Weekly Rasi Phalalu (21th july 2024 to 27th july 2024) వారం రాశి ఫలాలు Telugu Full Information,
Weekly Rasi Phalalu (21th july 2024 to 27th july 2024) వారం రాశి ఫలాలు
- మేషరాశి, ఈ రాశి వారికి నాలుగు దిక్కులు వీళ్ళకి సూచిస్తుంది. ప్రధానంగా గురు శుక్ర శని కేతువు రెండు శుభగ్రహాలు రెండు పాప గ్రహాలు రెండో రాశుల గురువు నాలుగు రాశులు శుక్రుడు ఏకాదశిలో శని ఆరులో కేతువు శుభయోగం ఉన్నది. ముఖ్యంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక ఫలితాలు చాలా బాగుంటాయి. నిలువ చేసిన ధనం వృద్ధి చెందుతుంది. ధనము యొక్క యోగం తెలుగు పెరుగుతోంది..
- బాధ్యత ఇతంగా చేసే పనిలో విజయవంతమవుతారు. ఉద్యోగంలో మిశ్రమ కార్యమున్న మీ పనిని బట్టి అది మీదే చేయగలిగే ఆసక్తి వస్తోంది తెలియని కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ పనైనా మొదలు పెట్టండి చాలా మంచి జరుగుతుంది.
- మేష రాశి వారు ఈ వారంలో లక్ష్మి శ్లోకం పలికితే చాలా మంచి జరుగుతుంది. ఈ వారంలో మీరు సందర్శించవలసిన దేవాలయాలు లక్ష్మీదేవి మీరు పూజించడం చాలా మంచిది. . మీరు ఈ వారంలో దానం చేసే ధన్యాలు ఏవి లేవు.
Weekly Rasi Phalalu (21th july 2024 to 27th july 2024) వారం రాశి ఫలాలు
- వృక్షభరాశి, వృక్షభరాశి వారికి ఈ వారంలో గురు శుక్ర శని కేతువు వీళ్లు యోగంలో ఉన్నారుశుక్ర రవి గ్రహాలు 3వా రాశులు ఉన్నాయి4రాశిలో బుధుడు11 రాశిలో రాహు మీ ఆశయాలు నెరవేరుతాయి. మీరు చేసే పని విజయవంతం అవుతుంది.
- మీరు చేసే పని నలుగురు మెచ్చుకుంటారు. మీకు సమయానికి సహాయ సహకారాలు అందుతాయి. మీరు ఏకాగ్రతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి తోటి వారి నుండి తాయా సహకారాలు సమయానికి అందిస్తాయి కాబట్టి మీకు ఎటువంటి లోటు లేదు మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తారు.
- అవి విజయవంతం అవుతాయి. ఈ వారం మీకు చాలా మంచి జరుగుతుంది వృక్షభ రాశి వారు జపించే మంత్రం లక్ష్మీదేవి మంత్రం జపించండి మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు ఈ వారంలో ఏ దేవాలయానికి వెళ్లాలంటే లక్ష్మీదేవి అనుగ్రహించడం మంచిది. ఈ రాశి వారు ఈ రోజున లేదా ఈ వారంలో దానం చేసే అవసరం లేదు.
- మిధున రాశి, మిధున రాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు దివ్యంగా యోగస్తున్నాయి. 7 వా రాశిలు చంద్రుడు2 వ రాశిలో శుక్రుడు దక్షమంలో రాహువు ఉన్నాడు. మనోబలంతో పనులు మొదలు పెట్టండి మీరు అనుకున్న విజయం అంతమవుతుంది.
- మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన ఆశయం నెరవేరుతుంది. మీ ఇంట్లో జరిగే శుభకార్యాలు శుభంగా జరిగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి.మీరు కంపెనీలో ఏదైనా ప్రాజెక్టు చేస్తే అది మీకే అనుకూలంగా వస్తుంది. కష్టాలకు తగిన ఆర్థిక ఫలం అందుతుంది. మీ కృషికి తగిన ఆదాయం కలుగుతుంది ఉద్యోగపరంగా సకాలంలో పని మొదలుపెట్టి కొన్ని విజయవంతం చేసుకోండి ఈ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తే దానికి తగిన ఫలితం లభిస్తుంది. నీకు ఈ వారంలో తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి.
- మిధున రాశి వారు ఈ వారంలో ఒక మంత్రాన్ని జపించాలి. సూర్యనారాయణ మూర్తిని స్వరించండి. మిధున రాశి వారు ఈ వారంలో ఈ దేవాలయాన్ని పూజించాలంటే సూర్యుని దర్శించండి మిధున రాశి వారు ఈ వారంలో ఏ దానాలు చేయాలంటే గోధుమలు దానం చేయండి.
- కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి 6గ్రహాలు దివ్యంగా ఉన్నాయి 6 వ రాశిలో చంద్రుడు రాశిలో 2వా రాశిలో బుధుడు జన్మ శుక్రుడు ఏకాదశి లో అంతగ్రహాలు తృతీయంలో కేతువు ఏకాదశిల్లు ఒకరికొకరు మిత్రులుగా ఉంటారు. కుజ గురువులు నియోగించడం మంచిది. ఏమైనా కాలమిది. ఆలోచించే పనులు విజయవంతంగా అవుతాయి.
- రెండో రాష్ట్రం మీరు ఏ పని చేసినా నిశ్చింతగా పని విజయవంతం అవుతుంది వర్ణిస్తున్నారు. పలుమార్గాల్లో ధన లాభాలు ఉంటాయి. గతంలో ఏర్పడిన వ్యాపారం మీకు చాలా కలిసి వస్తుంది. వ్యాపార సమస్యలు తొలగిపోతాయి. జన్మ శుక్ర యోగం వల్ల మంచి ధన లాభం కూడా ఉంటుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
- పని చేసేటప్పుడు ఆలోచించి చేయండి. ఏకాదశలో అనేక శుభ ఫలితాలని అందిస్తున్నారు. బుద్ధి చెందుతాయి. కొన్ని ఊహించని సంఘటన కలుగుతాయి. కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకోండి ఈ వారం మీకు చాలా మంచిగా ఉంది.
- కర్కాటక రాశి వారు ఈ వారంలో జపించే మంత్రం కర్కాటక రాశి వారు. ఆరు గ్రహాలు యోగంగా ఉండడం వలన లక్ష్మీదేవి కి జపిస్తే మంచిది. కాటక రాశి వారు ఈ వారంలో ఏ ఏ దేవాలయాలకు వెళ్లాలంటే లక్ష్మీ దర్శనం శుభదాయకం లక్ష్మీదేవిని ప్రార్థించండి ఈ వారం మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో దానం చేసే అవసరం లేదు.
- సింహరాశి, వారికి ఈ వారంలో ఈ గ్రహం అనుకూలంగా లేదమ్మా అందుకే పని చేసేటప్పుడు తొందరపడి ఏది చేయొద్దండి. ఆలోచించి చేయండి.! ముఖ్యకారుల కార్యాలను కొంతకాలం వాయిదా వేయాలి లేదు కచ్చితంగా చేయాలనుకున్న కార్యాలు ఉంటే కొంత జాగ్రత్తగా చేసుకోవాలి. ఓర్పు సహనము చాలా అవసరం ఉద్యోగాల్లో ఇవి చాలా అవసరం మనం పొరపాటు చేయకపోయినా ఆ పొరపాటు మన మీద పడుతుంది.
- అధికారాలు నుండి ఇబ్బందులు వచ్చే అంశాలు కూడా ఉన్నాయి అవి రాకుండా మనమే సున్నితంగా వ్యవహరించాలి. తొందరపడకూడదు తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. మనం అప్పుడు బుద్ధిబలంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లక్ష్యం సాధించాలంటే కొంతకాలం కొంతకాలం ఆగి ప్రయత్నించాలి.
- మీరే మనోధైర్యంతో మీ కృషితో మీరే సాధించాలి. మీరు పని చేసే పనిలో మీరే నెగ్గాలంటే సకాలంలో పని పూర్తి చేసి పెట్టండి అప్పుడు మీకు విజయవంతం లభిస్తుంది ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక అందుకే వచ్చిన ధనాన్ని ఉన్నదనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి.
- సింహరాశి వారు ఈ వారంలో ఏ మంత్రం జపించాలంటే సింహ రాశి వారు ఈ వారంలో ఏ మంత్రం జపించాలంటే నవగ్రహ శ్లోకాలు పాటించాలి. సింహ రాశి వారు ఈ వారంలో ఏఏ దేవాలయాలకు వెళ్లాలంటే నవగ్రహాలని దర్శించండి.! మీకు మంచి జరుగుతుంది. సింహరాశి వారు పాటించాలంటే నవధాన్యాలను అర్పించండి. మీకు ఈ వారం మంచి జరుగుతుంది.
- కన్య రాశి, వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఏకాదశి లో శుక్రులు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఎక్కడైనా సరే ప్రోచారంలో జంటగ్రహ ఒకే రాశులుఉండే యోగిస్తున్నప్పుడు అందులో 9, 10, 11, పదాలు గనుకైతే ఇక్కడ ఏకాదశి లో కన్య రాశి వారికి సంప్రదమంతా మైన యోగాలు ఉన్నాయి.
- ఉద్యోగం ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మీ బాధ్యతల్ని సకాలంలో పూర్తి చేయగలిగే ఆసక్తి మీకు కలుగుతుంది. తోటి వారి నుండి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ పరమైన అభివృద్ధి కూడా చెందుతోంది. ఏకాగ్రహంలో ఉన్న సూర్యదశమి మేలు చేస్తుంది క్రమ క్రమంగా ఉద్యోగంలో అభివృద్ధి.మెచ్చుకుంటారు. స్వల్ప ప్రతి వ్యర్థం ద్వారా మీకు లభిస్తుంది.
- ఏ పనిలోనైనా స్పష్టమైన ఆలోచనతో ఆలోచిస్తారు ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా మేలు చేయకూడదు ఉన్న బలం ఉన్నదనాన్ని సంపూర్ణంగా వాడుకోండి. ఉన్నదనాన్ని జాగ్రత్తగా బుద్ధి బలంతో వాడుకోండి బలాన్ని అనుకూలంగా ముందుకు సాగండి.
- ఏది లోతుగా ఆలోచించవద్దు మొహమాటం పక్కన పెట్టి పని చేస్తే వ్యాపారంలు బందులు తొలుగుతాయి. కృషిని బట్టి వ్యాపారంలో మేలైన పరంగా వ్యాపారంలో ముందుకు సాగడానికి పని పడుతుంది . ఈవారం చాలా మంచిగా ఉంది.
- కన్య రాశి వారు ఈ వారంలో జపించే మంత్రం కన్య రాశి వారు లక్ష్మీ అమ్మవారిని తోచితే చాలా మంచిది కన్యా రాశి వారు ఈ వారంలో ఏ ఆలయాన్ని దర్శించాలి లక్ష్మీదేవిని ప్రార్ధించండి. ఈ వారం చాలా మంచి జరుగుతుంది. కన్యా రాశి వారి వారంలో దానం ఏవేవి చేయాలంటే ఈ వారంలో దానాలు అవసరం లేదు.
- తులారాశి, తులా రాశి వారికి వారంలో నాలుగు గ్రహాలు యోగస్తులు ఉన్నాయి. దశమంలో రవి వృత్తియంలో చంద్రుడు లాభంలో బుద్ధుడు ఆరులో రాహు అదృష్టం వరిస్తుంది. మంచి ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. మనోబలంతో నిర్ణయం తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి విజయాలు సాధిస్తారు.
- ఏ పని మొదలుపెట్టిన అందులో విజయమే ఉంటుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు సమయంలో అందుతాయి శుభాన్ని స్థాయి. అధికారాలు అండ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ఈ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. బంగారు మార్గానికి అవసరాలకు తగినంత ఆలోచన చేయండి.
- మీ వల్ల కొందరికి మేలు చేపడుతుంది. ధనాన్ని పొదుపుగా వాడుకోండి తగినంత విశ్రాంతి తీసుకొని మంచిగా ఉండండి. ఏది లోతుగా ఆలోచించవద్దు శుభం జరుగుతుంది. ఈ వారం మీకు చాలా అద్భుతంగా మంచి జరుగుతుంది.
- తులా రాశి వారు ఈ వారంలో ఈ మంత్రం జపించాలంటే లక్ష్మీ ధ్యానం చేసేది ఉత్తమం ఈ వారంలో తులా రాశి వారు ఏ ఏ దేవాలయాలకు వెళ్లాలంటే తులా రాశి వారు మహాలక్ష్మి దేవి దర్శించండి. తులారాశి వారు ఏ ఏ దానాలు చేయాలంటే దానాలు అవసరం లేదు.
- వృక్షిక రాశి, వృక్షిక రాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. 7, రాశులు గురువు 9, రాశులు శుక్రుడు లాభంలో కేతువు మనోబలంతో పనులు చేయండి. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయి. భాగ్య శుక్ర యోగం ధన లాభాన్నిస్తుంది నీ పనికి తగ్గినంత లాభం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోన చెడు ఊహించవద్దు మంచినే ఆశించండి.
- ఎప్పుడు ఉస్తావంగానే ఉండాలి కుటుంబం పట్ల చాలా మంచిగా ఉండాలి. కుటుంబమంతా మాట్లాడుకుని దాన్ని అమలు చేయండి. ఆత్మవిశ్వాసంతో పని చేస్తే ఉద్యోగాల్లో ఉన్న కీటకాలు తొలగిపోతాయి ప్రశాంతంగా మీ బాధ్యతలని పూర్తి చేయండి. తొందర పడొద్దు ఏ దానికైనా ప్రశాంతంగా పని పూర్తి చేయండి. అప్పుడే విజయవంతం అవుతుంది. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు కొన్ని విషయాల్లో కొన్ని సమయాల్లో మనం మేల్ చేయబోతే అది కీడును శంకుస్తుంది. అందుకే ఎవరి విషయాల్లో తలజొద్దు గత అనుభవంతో చేయండి. మీ ప్రయత్నం విఫలం కాదు.
- వృక్షిక రాశి వారు ఈ వారంలో ఈ మంత్రం జపించాలంటేవృక్షికరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వృక్షిక రాశి వారు ఈ వారంలో ఏ దేవాలయానికి వెళ్లాలంటే నవగ్రహాల్ని దర్శించాలి. వృశ్చిక రాశి వారు ఏ ఏ దానాలు చేయాలంటే నవధాన్యం అగ్నికి అర్పించండి మీకు మంచి జరుగుతుంది.
- ధనస్సు రాశి, ధనస్సు రాశి వారికి వారం 5గ్రహాలు దివ్యాంగ ఉన్నాయి. జన్మ చంద్రుడు స్పష్ట కుజుడు అష్టమ శుక్రుడు తృతీయో శని దశమ కేతువు లక్ష్యసాధనల విజయం త్వరగా లభిస్తుంది. శీఘ్ర శుభ ఫలితాలు కలుగుతాయి. సకాలంలో పని చేయడం ద్వారా ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. ధైర్యంగా ఉత్సవంగా పనిచేయడం. ద్వారా తోటి వారి నుండి ప్రశంసలు ఉంటాయి.
- బాధ్యత ఫలితమైన ఫలితాలు శుభ ఫలితాలు. బంగారు భవిష్యత్తుని సాధించడానికి మీరు ప్రయత్నాలు విజయవంతం అవుతాయి శ్రమకు తగ్గినంత లభిస్తుంది. పట్టుదలతో పని చేస్తే లాభాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పని చేస్తే వ్యాపారంలో మెయిల్ చేకూరుతుంది. సకారంలో పని నిర్వహించి సకాలంలోనే ముగిస్తే వ్యాపారంలో ఆటంకాలు కలుగుతాయి. పనులు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపొద్దు ఓర్పుతో పూర్తి చేయండి మీకు ఉద్యోగంలో కలిసి వస్తుంది. వారం చివరి భాగంలో శుభం జరుగుతుంది. ఈ వారం మీకు చాలా మంచి జరుగుతుంది.
- ధనస్సు రాశి ఈ వారంలో జపించే మంత్రం ఏమిటంటే ధనస్సు రాశి వారు లక్ష్మీదేవిని దర్శించడం శుభం కలుగుతుంది. ధనస్సు రాశి వారు ఈ వారంలో ఏ ఏ దేవాలయాలకు వెళ్లాలంటే మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి మీకు మంచి జరుగుతుంది. ఈ వారంలో ధనుస్సు రాశి వారికి దానాలు అవసరం లేదు.
- మకర రాశి, మకర రాశి వారికి ఈ వారంలో రెండు గ్రహాలే యోగస్టులో ఉన్నాయమ్మా పంచమంలో గురువు తృతీయంలో రాహు ముఖ్య కారణాల్లో శుభం లభిస్తుంది. మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి. ప్రతి పని లోతుగా ఆలోచించి పని చేయాలి. అప్పుడే మీరు మీ ఆటంకాలు అధికమించి మీరు విజయం సాధిస్తాడు. కాలం సహకరిస్తుంది. నీ బాధ్యతలు మీ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా మాట్లాడాలి .
- అపార్థాలకు అవకాశం ఉంది. ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందవద్దు నీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది శాంతంగా పనిచేయండి. పని మొదలుపెట్టిన తర్వాత కృషి చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీకు విజయం సాధిస్తారు ఒక్కసారి చేసే పని ఆగిపోతే మరీ పూర్తయిన విజయం సాధించడం. కష్టమే అందుకే చేసే పని ఆపకుండా చేయండి ప్రశాంతంగా చేయండి ఆలోచించి చేయండి.
- అప్పుడే మీకు విజయం సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది. నీ నిర్ణయాలు మిమ్మల్ని మేలు చేస్తాయి బుద్ధిబలంతో పనిచేస్తే వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి తొందరపడి తీసుకోవద్దండి ప్రధాన కార్యాలు చేసేటప్పుడు దగ్గర వాడిని వాళ్ళని అడిగి అందరూ మాట్లాడి ఆ శుభకార్యాన్ని పూర్తిచేయండి.
- మకర రాశి వారు ఈ వారంలో ఏ మంత్రం జపించాలంటే నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మకర రాశి వారు ఈ వారంలో ఏ దేవాలయాలకు వెళ్లాలంటే నవగ్రహాల్ని దర్శించండి. మకర రాశి వారు ఈ వారంలో ఏ ఏ దానాలు చేయాలంటే నవధాన్యం అగ్నికి ఆవుదించండి మీకు మంచి జరుగుతుంది. ఈ వారం చాలా మంచి జరుగుతుంది.
- కుంభరాశి, కుంభ రాశి వారికి ఈ వారంలో రెండు గ్రహాలే యోగిస్తున్నాయి. 6 వరాశిలో రవి లాభం లో చంద్రుడు ఉద్యోగ ఫలితాలు. శుభప్రదం సూర్య అనుగ్రహం వలన సప్పరమవుతాయి. పని మొదలు పెట్టండి. పనిచేసేటప్పుడు శ్రద్ధతో చేయండి. సకాలంలో పని పూర్తి చేస్తే ఆఫీసులో మీకు పేరు ప్రత్యేకతలు వస్తాయి. సకాలంలో పని పూర్తి చేయడం. ద్వారా ఉద్యోగం చేసే వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. ఏ పని ఎప్పుడు చేయాలో ఎంత జైల్లో అంతే చేయండి. ఎక్కువ మాత్రం చేయొద్దండి. బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తిస్తే చాలు అదే మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది.
- ఎందుకంటే తక్కువ అనుకూలంగా ఉంది. ఎక్కువ వ్యతిరేకంగా ఉంది. అందుకే జాగ్రత్తగా పని చేయండి తక్కువ అనుకూలం ఉన్నప్పుడు జాగ్రత్తగా పని చేయాలి . మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది.ఎక్కువగా ఆలోచించడం వల్ల శ్రమ పెరుగుతుంది. శాంతంగా ఆలోచిస్తే అదే విజయవంతం అవుతుంది. మేలు జరుగుతుంది.
- కుంభ రాశి వారు ఈ వారంలో ఏ మంత్రం జపించాలంటే కుంభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు పాటించాలి. కుంభ రాశి వారు ఈ వారంలో ఏ ఏ దేవాలయాలకు వెళ్లాలంటే నవగ్రహాల్ని దర్శించాలి. అప్పుడే మీకు మేలు జరుగుతుంది. నవధాన్యాలు అగ్నికార్పించాలి. అప్పుడే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
- మీన రాశి, మీనా రాశి వారికి ఈ వారంలో దివ్యమైన కాలం నడుస్తుందమ్మా నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. పదవ రాజుల చంద్రుడు 3 రాశుల గుజుడు6 రాశిలో బుధుడు పంచమంలో శుక్రుడు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది. ఆశించిన ఫలితాలు వెంటనే కలుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి.
- సహాయ సహకారాలు అందుతాయి. నూతన ప్రయత్నాలు శుభం ఫలితం అవుతాయి ప్రశంసలు ఉంటాయి. మీరు చేకూరుతుంది. ఆర్థికంగా బలపడతారు రుణ సమస్యలు ఎదురు కావు కాలం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్తారు పనులు విజయం లభిస్తుంది. తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి.
- మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు. అది లభిస్తుంది. కోరుకున్నది. కూడా మీకు లభిస్తాయి. ధైర్యంగా శాంతంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి. బంగారు భవితవ్యం మీకు కనిపిస్తుంది. ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేసుకోవడం ద్వారా ఆటంకాల్ని అధికమించవచ్చు శాంతంగా ఉండండి. ఏదీ లోతుగా ఆలోచించకండి. చెడు ఊహించవద్దు మంచిని ఆశించండి.
- ఏకాగ్రతతో పని చేస్తే అధికారులు ప్రశంసలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో అధికమించండి శుభవార్త ఇస్తుంది. మీన రాశి వారు ఈ వారంలో ఏ మంత్రం జపించాలంటే మీన రాశి వారు సూర్యనారాయణ మూర్తిని జపించాలి.
- మీన రాశి వారు ఈ వారంలో ఏ ఏ దేవాలయాలకు వెళ్లాలంటే ఈ మీన రాశి వారు ఏ దేవుని దర్శించాలంటే సూర్యుణ్ణి నమస్కరించాలి. అప్పుడే మీరు కోరుకున్న కోరికలు వేరుతాయి. ఈ మీన రాశి వారు ఈ వారంలో ఈ దానాలు చేయాలంటే గోధుమలు దానంగా అర్పించండి. అప్పుడు మీకు చాలా మంచి జరుగుతుంది.