Sri Malayadri Lakshmi Narasimha Swamy TempleSri Malayadri Lakshmi Narasimha Swamy Temple

Sri Malayadri Lakshmi Narasimha Swamy Temple Puja Darshan Seva Ticket Prices History Full Information Telugu,

పరిచయం,  శ్రీ మాలయాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో    ప్రకాశం జిల్లాలో వాలేటి వారి పాలెం  మండలంలో  మలకొండ అనే గ్రామంలో  ఎత్తైన కొండపైన  శ్రీ మాలాద్రి  Sri Malayadri Lakshmi Narasimha Swamy Temple  వారు కొలువై ఉన్నారు. నెల్లూరు నుండి  మాలకొండ అనే గ్రామానికి 129 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాలేటి వారి పాలెం నుండి  మాలకొండ గ్రామానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసిన వారు. సనాతన ధర్మ కేంద్రాలు  హిందూ సంప్రదాయ దేవతలు,  వారంలో ఒకరోజు మాత్రమే దర్శనం ఇస్తారు.  చీలిన  బండ మధ్యలో నుండి  ఆలయానికి మెట్లు ద్వారం వెళ్లాలి.  దర్శించి  స్వామిన  దర్శించి  సోపాన మార్గం  ఉంది.

మాలాద్రి లక్ష్మీనరసింహ స్వామి  పూలమాల ఆకారంలో  10 ఎకరాలు విస్తీర్ణం  పర్వతం మీద  నయన మనోహరంగా ఉంటుంది.  మీలాదిమంది భక్తాజులు  శనివారం రోజున వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు.

ఈ క్షేత్రంలో రెండు దేవాలయాలు ఉన్నాయి.   ఒకటి మాల నరసింహస్వామి  మరొకటి మాదిగి లక్ష్మీనరసింహస్వామి  అనే  ఇద్దరు ఉన్నారు.

పూర్వం త్రేత యుగంలో ఆగస్త్య  మహర్షి  తపస్తుకు  ఆటంకాలు కలగకుండా చూడాలని.  శ్రీ మహా విష్ణువును ప్రార్థించారు. ఈ ప్రాంతంలో  భక్తులకు అనుగ్రహించమని కోరారు.  జ్వాలా నరసింహస్వామిగా ఈ క్షేత్రంలో గెలిచారు. వారంలో ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తలుపులు తెరిచే ఉంటాయి.

ఒక్కరోజు మాత్రమే  ప్రజలకు  శనివారం దర్శనం ఇస్తాను  మిగతా రోజులు  దేవతలకు  మునులు  దర్శనం ఇస్తాను.  

మాలయాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమయాలు (Malyadri Lakshmi Narasimha Swamy Temple Timings)

  • మాస్క్  ధరించాలి,
  • ఆలయ టికెట్ దర్శనం  ఉచితం,
  • ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి,
  • డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా సంప్రదాయ దుస్తులు,
  • కెమెరా మొబైలు ఆలయంలో అనుమతి లేదు.

మాలాద్రి స్వామి ఆలయ టికెట్  ప్రైస్  మరియు ఆన్లైన్ టికెట్ బుకింగ్, ఎంట్రీ టికెట్,  ఫ్రీ

  • శనివారం లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 3:30 PM  వరకు  ఆలయ పూజ జరుగుతాయి
  • మాలాద్రి లక్ష్మీ నరసింహ స్వామి   ఉదయం, 6:00 AM నుండి మధ్యాహ్నం 3:30 PM వరకు  ఆలయం పూజలు  అభిషేకాలు దర్శనం జరుగుతాయి.
  • మాలాద్రి లక్ష్మీనరసింహస్వామి మధ్యాహ్నం, 3:30 PM  నుండి   ఆలయం ముగింపు ఉంటుంది.

మాలయాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రతి రోజుసమయాలు (Malyadri Lakshmi Narasimha Swamy Temple Daily Timings)

  • సోమవారం,   మాలాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం  మూసివేయబడుతుంది.
  • మంగళవారం, మాలాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం  మూసివేయబడుతుంది.
  • బుధవారం, మాలాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం  మూసివేయబడుతుంది.
  • శుక్రవారం, మాలాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం  మూసివేయబడుతుంది.
  •  శనివారం, మాలాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 3:30 PM వరకు  ఆలయం  పూజ దర్శనాలు అభిషేకాలు జరుగుతాయి. 
  • ఆదివారం, మాలాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం  మూసివేయబడుతుంది.

మాలాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో శనివారం మాత్రమే పూజలు జరుగుతాయి. శనివారం మాత్రమే దేవాలయం  తెరిచి  ఉంటుంది. మిగతా రోజులు  ఆలయం మూయబడి ఉంటుంది.  

మాలాద్రి లక్ష్మీనరసింహ స్వామి సేవ  ధరలు (Malyadri Lakshmi Narasimha Swamy Seva Prices)

 శ్రీ  మాలయాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయంలో పూజ సేవ ధరలు  ఈ క్రింద రాయబడి ఉంటాయి.

  • దర్శనం  టికెట్ ధరలు, 100/-
  • అష్ట తరణం పూజా రూపాయలు, 30/-
  • కుంకుమార్చన పూజా రూపాయలు, 40/-
  • ఉపన్యాసనం పూజా రూపాయలు, 100/-
  • వివాహ రుజుమ్ పూజా రూపాయలు, 600/-
  • సహస్రనామార్చన పూజా రూపాయలు, 70/-
  • అభిషేకాలు  పూజా రూపాయలు, 200/-
  • వాహనం  బైకు లేదా టూ వీలర్ పూజ రూపాయిలు, 50/-
  • వాహనం కారు లేదా జీపు  పూజా రూపాయలు, 150/-

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1.  శ్రీ మలయాద్రి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో  మాలకొండ  గ్రామంలో  పెద్ద కొండ పైన ఈ ఆలయం ఉంది.

2.   శ్రీ మాలయాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి పూజ విశేషాలు.?
జవాబు, శ్రీ మాలయాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి పూజా విశేషాలు శనివారం  మాత్రమే పూజలు జరుగుతాయి.   మిగతా రోజులు పూజలు జరగవు ఆలయం మూతబడి ఉంటుంది.

3.   శ్రీ మాలయాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం  రైలు మార్గం ఉందా.?
జవాబు,  శ్రీ మాలయాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం రైల్వే మార్గాలు నెల్లూరు రైల్వే స్టేషన్  మరియు ప్రకాశం రైల్వే స్టేషన్  ఉన్నాయి.  అక్కడి నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.

4.   శ్రీ మాలయాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారు క్షేత్రం  విశేషాలు.?
జవాబు,   శ్రీ మాలయాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి విశేషాలు  భక్తాదులకు కోరికలు వెంటనే నెరవేరుతాయి.   ఆధ్యాత్మిక అనుభూతిని కలుగుతారు.

  ధన్యవాదములు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *