2026వ సంవత్సరంలో కర్కాటక రాశి ఫలాలు.?
Karkataka Rasi Phalalu 2026 జాతకులకి గురుడు జనవరి నుండి జూన్ దాకా మిధున రాశిలో ప్రవేశం, చేసి తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. గురుడు ముఖ్యంగా మారేటటువంటి గ్రహాలు గురుడు రాహు శని కేతువు ఈ గ్రహాలు లాంగ్ అయినా మారవు.
జూన్ రెండో తారీకు నుండి అక్టోబర్ 30 వ తారీకు వరకు గురుడు కర్కాటక రాశిలో ఉండి తర్వాత సింహరాశిలోక ప్రవేశం చేస్తాడు. గురుడు శని ఈ సంవత్సరం మొత్తం మీన రాశి లోనే ఉంటాడు. శనిలో కదలికలు కనిపించడం లేదు.
రాహు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కుంభలో ఉంటాడు .తర్వాత మకరలోకి ప్రవేశం చేస్తాడు. రాహువు కేతువు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సింహం రాశిలోఉంటాడు. ఆ తర్వాత మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు.కేతువు మిగతా రవి కానీ కుజుడు కానీ వీళ్ళు నెలకు కానీ 40 రోజులకు కానీ మారిపోతూ ఉంటారు. చంద్రుడు అయితే రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మారిపోతూ ఉంటాడు. చంద్రుడు
Karkataka Rasi Phalalu 2026 ఈ సంవత్సరంలో కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే విద్యారంగంలో విద్య పట్ల ఆసక్తి చూపకపోవడం. విద్య మీద కాన్సెంట్రేట్ చేయకపోవడం. లాంటివి చేస్తూ ఉంటారు. విద్యార్థులు మంచిగా చదివి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు మంచిగా విని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే మీరు అనుకున్న మార్పులు మీకు లభిస్తాయి.
స్థలాలు కొనటం గృహాలు కొనటం లాంటివి చేస్తూ ఉంటారు. ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయకండి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్ని మీకు ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అందువలన ఖర్చు చేయడం తగ్గిస్తే మంచిది.
ఎక్కువగా వాహనాల కొనడం. స్థలాలు కొనడం లాంటివి చేయకండి. ఎక్కువగా ఖర్చులు కనిపిస్తున్నాయి. మీరు చేసే పనిలో అడ్డంకులు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి.
కర్కాటక రాశి జాతకులకి ముఖ్యంగా ప్రేమికులకి చాలా అద్భుతంగా ఉంది. మీరు అనుకున్న వ్యక్తులతో మీకు వివాహం జరుగుతుంది. అలాగే మీ ఫ్యామిలీస్ లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తొలగిపోతాయి.
నీ పెళ్ళికి ఆటంకాలు కలగవు మీరు కోరుకున్న వ్యక్తితోనే మీ వివాహం జరుగుతుంది. అలాగే ఆలయ దర్శనాలు చేయటం. లాంటిది ఆలయానికి సహాయం చేయడం. లాంటివి చేస్తూ ఉంటారు. ధనాన్ని ఎలా సంపాదించాలో అనే దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎలా పని చేస్తే మనం ముందుకు వెళ్తాము ముందు తరాలకి మనం ఎలా కష్టపడితే బాగుంటుందో అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు.
అలాగే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా వ్యవసాయపరంగా కూడా మీకు అన్ని అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగాల్లో అయితే మీరు అనుకున్న పని అనుకున్న టయానికల్లా అయిపోతుంది. అలాగే వ్యాపార రంగాల్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన ధనానికి రెట్టింపు మీరు పొందుతారు. మీరు చేసిన కృషికి మీరు అనుకున్న ఫలితం మీకు లభిస్తుంది. వ్యవసాయపరంగా చాలా అంటే చాలా బాగుంది. కర్కాటక రాశి జాతకులకి ఉద్యోగం లేని కర్కాటక రాశి జాతకులకి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం లేని కర్కాటక రాశి జాతకులకు ఉద్యోగం లభిస్తుంది. మీ క్వాలిఫికేషన్ కి తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం ఉన్నవారికి ఉద్యోగం పట్ల మంచి ఆసక్తి చూపటం మంచి పొజిషన్ కి వెళ్ళటం లాంటిది రాబోయే రోజుల్లో జరగబోతోంది.
అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న గొడవలు సందేహాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని వాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ ఆచితూచి ఆలోచించి మాట్లాడటం మంచిది. అలాగే మిత్రుల పట్ల మీ స్నేహితుల పట్ల కూడా మీకు సమస్యలు ఎదురవడం లాంటివి జరుగుతూ ఉంటాయి .వాళ్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
అలాగే కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న కలహాలు చిన్నచిన్న ఆటంకులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ ఆలోచించి మాట్లాడటం ఆలోచించి వ్యవహరించడం మంచిది. అలాగే ఆఫీసులో కూడా శ్రమ పెరిగి చిన్న చిన్న సందేహాలు కలిగి అటంకాలు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఆఫీస్ వాళ్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
విపరీతమైన ఖర్చులు కనిపిస్తున్న అందుకని ఖర్చు చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఆలోచించి ఖర్చు చేయడం. చాలా మంచిది ఎక్కువగా ఖర్చులే కనిపిస్తున్నాయి. ప్రతిదాన్ని ప్రతి దానికి ఖర్చు అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఖర్చులు చేయకండి. ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం నరగోష నరదిష్టి ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపార రంగంలో విశేషంగా ధనాన్ని కట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఆలోచించి చేయటం మంచిది. మీరు ప్రేమించే వ్యక్తులను దూరం చేసే దూరం చేసుకుని కలహాలు కనిపిస్తున్నాయి.
ఎక్కువగా ట్రస్ట్ తీసుకోకండి. వాళ్లతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. విద్యార్థులకి ఎలాగైనా మనం చేయాలనుకున్న పని చేయటం. నాకు కావాలి అనుకున్న దానిమీద ఎక్కువగా ఫోకస్ చేసి దాన్ని సాధించేదాకా వదులుకోరు విద్యార్థులు విద్యాపరంగా కూడా చాలా బాగుంది. కర్కాటక రాశి జాతకులకి స్త్రీలకు మీకు చిన్న చిన్న ఆటంకాలు అడ్డంకులు ఇంట్లో కాని బయటకు అని ఉంటే అవన్నీ తొలగిపోతాయి.
ఎలా మనం పని చేస్తే ముందుకు వెళ్తాము అనే దానిమీద స్త్రీలు ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అలాగే రుణాలు తీసుకోవడ లాంటివి రుణాలు ఇవ్వడం లాంటివి చేయకండి. ఎక్కువగా ఖర్చులు కనిపిస్తున్నాయి ఖర్చులను తగ్గిస్తే చాలా మంచిది.
2026వ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులు ఏ హోమాలు చేయాలో తెలుసుకుందాం.?
కర్కాటక రాశి జాతకులు ఏ హోమాలు చేయాలంటే గురుడికి రాహువుకి శనికి కుజుడికి జపతర్పణ హోమాలు చేయించుకోవాలి. అలాగే లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కుబేర హోమము అలాగే మన్య సూక్తి హోమము చండీ హోమము చేయించుకున్నట్లయితే, మీకున్న నరదిష్టి నరగోష అన్ని తొలగిపోతాయి. అలాగే వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు అడ్డంకులు సమస్యలు ఉంటే కూడా అన్ని తొలగిపోయి. మీకు అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.2026వ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులకు శుభ ఫలితాలు కలిసి వచ్చే రోజులు.?
కర్కాటక రాశి జాతకులకు కలిసి వచ్ రోజులు1,2,7 ఈ రోజులు మీకు అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి. ఈ రోజులలో మీరు ఏవైనా శుభకార్యాలు ఏవైనా పూజలు వ్రతాలు, హోమాలు చేయాలనుకున్న చేయవచ్చు మీకు అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి.
2026వ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులకు కలిసి వచ్చి వారాలు.?
కర్కాటక రాశి జాతకులకు కలసి వచ్చే వారాలు ఆదివారము సోమవారం ఈ వారాలలో మీరు ఏదైనా పూజలు కానీ గృహప్రవశాలు కానీ చేయాలి అనుకుంటే చేయవచ్చు. మీకు అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి.
2026వ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులకు కలిసి వచ్చే రంగు.?
కర్కాటక రాశి జాతకులకి కలిసి వచ్చే రంగు ఎరుపు ఆకుపచ్చ ఈ రంగులతో చీరలను లేదా వస్త్రాలను పూజకు సమర్పిస్తే మీ కోరికలు నెరవేరి మీరు అనుకున్న ఫలితాలు మీకు లభిస్తాయి.
Cancer (Karkataka Rashi) Horoscope 2026 – Complete Predictions
Karkataka Rasi Phalalu 2026 In 2026, Cancer natives will experience mixed results due to key planetary transits. Jupiter, Rahu, Saturn, and Ketu will play a major role in shaping your year.

Planetary Transits in 2026
Jupiter (Guru):
From January to June, Jupiter stays in Gemini.
From June 2 to October 30, Jupiter transits into Cancer — your moon sign.
After October, Jupiter moves into Leo.
Saturn (Shani):
Saturn remains in Pisces throughout the entire year 2026.
No major movement from Saturn is seen.
Rahu & Ketu:
Rahu stays in Aquarius till December, later moving into Capricorn.
Ketu remains in Leo till December, then moves into Capricorn.
Other Planets:
Sun and Mars change signs frequently (monthly).
Moon changes signs every 2.5 days.
Cancer Rashi 2026 Overall Predictions
Education
Lack of concentration may trouble students.
Interest in studies may decrease.
However, if you study with discipline and follow teachers’ guidance, you will get the results you expect.
Exams will go well with proper preparation.
Financial & Property Matters
Financial instability and heavy expenses are indicated.
Buying vehicles, land, or houses is not advisable this year.
Avoid unnecessary spending.
Think twice before investing or lending money.
You may face obstacles or delays in financial deals.
Love & Marriage
Excellent year for lovers.
Those in love relationships may get married to the person they desire.
Family disputes related to marriage will clear.
Marriage proposals will materialize smoothly.
Visiting temples and performing pujas will bring good fortune.
Career & Business
Job Sector:
Good progress in career.
Desired job opportunities will come.
Jobless individuals will find suitable employment according to their qualifications.
Growth, promotions, and recognition are likely.
Business Sector:
Investments will bring double profits if made carefully.
Hard work will bring expected results.
Be careful with partners and financial decisions.
Agriculture:
A very favorable year.
Good yield and profit are indicated.
Family & Relationships
Minor misunderstandings may arise between couples.
Speak thoughtfully to avoid unnecessary conflicts.
Issues with friends may also surface — maintain distance where needed.
Family disputes may occur; patience and calm communication are essential.
Health & Stress
Increased mental stress due to expenses and delays.
Avoid overthinking and unnecessary tension.
Travel with caution and avoid risky decisions.
Women of Cancer Sign
Minor obstacles will clear.
Increased focus on career, growth, and stability.
Avoid taking or giving loans.
Control expenses to maintain financial balance.
Remedies & Homas for Cancer Rashi 2026
To reduce negative effects of planets and remove obstacles:
Recommended Homas
Guru Homa
Rahu Homa
Shani Homa
Kuja (Mars) Shanti Homa
Lakshmi Ganapathi Homa
Lakshmi Kubera Homa
Mantra Sukta Homa
Chandi Homa
These homas remove negative energies, evil eye, obstacles, and bless you with financial and career growth.
Auspicious Days for Cancer Rashi in 2026
1, 2, 7 – Best days for pujas, new beginnings, or important works.
Auspicious Weekdays
Sunday
Monday
Ideal for starting new ventures, pujas, or house-related activities.
Auspicious Colors for 2026
Red
Green
Wearing these colors during puja or important occasions brings success and fulfills wishes.







