Aquarius Rasi Phalalu Aguste 2024 ( కుంభ రాశి ఫలాలు ఆగస్టు)

By TempleInsider

Published On:

Aquarius Rasi Phalalu Aguste 2024

Join WhatsApp

Join Now

Aquarius Rasi Phalalu Aguste 2024 Astrology And Horoscope Full Information In Telugu

కుంభ రాశి ఫలాలు ఆగస్టు  2024

  • కుంభరాశి వారికి ఆగస్టు నెలలో  గ్రహాల సంచారం  వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకే  విద్యార్థులు  వాళ్ళ కష్టం మీద వాళ్లే చదువుకొని  ఎగ్జామ్లో పాస్ అవ్వాలి.  అలాగే  వ్యాపార పరంగా  కొన్ని ఉడుదుడుకులతో సాగిస్తుంది.

 Aquarius Rasi Phalalu Aguste 2024 

  • వ్యాపార రంగం అంతగా బాలేదు  ఇంకా ఉద్యోగ రంగంలోకి వస్తే మీరు కష్టపడి  సాధిస్తే తప్ప ఉద్యోగం మీకు రాదు ఉద్యోగంలో కూడా మీకు పైనుండి తిట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే మీరు మనోధైర్యంతో అవేవీ పట్టించుకోకుండా.
  • మీ పని మీరు చూసుకొని ముందుకు వెళుతూ ఉంటే అప్పుడు విజయాలు సాధిస్తారు.  కుంభరాశి నెల అంతగా బాగాలేదు. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించండి. డబ్బుని  వాడుకోండి  అత్యవసరంతో  తప్పితే ఎక్కడికి  ప్రయాణాలు చేయకండి. మౌనంగా ఉండండి.
  • ఎక్కువగా మాట్లాడితే కూడా అదిమీకైతే తప్పు అవుతుంది. అందుకే మీరు వీలైనంతవరకైతే మౌనంగానే ఉండండి.  అలాగే ఒకటే పదిసార్లు ఆలోచించి ధనముని  ఖర్చు చేయండి.  మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి.
  • కుటుంబ పరంగా కూడా  ఇంట్లో తమ్ముళ్లతో గాని అమ్మతో గాని జాగ్రత్తగా మాట్లాడండి.  తొందరపాటుతో ఏం నిర్ణయం తీసుకోకండి. మనో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఏ క్షణంలో కూడా విడిచిపెట్టదండి. అవే మిమ్మల్ని కాపాడేది.
  • అక్కడ ఎంత పెద్ద పనైనా అని  వాటిని మాత్రం విడిచకండి మీరు వీలైనంతవరకు అయితే జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితోనైనా  ఆలోచించి పని చేయండి. ప్రశాంతత కోల్పోతుంటారు. అలాంటప్పుడే మనోధైర్యంతో ముందడుగు అండి ఆగస్టులో  కుంభ రాశి వారికి కలిసొచ్చే తేదీలు 4,6,13,16,20,24,31  ఈ తేదీల్లో మీరు ఏ పనైనా చేసుకోవచ్చు.
  • అది విజయవంతంగా సాగిపోతుంది. అలాగే శుభకార్యాలు ఉంటే కూడా ఈ చేతిలో పెట్టుకోవచ్చు  అలాగే ఆగస్టు నెలలో  కుంభరాశి వారికి కలిసి రాని తేదీలు 1,8,11,13,18,22,26,29  ఈ తేదీల్లో మీ పని ఏదున్న వాయిదా వేసుకోండి శుభకార్యాలు ఉన్న వాయిదా వేసుకోండి.
  • ఈ రోజులు మంచివి కాదు కుంభరాశి వారికి గోచార గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి.  ప్రధాన గోచార  గృహాలైన రాహుకేతువులు యోగించట్లేదు  కాబట్టి దేవాలయాల్లో జంట నాగుల విగ్రహాలు దగ్గరికి వెళ్లి వాటికి పాలు పోసి పసుపు కుంకుమ వేసి ఆ జంట నాగుల విగ్రహాలు తోకలు దగ్గరికి జిల్లేడు  ఆకు బెల్లం ముక్కు  ఉంచండి.
  • ఆగస్టు నెలలో వచ్చే మంగళవారాలు  ఈ పరిహారం కుంభ రాశి వాళ్లే చేసుకోండి. అలాగే కుంభ రాశి  జన్మలో ఏలినాటి శని ఉంది. ఇది కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఇస్తుంది. కాబట్టి జన్మంలో ఏలినాటి శని దోషం పోవాలంటే నల్ల కుక్కకి ఈ నెలలో వచ్చే శనివారాలు పెరుగన్నం  ఆహారం వేసి  ఉంచండి.
  • శనివారం వీలైనప్పుడు నల్ల నువ్వుల తో  గాని తెల్ల నువ్వులతో  దాన్ని చేసే పదార్థాలు ఎవరికైనా పంచి పెడుతూ  ఉంచండి. అప్పుడు జన్మల్లో  ఈనాటి శని దోషం తగ్గిపోతుంది. అలాగే గురు బలం లేదు గురు బలం లేదా కాబట్టి.
  • కెరియర్  వైస్ కానీ   అప్పు  లేదా  కానీ ఫ్యామిలీ. వాయిస్ కానీ కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.  ఉంటాయి. అవి అధిగమించాలంటే గురు బలం పెరగాలంటే కొబ్బరి నీళ్లతో  శివాభిషేకం చేసుకుంటూ ఉండండి.
  • ఈ నెలలో వచ్చే సోమవారాలు గురువారాలు కొబ్బరినీళ్ళతో శివాభిషేకం చేసుకోవటం శివాయ  గురువే నమః  అనే మంత్రం రోజు స్నానం చేశాక 21సార్లు స్మరించండి.  ద్వారా గురు బలం పెరుగుతుంది.  ఇక  కుంభ రాశి వారికి తిరిగే ఉండదు అద్భుతమైన శుభ ఫలితాలు లభిస్తాయి.

ధన్యవాదములు..!

Leave a Comment