Today Rasi Phalalu (25 july 2024) Horoscope and Astrology Full Information In Telugu,
Today Rasi Phalalu (25 july 2024)ఈరోజు రాశి ఫలాలు
పంచాంగం,
- శుభ సమయాలు, ఉదయం, 7:45 AM నుండి ఉదయం, 8:20 AM వరకు ఉంటుంది. సాయంత్రం, 4:30 PM నుండి సాయంత్రం, 5:00 PM వరకు ఉంటుంది.
- దుర్ముహూర్తం, ఉదయం, 10:12 AM నుండి ఉదయం 11:04 AM వరకు మరియు మధ్యాహ్నం, 3:24 PM నుండి మధ్యాహ్నం 4:16 PM వరకు
- వర్జ్యం, రాత్రి, 1:09 AM నుండి రాత్రి 2:38 AM వరకు ఉంటుంది.
Today Rasi Phalalu (25 july 2024)
12 రాశి ఫలాలు (25 JULY 2024) పూర్తి వివరాలు
- మేష రాశి, ఈ రాశి వారికి ఈ రోజు మేషరాశి వారుకు మగమరు ఆడవారు ఈ రోజున కోర్టు వ్యవహారాల్లో ఉన్న పనులు ఈరోజు జరగడం అయితే ఉంటుంది. మంచి సూచనలు కనిపిస్తాయి. ఈరోజు అన్ని వ్యవహారాల్లో మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అనుకున్న మాకు కూడా నెరవేరుతుంది. కొన్ని బాధలు తొలగిపోతాయి. ఈరోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు.
- వృషభ రాశి, ఈరోజున దినఫలం కార్యక్రమంలో వృషభ రాశి వారికి మగవారు మరియు ఆడవార ఈరోజు సంతానం ప్రయోజనాలు కనిపించే ఎక్కువగా ఉన్నాయి. విద్యా రంగంలో మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజున మీరు మంచి ఫలితాలు మరియు మీరు అనుకున్న పనులు మీరు వేరుతాయి.
- మిధున రాశి, ఈ రాశి వారు ఈ రోజున మగవారు మరియు ఆడవారు వారికి మిధున రాశి వారికి ఈ రోజున ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. మీరు ధనాన్ని చూసి ఖర్చు పెట్టండి. ఈ రోజున ఏ పని చేద్దామన్న మంచి ఫలితాలు దొరకవు మీరు చేసే పనులు ఎదురయ్యే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు వినాయకుని పూజించడం వలన మంచి ఫలితాలు మీకైతే పొందుతాయి.
- కర్కాటక రాశి, రాశి వారికి ఈ రోజున ఆడవారు మరి మగవారు ఈ రోజున ప్రధానంగా సాంఘికంగా పలుకుబడి పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు మాట్లాడే మాటకు విలువ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు గౌరవ మర్యాదలు ఎక్కువగా పెరుగుతాయి.
- సింహరాశి, ఈ రాశి వారికి ఈ రోజు మగవారు మరియు ఆడవారకు మీరు చేసిన అప్పుల నుండి బయటకు పడడానికి ఈరోజు చక్కగా అవకాశాలు ఉన్నాయి. ధను కలిసి వచ్చి రుణ బాధల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుడు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
- కన్య రాశి, ఈరోజు రాశి వారికి మగవారు ఈ రాశి వారికి ఈ రోజున కుటుంబ సభ్యులతో ఉన్న మరియు సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.అప్పులు నుండి బయటకు పట్టడానికి మంచి ఫలితాలు ఈ రోజు ఉన్నాయి. అన్ని చక్కటి పరిష్కారాలు ఈరోజు మనకైతే ఉన్నాయి.
- తులా రాశి, ఈ రాశి వారు ఈ రోజు మగవారు మరియు ఆడవారు దేవాలయాన్ని సందర్శించడం వల్ల మానసిక సంతోషాలు ఈ రోజైతే తుల రాశి వారికి ఎక్కువగా కనిపిస్తాయి. తీర్థయాత్ర చేస్తారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా తులా రాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది.
- వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ రోజు మగవారు మరియు ఆడవారకు ఈరోజు మీరు ఎలాంటి ప్రయత్నం లేకుండా మీకు ధన లాభం కలగ సూచనలు ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారికి మనశాంతి మరో ప్రశాంతంగా జీవిస్తారు. మీరు అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. ఏదో ఒక దిక్కు నుండి అదృష్టం నీకు కలిసి వస్తుంది.
- ధనుస్సు రాశి, ఈ రాశి వారికి ఈ రోజు మగవారు మరియు ఆడవారకు తల్లి గారికి ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయి. తల్లి గారు పరంగా ఈ రోజున మంచి మంచి ఫలితాలు పొందుతారు. విద్యా రంగంలో ఉన్నవారు కూడా మంచి ఫలితాలు దొరుకుతారు. కూడా మంచి సూచనలు కనిపిస్తాయి.
- మకర రాశి, ఈరోజు ఇది రాశి వారికి స్త్రీలు మరియు పురుషులకు ఈ రాశి వారికి సంతాన పదానికి మంచి అభివృద్ధి పొందుతుంది. రాశి వారు విద్యారంగంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారం పరంగా కూడా మంచి లాభాలు పొందుతారు. విద్య రంగంలో ఉన్న విద్యార్థులకు మంచి సూచనలు కనిపిస్తాయి.
- కుంభరాశి, స్త్రీలకు పురుషులకు ఈరోజు అనేక రూపాలలో ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ధనం ఖర్చు పెట్టే విధానం తగ్గించండి.
- మీన రాశి, ఈరోజు స్త్రీలకు మరియు పురుషులకు బందు మిత్రులతో మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో మరియు ప్రతిదానులో మీరు సంతోషంగా ఈరోజు గడుపుతారు.