Chandi Matha Temple Timings Haridwar 2026
పరిచయం:- Chandi Matha Temple Haridwar 2026 మన దేశంలో ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ గ్రామంలో నీల్ పర్వతంపై చండీ మాత మందిరం కొలువై ఉంది.? ఈ ఆలయానికి చేరుకోవడానికి ఢిల్లీ నుండి వాహనాలు మరియు రైళ్లు మరియు విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. చండీమాత ఆలయానికి వచ్చిన భక్తాదులు పక్కన ఉన్న మానస దేవి కూడా దర్శనం చేసుకుని వెళతారు. పచ్చని అడవుల్లో కొండపైన అమ్మవారి దేవాలయం కొలువై ఉంది. ఒక పక్కన గంగా మాత కోనేరు ప్రవేశిస్తుంది. అక్కడికి వచ్చిన భక్తాదులు ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతుంది.
Chandi Matha Temple Haridwar 2026 ఆలయానికి కొండపైకి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్లు మార్గం మరొకటి RUPWAY కూడా పర్వతం పైకి అందుబాటులో ఉన్నాయి.
ఈ చండీమాత ఆలయ దూరం హైదరాబాద్ నుంచి సుమారు 2,000 వేల కిలోమీటర్ల దూరంలో హరిద్వార్ ఉంది. అలాగే బెంగళూరు నుంచి దూరం సుమారు 2500 కిలోమీటర్ల దూరంలో ఈ హరిద్వార్ చండీ మత ఆలయం ఉంది.ఈ చండీ మత ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ అనే జిల్లాలో హరిద్వార్ అనే నగరంలో ఈ చండీ మాత ఆలయం ఉంది.
చండీమాత హరిద్వార్ ఆలయ దర్శన సమయాలు.?
- ఉదయం 06:00 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు దర్శనం ఉంటుంది మరియు మరల మధ్యాహ్నం, 02:00 PM నుండి రాత్రి 07:00 PM వరకు దర్శనం చేసుకో పడుతుంది .?
- చండీమాత ఆలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాస్ క్ లేదా డ్రెస్సింగ్ కూడా ధరించండి.
- చండీ మాత ఆలయ దర్శనం క్యూలైన్లో వెళ్లి తీసుకోవాలి టికెట్ ఫ్రీ ఉచితం.
- చండీ మాత ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైలు మరియు కెమెరా ప్రవేశం లేదు.
- చండీమాత ఆల యానికి ఆలయ దర్శనానికి వెళ్లడానికి కొబ్బరికాయ ధర 100 రూపాయలు.
- చండీమాత ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 20 నిమిషాలు లేదా 30 నిమిషాల సమయం పడుతుంది.
Chandi Devi ropeway timings Haridwar
- చండీమాత ropeway సమయాలు ఉదయం, 07:30 AM నుండి మధ్యాహ్నం 12:00 PM వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 01:00 PM నుండి సాయంత్రం 07:30 PM వరకు ropeway సమయాలు ఉంటాయి.
Chandi Devi Ropeway ticket price Haridwar
చండీమాత దేవాలయం Ropeway టికెట్ ధరలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.?
- చండీమాత Ropeway కాంబో ధర. 649/- ఉంటుంది.
- చిన్న పిల్లలకు Ropeway ధర 50/- నుండి 125/- వరకు ఉంటుంది.
- నార్మల్ టికెట్ Ropeway ధర, 129/-
- కాంబో టికెట్స్ Ropeway ధర, 349/-
- కాంబో చిల్డ్రన్ Ropeway ధర, 195/- వరకు ఉంటుంది.?
హరిద్వార్ చండీమాత రోజు వారి దర్శనా సమయాలు.?
- సోమవారం, చండీమాత ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:00 AM నుంచి మధ్యాహ్నం 01:00 PM సమయం వరకు దర్శనం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 02:00 PM నుంచి రాత్రి 07:00 PM సమయం వరకు చండీమాత ఆలయ దర్శనాలు జరుగుతాయి.
- మంగళవారం, చండీమాత ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:00 AM నుంచి మధ్యాహ్నం 01:00 PM సమయం వరకు ఆలయ దర్శనాలు జరుగుతాయి. తర్వాత మధ్యాహ్నం 02:00 PM సమయం నుంచి రాత్రి 07:00 PM సమయం వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- బుధవారం, చండీమాత ఆలయ దర్శన సమయం ఉదయం 06:00 AM సమయం నుంచి మధ్యాహ్నం 12:00 PM సమయం వరకు ఆలయ దర్శనాలు జరుగుతాయి. తర్వాత మధ్యాహ్నం 02:00 PM సమయం నుంచి రాత్రి 07:00 PM సమయం వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
- గురువారం, చండీమాత ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:00 AM సమయం నుంచి మధ్యాహ్నం 12:00 PM సమయం వరకు దర్శనాలు జరుగుతాయి. తర్వాత మధ్యాహ్నం 02:00 PM సమయం నుంచి రాత్రి 7:00 PM సమయం వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- శుక్రవారం, చండీమాత ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:30 AM సమయాల నుంచి మధ్యాహ్నం 12:30 PM నిమిషాల సమయం వరకు దర్శనాలు జరుగుతాయి. తర్వాత మధ్యాహ్నం 02:00 PM సమయాల నుంచి రాత్రి 07:00 PM సమయం వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
- శనివారం, చండీ మాత ఆలయ దర్శన సమయాలు ఉదయం 06:00 AM సమయాల నుంచి మధ్యాహ్నం 12:00 PM సమయం వరకు దర్శనాలు జరుగుతాయి. తర్వాత మధ్యాహ్నం 02:00 PM సమయాల నుంచి రాత్రి 07:00 PM సమయం వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
- ఆదివారం, చండీమాత ఆలయ దర్శనం సమయాలు ఉదయం 06:00 AM సమయం నుంచి మధ్యాహ్నం 01:00 PM సమయం వరకు దర్శన జరుగుతాయి.ఆ తర్వాత మధ్యాహ్నం 02:00 PM సమయం నుంచి రాత్రి 07:00 PM సమయం వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
చండీమాత ఆలయ విశ్రాంతి సమయాలు.?
- చండీమాత విశ్రాంతి సమయాలు మధ్యాహ్నం 12:00 PM నుంచి మధ్యాహ్నం 2:00 PM వరకు విశ్రాంతి సమయాలు.
చండీమాత ఆలయ ప్రారంభం మరియు ముగింపు సమయాలు.?
- చండీమాత ఆలయ ప్రారంభ సమయాలు ఉదయం 6:00 AM నుంచి మధ్యాహ్నం 12:00 PM సమయం వరకు తెరవబడుతుంది.
- చండీమాత ఆలయ ముగింపు సమయం రాత్రి 02:00 PM నుంచి 10:00 PM సమయానికి మూసివేస్తారు.
చండీమాత ఆలయ ఉత్సవాలు.?
నవరాత్రులు,
కుంభమేళ,
చండి చౌదస్
దేవీ నవరాత్రులు అప్పుడు మీరు రోజులు అమ్మవారిని అలంకరించి మా వారిని చూడటానికి కొన్ని వేలాదిమంది జనం ఇక్కడికి వస్తారు. నవరాత్రులు ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి. ఇక్కడ నుండి వెళ్లేటప్పుడు మీరు కొన్ని మర్చిపోలేని అనుభూతులు మీకు కలుగుతాయి.
చండీమాత హరిద్వార్ లో కుంభ వేళ జరిగే సమయాన భక్తాదులు కొన్ని వేల సంఖ్యలు దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. మరియు పక్కన ప్రవేశిస్తున్న గంగానది స్నానం చేయడానికి భక్తాదులు హరిద్వార్ చండీమాత ఆలయానికి వస్తూ ఉంటారు.
చండీ దేవి ఆలయం చరిత్ర హరిద్వార్
ఈ చండీ మాత ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ అనే జిల్లాలో హరిద్వార్ నగరంలో ఈ చెండీ మాత ఆలయం కొలువై ఉంది. ఈ చండీమాత ఆలయం హరిద్వారలో ఒక కొండ మీద కొలువై ఉన్నారు. అమ్మవారు ఈ చెందేమాత ఆలయం 1929లో కాశ్మీర్ రాజులు అయినా స్విచ్ ఆన్ సింగ్ అనే రాజు ఈ గుడిని నిర్మించాడు.
అని స్థల పురాణాలు చెబుతున్నాయి. అత్యధిక పురాతనమైన ఈ చండీ దేవి ఆలయ శక్తి పీఠాన్ని 8వ శతాబ్దం అప్పుడు .ఆదిశంకరాచార్యులు నిర్మించారని స్థల పురాణాలు చెబుతున్నాయి. చండీ దేవతను హిందూ సంస్కృతుల పట్ల కూడా చండీ దేవత అని పిలవబడుతుంది. పూర్వకాలంలో శుంబ నిశుంబా అనే రాక్షసులు దేవతల స్వర్గమైన స్వర్గానికి వచ్చి దేవతలను హతమార్చడానికి చూస్తారు.
అప్పుడు దేవతలు అదరూ ఏం చేయాలో అర్థం కాక పార్వతీదేవి దగ్గరకు వెళ్లి తల్లి ఇది పరిస్థితి అని పార్వతి దేవికి చెప్తే పార్వతి దవి చండీ అవతారం ఎత్తి ఆమె అందాలను చూసిన ఈ నిసుంబ రాజు మైమరిచిపోయి దేవతను వివాహం చేసుకోవడానికి వస్తాడు. అప్పుడు మన పార్వతీదేవి చండీ అవతారం ఎత్తి అతను హతమాస్తోంది. వాళ్లను హతమార్చిన తర్వాత హరిద్వార్ పర్వతం మీద దేవత వచ్చి కొద్ది సమయం ఆ కొండమీద నిలిచింది అని స్థల పురాణాలు చెబుతున్నాయి. అప్పటినుంచి అక్కడ దేవత కొలువై ఉందని అక్కడ పూజలు జరుపుతూ జనాలు ఇప్పటివరకు నమ్మకంతో ఉన్నారు.
ఈ ప్రాంతంలో ఉన్న రెండు పర్వతాల పేర్లు శోభ నిశుంబ ఈ చండీ మాత దేవాలయం భారతదేశంలో ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడికి జనాలు వేళల్లో వస్తారు. మా చండీమాతను సందర్శిస్తారు.
హరిద్వార్ చండీమాత వాస్తు మరియు విశిష్టత.?

హరిద్వార్ లో ఈ చండీ మాత ఆలయం ఎంతో పుణ్యక్షేత్రం. హరిద్వార్‌లో ఓ కొండపైన చండీమాత కొలువై ఉంది. చండీమాత ఇక్కడ చండీ రూపంలో కొలువై ఉంది. ఈ హరిద్వార్‌లో పుణ్యక్షేత్రంలో ఒక్కటిగా ఈ చండీ దేవాలయం ఉంది. అలాగే ప్రపంచంలోనే ప్రాచీన దేవాలయాల్లో ఈ చండి దేవాలయం కూడా ఒకటి ఈ చండి మాత దేవాలయం 1929లో నిర్మించారు.
దేవస్థాన ప్రాముఖ్యత, ఈ హరిద్వార్‌లో ఉన్న చండీమాత ఆలయానికి కొన్ని వేల సంఖ్యలో జనాలు వస్తారు. చండీమాత దేవాలయం ఎంతో శక్తివంతమైన పీఠంగా పరిగణించబడింది. ఇక్కడికి వచ్చిన జనాలు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆ చండీమాతను ప్రార్థిస్తారు. ఆ ప్రార్ధనకు మిర్చి చండీమాత వాళ్ళ కోరికలు వాళ్ళ సమస్యలు అన్ని నెరవేర్చుతుంది.
నరసింహ పర్వతం, ఈ దేవాలయం పర్వతంపై కొలువై ఉంది. అందమైన ప్రదేశాలకు ఇది ప్రసిద్ధి ఇక్కడికి వచ్చిన ప్రజలు ఎంతో ఆనందంగా ప్రకృతిని అన్వేషిస్తారు. ప్రకృతిని ఆహ్లాద పరుచుకోవడానికి ఈ పర్వతం పైకి వచ్చి పూజ చేసుకొని వెళ్తారు. స్థానం, ఇది హరిద్వార్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. దర్శనం కోసం మెట్లు మార్గం రూఫ్ మార్గం అందుబాటులో ఉన్నాయి.
చండీమాత ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయాలు.?
ఈ హరిద్వార్ చండీమాత ఆలయాన్ని సందర్శించడానికి సమయం మార్చ్ లేదా ఏప్రిల్ లో ఇక్కడ దేవి నవరాత్రులు అద్భుతంగా జరుగుతాయి. ఆ నవరాత్రులకు కొన్ని వేల సంఖ్యలో భక్తాదులు వస్తారు. అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్ మధ్యలో కుంభమేళా పండుగ జరుపుకుంటారు. ఇది కూడా చాలా పెద్ద పండుగ ఈ పండుగ కూడా భక్తాదులు వేళల్లో వస్తారు. ఈ చండీమాత ఆలయానికి వచ్చిన భక్తాదులకు కొన్ని మరిచిపోలేని జ్ఞాపకాలు మిగులుతాయి.
చండీ మాత ఆలయం దగ్గర చూడవలసిన ప్రదేశాలు.?
మానసా దేవి ఆలయం,చండీమాత ఆలయానికి వచ్చిన వాళ్ళు తప్పక ఈ ప్రదేశాన్ని చూడాలి. చండీమాత దేవాలయం ఎదురుగా బిల్వ పర్వతం మీద మానసా దేవి ఆలయం ఉంది. ఇది అతి ముఖ్యమైన శక్తిపీఠల్లో ఒకటి చండీమాత ఆలయ దర్శనం అయిన తర్వాత ఈ మానసా దేవి ఆలయం సందర్శించినట్లయితే మీరు అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది.
భారతమాత మందిర్, ఇది మన భారత దేశ సంస్కృతులను వారసత్వంగా ఇచ్చిన ఒక మందిర్ అని చెప్పుకోవచ్చు. ఇది మన స్వాతంత్ర యోధుల చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇది మన హరిద్వార్‌లో ఆలయానికి వెళ్లే గంగానది ఒడ్డున ఈ భారత్ మందిరం ఉంటుంది. ఇక్కడ మన స్వాతంత్ర యోధుల గురించి చరిత్రలు సన్నివేశాలు జరుగుతాయి.
చండీమాత ఆలయ చివరన సంప్రదింపు నంబర్లు.?
- స్థానం, హరిద్వార్ చండీమాత దేవాలయం.
- గ్రామం, హరిద్వార్ నగరం.
- మండలం, హరిద్వార్.
- జిల్లా, హరిద్వార్.
- దేశం, భారతదేశం
- ఫోన్ నెంబర్,08512279459
చండీ మాత ఆలయానికి ఎలా చేరుకోవాలి.?
- రోడ్డు మార్గం, చండీమాత దేవాలయం హరిద్వార్ నగరానికి 5కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కొండపై అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 1800 వందల కిలోమీటర్ల దూరంలో హరిద్వార్ అనే నగరంలో ఒక కొండమీద చండీ దేవాలయం ఉంది.
- రైలు మార్గం, చండీమాత దేవాలయానికి రైలు మార్గం సౌకర్యంగానే అందుబాటులో ఉంది. హరిద్వార్ కి ట్రైన మార్గంలో వచ్చి హరిద్వార్ నుంచి హరిద్వార్ నగరానికి చేరుకొని హరిద్వార్ నగరాన్ని నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ చండీ మాత దేవాలయం ఉంది. అక్కడకు కొన్ని వేల జనాభా వస్తారు. దేవతను సందర్శిస్తారు.
- విమాన మార్గం, చండీమాత ఆలయానికి విమాన మార్గ సదుపాయం ఉంది. హరిద్వార్ జిల్లాలో విమానం ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి చండీమాత ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో చండీమాత ఆలయం ఉంది.అలాగే ఉత్తరకాండ కాండం నుంచి విమాన మార్గం హరిద్వార్ చండీమాత ఆలయానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉత్తరకాండ నుంచి హరిద్వార్ చండీమాత ఆలయం ఉంది.
ముగింపు.?
హరిద్వార్ లో ఉన్న ఈ చండీమాత ఆలయానికి వచ్చిన వారికి శని ప్రభావం నర దిష్టి లేదా అప్పులు ఉన్నవారికి ఇక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్లేటప్పుడు మీకు నరదిష్టి శని ప్రభావం అప్పు సమస్యలు ఉన్న అన్ని తొలగిపోయి. మీరు మరిచిపోలేని అనుభూతులు మీకు లభిస్తాయి.
తరచుగా అడిగే ప్రశ్న జవాబులు.?
1.చండీమాత ఆలయం ఎక్కడ ఉంది?
జవాబు,చండీమాత ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ అనే నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండమీద చండీమాత కొలువై ఉంది.
2.చండీ మాత పూజ సమయాలు?
జవాబు, ఉదయం 6:00 నుంచి మధ్యాహ్నం 12:00 సమయం వరకు దర్శనాలు జరుగుతాయి. అలాగే సాయంత్రం 4:00 నుంచి రాత్రి 7:00 సమయం వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
3.చండీమాత ఆలయానికి ఎందుకు వెళ్తారు.?
జవాబు, చండీమాత ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీ కష్టాలు మీ దుఃఖాలు అన్నీ తొలగిపోయి మీ కుటుంబంతో సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
4.చండీమాత ఆలయానికి ఎలా వెళ్లాలి.?
జవాబు, చండీమాత ఆలయానికి రోడ్డు మార్గం రైలు మార్గం, విమాన మార్గం సౌకర్యంగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాదు నుంచి సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో మన హరిద్వార్ చండీమాత దేవాలయం ఉంది.
5.చండీమాత ఆలయ ప్రవేశంలో ఏ పండుగ జరుపుతారు.?
జవాబు, చండీమాత ఆలయంలో జరిగే పండుగలు నవరాత్రులు కుంభమేళా ఈ పండుగలు అద్భుతంగా జరుగుతాయి. ఈ పండుగలకు వేలాది భక్తాదులు సందర్శించడానికి వస్తారు.
Chandi Matha Temple Timings Haridwar 2026
Sri Chandi Matha Temple Haridwar Timings, Pooja Schedule, History, Festivals, Travel Guide & Ropeway Ticket Price Details 2026
Introduction
Sri Chandi Matha Temple is located in the Haridwar district of Uttarakhand, situated atop the sacred Neel Parvat. Devotees from across India visit this ancient Shakti Peeth. From Delhi, several transportation options such as buses, trains, and flights are available. Pilgrims visiting Chandi Matha Temple also visit the nearby Mansa Devi Temple on Bilwa Parvat.
The temple is surrounded by lush green forests, and the serene view of River Ganga flowing nearby provides a divine and peaceful experience to all visiting devotees.
To reach the hilltop shrine, devotees can choose between a trekking path (steps) or the ropeway service (Udan Khatola).
Haridwar is around 2000 km from Hyderabad and approximately 2500 km from Bengaluru. Chandi Matha Temple is one of the most prominent Shakti temples in Uttarakhand.

Chandi Matha Temple Darshan Timings – 2026
Morning Darshan: 06:00 AM – 12:00 PM
Afternoon Break: 12:00 PM – 02:00 PM
Evening Darshan: 02:00 PM – 07:00 PM
Note:-
Wearing decent clothing or a mask is recommended.
Mobile phones and cameras are not allowed inside the temple.
Coconut offerings cost around ₹100.
Average darshan time: 20–30 minutes depending on the crowd.
Temple entry is free for all devotees.
Chandi Devi Ropeway Timings – 2026
Morning: 07:30 AM – 12:00 PM
Break: 12:00 PM – 01:00 PM
Evening: 01:00 PM – 07:30 PM
Chandi Devi Ropeway Ticket Price – 2026
Below are the ropeway ticket charges currently applicable:
Chandi Devi + Mansa Devi Combo Ticket: ₹649
Children Ticket: ₹50 – ₹125
Chandi Devi Normal Ticket: ₹129
Combo Ticket (Adults): ₹349
Combo Ticket (Children): ₹195
(Prices may vary during peak season or festival days.)
Day-Wise Chandi Matha Temple Darshan Timings 2026
Monday
06:00 AM – 01:00 PM
02:00 PM – 07:00 PM
Tuesday
06:00 AM – 01:00 PM
02:00 PM – 07:00 PM
Wednesday
06:00 AM – 12:00 PM
02:00 PM – 07:00 PM
Thursday
06:00 AM – 12:00 PM
02:00 PM – 07:00 PM
Friday
06:30 AM – 12:30 PM
02:00 PM – 07:00 PM
Saturday
06:00 AM – 12:00 PM
02:00 PM – 07:00 PM
Sunday
06:00 AM – 01:00 PM
02:00 PM – 07:00 PM
Chandi Matha Temple Opening & Closing Timings
Temple Opening Time: 06:00 AM
Temple Closing Time: 07:00 PM
Chandi Matha Temple Festivals
The major festivals celebrated at Chandi Matha Temple include:
Navratri (most important)
Kumbh Mela
Chandi Chaudas
During Navratri, thousands of devotees visit the temple daily. The celebrations are grand and filled with divine energy.
History of Chandi Matha Temple – Haridwar
Chandi Matha Temple is one of the most ancient Shakti Peethas in India. It is located on Neel Parvat in Haridwar.
Historical Highlights:
The idol of Goddess Chandi is believed to have been installed in the 8th century by Adi Shankaracharya.
The current temple structure was built in 1929 by King Suchat Singh of Kashmir.
According to local legends, Goddess Parvati took the fierce form of Chandi to defeat the demons Shumbha and Nishumbha.
After the victory, the goddess is believed to have rested on Neel Parvat, which later became her holy abode.
The two neighboring hills are named after the demons Shumbha and Nishumbha.
Today, Chandi Matha Temple stands as a powerful Shakti Peeth, attracting lakhs of devotees every year.
Temple Architecture & Significance
Located on top of Neel Parvat overlooking Haridwar city.
Considered one of the oldest and most powerful Shakti temples in India.
Thousands of devotees visit daily to seek blessings for removing obstacles, debts, evil eye, and difficulties.
The hill also offers scenic views and peaceful trekking routes.
Best Time to Visit Chandi Matha Temple
Recommended Months
March – April (Navratri Festival)
September – October (Second Navratri / Kumbh Mela Season)
During these months, Haridwar receives maximum pilgrim crowds.
Places to Visit Near Chandi Matha Temple
1. Mansa Devi Temple
Located on Bilwa Parvat, directly opposite Chandi Devi Temple. It is another important Shakti Peeth. Ropeway facilities are available.
2. Bharat Mata Mandir
A unique temple showcasing India’s culture, freedom fighters, warriors, and history. Located near the banks of River Ganga.
Contact Details
Temple Location: Haridwar, Uttarakhand
Phone: 08512279459
District: Haridwar
Country: India
How to Reach Chandi Matha Temple
By Road
Chandi Matha Temple is around 5 km from Haridwar city. Autos, taxis, and local buses are available.
By Rail
Haridwar Junction is well-connected to major Indian cities. From the railway station, devotees can reach the temple within 10–15 minutes.
By Air
The nearest airport is Dehradun (Jolly Grant Airport), around 35 km from Haridwar.
Flights from major cities such as Delhi, Hyderabad, Bengaluru, and Mumbai are available.
Conclusion
Visiting Chandi Matha Temple in Haridwar is believed to bring relief from problems such as Shani dosha, evil eye, debts, and personal difficulties. The divine atmosphere of the temple, combined with the spiritual energy of River Ganga, leaves devotees with unforgettable memories and blessings.
Frequently Asked Questions (FAQ)
1. Where is Chandi Matha Temple located?
Chandi Matha Temple is located on Neel Parvat, about 5 km from Haridwar city in Uttarakhand.
2. What are the darshan timings?
06:00 AM – 12:00 PM and 02:00 PM – 07:00 PM.
3. Why do devotees visit this temple?
To seek blessings for removing difficulties, gaining peace, and receiving divine protection.
4. How can I reach the temple?
You can reach the temple by road, train, or flight, and a ropeway facility is available to take you up the hill.
5. Which festivals are celebrated here?
Navratri, Kumbh Mela, and Chandi Chaudas.
ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి.? మా బ్లాగును ఫాలో అవ్వండి.?







