Sri Ujjaini Mahankali Temple Hyderabad Pooja Seva Timings hostorySri Ujjaini Mahankali Temple Hyderabad Pooja Seva Timings hostory

Sri Ujjaini Mahankali Temple Hyderabad Pooja Darshanam And History In Telugu Full Information.

పరిచయ,
శ్రీ ఉజ్జయిని మహంకాళి  అమ్మవారు దేవాలయం  తెలంగాణ రాష్ట్రంలో  రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ లో సికింద్రాబాద్  ప్రాంగణంలో  శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం కొలువై ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  కాలి దేవాలయం పక్కనే ఉంది.  మహాత్మా గాంధీ బస్టాండ్     సికింద్రాబాద్  కు   8 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 సికింద్రాబాద్ నగరంలో  Sri Ujjaini Mahankali Temple Hyderabad  నడిబొడ్డున  చాలా రద్దీగా ఉండే ప్రదేశంలో  ఒక భాగంలో  గర్భగుడి  ఉజ్జయిని మహంకాళి  ఆలయం శ్రీ మాణిక్య లమ్మ అనే రెండు ప్రధాన దేవతలు ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. చండి దేవి మరియు బాలదేవి శివలింగము ఎదురుగా శ్రీ మాతగేశ్వరి అమ్మవారు ఆలయం కూడా  ఈ ఆలయంలో ఉంది.!

ఆషాడ మాసం వచ్చిందంటే చాలు  జంట నగరాలన్నీ  బోనాల పండుగతో సందడిగా భక్తాదులు జరుపుకుంటారు. సికింద్రాబాద్ లో జండల్ బజార్లో  వీరాజిల్లుతున్న  శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం  భక్తుల పాలిటి  కొంగు బంగారం  గా  పూజలు అందుకుంటుంది. ఎంతగానో ప్రసిద్ధి చెందిన  ఉజ్జయిని మహంకాళి దేవాలయం  వైభవ ప్రభావాలతో వెల్లు గెలుతుంది.!

ఉజ్జయిని మహంకాళి ఆలయం, సికింద్రాబాద్‌లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఈ ఆలయం అమ్మవారి మహంకాళి దేవికి అంకితం చేయబడింది. 

ఉజ్జయిని మహంకాళిక వెలిసిన పరమేశ్వరుని  భక్తాదులు  అత్యంత  భక్తి శ్రద్ధలతో   సేవించుకుంటారు.ఇక్కడ అమ్మవారిని  ఉజ్జయిని మహంకాళి  వ్యవహరించడానికి  ఎంతో నేపథ్యం ఉంది. భక్తులు ప్రతినిత్యం అమ్మవారికి పూజ కార్యక్రమాలతో  ఈ ఆలయం  అల్లరిల్లుతుంది. 

మహంకాళి ఆలయం పూజ దర్శనం సమయాలు (Mahankali Temple Pooja Darshanam Timings)

  డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు. 

  • ఉజ్జయిని మహంకాళి ఆలయ టికెట్ భక్తాదులకు ఉచితం,
  • మహంకాళి ఆలయ దర్శనం టికెట్, 20/-
  • మహంకాళి ఆలయ దీర్ఘ దర్శనం టికెట్, 50/-
  • మహంకాళి ఆలయ స్పెషల్ దర్శనం టికెట్, 100/-

ప్రసాదాల,

  • శొండెలు  రూపాయలు, 200/-
  • బెల్లం పొంగలి రూపాయలు, 300/-
  • రవ్వ కేసరి రూపాయలు, 300/-
  • ధద్ధ్యోజనము రూపాయలు, 300/-
  • పులిహోర  రూపాయలు, 200/-

చక్కని పొంగలి రూపాయలు, 200/-

  • ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉదయం, 6:00 am నుండి 1:00 pm వరకు ఆలయంలో పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • ఉజ్జయిని మహంకాళి ఆలయం మధ్యాహ్నం వేళ,1:00 pm నుండి 4:00 pm  వరకు  ఆలయంలో శుభకార్యలు జరగవు.
  • ఉజ్జయిని మహంకాళి ఆలయం సాయంత్రం, 4:00 pm నుండి 8:30 pm వరకు  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి. తదుపరి ఆలయం ఇవ్వబడుతుంది.

మహంకాళి ఆలయం ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు(Mahankali temple pooja darshanam daily Timings)

  • సోమవారం,  మహంకాళి ఆలయం ఉదయం, 6:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం ఇవ్వబడుతుంది.
  • మంగళవారం, మహంకాళి ఆలయం ఉదయం, 5:30 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం ఇవ్వబడుతుంది.
  • బుధవారం, మహంకాళి ఆలయం ఉదయం, 6:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం ఇవ్వబడుతుంది.
  • శుక్రవారం, మహంకాళి ఆలయం ఉదయం, 6:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 9:00 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం ఇవ్వబడుతుంది.
  • శనివారం, మహంకాళి ఆలయం ఉదయం, 6:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం ఇవ్వబడుతుంది.
  • ఆదివారం, మహంకాళి ఆలయం ఉదయం, 6:00 am నుండి 1:00 pm మరియు 4:00 pm  నుండి 8:30 pm  వరకు పూజా కార్యక్రమంలో జరుగుతాయి తదుపరి ఆలయం ఇవ్వబడుతుంది.

 మహంకాళి సేవ టికెట్ ధరలు (Mahankali Seva Ticket Prices)

  • ఖడ్గమాల రూపాయలు, 50/-
  • స్వర్ణపుష్పార్చన రూపాయలు, 150/-
  • అష్తోత్తర నామార్చన రూపాయలు, 20 /-
  • ఒడిబియ్యము రూపాయలు, 50/-
  • వస్త్ర దాన రూపాయలు, 50/-
  • నిమ్మకాయ పూజ రూపాయలు, 50/-
  • క్యాలెండర్ రూపాయలు. 30/-
  • కంకణం రూపాయలు, 10/-
  • స్కూటర్ పూజ మరియు (టూ వీలర్ ) రూపాయలు, 100/-
  • కారు పూజ రూపాయిలు, 150 /-
  • నిత్య హారతి రూపాయలు, 150/-
  • సహస్ర నామ అర్చన రూపాయలు, 150/-
  • నిత్య అన్నదాన రూపాయలు, 651/-
  • శాశ్వత పూజ రూపాయలు, 1516/-
  • నిత్య అభిషేకం రూపాయలు, 500/-
  • శాశ్వత అన్నదానం  రూపాయలు, 5516/-
  • చండీ హోమం, 1016/-
  • పల్లకి సేవ రూపాయలు, 200/-
  • శాశ్విత చండీ హోమం, 10116 /-
  • లక్ష పుష్ప అర్చన, 5001/-
  • ప్రత్యేక అభిషేకం  రూపాయలు, 501/-
  • శివరాత్రి పూజ రూపాయలు, 250/-
  • కోటి కుంకుమార్చన  రూపాయలు, 3500/-
  • అలంకరణం రూపాయలు, 1851/-
  • పూర్ణఫూర్తి హోమం  రూపాయలు, 1501/-
  • పూల అలంకరణ రూపాయలు, 2516/-
  • అన్నదాన సేవ రూపాయలు, 2000/-
  • లలిత సహస్రనామార్చన  రూపాయలు, 1001/-
  • తొమ్మిది రోజుల అలంకరణ సేవ  రూపాయలు, 15001/-
  • నిత్య చండీ హోమం రూపాయలు, 12001/-
  • కొత్త సంవత్సరం పూజ రూపాయలు, 601/-
  • కుంకుమార్చన పూజలు రూపాయలు, 20/-
  • సుప్రభాత సేవ రూపాయలు, 200/-
  • పవళింపు సేవ పూజ రూపాయలు, 200/-
  • అమ్మవారి  పూల  అలంకరణ సేవ రూపాయలు, 516/-

 మహంకాళి  ఆలయం లో సేవా సమయాలు,
 

  • రోజువారి సేవ సమయాలు ఉదయం, 6:00 am నుండి 12:00 pm     పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం ప్రత్యేక సేవలు  ఉదయం, 6:00 am నుండి 1:00 pm  మరియు 4:00 pm నుండి 10:00 pm వరకు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.
  • సోడా  శోచర  పూజ ఉదయం 11:30 నుండి 12:00 pm వరకు.

 మహంకాళి ఆలయ పండగలు (Mahankali Temple Festivals)

  • బోనాలు,
  • కార్తీక మాసం,
  • ఉగాది,
  • సంక్రాంతి,
  • ఘటోత్సవం ,
  • కొలుపు పోతరాజు బలి,
  • రంగం,

బోనాల పండుగ:- ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో జూలై లేదా ఆగస్టు నెలలో జరిగే బోనాల పండుగ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పండుగ సమయంలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.

ఘటోత్సవం :-  ఆషాడ మాసంలో  మొదటి ఆదివారం  మహంకాళి దేవాలయంలో  వేడుకలు జరుగుతాయి.  అమ్మవారిని అలంకరించేటప్పుడు  ఊరేగింపు అవుతుంది.  దేవతల కోసం వంపుజా పద్ధతిలో సంగీతం మరియు  బ్రాండ్ తో అలంకరిస్తారు. 

కొలుపు పోతరాజు బలి:- మహంకాళి దేవాలయంలో గెలుపు 15 పూర్తి అయిపోయిన. తర్వాత వచ్చే ఆదివారం  నిర్వహిస్తారు.  పూర్వకాలంలో దేవత కోసం జంతు బలి  ఆచారం చేసేవారు పూర్వం లో  గేదలు బొడ్డులతో కొట్టంగానే తల  కిందకు పడుతుంది. పూర్వకాలంలో 25 సంవత్సరాల నుంచి జంతుబలి ఆలయంలో జరుగుతుంది. జంతు బలి ఇచ్చేటప్పుడు రక్తం వివిధ  ప్రాంగణంలో  పోతూ ఉంటాయి. జంతు బలి ఇచ్చే సమయం తెల్లవారుజామున 4:35 am ఇస్తారు. అదే రోజున వర్షం వచ్చి  అక్కడ ఉన్న రక్తాన్ని వర్షంలో కొట్టుకుపోతుంది.

రంగం:-  మహంకాళి ఆలయంలో అమ్మవారి జాతర  సమయంలో  రంగం చూడవలసిందే.  అక్కడ జరిగే  అద్భుతాలు మనకు కంటికి కనిపించే  ఆశ్చర్య పోవాల్సిందే.  దేవతలు ముందు ఆలయంలో ప్రవేశించగానే  ఒక స్త్రీ  కాల్చిన కొండపై  భక్తతు మరియు ప్రార్ధనతో విగ్రహాలు చూపిస్తూ ఉంటుంది.  మహంకాళి దేవి వెంటనే సమర్పిస్తుంది.  రాబోయే సంవత్సరంలో జరగబోయే మంచి సంఘటన మనకు చెబుతుంది.  వేలాది మంది భక్తాదులు ఆలయానికి  వస్తూ ఉంటారు.  శ్రద్ధతో రంగం వింటారు.

ఉజ్జయిని మహంకాళి ఆలయ చరిత్ర  (History of Ujjaini Mahankali Temple)

మహంకాళి దేవాలయం ఆలయ చరిత్ర  19వ శతాబ్దంలో   సూరిటి అయ్యప్ప  ముదిరాజు   సికింద్రాబాద్ నగరానికి తీసుకొచ్చి అక్కడ  వ్యవస్థాపక ధర్మకర్త చేశారు. 1813లో సూరితి అప్పయ్య మరియు అతని సహచరులు ఉజ్జయిని మహాకాళి దేవాలయానికి వెళ్లి ప్రజలను రక్షించమని దేవిని ప్రార్థించారు. తిరిగి వచ్చిన తర్వాత, వారు చెక్కతో చేసిన​​టు చేశారు. 1964లో, రాతితో చేసిన మహాకాళి విగ్రహం స్థాపించబడింది.

ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం 1815లో స్థాపించబడింది. 1813లో కలరా వ్యాధి విస్తరించినప్పుడు,  సూరిటి అయ్యప్ప  ముదిరాజు   అనే డోలి బేరర్ ఉజ్జయిని మహాకాళి దేవాలయానికి వెళ్ళి ప్రార్థించారు. ఆయన మరియు అతని సహచరులు తిరిగి వచ్చిన తర్వాత,

 సికింద్రాబాద్‌లో మహాకాళి దేవిని స్థాపించారు. 1953 వ సంవత్సరంలో  దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు  ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 210 నాటి సంవత్సరంలో నాటిన వేప చెట్టు ఇప్పటికే ఈ మహాకాళి  దేవాలయంలో స్థాపించబడింది.సమీప ప్రాంతంలో రామగిరి కిల్లా మరియు కోట్లా విజయభాస్కరరెడ్డి పార్క్ వంటి పర్యాటక ప్రదేశాలు కూడా ఉన్నాయి.

 ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత (Other Deities and Importance in Ujjaini Mahankali Temple)

  •  వేపచెట్టు,
  • మహంకాళి  అమ్మవారు,
  • చండి దేవి,
  • బాలదేవి,
  • శివలింగము,
  • పోతగేశ్వరి ఆలయం,
  • మాణిక్యాలమ్మవారు,
  • సింహం  వాహనంపై  ఉజ్జయిని మహంకాళి  అమ్మవారు ఉన్నారు,
  • ధ్వజస్తంభం,
  • మాతృంగేశ్వరి ఆలయం,

 అమ్మవారు ఆలయం ప్రాంగణంలో వెళ్లిన భక్తాదులకు  ముందుగా ధ్వజస్తంభం మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత  ఉజ్వల మోజు  చండి మాత  అమ్మవారు మనకు కనిపిస్తూ ఉంటారు.  వాళ్లు దర్శనం అయిపోయిన తర్వాత  మాణిక్యాలమ్మ మరియుఉజ్జయిని మహంకాళి అమ్మవారు మనకు కనిపిస్తూ ఉంటారు. కొంత దూరం వెళ్లిన తర్వాత  శివలింగము మరియు  నవగ్రహాలు వేప చెట్లు కనిపిస్తూ ఉంటాయి.ప్రతినిత్యం  భక్తాదులు అమ్మవారు పూజలు చేసుకోవడానికి పెళ్లయిన భక్తతులకు అమ్మవారు దశ అమ్మవారు జ్ఞానం తప్ప ఉండదు,  వేరే ప్రపంచం కనిపియ్యదు  ప్రతినిత్యం పూజ అలంకారాలతో ఆలయం  సంబరాలతో వేడుకలతో ఉంటుంది.

ఉజ్జయినీ మహంకాళి ఆలయం సికింద్రాబాద్‌లో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే పవిత్ర స్థలం. అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుందాం.

ఉజ్జయిని మహంకాళి ఆలయం నిర్మాణం మరియు విశిష్టత(Ujjain Mahankali Temple Structure and Peculiarities)

 ఉజ్జయిని మహంకాళి ఆలయం నిర్మాణం మరియు విశిష్టత ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము.! జాయినింగ్  క్రీస్తు శకం 19వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు పురాణం చెబుతుంది.

 ఆలయాన్ని 1913లో  చిన్నగా ఒక దేవాలయాన్ని నిర్మించారు.  కొన్ని రోజులకి అభివృద్ధి చెందుతూ చెందుతూ 1965లో  దేవాలయం కట్టడానికి వాడిన పరికరాలు.  ఇసుక సిమెంటు కంకర వంటితో ఆలయాన్ని నిర్మించారు.  కట్టిన సమయం దాదాపు మూడు సంవత్సరాల కాలం పట్టింది.  ఎత్తైన గోడతో బలమైన రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం కలర్ ఎరుపు మరి తెలుపు రంగులో ఉన్నాయి.

 ఆర్చి  టెక్చర్:-   ఉజ్జయిని మహంకాళి దేవాలయం టెక్చర్ అద్భుతంగా వేశారు.  నేటి కాలానికి అభివృద్ధి చెందిన ట్రాక్టర్  ఆలయంలో ఊహించలేదంట టెక్చర్ వేశారు.  ఆలయం పగటి కంటే రాత్రిపూట చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. క్రాంతి దీపాలతో  లైటు  వెలుగుతో  దేవాలయం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు గర్భగుడిలో ఉన్న  అమ్మవారికి టెక్చర్  అద్భుతంగా వేశారు.

ఉజ్జయిని మహంకాళి ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ఆలయ ప్రధాన గోపురం ఎంతో భక్తి శ్రద్ధలతో తయారుచేయబడింది. ఆలయంలో ప్రధాన మండపం, అమ్మవారి గర్భగృహం, మరియు ఇతర ఉప దేవాలయాలు ఉన్నాయి.

ఈ ఆలయంలో విభిన్న పూజలు మరియు వ్రతాలు నిర్వహించబడుతాయి.
ఆలయం పక్కన ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సు మరియు బిడ్లా మందిరం తదితర ప్రదేశాలు కూడా దర్శనీయ స్థలాలు.

మహంకాళి ఆలయ రూములు  వాటి వివరాలు (Mahankali temple rooms and their details)

 మహంకాళి ఆలయ రూములు  వాటి వివరాలు  వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.!  మహంకాళి దేవాలయానికి వచ్చిన భక్తాదులకు  రూములు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్‌లో ఉన్న రుచికరమైన ఆహార వంటకాలను ఆస్వాదించవచ్చు. సికింద్రాబాద్ లో  రూములు మరియు లాడ్జింగ్  మరియు హోటల్స్  మనకు అయితే దొరుకుతాయి.  వాటి పేర్లను క్రింద రాయబడి ఉంటాయి చూడండి.

  • గాయత్రి లాడ్జి,
  • హోటల్ మాయా డీలక్స్,
  • హోటల్ హాలిడే రాణి    గంజు  ఓపు పంజాబీ,
  • హోటల్ ప్రియా  రెసిడెన్సి,

మహంకాళి దేవాలయం ప్రాంతంలో  సికింద్రాబాద్ ప్రాంగణంలో  రూములు  భక్తాదులకు దొరుకుతాయి.  

 మహంకాళి ఆలయ చేరుకునే మార్గాలు (Ways to reach Mahakali Temple)

 రోడ్డు మార్గం,   సికింద్రాబాద్లో ఉన్న   ఉజ్జయిని  మహంకాళి దేవాలయానికి భక్తాదులు  ప్రతినిత్యం వస్తూ ఉంటారు. వారికి రవాణా సౌకర్యం వంటి  అందుబాటులో ఉన్నాయి.  ఆర్టీసీ బస్సులు ప్రైవేటు జీపులు ది విభజన వాహనాలు వంటి సౌకర్యాలు  ఉన్నాయి. . వాటి వివరాలను క్రింద రాయబడి ఉంటాయి చూడండి.!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి కొద్ది దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఆర్టీసీ బస్సులు, ఆటోలు, మరియు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

  • బెంగళూరు నుండి సికింద్రాబాద్ 578, కిలోమీటర్
  • న్నై నుండి సికింద్రాబాద్ 631 కిలోమీటర్,
  • విజయవాడ  నుండి సికింద్రాబాద్ 280  కిలోమీటర్,
  • కేరళ నుండి సికింద్రాబాద్ 1,119  కిలోమీటర్స్

 మహంకాళి దేవస్థానానికి రవాణా సౌకర్యం బాగుంటుంది.

రైలు మార్గం,   సికింద్రాబాద్ లో ఉన్న మహంకాళి దేవస్థానానికి  రైలు మార్గం ఉంది.  సికింద్రాబాద్లోని  రైల్వే స్టేషన్ ఉంది.  అక్కడి నుండి  500 మీటర్లు వెళ్లిన తర్వాత దేవాలయం ఉంది.  భక్తాదులకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంది.  మన రెండు రాష్ట్రాల్లో  భక్తాదులకు   రైల్వే మార్గం ఉంది.

  •  విజయవాడ (ZBA)
  • చెన్నై (MAS)
  • కేరళ   (CTR)
  • బెంగళూర్ (SBC)

 రైలు సౌకర్యం వంటి దేవాలయానికి అందుబాటులో ఉన్నాయి.  

విమానం మార్గం,  మహంకాళి దేవస్థానానికి  విమాన సౌకర్యం ఉంది.  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి  సికింద్రాబాద్  లో మహంకాళి దేవాలయానికి  26 కిలోమీటర్ దూరంలో ఉంది.  అక్కడ నుండి చేయాలి.

  • rotorcra,
  • single engine land

 సికింద్రాబాద్ లో ఉన్న మహంకాళి  దేవస్థానానికి  విమాన సౌకర్యం పుష్కలంగా ఉంది.

జాగ్రత్తలు

ఉజ్జయిని మహంకాళి దేవస్థానానికి పోయినం భక్తులకు తీసుకుంటున్న జాగ్రత్తగా పాటిద్దాం.! గర్భగుడి లోపలికి ప్రవేశం చేసిన భక్తాదులకు  వేరే ఆలోచన ఉండకూడదు  నిత్యం అమ్మవారు ఆలోచనలే ఉండాలి. .మీరు దర్శనం  అమ్మవారి మొక్కే తప్పుడు  కళ్ళు తెరిచే మొక్కాలి.  మాస్ లేనిదే ప్రవేశం లేదు.  సామాజిక దూరం పాటించాలి.  ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడకూడదు.

ముగింపు

ఉజ్జయిని  మహంకాళి  అమ్మవారు  భక్తాదులకు కోరిన  కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కొంగ బంగారం గా నిలిచే  అమ్మవారు  వాలి పాలిట  దైవరూపం అవుతుంది.  సంతాన భాగ్యం లేని వారికి సంతాన భాగం కలిగిస్తుంది.

ప్రశ్నలు జవాబులు 

1. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు.   మహంకాళి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో హైదరాబాదు పట్టణంలో సికింద్రాబాద్  నడిబొడ్డున  ఈ ఆలయం కొలువై ఉంది.

2. మహంకాళి దేవస్థానం పూజ  సేవ  దర్శనం  ప్రారంభం ఎప్పుడు.?
జవాబు.  మహంకాళి దేవస్థానం ఉదయం  నాలుగు గంటల 35 నిమిషాలకు  పూజలు ప్రారంభమవుతాయి.

3. మహంకాళి దేవస్థానం  ఏ సంవత్సరంలో అభివృద్ధి చెందింది.?
జవాబు.   ఉజ్జయిని మహంకాళి దేవస్థానం  1965 నుండి 1966 వ సంవత్సరంలో దేవాలయం అభివృద్ధి చెందింది.

4. మహంకాళి దేవస్థానం  విమాన సౌకర్యం ఉందా.?
జవాబు.  మహంకాళి దేవస్థానానికి  విమాన సౌకర్యం పుష్కలంగా ఉంది.

5. మహంకాళి దేవస్థానానికి  మెట్రో  రైల్ మార్గం ఉందా.?
జవాబు. సికింద్రాబాద్  లో  మహంకాళి దేవస్థానానికి మెట్రో మార్గం ఉంది.

  మా సమాచారం మీకు నచ్చినట్లయితే  మా బ్లాగును (BLOG)ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *