Kukke Subrahmanya Temple Timings 2025
పరిచయం, కుక్కి సుబ్రమణ్య స్వామి దేవాలయం మన భారత దేశంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వారి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్నఈ క్షేత్రం కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు జిల్లా మంగళూరు గ్రామంలో ఉన్న కుక్కే సుబ్రమణ్య స్వామి క్షేత్రం భక్తులు హృదయాలను నింపుకుంటుంది.
ఈ క్షేత్రంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కొలవై ఉన్నారు. నిత్యం పూజలు అందుకుంటారు. బెంగళూరుకి సుమారు 410 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అడవిలో ప్రకృతి వనంలో ఈ దేవాలయం కొలువై ఉంది. ఈ దేవాలయంలో ఫేమస్ ఏమనగా సర్ప దోష మరియు నాగదోష వంటి ఈ క్షేత్రంలో మరియు కుజదోషం వంటి సమస్యలకు పరిష్కారం దేవాలయంలో ఉంటుంది.
Kukke Subrahmanya Temple Darshan Timings 2025
Kukke Subramanya Temple Online Booking, ORG Online Booking Today, Kukke Subramanya Temple Food Timing, Subramanya Temple Online Booking for Ashlesha Bali Puja, Today Timing, Tomorrow Timing, Naga Dosha Timing,
- దర్శనం టికెట్ ఫ్రీ Free
- ప్రసాదం అందుబాటులో ఉంది.
- డ్రెస్సింగ్ కోడ్: ఏదైనా సంప్రదాయ దుస్తులు,
- దేవాలయం దర్శనం సమయాలు, 10 నిమిషాల నుండి 50 నిమిషాల వరకు,
- ఆలయంలోకి మొబైలు మరియు కెమెరా ప్రవేశం లేదు,
కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం దర్శనం సమయం ఉదయం, 05:20 AM నుండి మధ్యాహ్నం, 12:40 PM వరకు మరియు సాయంత్రం, 03:20 PM నుండి రాత్రి, 09:40 PM వరకు ఉంటుంది.
Kukke Subrahmanya Temple Dress code 2025
కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయంలో భక్తాతులు దుస్తులు, ఏ రకం ధరించాలంటే సంప్రదాయ దుస్తులు అనగా వైట్ షర్టు మరియు కండువా ద్వాతి ధరించాలి, ఆలయంలోకి ప్రవేశించినప్పుడు భక్తాదులు మానవ శరీరం మీద షర్టు తీసి ఆలయంలోకి వెళ్లాలి, స్త్రీలు ఎటువంటి దుస్తులు తీయకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలి. మగవారు వంటి మీద ఉన్న షర్టు తీసి ఆలయంలోకి దర్శనానికి వెళ్లాలి, ఇది గమనించాలి మీరు.?
Kukke Subrahmanya Temple Daily Darshan Timings 2025
- సోమవారం, కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు, 05:40 AM TO 12:40 PM నుండి 03:30 PM TO 09:40 PM వరకు ఉంటుంది.
- మంగళవారం, కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు, 05:20 AM TO 12:20 PM నుండి 03:20 PM TO 09:40 PM వరకు ఉంటుంది.
- బుధవారం, కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు, 06:20 AM TO 01:20 PM నుండి 03:20 PM TO 09:30 PM వరకు ఉంటుంది.
- గురువారం, కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు, 06:20 AM TO 01:20 PM నుండి 03:20 PM TO 09:30 PM వరకు ఉంటుంది.
- శుక్రవారం, కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు, 06:20 AM TO 01:20 PM నుండి 03:20 PM TO 09:30 PM వరకు ఉంటుంది.
- శనివారం, కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు, 06:20 AM TO 01:20 PM నుండి 03:20 PM TO 09:30 PM వరకు ఉంటుంది.
- ఆదివారం, కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు, 05:40 AM TO 12:40 PM నుండి 03:20 PM TO 09:40 PM వరకు ఉంటుంది.
Kukke Subrahmanya Temple Pooja Timings 2025
Temple Pooja | Timings | to |
సుబ్రహ్మణ్యస్వామి ఉదయం దర్శనం | 05:40 AM | 12:40 PM |
సుబ్రహ్మణ్యం స్వామి సాయంత్రం దర్శనం | 03:30 PM | 08:20 PM |
ఉషకళ పూజ మరియు గోపూజ | 05:20 pm | 06:10 pm |
దేవాలయం మధ్యాహ్నం పూజ | 10:20 AM | 12:00 PM |
ఆలయంలో తీర్థం ప్రసాదం | 07:00 AM | 12:30 PM |
అన్నసర్పన అన్నదానం సేవ | 11:00 AM | 02:30 PM |
హన్నుకై సేవ | 03:40 PM | 05:50 PM |
నీసపూజ | 06:10 PM | 08:00 PM |