pisces Rasi Phalalu August 2024 Astrology and Horoscope Telugu Full Information,
మీన రాశి ఆగస్టు 2024
- మీన రాశి వారికి ఆగస్టు నెలలో శుభ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్న కొన్ని శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని అశుభ ఫలితాలు కూడా కనిపిస్తుంది. ముందుగా మీ ఇంటి దైవం ఆ విగ్నేశ్వరుని కొలుచుకుని ఆ పని చేయండి.
pisces Rasi Phalalu August 2024
- విజయవంతం అవుతుంద ఆదాయానికి ఎలాంటి లోటు లేదు ఖర్చు కూడా అదుపులో ఉంచుకొని పొదుపు చేసుకోండి. సమయానికి మాత్రం ధనం ఏదో ఒక చేతినుండు మీ చేతిలో కందుతుంది. సంతాన సౌఖ్యం కూడా మీనరాశి వారికి ఉంటుంది.
- కుటుంబంలో ఏ ఆటంకాలు లేకుండా కుటుంబంతో అన్యోన్యంగా మీరు ఆనందంగా ఉంటారు. ఉద్యోగ పరంగా విద్య పరంగా వ్యాపార పరంగా ఏ లోటు ఉండదు.వ్యాపారంలో మీరు మీరు అనుకున్నారేటికి వ్యాపారంలో సరుకు వెళ్లదు అందుకే రేటు పెరిగాక సరుకు అమ్ముకోండి అప్పుడు అయితేనే మీకు మీరు అనుకునే రేట్ కి వెళ్తుంది.
- స్పెక్యులేషన్ అంటే వెయిట్ ఉన్నప్పుడు అమ్మకుండా అమ్ముకోవడమే స్పెక్యులేషన్ ఇటువంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు జాగ్రత్తగా ఆ పని చేసుకోవాలి. విద్యార్థుల పట్ల ఆసక్తి ఉంటుంది.
- పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. ర్యాంకు కొడుతారు అలాగే ఉద్యోగం పట్ల ఉద్యోగం కావాలి. మీకు కాల్ మీకు ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగం మీకు దొరుకుతుంది. వ్యాపారం పట్ల మంచి ఆసక్తి ఉంటుంది.
- ఇది మిధున రాశి వారికి ఆగస్టు నెలలో జరిగే సంఘటనలు ఆగస్టు నెలలో మిధున రాశి వారికి కలిసొచ్చే తేదీలు 6,8,16,18,22,26 ఈ తేదీల్లో మీరు ఏ పని మొదలుపెట్టిన అది విజయవంతంగా సాగుతుంది. ఈ చేతిలో మీరు ఏ పని చేయాలనుకున్న చేసేయండి. కలిసి రాని తేదీలు.
- 1,4,11,13,20,24,29,31 ఈ తేదీల్లో మీరు అనుకునే పని ఏది చేయకండి. ప్రధానంగా మీనరాశి వారికి గోచార గ్రహాలైన రాహు కేతు బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి సుబ్రమణ్య స్వామికి నెలలో వచ్చే మంగళవారాలు అభిషేకం చేయండి. ఆవు పాలుతో అభిషేకం .
- చేయించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అద్భుత ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం దగ్గర్లో లేకపోతే జంట నాగుల విగ్రహాలకి ఈ నెలలో వచ్చే మంగళవారం పాలు పోస్తూ ఉండండి. అలాగే ఏలినాటి శని వ్యాయాంలో ఉంచండి. కూడా కొద్దిగా శత్రువు బాధలకి దృష్టి కారణమవుతుంది.
- ఈ ఇబ్బంది. అధిగమించాలంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేయండి. వెంకటేశ్వర స్వామికి తులసి మాలికలను ఈ నెల వచ్చే శనివారాలు సమర్పించండి.
- వెంకటేశ్వర స్వామి దగ్గరికి బియ్యం పిండితో చేసుకుని పిండి దీపాలు శనివారం వెలిగించుకోవడం ద్వారా ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. అలాగే గురుబలం కూడా తగ్గుతుంది. గురు బలం పెరగడానికి శివాలయ దర్శనం చేయండి. శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి.
- శ్రీ శివాయ నమః అనే మంత్రం రోజు 21సార్లు చదవండి. గోచార గ్రహాలు ఎక్కువ వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. కాబట్టి కలియుగ ప్రయత్న దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని రోజు చదవండి.
- వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్భంగా చేయండి మీనరాశి వాళ్లకి తిరుగులేని విధానం ఆగస్టు నెలలో అత్యద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధపంగా చేసుకోవచ్చు. ఇది ఆగస్టు నెలలో ఇవి ఆగస్టు నెలలో మీకు చాలా మంచి జరుగుతుంది. మరి పని మొదలుపెట్టిన ఆ పని విజయవంతంగా జరిగిపోతుంది.