Shri Bala Tripura Sundari Devi TempleShri Bala Tripura Sundari Devi Temple
Shri Bala Tripura Sundari Devi Temple Puja Darshan History Full Information In Telugu,

పరిచయం,  శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం దేవస్థానం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో మార్కాపురం ప్రాంగణంలో త్రిపురాంతకం  గ్రామంలో బాల త్రిపుర సుందరి దేవి Shri Bala Tripura Sundari Devi Temple  పుణ్యక్షేత్రం కొలువై ఉంది. 

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం పుణ్యక్షేత్రం విజయవాడ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది వినుకొండ దగ్గర నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీశైలం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఆలయానికి  నాలుగు వైపులా గోపురాలు ఉన్నాయి.

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉంది. ఈ ఆలయం ప్రాచీనమైనది మరియు ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తించబడింది. ఈ దేవాలయం త్రిపురాంతక స్వామికి మరియు ఆయన భార్య త్రిపురాంతక దేవికి అంకితం చేయబడింది.

(శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం దర్శనం సమయాలు  (Shri Bala Tripura Sundari Devi Temple Darshan Timings)

  • మాస్క్ లేనిదే ప్రవేశం లేదు,
  • ఆలయ దర్శనం టికెట్  ఉచితం,
  • ప్రసాదాలు అందుబాటులో లేవు,
  • డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు,

త్రిపురాంతక  దేవి ఆలయం దర్శనం టికెట్,  ఆన్లైన్ టికెట్ బుకింగ్,  ఇంటర్ టికెట్, ఫ్రీ

  • త్రిపురాంతక దేవి  ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  వరకు ఆలయంలో పూజలు హారతి దర్శనాలు జరుగుతాయి.
  • త్రిపురాంతక దేవిమధ్యాహ్నం, 1:00 PM  నుండి  సాయంత్రం 4:00 PM   వరకు ఆలయంలో  విశ్రాంతి  మరి   విరామం ఉంటుంది. 
  • త్రిపురాంతక దేవి సాయంత్రం  4:00 PM  నుండి  రాత్రి 8:00 PM వరకు  పూజలు దర్శనం హారతులు జరుగుతాయి. తదుపరి ముగింపు సమయాలు ఉంటాయి.

త్రిపురాంతక దేవి  ఆలయం ప్రతిరోజు  పూజా దర్శనం  సమయాలు (Tripurantaka Devi Temple Daily Pooja Darshan Timings)

  • సోమవారం,  త్రిపురాంతక దేవి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 4:00 PM నుండి  8:00 PM  ఆలయంలో పూజ దర్శనాలు జరుగుతాయి.
  • మంగళవారం, త్రిపురాంతక దేవి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 4:00 PM నుండి  8:00 PM  ఆలయంలో పూజ దర్శనాలు జరుగుతాయి.
  • బుధవారం, త్రిపురాంతక దేవి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 4:00 PM నుండి  8:00 PM  ఆలయంలో పూజ దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, త్రిపురాంతక దేవి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 4:00 PM నుండి  8:00 PM  ఆలయంలో పూజ దర్శనాలు జరుగుతాయి.
  • శుక్రవారం, త్రిపురాంతక దేవి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 4:00 PM నుండి  8:00 PM  ఆలయంలో పూజ దర్శనాలు జరుగుతాయి.
  • శనివారం, త్రిపురాంతక దేవి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 4:00 PM నుండి  8:00 PM  ఆలయంలో పూజ దర్శనాలు జరుగుతాయి.
  • ఆదివారం, త్రిపురాంతక దేవి ఆలయం ఉదయం, 6:00 AM నుండి 12:00 PM  మరియు 4:00 PM నుండి  8:00 PM  ఆలయంలో పూజ దర్శనాలు జరుగుతాయి.

త్రిపురాంతక అమ్మవారు ఆలయ పూజ దర్శనం ధరలు (Tripurantaka Ammavaru Temple Pooja Darshan Prices)

 శ్రీ బాల త్రిపుర సుందర దేవి ఆలయంలో పూజ రేట్లు మరియు దర్శనం రేట్లు అన్ని వివరాలు ఈ క్రింద రాయబడి ఉన్నాయి.

  • దర్శనం తల కటింగ్ రూపాయలు, 10/-
  • గోత్రనామార్చన  కుటుంబానికి రూపాయలు, 100/-
  • శ్రీ చక్రం వద్ద కుంకుమార్చన పూజలు ఇద్దరు సభ్యులకు రూపాయలు, 500/-
  • చిన్నమస్త దేవి పూజ రూపాయలు, 1116/-చండి హోమం పూజ రూపాయలు, 1116/-
  • అన్నదానం సంవత్సరానికి రూపాయలు, 1516/-
  • వాహన పూజ బైకు  లేదా  టూ వీలర్ రూపాయలు, 50/-
  • వాహన  పూజ నాలుగు చక్రాలు వాహనం మరియు కారు లేదా జీపు రూపాయలు,100/-
  • వాహన పూజ లారీ రూపాయలు, 200/-
  • విశాఖ పౌర్ణమి పండుగ రోజున లక్ష, పుష్పార్చన పూజా రూపాయలు, 516/-
  • శ్రావణ పౌర్ణమి పండగ రోజున నవధాన్యార్చన పూజా రూపాయలు, 516/-
  • వసంత నవరాత్రులు పండగ రోజున, ఒకరోజు అభయము పూజా రూపాయిలు, 2116/-
  • దసరా శరన్న  వారాత్రలు పండగ రోజున ఒకరోజు అభయము  పూజా రూపాయలు, 2116/-
  • గోత్రనామార్చన  కుటుంబానికి రూపాయలు, 100/-
  • శ్రీ చక్రం వద్ద కుంకుమార్చన పూజలు ఇద్దరు సభ్యులకు రూపాయలు, 500/-
  • చిన్నమస్త దేవి పూజ రూపాయలు, 1116/-చండి హోమం పూజ రూపాయలు, 1116/-
  • అన్నదానం సంవత్సరానికి రూపాయలు, 1516/-
  • వాహన పూజ బైకు  లేదా  టూ వీలర్ రూపాయలు, 50/-
  • వాహన  పూజ నాలుగు చక్రాలు వాహనం మరియు కారు లేదా జీపు రూపాయలు,100/-
  • వాహన పూజ లారీ రూపాయలు, 200/-
  • విశాఖ పౌర్ణమి పండుగ రోజున లక్ష, పుష్పార్చన పూజా రూపాయలు, 516/-
  • శ్రావణ పౌర్ణమి పండగ రోజున నవధాన్యార్చన పూజా రూపాయలు, 516/-
  • వసంత నవరాత్రులు పండగ రోజున, ఒకరోజు అభయము పూజా రూపాయిలు, 2116/-
  • దసరా శరన్న  వారాత్రలు పండగ రోజున ఒకరోజు అభయము  పూజా రూపాయలు, 2116/-

త్రిపురాంతక దేవి  ఆలయ చరిత్ర  (History of Tripurantaka Devi Temple)

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం ఈ స్థల పురాణాన్ని బట్టి పూర్వం త్రిపుర సుందరులు అనే రాక్షసులు ఉన్నారు. అట  వాళ్లని అంతం చేయడానికి  సాక్షాత్తు ఆ పరమశివుడు త్రిపురాంతక దేవి సహాయంతో  వాళ్ళ వాళ్ళని హతమార్చాడు. అప్పట్నుంచి త్రిపురాంతకేశ్వరుడు అనే నామంతో ఆ గుడి నిలిచింది. ఇక్కడ కొలువై ఉన్నాడు.

ఈ గుడిలో సాక్షాత్తు ఆ పరమశివుని పాదాలు అడుగులు కూడా ఈ గుడిలో మనం చూడవచ్చు ఇక్కడ  ఈ కుమారస్వామి గుడి లో ఒక్కసారి పాదం మోపితే అప్పటివరకు చేసిన మన పాపాలన్నీ తొలగిపోతారు. అట అంతా మహిమాన్వితమైన ప్రదేశం ఈ త్రిపురాంతక దేవి అమ్మవారు జీవితంలో ఒక్కసారైనా  ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి ఇంకా ఇక్కడ కుమారస్వామి  కొలువై ఉన్నాడు.  విగ్నేశ్వర స్వామి  కొలువై ఉన్నారు.  

బాలా త్రిపురాంతక సుందరి దేవి శివునికి  సహాయం చేసింది. కాబట్టి  ఆ పరమశివుడు ఆ త్రిపురాంతక దేవికి ఒక వరం ప్రసాదిస్తాడు.  మీరు ఇక్కడే  త్రిపురాంతకేశ్వరిగా కొలువై ఉండాలని  నాకు వరం ప్రసాదించండి. అప్పటినుండి ఈ ఆలయంలో ఆ పరమశివుడు కొలువై ఉన్నాడు.

ధన్యవాదాలు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *