Vrishabha Rashi 2026 Horoscope Telugu And English

By TempleInsider

Published On:

Vrishabha Rashi 2026 Horoscope Telugu And English

Join WhatsApp

Join Now

2026వ సంవత్సరంలో వృషభ రాశి రాశి ఫలాలు.?

Taurus Vrishabha Rashi 2026 Horoscope Telugu And English: Career, Finance, Marriage, Remedies & Lucky Days

 Vrishabha Rashi 2026 Horoscope Telugu జాతకులకి గురుడు జనవరి నుండి జూన్ దాకా మిధున రాశిలో ప్రవేశం చేసి తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. గురుడు ముఖ్యంగా మారేటటువంటి గ్రహాలు గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాలు లాంగ్ టర్మ్ అయిన మారవు గురుడు జూన్ రెండో తారీకు నుండి అక్టోబర్ 30 తారీఖు వరకు సింహరాశిలో ఉండి తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నాడు.

గురుడు శని ఈ సంవత్సరం మొత్తం మిధున రాశి లోనే ఉంటాడు శనిలో కదిలికలు కనిపించడం లేదు.రావోయి సంవత్సరం డిసెంబర్ వరకు కుంభ రాశిలో ఉంటాడు. తర్వాత మకర రాశిలో ప్రవేశం చేస్తాడు. రాహువు కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సింహరాశిలో ఉంటాడు. తర్వాత మళ్లీ కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తాడు.కేతువు మిగతా రవి కానీ లేదా కుజుడు కానీ వీళ్ళు నెలకు లేదా 45 రోజులకు మారిపోతూ ఉంటారు. చంద్రుడు మాత్రం రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మారుతూ ఉంటాడు. చంద్రుడు

Vrishabha Rashi 2026 Horoscope Telugu And English జాతకులకు ఈ సంవత్సరంలో విశేషంగా అద్భుతంగా ఉంది. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి అయిపోతాయి మీకు మనోధైర్యం పెరుగుతుంది.మీకు చిన్న చిన్న అడ్డంకులు ఆటంకాలు ఉన్న అవి తొలగిపోతాయి .కుటుంబ పరంగా అద్భుతంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వివాహం చేసుకొని వారికి మీకు నచ్చిన వాళ్ళతో వివాహం జరుగుతుంది.మీరు అనుకున్న వాళ్లతోనే మీకు వివాహం జరుగుతుంది. మీరు బ్యాంకులో కానీ బయటకు అనే రుణాలు తీసుకున్నట్లయితే ఆ రుణాలన్నీ తీరిపోతాయి. రాజకీయపరంగా కూడా మీకు చాలా అంటే చాలా బాగుంది. వ్యాపార పరంగా మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి అవుతోంది. మీరు అనుకున్న కాంట్రాక్టర్లు మీకు లభిస్తాయి. ఆలయ దర్శనాలు పుణ్యక్షేత్రాల దర్శనాలు మీకు విశేషంగా రాబోతున్నాయి.

రాబోయే రోజుల్లో అలాగే ఆలయాలకు ట్రస్టులకు మీకు తోచినంత సహాయం మీరు చేస్తారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం ఉన్నవారికి మంచి మంచి కలహాలు మంచి మంచి శుభవార్తలు వింటారు. బంధువులతో కానీ మీ మిత్రులతో కానీ చిన్న చిన్న అడ్డంకులు అడ్డంకులు కలుగుతాయి. అందుకే వాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ ఆలోచించి మాట్లాడటం చేస్తే మంచిది. వాళ్లు డబ్బులు అడిగినా ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దాని వల్ల కూడా గొడవలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మీరు మీ భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న వేరే వాళ్ళ వలన మీకు చిన్న చిన్న అడ్డంకులు ఆటంకాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకని మీరు జాగ్రత్తగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే మీ బంధువుల పట్ల కానీ మీ అక్క చెల్లెలు పట్ల కానీ చిన్న చిన్న ఆటంకాలు కలిగే చిన్న కనిపిస్తున్నాయి.

అందరూ కలిసి వ్యవహరిస్తే ఆ ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ప్రయాణాల విషయంలో మాత్రం అంతా అనుకూలతే కనిపిస్తుంది. అంటే మీరు ఏవైనా దేవస్థానాలు కానీ ఏవైనా వర్క్ పని మీద వేరే చోట్లకు కానీ వెళ్ళటం మీకు అంతా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే వాహనాలు కానీ గృహాలు కానీ కొంటారు. విశేషంగా ధన లాభం కనిపిస్తుంది.వ్యాపార రంగాల్లో కూడా చాలా విశేషంగా ధన లాభం కనిపిస్తుంది. ఎక్కువగా ఉద్యోగాల కోసం ఉద్యోగంలో ఉన్నవారికి దూరప్రాంతాలు చేసే ప్రయాణాలు కనిపిస్తున్నాయి. అలాగే శత్రువుల పట్ల ఎదుటి వారి పట్ల చిన్నచిన్న అడ్డంకులు ఆటంకాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకని ఎదుటివారితో కానీ శత్రువులతో కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.

2026వ సంవత్సరంలో వృషభ రాశి జాతకులు ఏ హోమాలు చేయాలో తెలుసుకుందాం.? 

వృషభ రాశి జాతకులు ఏ హోమాలు చేయాలంటే చంద్రుడు, బుధుడు, రాహువు, గురుడు కేతువుకి జపతర్పణ హోమాలు చేయించుకోవటం. లక్ష్మీ కుబేర హోమము దుర్గాగ్ని విష్ణు హోమము చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకున్న నరదిష్టి నరగోష సమస్యలు అన్ని తొలగిపోయి. మీకు అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.

2026 వ సంవత్సరంలో వృషభ రాశి జాతకులకి శుభ ఫలితాలు కలిసి వచ్చే రోజులు.?

 వృషభ రాశి జాతకులకి కలిసి వచ్చే రోజులు 5,8,10,18,22,26,29 ఈ రోజులలో  మీరు ఏవైనా గృహప్రవేశాలు కానీ లేదా హోమాలు వ్రతాలు చేయాలనుకున్న చేయవచ్చు. మీకు అన్ని శుభ  ఫలితాలే లభిస్తాయి.

2026వ సంవత్సరంలో వృషభ రాశి జాతకులకు కలిసి వచ్చే వారాలు.?

వృషభ రాశి జాతకులకు కలిసి వచ్చే వారాలు శుక్రవారం శనివారం ఈ వారాలలో మీరు ఏదైనా క్షేత్రాలకు కానీ ఏవైనా గృహప్రదేశాలకు కానీ చేసినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.

2026వ సంవత్సరంలో వృషభ రాశి జాతకులకి కలిసి వచ్చే రంగు.?

వృషభ రాశి జాతకులకి కలిసివచ్చే రంగు తెలుపు నీలం పసుపు ఈ రంగులు మీకు కలిసి వస్తాయి. ఈ రంగులలో మీరు చీరలు కానీ వస్త్రాలు కానీ పూజకు సమర్పిస్తే మీ కోరికలు నెరవేరి మీకు శుభ ఫలితాలు లభిస్తాయి.

Taurus (Vrishabha Rashi) 2026 Horoscope: Complete Predictions for the Year

Taurus natives can look forward to a highly positive and prosperous year in 2026. With Jupiter moving from Gemini to Cancer and Saturn remaining stable in Gemini, the planetary forces strongly favor growth, financial stability, spiritual progress, and relationship harmony. This detailed horoscope covers every aspect of life including career, business, love, marriage, finance, lucky days, and spiritual remedies.

Planetary Transits Influencing Taurus in 2026

  1. Jupiter (Guru): Gemini (Jan–Jun) → Cancer (from June)

  2. Saturn (Shani): Stable in Gemini throughout 2026

  3. Rahu: Leo until December → Cancer after December

  4. Ketu: Moves as per Rahu

  5. Short-term planets like Sun, Mars, Mercury change positions monthly

These stable long-term positions bring strong support to Taurus natives.

Vrishabha Rashi 2026 Horoscope Telugu And English

Overall Prediction for Taurus 2026

 2026 brings overall improvement, stability, and success. Long-pending work will be completed on time, courage and confidence increase, and obstacles gradually disappear.

Family Life

Taurus natives enjoy peace and happiness at home. Relationships with parents, spouse, and children strengthen.
You will spend meaningful time with family and experience emotional stability.

Marriage & Relationships

  1. Those waiting for marriage will find their desired match.

  2. Couples experience harmony, though minor misunderstandings due to external interference may appear.

  3. Handle conversations with patience and clarity.

Career & Job Prospects

  1. Unemployed individuals will secure good jobs.

  2. Those already working may receive promotions, salary hikes, or transfers.

  3. Long-distance travel for work will bring success.

  4. Work environment becomes more supportive and favorable.

Business & Finance

Business owners will see:

  1. Good profits

  2. New clients

  3. Successful contract deals

  4. Opportunities for expansion

Financial stability improves and existing loans or debts will be cleared.

Wealth, Property & Vehicles

2026 is highly favorable for:

  1. Buying a new house

  2. Purchasing a vehicle

  3. Investing in property

Financial growth will be steady and strong.

Travel Predictions

All journeys—pilgrimage, work travel, or family trips—will be fruitful.
Temple visits and spiritual journeys increase this year.

Relations with Friends & Relatives

Minor disputes may arise with friends or relatives.
Avoid lending money to relatives, as it can create misunderstandings.

Enemies & Challenges

Some challenges from opponents may appear.
Be cautious in communication and avoid unnecessary arguments.

Recommended Homams for Taurus 2026

Performing these homams brings positive energy and removes obstacles:

  1. Chandra Homam

  2. Budha Graha Homam

  3. Rahu Homam

  4. Guru Homam

  5. Ketu Homam

  6. Lakshmi Kubera Homam

  7. Durga Agni Homam

  8. Vishnu Homam

  9. Chandi Homam

These homams remove evil eye, negative energy, and bring prosperity.

Lucky Days for Taurus 2026

Perform auspicious activities, vratas, homams, or start new tasks on:
5, 8, 10, 18, 22, 26, 29

Lucky Weekdays for Taurus 2026

  1. Friday

  2. Saturday

These days are ideal for spiritual activities and starting new ventures.

Lucky Colors for Taurus 2026

  1. White

  2. Blue

  3. Yellow

Using these colors during puja or while wearing clothes enhances positive energy and success.

Conclusion

The year 2026 is an excellent period for Taurus natives. With supportive planetary movements, you will enjoy success in career, financial growth, happy family life, spiritual upliftment, and good health. By performing the recommended homams and following auspicious days, Taurus individuals can make the most of this abundant year.

Leave a Comment