2026 వ సంవత్సరంలో మేష రాశి రాశి ఫలాలు.?
మేషరాశి 2026వ సంవత్సరంలో జాతకం మరియు నేటి భవిష్యత్ ఆ సంవత్సరంలో ఏ ఈ దేవాలయాన్ని వెళ్ళాలి ఏ దుస్తులు ధరించాలి ఏ రంగు వేసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం .?
Mesha Rasi Phalalu 2026 Horoscope Telugu జాతకులకి గురుడు జనవరి 1 నుండి జూన్ దాకా మిధునలో ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశ ముఖ్యంగా మారేటటువంటి గ్రహాలు గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాలు లాంగ్ టర్మైనా మారవు.
గురుడు ముఖ్యంగా జూన్ రెండవ తారీకు నుండి అక్టోబర్ 30 వ తారీకు వరకు కర్కాటక రాశిలో ప్రవేశం చేసి, ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు. శని ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలోనే ఉంటాడు. శనిలో కదలికలు కనిపించడం లేదు. రాహువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కుంభరాశిలో ఉంటాడు.
తర్వాత మళ్లీ మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. రాహువు కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సింహరాశిలో ఉంటాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు మిగతా రవి లేదా కుజుడు కానీ వీళ్ళు నెలకు కానీ 40 రోజులకు కానీ మారిపోతూ ఉంటారు. చంద్రుడు మాత్రం రెండున్నర సంవత్సరాలుకు ఒక్కసారి మారుతుంటాడు.చంద్రుడు
మేష రాశి జాతకులకి ఈ సంవత్సరంలో కొన్ని చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్న అందువలన మీరు చేసే పని అవుతుందా, అనేది మీకు అనిపిస్తుంది. అలాంటి ఆలోచనలే పెట్టుకోకండి ఖచ్చితంగా మీరు అనుకున్న పని అవుతుది. కొద్దిగా ఆలస్యం అవుతుంది. అలాగే మీ బంధువుల పట్ల మీ స్నేహితుల పట్ల వాళ్లకు అప్పులు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకండి.
ఎందుకంటే వాళ్ళతో చిన్న చిన్న సలహాలు కనిపిస్తున్నాయి. అందువలన వాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడడం వ్యవహరించడం మంచిది. అలాగే ధనపరంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ధనాన్ని ఎందుకు ఇలా ఇంత ఖర్చవుతుంది. అనే ఆందోళన కూడా మీకు కనిపిస్తుంది. ఏమీ కంగారు పడకండి మీరు చేసే ప్రతి రూపాయి మీద మీకు కష్టమే ఉంటుంది. మీరు ఖర్చు చేయడం. వల్ల మీకే లాభం పొందుతారు.
తప్ప మీకు ఏవి ఆటంకాలు కలగవు ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చు చేసేటప్పుడు కూడా ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. అలాగే స్థలాలను గృహాలను కొనటం లాంటివి చేస్తారు.మీరు చేసే పనులు మీకు కొన్ని ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. మీరు అయినా సరే మీరు చేసే పనిని మాత్రం వదలకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్తే మీరు అనుకున్న ఫలితం మీకు లభిస్తుంది.
అలాగే విద్యారంగంలో కూడా చిన్న చిన్న కలహాలు కనిపిస్తున్నాయి అంటే మీరు చదివిన చదువుకి అనుకున్న మార్కులు రాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. విద్య మీద ఆసక్తి చూపరు ఎలాగైనా మీరు విద్య మీద ఆసక్తితో ఇంట్రెస్ట్ తో చదివితే మీకు అన్ని అనుకూల ఫలితాలే లభిస్తాయి. అలాగే ఉద్యోగ రంగాల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు మీ ఎదుటివారితో మీ ఆఫీసులో వాళ్లతో జరుగుతూ ఉంటాయి.
మీరు వాటిని పట్టించుకోకుండా మీ పని మీద మీరు ఫోకస్ చేసి పని మీద దృష్టి పెడితే మీరు అనుకున్న ఫలితం మీకు లభిస్తుంది. మీరు చేసే పనిలో కానీ మీ స్నేహితులతో కానీ మీ మిత్రులతో కానీ ఆటంకాలు వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే కూడా అవి తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషభరితమైన సమయం గడుస్తుంది.
ఇంట్లో ధనం ఉండకపోవటం ఎక్కువగా ఖర్చులు అవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవ్వకపోవడం శుభకార్యాలు జరగకపోవడం. లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుచేత మీరు ఎవరితో వ్యవహరించిన జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే వ్యాపార రంగంలో కూడా మీకు చిన్న చన్న ఆటంకాలు రావడం.
మీరు చేసిన పని అవ్వకపోవడం ఎదుటివారితో సమస్యలు రావడం. లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుచేత వ్యాపార రంగాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వ్యాపార రంగాల్లో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం.
ఎక్కువగా ఖర్చులు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగాల్లో అందుకే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. అలాగే కుటుంబ పరంగా కూడా ఏవైనా అడ్డంకులు చిన్నచిన్న ఆటంకాలు ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ తొలగిపోయి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే మీ కుటుంబ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది.
వ్యాపార రంగాల్లో మీకు అడ్డంకులు కలిగించే శత్రువులు ఎక్కువగా పెరుగుతారు. మీరు చేసే పనిని చేయకుండా ఆపడం. ఎలాగైనా మీ పని అవ్వకూడదు అనేలా చేయడం. లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో కూడా శత్రువులు మీరు పై స్థానానికి వెళ్లాలంటే అడ్డుకునే వ్యక్తులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు.
అందుకని మీరు ఏం చేయాలన్నా ఆలోచించి చేయడం. చాలా మంచిది.మీరు చదివిన చదువుకి తగిన ఉద్యోగాలు దొరకవు ఎక్కువగా ఉద్యోగ రంగాల్లో కానీ ఉద్యోగం లేని వారికి కానీ సమస్యలు చాలానే కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు మీరు ఉద్యోగం లేని వారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా మీరు వాటిని పట్టించుకోకండి మీరు ప్రయత్నించండి మీకు చివరికి విజయం లభిస్తుంది.
ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడం. లాంటివి నరదిష్టి నరగోష తగిలేలా సూచనలు మీకు కనిపిస్తున్నాయి. మీకు ఎన్ని ఆటంకాలు ఉంటే అన్ని ఆటంకాలు తొలగిపోవాలంటే రాబోయే రోజుల్లో తొలిగిపోయే రోజులు కనిపిస్తున్నాయి.
2026వ సంవత్సరంలో మేష రాశి జాతకులు ఏ హోమాలు చెయ్యాలో తెలుసుకుందాం.?
మేషరాశి జాతకులు చేయవలసిన గ్రహాలకు హోమాలు గురుడుకి రవికి కేతువుకి శనికి రాహువుకి వీళ్ళకి జపతర్పణ హోమాలు చేయించుకోవాలి.అలాగే లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము చండీ హోమం ఈ హోమాలు మీరు చేయించుకున్నట్లయితే మీకున్న నరదిష్టి నరగోష అన్ని తొలగిపోయి. ఉద్యోగ రంగాల్లో వ్యాపారంలో మీకు ఏ ఆటంకాలు అడ్డంకులు ఉన్న అన్ని తొలగిపోయి. మీకు అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి.
2026వ సంవత్సరంలో మేష రాశి జాతకులకి శుభ ఫలితాలు కలిసి వచ్చే రోజులు.?
మేషరాశి జాతకులకు కలిసి వచ్చే రోజులు 9,18,27 మీకు ఈ రోజులలో మీరు ఏవైనా గృహప్రవేశాలు కానీ ఫంక్షన్లు కానీ వాహనాలు కొనాలి అనుకున్న కొనవచ్చు మీకు అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి.
2026వ సంవత్సరంలో మేష రాశి జాతకులకు కలిసి వచ్చే వారాలు.?
మేషరాశి జాతకులకి కలిసి వచ్చే వారాలు ఆదివారం సోమవారము మంగళవారము గురువారం ఈ వారాలలో మీరు ఏవైనా శుభకార్యాలు కానీ ఏవైనా పూజలు కానీ యాగాలు కానీ చేయాలి అనుకుంటే చేయవచ్చు. మీకు అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి.
2026వ సంవత్సరంలో మేషరాశి జాతకులుకి కలిసి వచ్చే రంగు.?
మేష రాశి జాతకులకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ తెలుపు ఆరెంజ్ ఈ రంగులు చీరలు కానీ వస్త్రాలు కానీ మీరు పూజకు సమర్పిస్తే మీ కోరికలు నెరవేరి మీరు అనుకున్న ఫలితాలు మీకు లభిస్తాయి.
Aries (Mesha Rashi) Horoscope 2026 – Complete Predictions
In 2026, Aries natives will experience mixed results due to planetary movements. This year brings challenges in career, finances, relationships, and studies, but with patience and consistent effort, success will come gradually. Let’s understand how the year unfolds, which temples to visit, what colors to wear, and the best spiritual remedies for Aries in 2026.
Planetary Transits for Aries in 2026

Jupiter (Guru)
- January 1 to June: Jupiter stays in Gemini (Mithuna).
- June 2 to October 30: Jupiter moves to Cancer (Karka).
- October 30 onwards: Jupiter enters Leo (Simha).
Saturn (Shani)
- Saturn remains in Pisces (Meena Rashi) throughout the year.
- No major movement from Saturn in 2026.
Rahu – Ketu
- Rahu stays in Aquarius (Kumbha) until December 2026.
- Later, Rahu moves to Capricorn (Makara).
- Ketu stays in Leo (Simha) until December and later moves to Cancer (Karka).
Overall Yearly Prediction
Aries natives may face small delays and obstacles in their plans. Even if you feel confused or unsure at the beginning, your efforts will lead to success—but with slight delays.
Caution
- Avoid giving loans to friends or relatives. Small misunderstandings may arise.
- Control unnecessary spending.
- Financial anxiety may increase due to unexpected expenses.
Good News
- Whatever you spend this year will ultimately benefit you.
- Property purchase or house-related activities are possible.
- With determination and courage, you will achieve your goals.
Education Predictions 2026
Small disturbances may appear in studies — lower-than-expected marks, lack of interest, or distractions.
If you stay focused, put in extra effort, and maintain discipline, your results will be favorable.
Career & Job Predictions 2026
- Minor issues with colleagues and supervisors may occur.
- Some delays in promotions or recognition.
- Job seekers may feel frustrated initially, but perseverance will bring a good opportunity by the end of the year.
Important: Focus on your work, ignore conflicts, and stay committed.
Business Predictions 2026
- Business owners may face obstacles, enemies, and unnecessary expenditure.
- Keep a close eye on financial decisions.
- Partnerships need caution; avoid big investments without consultation.
If you stay calm and handle situations wisely, you will overcome all challenges.
Marriage & Relationships
Misunderstandings between couples will dissolve.
Harmony increases, and you will enjoy a joyful and peaceful time with your life partner.
Family support will remain strong. Small health issues or family disturbances will gradually disappear.
Financial Predictions
- High expenditure throughout the year
- Worry about lack of savings
- Avoid risky investments
- Think twice before spending
Despite the pressure, financial stability will gradually improve by the second half of the year.
Enemies & Politics
- Secret enemies may try to block your success.
- In politics, competitors may try to stop your progress.
- Stay alert and take decisions carefully.
With patience, you will rise above all obstacles.
Spiritual Remedies (Homams) for Aries 2026
Performing the following homams will remove negativity, evil eye, and obstacles:
Recommended Homams
- Guru Graha Homam
- Surya (Ravi) Homam
- Ketu Homam
- Shani Homam
- Rahu Homam
- Lakshmi Ganapathi Homam
- Sudarshana Homam
- Chandi Homam
1.These homams will improve:
Job luck
Business success
Health & wealth
Protection from negative forces
Lucky Days for Aries in 2026
9, 18, 27
Ideal for:
- Housewarming
- Purchasing vehicles
- Starting new ventures
- Conducting functions or pujas
Lucky Weekdays
- Sunday
- Monday
- Tuesday
- Thursday
These days are favorable for any auspicious activity, pujas, or new beginnings.
Lucky Colors for Aries in 2026
- Green
- White
- Orange
Wearing these colors or offering them during puja will fulfill your wishes.







