శ్రావణమాసంలో పూజ గదిలో ఉండవలసిన వస్తువు ఇవేశ్రావణమాసంలో పూజ గదిలో ఉండవలసిన వస్తువు ఇవే

శ్రావణమాసంలో పూజ గదిలో ఉండవలసిన వస్తువు ఇవే 

శ్రావణమాసంలో పూజ గదిలో ఉండవలసిన వస్తువు ఇవే 

శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కావాలంటే ఒక దక్షిణాత్రిక శంఖం మీ ఇంట్లో ఉండాలి. ఆ శంఖం శ్రీ మహాలక్ష్మి దేవికి ఎంతో ఇష్టం కరమైన వస్తువు మీరు కోరుకున్న కోరికలు తీరాలంటే ఆ దక్షిణార్థిక శంఖం ఇంట్లో ఉండాలి. దక్షిణార్థిక శంఖం పూజ గదిలో పెట్టి పూజ జరిపియ్యాలి. ఇంకా గోమాత చక్రాలు కూడా శ్రీ మహాలక్ష్మి దేవికిష్టం ఎందుకంటే సముద్రం తీరాన ఉంటాయి.  శ్రావణమాసంలో పూజ గదిలో ఉండవలసిన వస్తువు ఇవే  

కాబట్టి అవి అంటే ఆ దేవతకి చాలా ఇష్టం అవి కూడా పూజ గదిలో పెట్టి ఆ దక్షిణాదితి శంఖానికి ఈ గోమాత చక్రాలకి బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టండి గంధం బొట్లు పెట్టి గుడి దగ్గర పెట్టి శ్రావణమాసం పూర్తయ్యే వరకు గుడి దగ్గరే ఉండాలి.

శ్రావణమాసం పూర్తయిన తర్వాత ఇవి తీసుకుని బీరువాలో పెట్టుకోవచ్చు అప్పుడు మీకు శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఇంకా గురివింజ గింజలు కూడా మహాలక్ష్మి దేవికి చాలా ఇష్టం
ఇవి కూడా కొన్ని తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టి ఓట్లు ఒక రోజు ధూపం వెయ్యండి అలా శ్రావణమాసం పూర్తయి వరకు ధూపం వేస్తూనే ఉండండి.

శ్రావణమాసం పూర్తయిన తర్వాత ఆ గురిగింజ గింజలను తీసుకొని బీరువాలో పెట్టుకోండి అప్పుడే మీకు శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఇంకా మహాలక్ష్మికి శ్రీఫలం అంటే కూడా ఇష్టం ఎలా ఉంటుందంటే టెంకాయ ఆకారంలో ఉంటుంది. దానికి కూడా రెండు కళ్ళు ఉంటాయి. ఇది దేవ్ కి ఎందుకు ఇష్టం అంటే ఇది సముద్రం తీరానే దొరుకుతుంది. ఎందుకంటే మహాలక్ష్మి దేవి కూడా సముద్రం తీరాన ఉండే వచ్చింది.

కాబట్టి లేదంటే కూడా దేవునికి చాలా ఇష్టం. ఈ పూజ ఫలాన్ని తీసుకొని యూట్లతో పట్టుకొని రూపాయి బిళ్ళలు తీసుకుని వీటికి బొట్లు పెట్టి పూజా మందిరంలో పెట్టండి. శ్రావణమాసం పూర్తయ్యే వరకు పూజా మందిరంలోనే ఉండాలి. రోజు పూజలు చేయాలి శ్రావణమాసం పూర్తయిన తర్వాత మీకు మహాలక్ష్మి దేవి కటాక్షం కలుగుతుంది ఈ మూడు శ్రావణమాసం పూర్తయ్య వరకు పూజా మందిరంలోనే ఉండాలి.

వీటికు రోజు పూజలు చేయాలి గంధం బొట్లు పెట్టాలి. శ్రావణమాసం పూర్తయిన తర్వాత మీకు
మహాలక్ష్మి దేవి కటాక్షం కలుగుతుంది.

శ్రావణమాసంలో మహాలక్ష్మి కటాక్షం కావాలంటే ఇట్లు తప్పకుండా పాటించాలి. శ్రావణమాసం పూర్తయ్యే వరకు మీ ఇంట్లోనే ఉండాలి. రోజు పూజ జరిపించాలి ఈ మూడు వస్తువులు అంటే మహాలక్ష్మి దేవికి చాలా ఇష్టం కరమైన వస్తువులకి మీరు చాలా మంచిగా పూజలు చేయాలి.

అప్పుడే మీకు ఆ దేవి కటాక్షం దొరుకుతుంది వీటికి చాలా బాగా పూజలు చేయాలి. వీటిని తప్పనిసరిగా పాటించాలి. టయానికి పూజలు జరగాలి. బొట్లు గంధం వాటికి పెట్టాలి అలాగైతే మీకు ఆ దేవి కటాక్షం దొరుకుతుంది.

శ్రావణ మాసంలో పూజ వివరాలు (Details of Puja in Sravana Masam)

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి వారం మరియు  సోమవారం, మరియు మంగళ వారం,  శనివారం,  రోజులలో అమ్మవారు ఎంతో ఇష్టమైన రోజుగా మనమైతే పూజలు చేసుకోవచ్చు. ఈ వారాలలో గౌరమ్మ తల్లిని పూజించుకుంటారు.

అమ్మవారికి  చందన కుంకుమతో అలంకరించి  ఎంతో ప్రీతిగా  పూజలు చేసుకోవాలి.అమ్మవారికి ఉప్పు దీపం  ఎంతో ప్రీతి. మామిడి తోరణాలతో మరియు మెరుపు పువ్వులతో  గువ్వలతో  పూజలు చేస్తారు.

  పూజ సమయాలు

  • ఉదయం, 4:00 AM   నుండి 9:00 AM వరకు చేసుకోవచ్చు
  • సాయంత్రం, 6:00 PM   నుండి 8:00 PM  వరకు చేసుకోవచ్చు,

ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *