Shri Ranganatha Swamy Temple HyderabadShri Ranganatha Swamy Temple Hyderabad

Shri Ranganatha Swamy Temple Hyderabad Pooja Darshanam And History In Telugu Full Information,

పరిచయం,
శ్రీ రంగనాథ స్వామి ఆలయం  తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో  హైదరాబాద్ పట్టణంలో జియాగూడ  అనే  గ్రామంలో మూసీ నది తీరాన,  Shri Ranganatha Swamy Temple Hyderabad  కొలవై ఉంది. సికింద్రాబాద్ నుండి జియాగూడకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.  మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి  జియాగూడ  5 కిలోమీటర్ దూరంలో ఉంది. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి  జియాగూడకు 26 కిలోమీటర్ దూరంలో ఉంది.! 

నిత్యం భక్తాదుల  పూజలు అందుకుంటున్న శ్రీ రంగనాథ స్వామి ఆలయం, భక్తాదులు మనసా, వాచా, కర్మ, పూజించే పవన క్షేత్రం  హైదరాబాదులో వెలిసింది. సుమారు 300 సంవత్సరాలు క్రితం విశిష్ట అద్వైత పీఠాధిపతులు శ్రీ వాము మంజుల స్వాములవారు గోల్కొండ రాజులు సందర్శించడానికి వచ్చినప్పుడు. వారికి విడదగా ఇచ్చిన స్థలం.!  ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అప్పుడు నుంచి  శ్రీ రంగనాథ స్వామి  ఆలయంలో  భక్తాదులో  నిరంజనులతో  పూజలతో అలంకరిస్తూ ఉన్నారు.

 రంగనాథ స్వామి ఆలయ  పూజ దర్శనం సమయాలు(Ranganatha Swamy Temple Puja Darshan Timings)

  డ్రెస్సింగ్ కోడ్ ఏదైనా కొత్త దుస్తులు, 

  • రంగనాథ స్వామి ఆలయ టికెట్  భక్తాదలకు ఉచితం.
  • దర్శనం టికెట్, 20/-
  • దీర్ఘ దర్శనం టికెట్, 100/-
  • స్పెషల్  దర్శనం టికెట్, 250/- 
  • లడ్డు పులిహోర ప్యాకెట్ ఆలయంలో అందుబాటులో ఉన్నాయి.!
  • శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉదయం 5:30 am నుండి 12:00 pm  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • శ్రీ  రంగనాథ స్వామి ఆలయం మధ్యాహ్నం 12:00 pm  నుండి 5:00 pm  వరకు ఆలయంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు.
  • శ్రీ రంగనాథ స్వామి ఆలయం సాయంత్రం వేళ 5:00 pm  నుండి 9:00 pm  వరకు పూజ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.  తరువాత ఆలయం మోయబడుతుంది.

శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రతిరోజు  పూజ దర్శనం(Daily pooja darshan at Sri Ranganatha Swamy temple)

  • సోమవారం , శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో  ఉదయం, 5:30 am  నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి,
  • మంగళవారం, శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో  ఉదయం, 5:30 am  నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి,
  • బుధవారం, శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో  ఉదయం, 5:30 am  నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి,
  • శుక్రవారం, శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో  ఉదయం, 5:30 am  నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి,
  • శనివారం, శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో  ఉదయం, 5:30 am  నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి,
  • ఆదివారం, శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో  ఉదయం, 5:30 am  నుండి 12:00 pm మరియు 5:00 pm నుండి 9:00 pm  పూజా కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి,

రంగనాథ స్వామి ఆలయం సేవ పూజ  సమయం (Ranganatha Swamy Temple Seva Pooja Time)

  • ఆలయం తెరిచే వేళ  ఉదయం, 5:30 am ప్రారంభం,
  • స్వామివారి ముఖి ముఖి దర్శనం, 5:45 am
  • భక్తాదులు మొదటి గంట, 5:50 am
  • స్వర్ణ దర్శనం, 6:00 am
  • కుంకుమార్చన, 6:30 am 
  • సహస్రనామ అర్చన, 7:00 am
  • పుష్పాలతో అర్చన, 7:30 am
  • అభిషేకం,8:00 am
  • హోమం, 9:00 am  నుండి 11:00 am వరకు.
  • భక్తాదులు రెండవ గంట, 5:30 pm
  • స్వర్ణ దర్శనం, 6:00 pm
  • కుంకుమార్చన, 7:00 pm
  • సహస్రనామార్చన, 7:30 pm
  • అభిషేకం, 7:45 pm
  • స్వామి వారి విశ్రాంతి సేవ, 8:00 pm
  • ఆలయం మూయబడే సమయం, 9:00 pm

 రంగనాథ స్వామి ఆలయ సేవ టికెట్ ధరలు (Ranganatha Swamy Temple Seva Ticket Prices )

  • తులసి అర్చన 10 /-
  • సహస్రనామ అర్చన 10 /-
  • కుంకుమ అర్చన 10 /-
  • నివేదన కానుక 20 /-
  • వస్త్ర కానుక, 20 /-
  • నఘ కానుక 20 /-
  • అధ్యనాసవం 50 /-
  • శుకయోత్సవం 50 /-
  • ప్రాకారోత్సవం 100 /-
  • సూట్లగుడు అభిషేకం 100 /-
  • సన్నిధిమంటపోత్సవం 100 /-
  • చతుర్వీది ఉత్సవం 150 /-
  • ఉత్సవర అభిషేకం 200/-
  • అమ్మవారు అభిషేకం 200 /-
  • మూలదేవరా అభిషేకం 1000 /-

రంగనాథ స్వామి ఆలయ అన్నదాన సేవ( Ranganatha Swamy Temple Annadana Seva)

రంగనాథ స్వామి ఆలయ అన్నదాన సేవ. అన్నదానం కార్యక్రమం రంగనాథ స్వామి ఆలయంలో జరుగుతూ ఉంటుంది.

  •  సమయం రంగనాథ స్వామి అన్నదానం వేళ 11:00 am నుండి 3:00 pm వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది.

రంగనాథ స్వామి ఆలయానికి వచ్చిన భక్తాదులో అన్నదాన సేవా కార్యక్రమాలు విరాళం కానుకలు ఇవ్వవచ్చు.!

  రంగనాథ స్వామి ఆలయ పండుగలు (Ranganatha Swamy Temple Festivals)

  • ధనుర్వ ఉత్సవాలు,
  • ఆధ్యాయ ఉత్సవాలు,
  • బ్రహ్మోత్సవాలు
  • నవరాత్రులు, 
  • కార్తీక మాసం, 
  • ఏకాదశి,
  • రథోత్సవం,
  • ఉగాది,

 రంగనాథ స్వామి ఆలయంలో వేడుకలు మరియు బ్రహ్మోత్సవాలు పండగలు జన ఘనంగా జరుపుకుంటారు. ప్రాచీన యుగం దేవాలయం హిందూ దేవాలయాల్లో ప్రాముఖ్య దేవాలయం అని చెప్పవచ్చు. ఈ దేవాలయం ఉత్సవాలు మరియు రథోత్సవాలు బాగానే జరుపుకుంటారు. స్వామివారికి ఇష్టమైన  చక్కెర పొంగలి తో పొంగాలు మరియు పిండి వంటకాలతో స్వామివారికి అలంకరిస్తారు. పూజలు మరియు కార్యక్రమాలు అభిషేకాలు ఉత్సవాల్లో జరుగుతూ ఉంటాయి. భక్తాదులు రంగ రంగ వైభోగంగా ఈ జాతరను జరుపుకుంటారు. 

ఈ రంగనాథ స్వామి ఆలయంలో ప్రధానంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలు ధనుర్మాసం సందర్భంగా ఒక నెల పాటు జరుగుతాయి. వైష్ణవ సంప్రదాయాల ప్రకారం ఈ పూజలు నిర్వహించబడతాయి. వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారి ప్రత్యేక అలంకరణలు దర్శించడం భక్తులకు విశేషమైనది. పూజలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జరుగుతాయి.

 రంగనాథ స్వామి ఆలయ చరిత్ర (History of Ranganatha Swamy Temple)

శ్రీ రంగనాథ స్వామి దేవాలయం హైదరాబాద్‌లోని జియాగూడలో ఉంది. ఈ దేవాలయం సుమారు 400 సంవత్సరాల పురాతనమైనది మరియు ముసి నది తీరం వద్ద, తెలంగాణ హైకోర్టు మరియు పురాణ పూల్ (పాత వంతెన) సమీపంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలో విశ్వసనీయత పొందిన రంగనాథ దేవాలయాల్లో ఒకటి.

శ్రీ రంగనాథ ఆలయం  ప్రాచీన యుగం కట్టబడింది  చాణుక్య వంశ పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని పురాణం చెబుతున్నారు  వాస్తు శిల్పాలు వంటి  ఉన్నాయి. ఈ దేవాలయంలో దాదాపు 400 సంవత్సరాల పైగా ఈ ఆలయనే నిర్మించినట్టు రుణాలు చెబుతున్నారు. 157 ఎకరంలో ఈ దేవాలయం ఉంది. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఈ దేవాలయం గుర్తింపచేయడమే ఉంది.

శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఈ ఆలయ నిర్మాణం వాస్తు శిల్పాలు చెక్కారని  పురాణాలు చెబుతున్నాయి.

రంగనాథ స్వామి ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత  (Other Deities and Importance in Ranganatha Swamy Temple)

  • రాజగోపురం,
  • ధ్వజస్తంభం,
  • శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం
  • నవగ్రహం విగ్రహాలు 
  • శ్రీ వెంకటేశ్వర స్వామి,
  • శ్రీ మహాలక్ష్మి ఆలయం,
  • గర్భగుడిలో విష్ణు మూర్తి  విగ్రహం,
  • గరుడ పక్షి విగ్రహాలు,

రంగనాథ స్వామి ఆలయం దగ్గర రాజగోపురం ద్వారం ఉంది. అక్కడి నుండి లోపలి ప్రయాణం చేసిన తర్వాత ధ్వజస్తం కనిపిస్తూ ఉంటుంది. కుడివైపున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నిత్యం పూజ జరుగుతూ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత నీ మహాలక్ష్మి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. 

అమ్మవారు 6 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుండి ముందుకు వెళ్ళిన తర్వాత గర్భగుడిలో విష్ణుమూర్తి అవతారాలు మనం చూడవచ్చు. ద్వారం పై నిద్రిస్తూ విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. స్వామివారు కి నిత్యం పూజలు అందుతూ ఉంటాయి.

శ్రీ రంగనాథ స్వామి ఈ దేవాలయంలో ప్రధాన దేవత. రంగనాథ స్వామి అంటే విష్ణుమూర్తి తన శయనస్తితిలో, అదిశేష అనే నాగంపై విశ్రమిస్తున్నాడు. ఈ మూర్తి వేదికపై లక్ష్మీదేవి కూడా ఉంటారు, ఆమెను రంగనాయకి అని పిలుస్తారు.

రంగనాథ స్వామి ఆలయ నిర్మాణం మరియు విశిష్టత (Ranganatha Swamy temple structure and feature)

శ్రీ రంగనాథ స్వామి ఆలయం ప్రాచీన యుగంలో కట్టబడిన ఆలయం అని చెప్పవచ్చు. ఈ దేవాలయంలో శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి గోపురం 45 అడుగుల ఎత్తులో ఉంది. రాజు గోపురం రెండు ఉన్నాయి. గోపురం చుట్టూ విగ్రహాలు ఉన్నాయి.156 ఎకరంలో  శ్రీ రామనాథ స్వామి ఆలయం నిర్మాణం జరిగింది.!

ఈ దేవాలయం  చుట్టూ  కాంపౌండర్ పెద్ద హైట్ లో ఉంది.  ఈ దేవాలయం కట్టడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. పాద పద్ధతిలో దేవాలయం కట్టారు.!  

ఉత్సవాల సమయంలో ఈ దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో మరియు పూలతో అందంగా అలంకరిస్తారు. భక్తులు ప్రత్యేక పూజలకు టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆర్కిటెక్చర్:-
దేవాలయం దక్షిణ భారత శైలిలో నిర్మించబడింది. ప్రధాన విగ్రహం తో పాటు, శ్రీ హనుమాన్ మరియు నవగ్రహాల విగ్రహాలు కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయం మండపాలు దేవతల విగ్రహాలతో చెక్కబడి ఉంటాయి.

 రంగనాథ స్వామి ప్రాంతంలో రూములు వాటి వివరాలు(Rooms in Ranganatha Swamy area with their details)

 రంగనాథ స్వామి ప్రాంతంలో రూములు వాటి వివరాలు భక్తాదులు వచ్చిన వారికి రూములు అందుబాటులో ఉంటాయి.    హైదరాబాదులో ఉన్న  రూములు మరియు లాడ్జి  మరియు హోటల్ వంటి సౌకర్యాలు  హైదరాబాదులో ఉంటాయి. వాటి వివరాలను క్రింద రాయబడి ఉంటాయి.  ఏసి రూములు  నానేసి రూములు  తక్కువ ధరలకు అయితే దొరుకుతాయి.

  •  శుభం రెసిడెన్సి  శ్రీ,
  • రింగ విలాసం  ఇటి  హో టల్,
  • విగ్నేష్ రెసిడెన్సి,
  • శ్రీకృష్ణ రెసిడెన్సి,

హైదరాబాదులో ఉన్న  శ్రీ  రంగనాథ స్వామి ఆలయానికి రూమ్లో అందుబాటులో ఉన్నాయి.!

 రంగనాథం ఆలయ చేరుకునే మార్గాలు (Ranganatha Temple why to Reach)

రోడ్డు మార్గం,
హైదరాబాదులో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి రోడ్డు సౌకర్యం కలుగుంది.  ఆలయానికి  పోవడానికి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. జీపులో బస్సులు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
బస్ స్టేషన్‌లు: MGBS (35 కిమీ), CBS (28 కిమీ), కుకట్‌పల్లి (20 కిమీ), ఉప్పల్ (35 కిమీ)

  • సికింద్రాబాద్ నుండి  జియాగూడ 12  కిలోమీటర్,
  • మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుండి   జియాగూడ 5,   కిలోమీటర్స్
  • మంత్రాలయం నుండి  జియాగుడి 254  కిలోమీటర్,
  • బెంగళూరు నుండి జియాగూడ 565  కిలోమీటర్,
  • విజయవాడ నుండి జియాగూడ 277  కిలోమీటర్,
  • చెన్నై నుండి జియాగూడ, 630  కిలోమీటర్,

  రోడ్డు మార్గం నందు  రంగనాథ స్వామి ఆలయానికి  పోవడానికి సౌకర్యం అందుబాటులో ఉంది.

 రైలు మార్గం,  తెలంగాణ రాష్ట్రం నందు  శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి పోవడానికి,  రైలు మార్గం మన రెండు ప్రాంతాల నుండి ఉందని.  ప్రతినిత్యం భక్తాదులు వస్తూ ఉంటారు.  ఇతర దేశాల నుండి కూడా  దర్శనానికి  మరియు హోమాలు మరియు పూజలు చేసుకోవడానికి  ఆలయానికి ప్రతినిత్యం వస్తూ ఉంటారు.రైలు మార్గం,స్టేషన్లు: సికింద్రాబాద్ (10 కిమీ), నాంపల్లి (12 కిమీ), బేగంపేట్ (6 కిమీ), లింగంపల్లి (20 కిమీ).

  •  బెంగళూరు (SBC)
  • చెన్నై (MAS)
  • విజయవాడ (ZBA) 
  • సికింద్రాబాద్  (SEC,HYD)
  • నాంపల్లి  (HYB)
  • లింగంపల్లి  (LPI)

రైలు సౌకర్యం హైదరాబాదులో ఉన్న దేవస్థానానికి  ఉంది.!

 విమానం మార్గం,
హైదరాబాదులో ఉన్న దేవస్థానం రంగనాథ్ దేవాలయానికి  విమానం  అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు.  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్  ఉంది.  అక్కడి నుండి దేవాలయానికి రోడ్డు మార్గం నందు ప్రయాణం చేయాలి.  26 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. విమానాశ్రయం: షంషాబాద్ విమానాశ్రయం.

  • rotorcra,
  • single engine land

 విమాన సౌకర్యం  రఘునాథ స్వామి ఆలయానికి ఉంది.!

జాగ్రత్తలు

రంగనాథ స్వామి ఆలయానికి  భక్తాదులు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి .!  సామాజిక దూరం పాటించాలి.  మాస్క్ లేనిదే గుడి లోపలికి ప్రవేశం లేదు. ఇతరులతో ఎక్కువసేపు మాట్లాడరాదు.  డబ్బు మరియు బంగారం వంటివి భద్రపరుచుకోవాలి.    

ముగింపు

రంగనాథ స్వామి ఆలయం  లో ఉన్న  విష్ణుమూర్తి  కోరిన కోరికలు నెరవేరుతాయని.  ఈ ఆలయానికి వచ్చిన భక్తాదులు చెబుతూ ఉంటారు.  సిరిసంపదతో  కొలువై అనుగ్రహిస్తారని.  భక్తాదులో అంటూ ఉంటారు.

ప్రశ్నలు జవాబులు 

1. రంగనాథ స్వామి ఆలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. రంగ నాథ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో  హైదరాబాదనం పట్నంలో  జియాగూడ అనే గ్రామంలో ఆలయం ఉంది.

2.  రంగనాథ స్వామి ఆలయంలో పూజ వివరాలు.?
జవాబు.  రంగనాథ స్వామి ఆలయం  ఉదయం  5:30 am నుండి  పూజలు జరుగుతూ ఉంటాయి.

3.  రంగనాథ స్వామి ఆలయం  ప్రాచీన యుగం  ఏ సంవత్సరంలోనిది.?
జవాబు.  రంగస్వామి ఆలయం  దాదాపు 400 సంవత్సరాల క్రితం దేవాలయం అని చెప్తూ ఉంటారు.

4.  రంగనాథ స్వామి ఆలయానికి విమాన సౌకర్యం ఉందా.?
జవాబు.  రంగనాథ స్వామి ఆలయానికి విమానం మార్గం అయితే ఉంది.  రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆలయానికి దాదాపు 26 కిలోమీటర్ దూరంలో ఉంది.

 మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా బ్లాక్ ను(BLOG) ఫాలో అవ్వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *