Today Rasi Phalalu (27-07-2024)ఈరోజు రాశి ఫలాలు

By TempleInsider

Published On:

Today Rasi Phalalu (27-07-2024

Join WhatsApp

Join Now

Today Rasi Phalalu (27-07-2024) Astrology And Horoscope Full Information In Telugu

 ఈరోజు రాశి ఫలాలు (27-7-2024) Today Rasi Phalalu

  •  మేషరాశి, ఈరోజు మేష రాశి వారు  వాహన  వికారం  అంటే  ఈరోజు కంపల్సరిగా  బండి గానీ కారు గాని కొనుక్కునే యోగం దివ్యంగా కనిపిస్తుంది.  అలా కొనుక్కోవడం ద్వారా మంచి ఫలితాలు కూడా లభిస్తాయి.  నూతన  ప్రాప్తి యోగం  అనేది, మేష రాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది.

 Today Rasi Phalalu (27-07-2024) 

  • వృషభ రాశి, వృషభ రాశి వారికి ఈ రోజు  భగవంతుని విశేషమైన అనుగ్రహం బలంగా కనిపిస్తుంది. దైవారాధన వల్ల ప్రశాంతంగా ఉంటారు.మనసంతా ప్రశాంతంగా ఉంటారు.వృషభ రాశి వారి  దైవారాధన  సహకరిస్తుంది. ప్రతి పనిని ప్రశాంతంగా  అనుకూలిస్తారు. నిజంగా  అవుతాయి.  అలాగే మీరు ఏ పని  చేయాలనుకుంటే, ఆ పని విజయం గా  సాగిస్తారు.
  • మిధున రాశి, మిధున రాశి వాళ్ళకి ఈ రోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం గురు బలం  ఎక్కువగా ఉంది.  దానివల్ల మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పని విజయవంతంగా సాగుతుంది. ఆ పనికి ఏ లోటు ఉండదు.వృద్ధి  ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా దివ్యంగా ఉంది. మిధున రాశి చాలా బాగుంది.
  •  కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి ప్రధానంగా నరదిష్టి ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారు శత్రుబాధలు ఇవే కనిపిస్తుంటాయి.వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని  బయటికి వెళ్లేటప్పుడు.  దుర్గాదేవి కుంకుమ పెట్టుకుని  లేదా ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకుని గాని వెళ్ళండి.  లేకపోతే  కర్రి  దృష్టి తగులుతుంది.  కుటుంబ కలహాలు చేసి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి  కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి.
  •  సింహరాశి, సింహ రాశి వారికి ఈ రోజు  ప్రతి పనిలో కూడా  అనుకూలత కనిపిస్తుంది.  మీరు ఏ పని చేసినా మీకు విజయం కనిపిస్తుంది. పనులు ఆగిపోయిన ఆ పనులన్నీ పూర్తయిపోతాయి. మీరు మీ మిత్రుని కలుస్తారు. మీ స్నేహితుల్ని కలుస్తారు.  చాలా ఆనందంతో ఈరోజు గడుస్తుంది.  అన్ని అనుకూలతలే కనిపిస్తున్నాయి.  మీరు చేసే పనికి అర్థం ఉంటుంది.
  •  కన్య రాశి, కన్యా రాశి వారికి ఈ రోజు  వృత్తిపణంగా  చాలా లాభాలు కనిపిస్తున్నాయి . వ్యాపారాల్లో కూడా విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి.ఉద్యోగ పరంగా కూడా  లాభాలు ఉన్నాయి.  ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా  ధన లాభం ఉంది. ప్రత్యేకంగా ఈరోజు  ధన లాభం ఉంటుంది.  మీరు ఏ పని చేసినా అది విజయం గా ఉంటుంది.
  •  తులా రాశి, తులారాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా  మంచి పురోభిమానాలు ఉన్నాయి.  కుటుంబంతో  ఆనందంతో గడుపుతారు.  కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండవు  ఒకరి మాట ఒకరి జగదేటరు,  ధన లాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. తులా రాశి వారికి చాలా బాగున్నాయి.  విజయవంతంగా సాగిపోతుంది.
  • వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎదుటి వాళ్ళకి మంచి చేయటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే అన్ని కార్యక్రమాలు కూడా చక్కటి  ఏ పని మొదలు పెట్టిన ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు,  వృశ్చిక రాశి వారికి ఈ రోజు  ఏ పని చేసినా అనుకూలత ఉంటుంది, చాలా బాగుంది.
  •  ధనస్సు రాశి, ధనుస్సు రాశి వారు ఈ రోజు  సంతాన శుభవార్త వింటారు.  ప్రతి పనిలో విజయం ఉంటుంది. మీరు ఏ పని చేసినా అది విజయవంతంగా సాగిపోతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు కూడా ధనస్సు రాశి వారికి ఈ రోజు ఉన్నాయి.  ఈరోజు ధనుస్సు రాశి చాలా దివ్యాంగ ఉంది. ఇది ఏ పని అనుకుంటే ఆ పని విజయవంతం అవుతుంది.
  •  మకర రాశి, మకర రాశి వారికి ఈ రోజు  కుటుంబ కలహాలు కనిపిస్తున్నాయి.  కాబట్టి కుటుంబంతో మాట్లాడేటప్పుడు, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ఒక చెడు వార్త మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. కనపడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటి అప్పుడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో  మీరు ముందడుగు వేయాలి. వేసే ప్రయత్నం చేయడం. మకర రాశి వారికి  చాలా దివ్యంగా ఉంది.
  •    కుంభ రాశి, కుంభ రాశి వారికి ఈ రోజు  అకార శత్రుత్వ  భవనం కనిపిస్తుంద. కారణం లేకుండా గొడవ పడొద్దు అది మీకే ఎదురుగా నేరుస్తుంది. అందుకే మీరు, ఈరోజు  మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి.  అలాగే  ఈరోజు  మీరు ధైర్యం చెప్పేయకపోతే  అది అధర్మం అయిపోతుంది. అందుకే మీరు వీలైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే  వ్యాపారంలో కూడా ఎదుర్కొనే సూచనలు కనిపిస్తుంది విజయాన్ని అందించుకుంటారు.
  •  మీన రాశి, మీన రాశి వారికి ఈ రోజు విశేషమైన ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.  అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యం ఉన్న తగ్గిపోతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సుఖము ఆనందము శాంతి కలుగుతాయి. మీన రాశి వారికి చాలా దివ్యంగా ఉంది. ఈరోజు  మీరు ఏ పని అనుకుంటే, ఆ పని విజయవంతంగా సాగుతుంది.

ధన్యవాదములు..!

Leave a Comment