్తులకు కనిపిస్తూ ఉంటుంది. ఆలయం లో ప్రవేశిస్తున్న సింహద్వారానికి ఇరువైపులా సింహాలు ప్రతిమలను ఏర్పాటు చేశారు.

 ఆలయంలోకి ప్రాంగణంలో అడుగు పెడుతూ ఉండగానే ఎడమవైపు ఒక చిన్న పాలరాయి తో మందిరం కనిపిస్తుంది. ఇక్కడ నుండి ముందుకు వెళ్లగానే సతీదేవి మరియు శివుడు చేతులతో ఎత్తి పట్టుకున్న పరమశివుడు నిలువెత్తు విగ్రహం కనిపిస్తుంది. 

ఇది హరిద్వార్ లో పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ పరమేశ్వరుడు దక్షిణ మహదేవ్ అనే రూపంలో కొలువై ఉన్నాడు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద గంగా నది ఉంది. ఆ గంగా నదిలో స్నానం చేసి ఆలయంలోకి వచ్చి దర్శనం చేసుకుంటే మన పాపాలు అన్ని తొలగిపోయి.

మనం ఎంతో సంతోషంగా ఆనందపడతారు.అలాగే మన కష్టాలు మన దుఃఖాలు మన బాధలు ఉంటే కూడా దర్శనం చేసుకున్న తర్వాత తొలగిపోయి, మనం మరిచిపోలేని జ్ఞాపకాలు మనకు మిగులుతాయి. ఆలయ ప్రాంగణంలో శివలింగాలు ఉంటాయి. వాటిని దర్శించుకున్న మనకు అంత మంచే జరుగుతుంది.

శ్రీ దక్షేశ్వర మహదేవ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు.?

శ్రీ దక్షేశ్వర్ మహాదేవ ఆలయాన్ని సందర్శించడానికి సమయం  నవంబర్ లేదా డిసెంబర్ సమయంలో కార్తీక అమావాస్య రోజున కాళీ పూజ అద్భుతంగా జరుగుతుంది. పండగ రోజు దీపాలు పూలతో ఆలయాన్ని  అలంకరించి ఎంతో దివ్యంగా  ఉంటుంది. ఆలయం ఆ పండగ జరిగే సమయంలో భక్తాదులు కొన్ని వేల సంఖ్యల్లో వస్తారు. ఎందుకంటే  అంత బాగా జరుగుతుంది. 

శ్రీ దక్షేశ్వర్ మహాదేవ ఆలయం దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు.?

శ్రీ చండీ మాత, హరిద్వార్డులో ‌‌ఈ చండీమాత ఆలయం‌ బిల్వ పర్వతంపై కొండమీద చండీ అవతారంలో అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ అమ్మవారిని దర్శించినట్లయితే మీకున్న సమస్యలు దుఃఖాలు అన్నీ తొలగిపోయి. మీరు మర్చిపోలేని అనుభూతులు మీకు కలుగుతాయి.ఈ అమ్మవారి దగ్గరికి వెళ్లడానికి మెట్లు మార్గం ప్రూఫ్ వే మార్గం అవైలబుల్ గా ఉన్నాయి.

మానసా దేవి, ఈ ఆలయం హరిద్వార్లో బిల్వ పర్వతం పై చండీమాత ఆలయం ఎదురుగా మనసా దేవి ఆలయం కొలువై ఉంది.  హరిద్వార్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి అని చెప్పవచ్చు. ఈ మానసా దేవి దగ్గరకు వెళ్లడానికి మెట్లు మార్గం రూఫ్ వే ‌మార్గం అందుబాటులో ఉన్నాయి. ఈ అమ్మవారిని దర్శించినట్లయితే మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు మీకు మిగులుతాయి.

శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయా చివరన సంప్రదింపు నంబర్లు.?

  • స్థానం, శ్రీ దక్షేశ్వర దేవాలయం.
  •  గ్రామం,కంఖాల్  గ్రామం.
  • మండలం, హరిద్వార్.
  • జిల్లా, హరిద్వార్.
  • రాష్ట్రం, ఉత్తరాఖండ్.
  • దేశం, భారతదేశం.
  • ఫోన్ నెంబర్, 08512279459.

శ్రీ దక్షేశ్వర మహదేవ ఆలయానికి ఎలా చేరుకోవాలి.?

  • రోడ్డు మార్గం, హైదరాబాద్ నుండి శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయకి సుమారుగా 1760 కిలోమీటర్ల దూరంలో శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయం కొలువై ఉంది.చెన్నై నుండి శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయానికి సుమారుగా 2500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీ దక్షిణేశ్వర మహాదేవ ఆలయం కొలువై ఉంది.
  • రైలు మార్గం, Sri Dakshineshwara Mahadev Temple హైదరాబాదు నుండి వారానికి ఒక ట్రైన్ లో అందుబాటులో ఉంటుంది. హరిద్వార్ కి వెళ్ళిపోవచ్చు. అప్పటినుంచి దేవాలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.
  • విమాన మార్గం, హైదరాబాద్ నుంచి 1249 కిలోమీటర్లు హరిద్వార్ ఉంది.హరిద్వారికి వచ్చి హరిద్వార్ నుంచి దేవాలయానికి 6 కిలోమీటర్లు దూరంలో శ్రీ దక్షేశ్వర మహదేవ ఆలయం కొలువై ఉంది.

ముగింపు.?

శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయా దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న నరదిష్టి నరగోష అప్పు సమస్యలు గొడవలు మీకు ఏ సమస్యలున్నా మీకు ఏ సమస్యలున్నా ఈ దేవాలయంలో దర్శించుకున్నట్లయితే మీ సమస్యలన్నీ తొలగిపోయి. మీరు మరిచిపోలేని జ్ఞాపకాలు మీకు మిగులుతాయి.

తరచూగా అడిగే ప్రశ్న జవాబులు.?

1.శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయం ఎక్కడ ఉంది?
జవాబు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ అనే జిల్లాలో కంకల్ అనే గ్రామంలో శ్రీ దక్షిణేశ్వర మహాదేవ ఆలయం కొలువై ఉంది.

2.శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయ సమయాలు ఏంటి?
జవాబు, ఉదయం 06:30 AMనుంచి మధ్యాహ్నం 12:00 PMపూజలు జరుగుతాయి మరల మరియు మధ్యాహ్నం 02:00 PM నుంచి రాత్రి 08:30 PM వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.

3.శ్రీ దక్షేశ్వర మహదేవ ఆలయానికి ఎలా వెళ్లాలి?
జవాబు, రోడ్డు మార్గం రైలు మార్గం విమాన మార్గం ఈ దేవస్థానానికి సౌకర్యంగా ఉన్నాయి. 

4.శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయానికి ఎందుకు వెళ్లాలి?
జవాబు, శ్రీ దక్షిణేశ్వర మహాదేవ ఆలయానికి వచ్చిన తర్వాత మీకున్న దుఃఖాలు కానీ నరదిష్టి నరగోషకాన్ని అప్పు సమస్యలు కానీ ఏ సమస్యలున్నా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి.

5.శ్రీ దక్షేశ్వర మహాదేవ ఆలయంలో ఏ పండుగలు జరుగుతాయి?
జవాబు, ఈ దేవాలయంలో కాళీ పూజ దీపాలతో పూలతో దేవాలయాన్ని అలంకరించి ఎంతో అద్భుతంగా ఎంతో ఘనంగా ఈ పండుగ చేస్తారు. ఈ పండుగను చూడడానికి కొన్ని వేలాది భక్తులు తరలివచ్చి చూస్తారు.

Sri Dakshineshwara Mahadev Temple Timings 2026 – History, Pooja Details & Complete Travel Guide

Sri Dakshineshwara Mahadev Temple 2026 Timings, History, Pooja Details, Darshan Schedule, Ticket Information & How to Reach. A complete travel guide for devotees.

Introduction

Many people assume that the Sri Dakshineshwara Mahadev Temple is somewhere across India, but in reality, it is located in Haridwar district, in the holy state of Uttarakhand, in a village called Kankhal.

The presiding deity is also known by another sacred name — Daksheshwar Maharaj.

This ancient Shiva temple stands beautifully on the banks of the Ganga River. It is also considered one of the Panch Tirthas of Haridwar, making it one of the most sacred and historically significant temples in India.

The temple can be conveniently reached via road, rail, or air. It is located about 6 km away from Haridwar town.

Sri Dakshineshwara Mahadev is the form of Lord Shiva worshipped here. Devotees believe that Lord Neelakantha accepts all abhishekas and special rituals performed at this holy shrine.

This temple is highly revered and known for its divine atmosphere. Surrounded by serene hills and flowing Ganga waters, it offers a powerful spiritual experience to every devotee.

The unique significance of this place comes from the belief that the Shivalinga here was installed by Daksha Prajapati, the father of Goddess Sati. Hence, it is popularly known as Sri Dakshineshwara Mahadev Temple.

Sri Dakshineshwara Mahadev Temple Timings 2026

General Darshan Timings

  1. Morning: 6:00 AM to 12:30 PM

  2. Evening: 2:00 PM to 8:30 PM

Important Instructions for Devotees

Wearing a mask is mandatory inside the temple.
Entry is through the queue line only; darshan tickets are free
Use of mobile phones and photography devices is strictly prohibited within the temple.Coconut price near the temple is around ₹100.Darshan may take 30 to 40 minutes, depending on the crowd.

Day-Wise Sri Dakshineshwara Mahadev Temple Darshan Timings – 2026

DayMorning TimingsEvening Timings
Monday6:30 AM – 12:00 PM2:00 PM – 8:30 PM
Tuesday6:00 AM – 12:30 PM2:00 PM – 8:30 PM
Wednesday6:00 AM – 12:00 PM2:00 PM – 8:30 PM
Thursday6:00 AM – 12:30 PM2:00 PM – 8:30 PM
Friday6:30 AM – 12:00 PM2:00 PM – 8:30 PM
Saturday6:00 AM – 12:00 PM2:00 PM – 8:00 PM
Sunday6:00 AM – 12:00 PM2:30 PM – 8:30 PM

Sri Dakshineshwara Mahadev Temple Timings 2026

Temple Break Timings

  • 12:30 PM to 2:00 PM

Temple Opening & Closing Timings

  • Opening: 5:30 AM

  • Closing: 9:00 PM (Closed till 4:00 AM)

Major Festivals Celebrated at the Temple

  1. Durga Puja

  2. Maha Shivaratri

  3. Navratri

  4. Kali Puja (Deepavali time – Kartika Amavasya)

During Kali Puja, the temple is beautifully decorated with lights and flowers. Large crowds of devotees come together to take part in the grand celebration

Durga Puja is a major festival celebrated here for five days, with cultural programs and rituals performed in traditional Bengali style.

History of Sri Dakshineshwara Mahadev Temple – Haridwar

This temple is considered one of the oldest temples in Haridwar.
It was originally built in 1819 by Rani Dhankaur, and later renovated in 1962 by Gujar Rani. Since then, the temple has become one of the most powerful spiritual centers of Haridwar.

The Ganga River flows beside the temple, making this site extremely auspicious. Devotees believe that taking a holy dip here before darshan removes sorrows, difficulties, and negative energies.

On Durga Puja, thousands of devotees visit this sacred place to offer prayers.

Architecture & Significance

The temple, built in 1819, showcases beautiful ancient temple architecture.

Highlights:

  1. High temple towers (shikhara)

  2. Intricate stone carvings

  3. A spacious temple campus

  4. Two important shrines within the premises:

    1. Dakshineshwara Mahadev Shrine

    2. Das Mahavidya Temple

The entrance (Simha Dwara) has two majestic lion statues. Inside, devotees will find a standing idol of Lord Shiva carrying Goddess Sati — a symbol of divine love and sacrifice.

The holy Ganga river flows next to the temple, enhancing the spiritual aura.

Best Time to Visit Sri Dakshineshwara Mahadev Temple

The ideal time to visit is:

  1. November – December

  2. During Kartika Amavasya (Kali Puja)

  3. During Durga Puja

During these festivals, the temple is illuminated with lamps and flowers, creating an unforgettable spiritual experience.

Nearby Places to Visit

1. Chandi Mata Temple

Located on Bilwa Parvat hill. You can reach by:

  1. Ropeway

  2. Steps pathway

Devotees believe that Goddess Chandi removes sorrows and grants blessings.

2. Mansa Devi Temple

Situated on another hill opposite Chandi Mata temple. A popular temple attracting lakhs of devotees.

ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి..?

Leave a Comment