Today Rasi Phalalu (24 July 2024)ఈరోజు రాశి ఫలాలు

By TempleInsider

Published On:

Today Rasi Phalalu (24 July 2024)

Join WhatsApp

Join Now

Today Rasi Phalalu (24 July 2024) Telugu Full Information,

Today Rasi Phalalu (24 July 2024)ఈరోజు రాశి ఫలాలు

   నీటి పంచాంగ విశేషాలు,

శుభ సమయాలు, బుధవారం 24/07/ 2024  శ్రీ  క్రోధినామ సంవత్సరం  దక్షిణాయనం గ్రీష్మ రుతువు ఆషాడ మాసము తిది  తిదియ ఉదయం, 7:30 AM   వరకు ఉంటుంది. తదుపరి  చతుర్దశి రేపటి  తెల్లవారుజామున, 4:39 AM  వరకు  ఉంటుంది నక్షత్రం శతభిషం  సాయంత్రం, 6:14 PM  వరకు  ఉంటుంది. Today Rasi Phalalu (24 July 2024) 

  • వర్జ్యం,  రాత్రి 12:07 AM  నుండి 1:35 AM   వరకు ఉంటుంది.
  • దుర్ముహూర్తం,  ఉదయం, 11:57 AM  నుండి 12:48 PM  వరకు  ఉంటుంది.
  • రాహుకాలం,  మధ్యాహ్నం, 12:00 PM  నుండి 1:30 PM  వరకు ఉంటుంది. 
  • యమగండం, ఉదయం, 7:30 AM   నుండి 9:00 AM   వరకు ఉంటుంది.
  • శుభసమయాలు,   ఉదయం, 9:10 AM  నుండి 9:50 AM   వరకు  తదుపరి సాయంత్రం, 5:00 PM  నుండి 5:45 PM  వరకు ఉంటుంది.

 రాశి ఫలాలు (Rasi Phalalu)

  • మేషరాశి,  ఈ రాశి వారికి ఈ రోజు స్త్రీ, పురుషులకు అన్ని విషయాల్లో చాలా చక్కగా  అనుకూలిస్తాయి.చక్కటి ఆధ్యాత్మిక  ఆలోచనలో కలిగి ఉంటారు. అలాగే  నూతన ఉద్యోగాలు ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన రోజు  అలాగే విద్యార్థులకు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా  ఈరోజు చక్కగా ఉంటారు. ఈరోజు వారు ధరించవలసిన రంగు నీలం రంగు, ఈరోజు పాటించవలసిన వెంకటేశ్వర స్వామి మంత్రాన్ని పఠించాలి.
  • వృక్షభరాశి, వాళ్ల శ్రమ మీద వాళ్లు అనుకున్న పని సాధిస్తారు ఈరోజు  వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడతారు  వాళ్ళు అనుకున్న పని నిశ్చింతగా విజయవంతం అవుతుంది.  ఎదుటివారిని  ముందుకు తీసుకెళ్లే  ప్రయత్నాలు కూడా ఉన్నాయి . ఈరోజు మీరు ఎదుటి వారికి సహాయ సహకారాలు అందిస్తారు.  ఈరోజు మీరు  ధరించిన రంగు  ఎరుపు రంగు   ఈరోజు మీరు  ఏ దేవాలయానికి వెళ్లాలంటే వెంకటేశ్వర స్వామిని దర్శించాలి.
  •  మిధున రాశి, ఈరోజు మీరు ఏ పని చేసిన ఆ పని విజయవంతంగా ఉంటుంది.  ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా  విజయాన్ని సాధించుకుని వస్తారు.  ఈరోజు మీకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే పని చేసేటప్పుడు దృష్టి పెట్టి  పనిచేస్తారు.  మనో సంకల్పంతో పనిచేస్తారు  మీకు ఈరోజు  అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి.ఈరోజు మీరు ఇంట్లో భార్యాభర్తల సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. ఈరోజు మీరు ధరించాల్సిన వస్త్రం  వంకాయ రంగు  పాటించవలసినకవచం శివ కవచాన్ని  స్తోత్రం పాటించాలి.
  • కర్కాటక రాశి,  ఈరోజు  మీరు  రోజు వాడే కంటే  ఎక్కువే డబ్బులు ఖర్చు అవుతాయి.  అందుకే  మీరు చాలా జాగ్రత్తగా డబ్బుని వాడుకోండి ఈరోజు మీరు అనుకున్న పనిని సాధించలేక పోతారు. అందుకే  మనోధైర్యంతో  దాన్ని సాధించాలని పట్టుదలతో  ఎలాగైనా సాధించండి ఈరోజు  అలాగే శత్రువుల ఆటంకాలు ఎదురవుతాయి.  వాటిని ఎదుర్కొని  ఎదుర్కొనేందుకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు  ధరించిన  రంగు పొడవు రంగు  లేపాక పచ్చ రంగు  పాటించవలసిన పరిహారం  నవగ్రహ  స్తోత్రాన్ని అలాగే  సంకష్ట గణపతి శ్లోకాన్ని కూడా పాటించాలి.
  • సింహరాశి,  ఈరోజు మీరు  ఏ పని అనుకుంటే ఆ పని సాధిస్తారు.  మీకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది.  మీకు ఇష్టమైన ఆహారాన్ని కూడా మీరు ఈరోజు స్వీకరించగలుగుతారు.  వైద్య పరంగా ఉన్న సంపదలు కూడా  కలిసి వస్తాయి.  ఉద్యోగం లేక ఉద్యోగం కోసం వెళ్లే వారికి కూడా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది.ఉద్యోగం చేసే వారికి కూడా ఈరోజు  పని వారం  తక్కువవుతుంది శారీరక  ప్రశాంతం  మనశ్శాంతి కలుగుతుంది. ఈరోజు మీరు  పుడమి రంగు  తెలుపు రంగు  పాటించవలసిన  దుర్గా శ్లోకాన్ని  పాటించాలి. ఈరోజు చాలా  బాగుంది.
  • కన్య రాశి,  కన్యారాశిలో ఉన్న స్త్రీ పురుషులకు ఆర్థిక    సహాయ సహకారాలు అందుతాయి. ఈరోజు మీరు  అడిగిన దగ్గర అప్పు లభిస్తుంది. ఈరోజు  మీకు కాలం అనుకూలంగా ఉంది  కొత్త అనే  ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి.  ఎలా చూసుకున్నప్పటికీ కాలం అనేది ఈరోజు అనుకూలంగా ఉంది  కొన్ని కొత్త అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఈరోజు  పాటించిన రంగు  బ్రౌన్ కలర్ ఈరోజు  పాటించవలసిన  విష్ణు సహస్రనామాల శ్లోకం  అది పాటించాలి.
  • తులారాశి, ఈరోజు తులారాశి వారికి  ఉద్యోగ పరంగా  ఆసక్తి తగ్గుతూ  పని పెరుగుతూ  ఎదుటివారి నుండి  మాటలు రావడం  ఇలాంటివి జరుగుతాయి.  అందుకే మీరు ఆలోచించి  ఓపికతో  ఉద్యోగంలో  పని ఓపికతో చేయండి. మనిషికి మానవత్వానికి విలువలేదు అనే కొన్ని సంఘటనలో  ఇవి చోటు చేసుకుంటాయి. ఈరోజు  అనుకూలత వైన రోజు కాదు ఈరోజు అశ్వ పొడమి రంగు  పాటించిన శివ కవచ  స్తోత్రం  పాటించాలి.
  • వృక్షిక  రాశి,  ఈరోజు  కాలం అనుకూలంగా లేదు  ఏ పని చేసినా అది నీకే రివర్స్ అవుతుంది.  అందుకే పని చేసేటప్పుడు జాగ్రత్తగా  ఓపికతో చేయాలి.  విద్య పట్ల ఆసక్తి ఉండదు  ఉద్యోగం చేసే వారికి  ఆఫీసులో తగాదాలు రావడం ఇలాంటివి జరుగుతాయి.ఈరోజుమీరు  ధరించాల్సిన  పసుపు రంగు పాటించాల్సిన పరిహారం హనుమాన్  చాల్సారీ పాటించడం.
  • ధనస్సు రాశి,  ఈరోజు  స్త్రీ పురుషులు  ఆర్థికమైన సమస్యలు  ఎదురుకుంటాడు   మీరు  ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.  మీకు ఈ రోజు కాలం అనుకూలంగా ఉంది.  మీరు ఏ పని చేసినా అది విజయవంతం అవుతుంది.  మొక్కలు పెంచడం చెట్లను పెంచడం  మీకు మంచిది.  ఆఫీసులో కూడా మీకు ఉద్యోగం చేసేటప్పుడు ఒత్తిడి తగ్గుతుంది ప్రశాంతంగా పని చేయండి మీకు ఈరోజు చాలా మంచిది.ఈరోజు మీరు అశ్వ  వస్త్రాన్ని పాటించే రంగు ఆరంజ్    పాటించవలసిన అమ్మవారు  దుర్గా అమ్మవారిని దర్శించాలి.
  • మకర రాశి,  ఈరోజు మీకు  డబ్బు చాలా  పొదుపుగా  వాడుకోండి ఊహించినటువంటి  ఖర్చులు కూడా ఉంటాయి. ఊహించిన ప్రయాణాలు కూడా  ఉంటాయి. అందుకే జాగ్రత్తగా  పని చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా  ఉండండి వ్యాపారాలు కూడా  నష్టాలు కలిగిస్తాయి.  అందుకే జాగ్రత్తలు ఉండాలి. ఈరోజు పాటించాల్సి  వలసిన  వస్త్రం  నీలం రంగు  పాటించాల్సిన  చంద్రశేఖర  పాటించడం.
  • కుంభరాశి,  ఈ రాశి వారికి ఈ రోజున స్త్రీ  పురుషులకు  ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి ఈరోజు  చాలా అనుకూలంగా ఉంది.  రోజు భార్య భర్తలకు  కబుర్లు చెప్పుకోవడానికి మరియు  సంతోషాలని ఇద్దరూ పంచుకోగలుగుతారు. ఇష్టమైన దేవతని ఎర్రటి పూలతో పూజించాలి.
  • మీన రాశి,  ఈ రాశి వారు ఈ రోజున స్త్రీ  పురుషులు ఈ రోజున శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఫైనాన్స్  ఉన్నవారు.  ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. విద్యార్థులు మరియు వ్యాపారాలు పరంగా  అనుకూలంత కాలం కాదు.   ఈరోజు రాశి వారు ధరించని రంగు ఎరుపు రంగు  పాటించవలసిన  ఇష్ట మైన దేవతని  తెల్లటి పూలతో  ప్రార్థించాలి.

ధన్యవాదములు.!

Leave a Comment