పరిచయం, జైనాథ్ దేవాలయం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండలంలో జైనాథ్ గ్రామంలోని Jainath temple Adilabad కొలువై ఉన్నారు. జైనథ దేవాలయం ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయంలో ప్రధాన దేవత జైనథలింగం శ్రీ నారాయణ స్వామి దేవాలయం (శివలింగం)గా ఉంటుంది. భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు, అర్చనలు చేస్తారు.
ఈ దేవాలయం అనేక శతాబ్దాల పూర్వం నిర్మించబడిన ప్రాచీన ఆలయంగా గుర్తించబడింది. ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.జైనథ దేవాలయంలో పూజాదులకు ప్రసాదం అందిస్తారు. భక్తులు ఈ ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరిస్తారు.
అదిలాబాద్ నుండి జైనథ్ దేవాలయానికి 19 కిలోమీటర్ ఉంది. ప్రయాణం 30 నిమిషాల సమయం పడుతుంది. హైదరాబాదు నుండి జైనాథ్ దేవాలయానికి 319 కిలోమీటర్లు ఉంది. 5 గంటల సమయం పడుతుంది.
సూర్య కిరణాలు మూల విగ్రహాన్ని తాకడం నల్లని రాగితో నిర్మితమైన, దేవాలయం ఈ ఆలయం జైన్ సాంప్రదాయంతో ఉన్నందువలన జైనథ్ దేవాలయం అని పేరు వచ్చింది. ఈ గుడిలో శిల్పాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
జైనథ దేవాలయం డాకనిక్ శైలిలో నిర్మించబడింది. ఈ శైలిలో నిర్మాణం సుందరంగా ఉండి, ప్రతిరూపాలు, శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
శివరాత్రి, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయంలో భారీ పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. కార్తీక మాసం, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, దీపాలంకరణలు చేస్తారు.
జైనథ్ ఆలయ సమయాలు (Jainath Temple Timings)
- డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు,
- ఆలయ టికెట్ ధర ఉచితం,
- ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి,
- మాస్క్ ధరించండి,
జైనథ్ దేవాలయం టికెట్, బుకింగ్ టికెట్, ఎంట్రీ టికెట్, టుమారో దర్శనం, టుడే దర్శనం, సండే దర్శనం,
- జైనథ్ దేవాలయం దర్శనం సమయం ఉదయం, 5:30 AM నుండి 12:00 PM వరకు ఆలయంలో పూజ దర్శనం అభిషేకాలు హారతులు జరుపుతాయి.
- జైనాథ్ దేవాలయం మధ్యాహ్నం, 1:00 PM నుండి 4:00 PM వరకు ఆలయం విరామం మరియు విశ్రాంతి ఉంటుంది.
- జైనథ్ ఆలయం సాయంత్రం, 5:00 PM నుండి 8:00 PM వరకు పూజలు దర్శనాలు జరుగుతూ ఉంటాయి, తదుపరి ఆలయం ముగింపు.
జైనథ్ దేవాలయం ప్రతిరోజు దర్శనం సమయాలు (Jainath Temple Daily Darshan Timings)
- సోమవారం, జైనథ్ ఆలయం ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 8:00 PM వరకు పూజలు, హారతి, అభిషేకాలు, దర్శనాలు, జరుగుతాయి.
- మంగళవారం, జైనథ్ ఆలయం ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 8:00 PM వరకు పూజలు, హారతి, అభిషేకాలు, దర్శనాలు, జరుగుతాయి.
- బుధవారం, జైనథ్ ఆలయం ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 8:00 PM వరకు పూజలు, హారతి, అభిషేకాలు, దర్శనాలు, జరుగుతాయి.
- గురువారం, జైనథ్ ఆలయం ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 8:00 PM వరకు పూజలు, హారతి, అభిషేకాలు, దర్శనాలు, జరుగుతాయి.
- శుక్రవారం, జైనథ్ ఆలయం ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 8:00 PM వరకు పూజలు, హారతి, అభిషేకాలు, దర్శనాలు, జరుగుతాయి.
- శనివారం, జైనథ్ ఆలయం ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 8:00 PM వరకు పూజలు, హారతి, అభిషేకాలు, దర్శనాలు, జరుగుతాయి.
- ఆదివారం, జైనథ్ ఆలయం ఉదయం, 5:30 AM నుండి 12:00 PM మరియు 5:00 PM నుండి 8:00 PM వరకు పూజలు, హారతి, అభిషేకాలు, దర్శనాలు, జరుగుతాయి.
జైనథ్ ఆలయ చరిత్ర (History of Jainath Temple)
జైనథ దేవాలయం క్రీ.శ. 8వ శతాబ్దంలో చాళుక్య వంశస్థులు నిర్మించినట్లు భావించబడుతుంది. ఈ ఆలయం శైవ సంప్రదాయానికి చెందినదిగా ఉంది. జైనాథ్ దేవాలయం చరిత్ర ఈ నేపథ్యంలో తెలుసుకుందాం.! క్రీస్తు శకం 4 నుండి 9 వ శతాబ్దం వరకు పల్లవ సామ్రాజ్యం లో ఉండదని వారే ఈ ఆలయం నిర్మించారని పురాణ కథలు చెబుతున్నాయి.
దాదాపు 500 ఏళ్ళు ప్రకారం దక్షిణ భారతదేశం పాలించిన. పల్లవులు కళా నైపుణ్యం గొప్పదే కాకుండా శిల్పకళాల్లో కూడా ఆలోచిస్తే వాళ్ల కాలంలో వాళ్లు కట్టించిన. దేవాలయాల్లో శిల్పాలు చాలా చక్కగా చెక్కారు పూర్తిగా నల్లని రాయితో నిర్మించిన.
ఈ దేవాలయ ప్రాంగణంలో ఏకశిలతో నిర్మితమైన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి విగ్రహం ఎంతో నైనా మా అంతగా కరమైన గా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో చెన్నకేశవ స్వామి గరుత్వంతుడు. పద్మనాధ స్వామి విగ్రహాలు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ గుడి చాలా బాగుంటుంది.
జై నాథ్ ఆలయ చేరుకునే మార్గాలు (Ways to reach Jai Nath Temple)
రోడ్డు మార్గం, ఆదిలాబాద్ నుంచి జైనథకు రహదారుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. జైనథ్ దేవాలయానికి అదిలాబాదు నుండి 20 కిలోమీటర్లు దూరం ఉంది. మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి జైనథ్ దేవాలయానికి 310 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాదులో బస్సులో కార్లు ఆటోలు అందుబాటులో ఉన్నాయి ఆలయానికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం బాగుంటుంది.
రైల్వే మార్గం, రైలు సదుపాయాలు జైనథ్ దేవాలయానికి అందుబాటులో ఉన్నాయి . హైదరాబాదులో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరియు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ రైలు అందుబాటులో ఉన్నాయి.ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ నుండి జైనథకు టాక్సీలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
విమాన మార్గం, జైనథ్ ఆలయానికి విమాన సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ నుండి దేవాలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి. 290 కిలోమీటర్ల దూరం ఉంటుంది
జైనాథ్ ఆలయ అడ్రస్ (Jainath Temple Address)
శ్రీ నారాయణ స్వామి దేవాలయం (జైనాథ్ దేవాలయం, ) భారతదేశం, తెలంగాణ రాష్ట్రం, అదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలం, జైనాథ్ గ్రామం, ( తెలంగాణ) 504309
జైనథ్ ఆలయ తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Nainath Temple Frequently Asked Question Answer)
1. జైనథ్ దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు, జైనాథ్ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో జైనథ్ మండలంలో దేవాలయం ఉంది.
2. జైనథ్ దేవాలయానికి ఉత్తమ సమయం ఎప్పుడు.?
జవాబు, జైనథ్ దేవాలయం ఉత్తమ సమయాల్లో ఫిబ్రవరి మరియు సెప్టెంబర్ నెలలో ఉత్తమ సమయం మరియు వాతావరణం చాలా బాగా ఉంటుంది.
3. జైనాథ్ దేవాలయం పూజా సమయాలు.?
జవాబు, జైనాథ్ దేవాలయం పూజ సమయాలు ఉదయం, 6:00 AM నుండి 8:00 PM వరకు,
4. జైనథ్ దేవాలయానికి విమాన సదుపాయాలు ఉన్నాయా.?
జవాబు, హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ నుండి అదిలాబాదుకు రోడ్డు ప్రయాణం చేయాలి.
జైనథ దేవాలయం భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో పూజలు, అర్చనలు నిర్వహించడం ద్వారా భక్తులు తమ మానసిక, ఆధ్యాత్మిక శాంతిని పొందుతారు.