Somnath Temple GujaratSomnath Temple Gujarat

Somnath Temple Gujarat Pooja Darshan Seva And History Telugu In Full Information,

పరిచయం,
సోమనాథ్ ఆలయం భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో గిరి సోమనాథ్ మండలంలో  వెరావల్ లో  ప్రభాస్ పట్టణంలో  Somnath Temple Gujarat  కొలవై ఉంది.12 జ్యోతిర్లింగాల్లో  ఒకటే వ జ్యోతిర్లింగం  ఈ ప్రాంతంలో ఉంది. పోర్ బందర్ నుండి  సోమనాథ్  ఆలయానికి 130  కిలోమీటర్ ఉంది, 

సోమనాథ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో, జూనాగఢ్ జిల్లాలోని వెరావల్ నగరంలో ఉన్నది. ఇది హిందూ మతానికి చెందిన అత్యంత ప్రముఖమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. సోమనాథ అనే పదం “సోమ (చంద్రుడు) యొక్క నాధుడు (దేవుడు)” అని అర్థం.

సోమనాథ్ ఆలయం  దర్శనం సమయాలు (Somnath Temple Darshan Timings)

 సోమనాథ్ ఆలయ డ్రెస్సింగ్ కోడ్  హిందూ సంప్రదాయ దుస్తులు, 

  • సోమనాథ్ ఆలయంలోకి  మొబైల్స్ మరియు కెమెరా  అనుమతి లేదు.
  • సోమనాథ్ ఆలయ ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి. 
  • సోమనాథ్ ఆలయ పూజ దర్శనం సమయాలు ఉదయం, 6:00 AM నుండి 1:00 PM వరకు ఆలయంలో పూజలు అభిషేకాలు హారతులు జరుగుతాయి.
  • సోమనాథ్ ఆలయ దర్శనం మధ్యాహ్నం వేళ, 1:00 PM నుండి 5:00 PM  వరకు ఆలయంలో  పూజలు కార్యక్రమాలు జరగవు.
  • సోమనాథ్ ఆలయ  దర్శనం సాయంత్రం, 5:00 PM నుండి 10:00 PM ఆలయంలో  హారతి అభిషేకాలు జరుగుతాయి తదుపరి ఆలయం ముగింపు ఉంటుంది.

సోమనాథ్ ఆలయ ప్రతిరోజు దర్శనం మరియు హారతి సమయాలు (Daily Darshan and Aarti Timings of Somnath Temple)

  • సోమవారం,  సోమనాథ్ ఆలయం ఉదయం, 6:30 AM  నుండి 1:00 PM  మరియు 5:00 PM  నుండి 10:00 PM  వరకు ఆలయంలో ఫోటోలు అభిషేకాలు,జరుగుతూ ఉంటాయి.
  • మంగళవారం, సోమనాథ్ ఆలయం ఉదయం, 6:30 AM  నుండి 1:00 PM  మరియు 5:00 PM  నుండి 10:00 PM  వరకు ఆలయంలో ఫోటోలు అభిషేకాలు,జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, సోమనాథ్ ఆలయం ఉదయం, 6:30 AM  నుండి 1:00 PM  మరియు 5:00 PM  నుండి 10:00 PM  వరకు ఆలయంలో ఫోటోలు అభిషేకాలు,జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, సోమనాథ్ ఆలయం ఉదయం, 6:30 AM  నుండి 1:00 PM  మరియు 5:00 PM  నుండి 10:00 PM  వరకు ఆలయంలో ఫోటోలు అభిషేకాలు,జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, సోమనాథ్ ఆలయం ఉదయం, 6:30 AM  నుండి 1:00 PM  మరియు 5:00 PM  నుండి 10:00 PM  వరకు ఆలయంలో ఫోటోలు అభిషేకాలు,జరుగుతూ ఉంటాయి.
  • శనివారం, సోమనాథ్ ఆలయం ఉదయం, 6:30 AM  నుండి 1:00 PM  మరియు 5:00 PM  నుండి 10:00 PM  వరకు ఆలయంలో ఫోటోలు అభిషేకాలు,జరుగుతూ ఉంటాయి.
  • ఆదివారం, సోమనాథ్ ఆలయం ఉదయం, 6:30 AM  నుండి 1:00 PM  మరియు 5:00 PM  నుండి 10:00 PM  వరకు ఆలయంలో ఫోటోలు అభిషేకాలు,జరుగుతూ ఉంటాయి.

సోమనాథ్ ఆలయం  ప్రారంభం మరియు ముగింపు సమయాలు (Somnath Temple opening and closing times)

  • సోమనాథ్ ఆలయం  ఉదయము, 6:00 AM నుండి 1:00 pm   వరకు.
  • సోమనాథ్ ఆలయం మధ్యాహ్నం, 5:00 pm నుండి 10:00 pm  వరకు.

సోమనాథ్ మందిరం వీఐపీ దర్శన టికెట్ మరియు ధరలు (Somnath Mandir VIP Darshan Ticket and Prices)

  • సోమనాథ్ ఆలయ వీఐపీ దర్శనం టికెట్లు రూపాయలు, 200/-
  • సోమనాథ్ ఆలయ వీఐపీ దర్శనం టికెట్లు రూపాయలు, 400/-
  • సోమనాథ్ ఆలయ వీఐపీ దర్శనం టికెట్లు రూపాయలు, 500/-
  • సోమనాథ్ ఆలయం వీఐపీ దర్శనం టికెట్లు రూపాయలు, 700/-

సోమనాథ్ ఆలయ దర్శనం టికెట్ వీఐపీ ధరలు  రేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఉత్తమ సమయం  అక్టోబర్ మార్గం మార్చి నెలలో  ఉత్తమ సమయం చెప్పుకోవచ్చు.

సోమనాథ్ ఆలయ పూజ రేటు (Somnath Temple Pooja Rate)

  • సోమనాథ్ఆ లయంలో   హూమాత్మక   అతి రుద్ర రూపాయలు, 21,00000/-
  • సోమనాథ్ ఆలయంలో హూ మాత్మక    మహా రుద్ర రూపాయలు, 17,1000/-
  • సోమనాథ్ ఆలయం హూ మాత్ముక్ లఘు రుద్ర రూపాయలు, 41000/- 
  • సోమనాథ్ ఆలయం  శివలక్ష సంపత్  మహా మృత్యుంజయ, 37,500/-
  • సోమనాథ్ ఆలయం  పట్టు ద్వజరోహణం  రూపాయలు, 11000/-
  • సోమనాథ్ ఆలయం  మహా రుద్ర పూజ  రూపాయలు, 11000/-
  • సోమనాథ్ ఆలయం  దర్శనం మరియు హోమం పూజా రూపాయిలు, 11000/-
  • సోమనాథ్ ఆలయం   కాలసర్ప  యోగ నివారణ విధి  పూజా రూపాయలు, 5100/-
  • సోమనాథ్ ఆలయం శివపురం మార్గం  పూజా రూపాయలు, 5100-
  • సోమనాథ్ ఆలయం లఘు రుద్ర  పూజా రూపాయిలు, 1500/- నుండి 17500/- మధ్య ఉంటుంది.
  • సోమనాథ్ ఆలయం మహా   దుగ్ధ  అభిషేకం  రూపాయలు, 1500/-   నుండి  7500.- మధ్య వరకు
  • సోమనాథ్ ఆలయం పూజ రూపాయలు, 2100/-  నుండి 10500/-  మధ్య వరకు.
  • సోమనాథ్ ఆలయం  రాజు పోచారం పూజా రూపాయలు, 2100/- నుండి 10500/-    మధ్య వరకు
  • సోమనాథ్  ఆలయంలో  మార్కండేయ పూజ  మరియు పుట్టినరోజు పూజా రూపాయలు, 1100/- నుండి 5500/-
  • ఆలయంలో దీపముల  పూజా రూపాయలు, 1100/-  నుండి 5500/ –
  • సోమనాథ్ ఆలయంలో  రాజ్ బో గ్  దాల్  పూజా రూపాయలు, 1100/- నుండి 5500/-
  • సోమనాథ్ ఆలయం  సంతాన్ గోపాల్ మంత్ర పూజ రూపాయిలు, 1100/-నుండి 550/-
  • సోమనాథ్ ఆలయం    బిల్వ పూజ రూపాయలు, 250 /-  నుండి 1250/-
  • సోమనాథ్ ఆలయం   సంపూట్  చండీ పాత్  పూజా రూపాయిలు, 250/-   నుండి 1250/-
  • సోమనాథ్ ఆలయం  సామ్  మహా మృత్యుంజయ  జాబ్  పూజా రూపాయిలు, 300/-   నుండి 1500/-
  • సోమనాథ ఆలయం  గంగాజల్ అభిషేక్  పూజా రూపాయిలు, 150/-   నుండి 750/-
  • సోమనాథ  ఆలయం లో  రుద్రాభిషేకం  పూజా రూపాయలు, 150/-  నుండి 750/-
  • సోమనాథ ఆలయం  నవగ్రహ  పూజా రూపాయి, 200 /-   నుండి 1000/-
  • సోమనాథ్ ఆలయం  బ్రాహ్మణ భోజనం రూపాయలు, 100/-   నుండి 500/-
  • సోమనాథ   ఆలయం  ఆవార్తన్ పూజా రూపాయలు 100/-  నుండి 500/-

సోమనాథ ఆలయం పండగలు (Somanatha Temple Festivals)

  • మహాశివరాత్రి,
  • శివరాత్రులు,
  • కార్తీక మాసాలు,
  • కార్తీక పౌర్ణమి,

మహాశివరాత్రి, మహారాష్ట్రలో ఉన్న  గుజరాత్లో  ప్రభాస్ పట్టణంలో  సోమనాథ్ ఆలయం ప్రాంతంలో  మహా శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలు చూడడానికి వీలదిమంది భక్తాదులు చూడడానికి వస్తూ ఉంటారు. స్వామివారికి ఇష్టమైన పిండి వంటకాలతో  శివుడికి సమర్పిస్తారు. చాలా ఆనందంగా  చాలా సౌకర్యంగా  జరుగుతుంది ఉత్సవాలు. శివరాత్రి, సోమనాథ ఆలయంలో శివరాత్రి చాలా ఘనంగా జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి, ఈ రోజున వేలాది భక్తులు ఆలయానికి విచ్చేస్తారు.

సోమనాథ్ ఆలయం అన్నదానం సేవ (Somnath Temple Annadanam Seva)

సోమనాథ్ ఆలయం అన్నదాన సేవ కార్యక్రమం ప్రతిరోజు భక్తాదులకు సంపూర్ణ భోజనం  ఆలయంలో వడ్డిస్తూ ఉంటారు,   అన్నం, చెట్ని, పప్పు, సాంబారు, అప్పడం,  పెరుగు, అన్నం,  పులిహోర,  వంటి శాకాహార  వంటకాలు ఆలయంలో ప్రతినిత్యం వడ్డిస్తూ ఉంటారు,

అన్నదాన సేవ క్రమం   సమయం ఉదయం, 11:00 AM నుండి 3:00 PM వరకు

 అన్నదాన సేవా కార్యక్రమానికి భక్తాదులు   విరాళం  ఆలయం కౌంటర్లు ఇవ్వచ్చు.

సోమనాథ్ ఆలయం చరిత్ర (History of Somnath Temple)

సోమనాథ్ ఆలయం చరిత్ర మరియు వాటి వివరాలు తెలుసుకుందాం.! 

సోమనాథ్ ఆలయం పూర్వం నుండి అనేక సంస్కృతులు మరియు సామ్రాజ్యాల క్షిప్రోపనలను అనుభవించింది. ఆలయం నిర్మాణం మరియు పునర్నిర్మాణం అనేక సార్లు జరిగింది. పటకారిణి చంద్రుడు సోమదేవుడు తన తపస్సుతో  ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

మొట్టమొదటి ఆలయం, వాయు పురాణం ప్రకారం, మొట్టమొదటగా ఆలయాన్ని 

చంద్రమౌళీశ్వరుడు కట్టించాడని భావిస్తున్నారు. సంక్రమణం,  అలెగ్జాండర్ ద గ్రేట్, మహ్మద్ ఘజనీ, అలామ్ఘీర్, పోర్టుగీసులు, మరియు మరిన్ని శక్తులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాయి మరియు పునర్నిర్మించాయి.  సోమనాథ్ ఆలయం  క్రీస్తు శకం 1 శతాబ్దంలో ఆలయన్ కట్టించినట్టు అప్పుడు  ఆలయాన్ని ధ్వంసం చేశారు.  జగద్గురు ఆది శంకర చార్యులు  వారు   సుత్తించిన  సోమనాధ  ఆలయం.

క్రీస్తు శకం 649వలో  ఆలయాన్ని పునర్ నిర్మించారు. క్రీస్తు శకం  722 వ  ఆలయాన్ని  ఆరిబులు సింధు ప్రాంతంలో బలపడి ఈ ఆలయాన్న ధ్వంసం చేశారు. చాళుక్య పరిపాలనలో ఈ ఆలయాన్ని పునర్ నిర్మించారు. ప్రభాస్ తీర్థం దేవాలయం చాలా అభివృద్ధి చెందింది. మహమ్మద్ గజిని 1026 ఆలయం పై  ధ్వంసం చేశారు.

1869 వ సంవత్సరంలో శ్రీ సోమనాథ్ ఆలయాన్ని పునర్ నిర్మించారు. దాదాపు పది సంవత్సరాల కాలం  పట్టింది ఆలయాన్ని నిర్మించడానికి.1957వ సంవత్సరంలో సోమనాల దేవాలయాన్ని  నిర్మించే అభివృద్ధి చేశారు.

ఆలయం  ప్రాంగణంలో ఉన్న మరో  శ్రీ సోమనాథ్ స్వామి ఆలయం 1783 సంవత్సరంలో అహిల్య బాయ్ హోల్కర్ ని  నిర్మించినట్టు  చరిత్ర ఆధారం ద్వారా  తెలుస్తుంది.

సోమనాథ్ఆలయం పురాణ కథ:-  చంద్రుడు దక్షుడు 27 మంది  వివాహం  చేసుకున్నారు.  రోహిణి  అనే కన్యను  ప్రేమగా చూసుకునేవాడు,  26 భార్యలను  పట్టించుకోకపోవడం వల్ల  తండ్రితో చెప్పుకున్నారు.  దక్షుడు  జరుగుతున్న  చూసి బాధపడి  చంద్రుతో    నచ్చి చెబుతాడు.  దాంతో ఫలితం లేకపోతే  చంద్రుని  దక్షుడు   శాపం   ఇస్తారు.  అప్పుడు   బ్రహ్మ వద్దకు వెళ్లి   నివారణ మోక్షం  కలిగించు అని వేడుకుంటాడు.  గుజరాత్ లోని  ప్రభాస్ పట్టణంలో  మృత్యుంజయ మంత్రం  చంద్రుడు  ఆరు నెలల పాటు  శివ పూజ చేసి  పరమేశ్వరుని  ప్రసన్నం చేసుకున్నాడు.

సోమనాథ్ ఆలయ ఇతర దేవతలు విశిష్టత (Other deities in the Somnath temple are unique)

  • వినాయక  స్వామి ఆలయం,
  • మృత్యుంజయ  స్వామి ఆలయం,
  • నందీశ్వరుడు,
  • తాంబేలు,
  • హనుమంతుడు,
  • అమ్మాజీ  మాత,
  • అరసిద్ద అమ్మవారు,

సోమనాథ్ ఆలయానికి కుడి వైపున  వినాయక స్వామి  ఆలయం దర్శనం చేసుకొని.  ఆలయంలోకి ప్రవేశం చేస్తారు. మృత్యుంజయ  స్వామి దర్శనం  ఇస్తారు. ప్రశాంతమైన వాతావరణం లో  అలలారుతున్న ఈ దివ్య మందిరంలో భక్తులతో  మహా మృత్యుంజయ మంత్రాన్ని   జపిస్తూ ఉంటారు. 

గర్భ  గుడి బయట అంతరాయంలో  నందీశ్వరుడు మరియు తాంబేలు  దర్శనం చేసుకుంటారు.   గర్భాలయంలో ముంద  మండపంలో  ఎడమ వైపున గణపతి  కుడి వైపున హనుమంతుడు దర్శనం ఇస్తారు.  స్వామి కుడివైపున ముందు  అరసిద్ద అమ్మవారు,   మరియు అమ్మాజీ  మాత అమ్మవారు  దర్శనం  ఇస్తారు. ఆ దేవతలను  అందర్నీ దర్శనం చేసుకున్న తర్వాత గర్భగుడిలో  కొలువైన  సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని  దర్శనం చేసుకుంటారు. 

సోమనాథ్  ఆలయం నిర్మాణం మరియు లక్షణాలు (Structure and Features of Somnath Temple)

ప్రస్తుత ఆలయం 1951లో శ్రీమంత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో పునర్నిర్మించబడింది. ఇది చోళ శైలిలో నిర్మించబడింది, మరియు కాళ్ల లేఖలను ఉపయోగించి నిర్మించిన ఒక అత్యంత గొప్ప ప్రాచీన కట్టడం.

సోమనాథ్ ఆలయం  నిర్మాణం మరియు విశిష్టత  ఈ ఆలయం ప్రాచీనియుగం ఆలయమును మనమైతే చెప్పుకోవచ్చు  ఈ ఆలయాన్ని,ఒకటవ శతాబ్దంలో ఆలయం  నిర్మించడం అయితే జరిగింది. సోమనాథ్ ఆలయం  ధ్వంసం చేశారు మరో నిర్మించారు. చాలా సార్లు ఆలయాన్నిధ్వంసం చేశారు. చాళుక్య పరపాలలో  ఆలయం  అభివృద్ధి చెందింది.   సముద్రం పక్కన  ప్రభాస్ పట్నంలో  సోమనాథ్ ఆలయం నిర్మించారు.   

శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి. చాళుక్య  పరిపాలనలో  శిల్పాలు బాగా చెప్పారు. తెల్లటి  ఇసుకతో  సిమెంటు కంకరతో ఆలయం అయితే నిర్మించారు. పెద్ద పెద్ద గోడ నిర్మాణాలు  చేశారు.   మీ ఆలయాన్ని కట్టడానికి  రెండు సంవత్సరాల సమయం పట్టింది. 

సోమనాథ్ ఆలయం హిందూ మతానికి ఒక పవిత్ర స్థలం మరియు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రాచీన కట్టడం మరియు ఆధ్యాత్మికతను కలిసి చేర్చిన అద్భుతమైన ప్రదేశం.

సోమనాథ్ ఆలయం ప్రత్యేకమైనవి: జ్యోతిర్లింగం,  ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. సాంస్కృతిక కేంద్రం,  ఆలయం చరిత్ర, కళలు మరియు సంస్కృతికి ఒక కేంద్రంగా ఉంది.

ఆర్చిటెక్చర్,  ఆలయ నిర్మాణ శైలి మరియు కట్టడం అద్భుతంగా ఉంటాయి. సోమనాథ్ ఆలయం పర్యాటకులకు అనేక ఆకర్షణలను అందిస్తుంది, సోమనాథ బీచ్ పసిపుప్పు ఇసుక మరియు నీలి సముద్రం. భంగంగా తీర్థం  పవిత్రమైన నీటి నదులు. లైట్ అండ్ సౌండ్ షో, రాత్రిపూట ఆలయం చరిత్రను తెలియజేసే లైట్ అండ్ సౌండ్ షో.

సోమనాథ్ దేవాలయాన్ని పగటిపూట కంటే రాత్రిపూట ఆలయం చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.   సంస్కృతి  మరియు హిందూ దేవాలయం  సంస్కృతి  భావంతో  ఈ ఆలయం ప్రతినిత్యం పూజలు కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.   ఆలయం  క్రాంతి దీపాలతో  చాలా అందంగా ఉంటుంది.

సోమనాథ్ ఆలయ వసతి గృహాలు మరియు రూములు (Somanath Temple Hostels and Rooms)

సోమనాథ్ ఆలయం దర్శనం కోసం వచ్చిన భక్తాదులకు  రూములు  మరియు హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.  స్వామి వారి  వశీక గృహాలు  అందుబాటులో ఉన్నాయి. 

తక్కువ ధరలకు  ననుకు అయితే రూములు దొరుకుతాచి. ఒకరోజు పేమెంటు వచ్చేసి 1000  నుండి 2000 మధ్యలో ఉంటాయి. రూమ్ లో చాలా అందంగా ఉంటాయి. . చాలా నీట్ గా క్లీన్ గా మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు.

  • హోటల్ స్వాగ్,
  • మహేశ్వరి అతిధి భవనం,
  • లీలావతి అతిధి భవనం,
  • సాగర్  దర్శన్  గెస్ట్ హౌస్, 

ఈ  సోమనాథ్ ఆలయంలో రూములు మరియు హోటల్స్ బుకింగ్ సోమనాథ్  ఓ ఆర్ జి వెబ్సైట్  లో వెళ్లి బుక్ చేసుకోవచ్చు.  

సోమనాథ్ ఆలయం చేరుకునే మార్గాలు (Ways to reach Somnath Temple) 

రోడ్డు మార్గం,   రోడ్డు మార్గం నందు ప్రయాణం చేసేవారు.   సోమనాథ్  ఆలయం చేరుకోవడానికి మంచి సదుపాయాలు ఉన్నాయి.   పోర్బందర్ బస్టాప్ నుండి  సోమనాథ్ ఆలయానికి ప్రయాణం అయితే చేయాలి. పోర్ బందర్ నుండి  సోమనాథ్  దేవాలయానికి  126 కిలోమీటర్లు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుండి  సోమనాథ్ దేవాలయానికి చేరుకోవడానికి  కొంచెం దూరంగా ఉంటుంది.  రాజ్కోట్ చేరుకోండి రాజ్కోట్ నుండి ఆలయానికి 200  కిలోమీటర్  ఉంటుంది.  బస్సులు మార్గాలు అయితే ఉన్నాయి. సోమనాథ ఆలయానికి చేరడానికి అనేక రవాణా మార్గాలు ఉన్నాయి. గుజరాత్ లోని ప్రధాన నగరాల నుండి బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

  • హైదరాబాద్ , 1270 కిలోమీటర్
  • బెంగళూరు, 1565  కిలోమీటర్
  • చెన్నై  , 1908 కిలోమీటర్
  • ఫోర్ బందర్, 126 కిలోమీటర్
  • రాజ్కోట్, 200 కిలోమీటర్

ఆలయాన్ని చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నందు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.

రైలు మార్గం,  సోమనాథ్ ఆలయానికి రెండు మార్గం నందు ప్రయాణం చేయవచ్చు, వెరావల్  రైల్వే స్టేషన్ నుండి  గుజరాత్ కు పోవడానికి మంచి సదుపాయాలు ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల నుండి  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరియు  కర్నూల్ రైల్వే స్టేషన్  వంటి టు ఆలయానికి  పోవచ్చు ఆలయం ప్రాంగణంలో ఉన్న వెరావల్ రైల్వేటేషన్  అక్కడ నుండి ఐదు కిలోమీటర్ల దూరం రోడ్డు ప్రయాణం చేయాలి.రైలు ప్రయాణం వేరావళ్ రైల్వే స్టేషన్ నుండి సులభంగా చేరుకోవచ్చు.

  • హైదరాబాద్ , (HYD,SEC)
  • బెంగళూరు, (SBC)
  • చెన్నై  , (MAS)
  • ఫోర్ బందర్, (PBR)
  • రాజ్కోట్, (RJT)

సోమనాథ్ ఆలయానికి రైలు మార్గం నందు ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుండి రైలు వీక్లీ  రైలు ఉన్నాయి.

విమానం మార్గం,  సోమనాథ్ ఆలయానికి  విమానం మార్గం  అవకాశాలు ఉన్నాయి.విమాన ప్రయాణం, దైవీ విమానాశ్రయం ద్రోణాగిరి.రాజ్కోట్ ఏర్పోర్ట్  నుండి  గుజరాత్  ఎయిర్పోర్టులో  పోవాలి అక్కడ నుంచి ఆలయానికి రోడ్డు ప్రయాణం నందు చేయాలి.రాజ్కోట్ నుండి ఆలయానికి    200 కిలోమీటర్ దూరంలో ఉంది.

  • హోండాజెట్ ఎలైట్, (Hondajet Elite)
  • గల్ఫ్ ప్రవాహం, (Gulfstream )

విమల ఆశ్రయం  మన తెలుగు రాష్ట్రాల నుండి  హైదరాబాద్ మరియు బెంగళూర్  విజయవాడ  కర్నూల్  అక్కడ నుంచి రాజ్కోట్ వెళ్లాలి.  రాజ్కోట్ నుండి ఆలయానికి 200 కిలోమీటర్ ఉంది.  రాజ్కోట్ నుండి ఆలయానికి రోడ్డు ప్రయాణం చేయాలి.

సోమనాథ్ ఆలయ  జాగ్రత్తలు (Precautions of Somnath Temple)

సోమనాథ్ ఆలయ  జాగ్రత్తలు భక్తాదులకు  ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  . ముందుగా భక్తాడు ఆలయంలో వెళ్లే ప్రాంగణంలో ఇటువంటి చెడు ఆలోచనలు మరియు అలవాట్లు ఉండకూడదు.   ఆలయం శుభ్రంగా ఉంచుకోవాలి.  సోమనాథ్  స్వామివారిని  మొక్క సమయాల  కళ్ళు తెరుచుకొని స్వామివారిని నమస్కారం చేయాలి.  మాస్క్ లేనిదే  ప్రవేశం ఉండదు.   సామాజిక దూరం పాటించాలి. ఇతరులతో  మంచిగా మాట్లాడాలి.

సోమనాథ్ ఆలయం ముగింపు (End of Somnath Temple)

సోమనాథ్  ఆలయానికి దర్శనానికి వచ్చిన  భక్తాదులు  ఆధ్యాత్మిక  అనుభవాన్ని కలుగజేస్తుంది.   సంప్రదాయ ప్రకారం పూజలు చేయడం వల్ల  అష్ట ఆరోగ్యాలతో  ఉంటారు.సోమనాథ్  ఆలయం భక్తులు మరియు పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణ స్థలం. ఇది ఆధ్యాత్మికత, చరిత్ర, మరియు సంస్కృతిని సమిష్టి చేస్తూ, ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ప్రదేశం.

సోమనాథ్ ఆలయ తరచుగా ప్రశ్న జవాబు (Somnath Temple Frequently Asked Questions Answered)

1.  సోమనాథ్ ఆలయం  ఎక్కడ ఉంది.?
జవాబు, సోమనాథ్ ఆలయం భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో  గిరి సోమనాథ్ మండలంలో వెరావల్ లో  ప్రభాస్  గ్రామంలో    నది ఒడ్డు తీరాన సోమనాథ్ ఆలయం ఉంది.

2.  సోమనాథ్  ఆలయం రాష్ట్రం ఏది ? 
జవాబు, సోమనాథ్  ఆలయ రాష్ట్రం  గుజరాత్.

3,   సోమనాథ్  ఆలయం పూజ  దర్శనం హారతి సమయాలు.?
జవాబు, సోమనాథ్    ఆలయ పూజ వివరాలు ఉదయం, 6:30 AM   నుండి  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.

4.  సోమనాథ్ ఆలయాన్ని ఎన్నిసార్లు ధ్వంసం చేశారు.?
జవాబు, సోమనాథ్ ఆలయాన్ని గజిని మహమ్మద్ దంసం చేశారు.  రెండుసార్లు చేశారు.

5.   సోమనాథ్ ఆలయానికి రైలు మార్గం ఉందా.?
జవాబు, సోమనాథ్ దేవాలయానికి   రైలు మార్గం  రాజ్కోట్  నుండి  గుజరాత్ కు  రైలు మార్గాలు ఉన్నాయి. 

6.   సోమనాథ్ ఆలయానికి    ఏ సమయంలో పోవాలి.?
జవాబు,   ఆలయానికి దర్శనానికి  మార్చు మీరు అక్టోబర్ నెలలో ఉత్తమ సమయం.

సోమనాథ్ ఆలయ  కాంటాక్ట్ నెంబర్ మరియు అడ్రస్ (Somnath Temple Contact Number and Address)

C12/A  ఓం విల్లా  ప్లాట్లు  దగ్గర టెలిఫోన్  ఎక్స్క్యూజ్  ఓం టవర్  పక్కన  FCI గోర్డెన్ రోడ్  షాహిబాగ్  అహ్మద్బాద్-380004  గుజరాత్, భారతదేశం,

ఫోన్ మరియు  వాట్సాప్ నెంబర్, -91-79-22686335 / 91-79-22686442

 మేల్, somnathshahibaug(at)gmail(dot)com

  ధన్యవాదాలు.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *