Mangala Gauri Vrat 2024 (మంగళ గౌరీ వ్రతం 2024)

By TempleInsider

Published On:

Mangala Gauri Vrat 2024

Join WhatsApp

Join Now

Mangala Gauri Vrat 2024 Puja Timings And Aguste Start And End Date Full Information In Telugu,

మంగళ గౌరీ వ్రతం 2024

 మంగళ గౌరీ వ్రతం  ఆగస్టు నెలలో  వస్తుంది, తేదీ 06-08-2024  మంగళ గౌరీ వ్రతం వస్తుంది. ఈ వ్రతం ప్రత్యేకత  హిందూ సంప్రదాయ సంస్కృతికి ప్రతిరూపంగా  చెప్పడానికి ఇదొక మార్గం, దైవం కొలిచే రూపంగా  ఈ వ్రతం చేస్తారు. వ్రతం ఆచరించడం. వల్ల మీకు  మంచి ఫలితాలు మరియు లక్ష్మి కటాక్షం మీ ఇంట్లో శుభాలు కలుగుతాయి మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.  Mangala Gauri Vrat 2024 

మంగళ గౌరీ వ్రతానికి పూజకు కావలసిన సామాగ్రి,?

 మంగళగిరి వ్రతానికి మీకు పూజ కావలసిన వస్తువులు  ఈ క్రింద రాయబడి ఉంటాయి.

 పసుపు, కుంకుమ, గ్రంథం, అక్షంతులు, ముద్దు కర్పూరం, అగర భక్తులు, కాటుక, గంటి, ఒత్తులు, దీపాలు వెలిగించడానికి,  మట్టి ప్రమిదలు, పిండి దీపాలు, ఆకులు, మరియు  ఒక్క పేడులు, 5 తోరాలు, పూలతో చేసుకోవాలి. సెనగలు, ముందు రోజే  శనగలరని నానబెట్టి ఉంచుకోవాలి. పసుపు గౌరీ దేవిని మరియు  పసుపు వినాయకుని  తయారు.

చేసే సిద్ధంగా ఉంచుకోవాలి. పూజకి ముత్తైదులకి ఇవ్వడానికి సరిపడా  తమలపాకులు, తోక చెక్కలు, పుష్పాలు,  బియ్యం పిండి, పాలకం, వడిపప్పు, నైవేద్యం పెట్టడానికి  పూల గంన్నం,  హారతి పెళ్ళం, మరియు గంట, ఆచమనచం  చేయడానికి  పంచ పాత్ర,  ఉత్తరని, అరవేణి,  చమారం, వీటిని మీరు ముందు రోజున సిద్ధం చేసుకోవాలి.

మంగళ గౌరీ వ్రతం ఆచరించేవారు పాటించవలసిన విధి విధానాలు.?

మంగళ గౌరీ వ్రతం  పాటించేవారు ఆరోజు తెల్లవారుజామున తల స్నానం చేసి  పూజ గది  శుభ్రం చేసుకుని,  ఇంటిముందు మరియు దేవుని మందిరంలో ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి.   ముందుగా విగ్నేశ్వర స్వామి  ప్రార్థన చేసుకుని దీపరాధం చేసుకోవాలి. 

కుంకుమ, పసుపు అక్షాంతులు, వేస్తూ శ్లోకాన్ని జపించండి, మీకు తెలిసిన శ్లోకాలు చూపించండి.  తరవాత కేశవ నామాలు చెప్పుకుంటూ  పూజను ప్రారంభించండి.  గోత్ర నామాలు చెప్పుకుంటూ  సంకల్పం చెప్పండి.?  కలసానికి మూడు చోట్ల  గంధంతో  బొట్టు పెట్టి కుంకుమతో  బొట్టు పెట్టి ఆ కలశంలో ఒక పుష్పం వేయాలి. ఆ కలలో ఉన్న పువ్వుని తీసుకొని విఘ్నేశ్వరుడికి  పెట్టి శ్లోకాలు చదవండి.

వాయునం  విధానాలు.?

వాయునం  విధానాలు   ఇప్పుడు తెలుసుకుందాం  ఒక బుట్ట తీసుకొని  ఆ బుట్టలో  ఐదు తాంబూలాన్ని పెట్టాలి.  ఒక్కొక్క తాంబూలంలో మూడు తాంబూలాలు, పెట్టి  తోకచుక్క,  షలిబిరి ముద్ద,  ఐదు పుష్పాలు పెట్టాలి, సెనగలు కూడా ఈ బుట్టలో పెట్టండి.  ఒక  ముత్తైదుకి  వాయునంగా ఇవ్వాలి.  దీనిని బుట్ట వాయినం కూడా అంటారు.  మీ ఇంట్లో ఉన్న అమ్మగారికి ఇచ్చుకుంటూ మంచిది. లేనిచో వేరే వాళ్ళకి ఇవ్వవలెను,

వాయనం తీసుకునే ముత్తయిదుకి ముందుగా  కాళ్ళకి పసుపు రాయాలి. కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వెయ్యాలి. కాటుకను కూడా ఇవ్వాలి. 

వాయనం ఇచ్చే పద్ధతి, భోజనం ఇచ్చేవారు  వారి కొంగు మీద మీరు కొంగ పెట్టాలి. వాయనం ఇచ్చేవాళ్ళు  వైన్ ఇచ్చే వారి కొంగు పైన ఉండాలి.   తీసుకునేవారు  కొంగు కింద ఉండాలి. 

వాయనం ఇచ్చేవారు. ఇచ్చే నమ్మ వాయనం అనాలి.  తీసుకునేవారు  బుచ్చి కుంటినమ్మ వాయనం  అనాలి. 

మంగళ గౌరీ వ్రతం పాటించవలసిన ముఖ్య నియమాలు.?

మంగళ గౌరీ వ్రతం పాటించిన వారు ఆరోజు చేసిన కూరలు,  పాచిన అన్నం,  ఉల్లిపాయ,  వెల్లుల్లిపాయ,  తినకూడదు.  వంటి పూట భోజనం చేయాలి. బ్రహ్మచర్యం  కంపల్సరిగా ఉండాలి.

మంగళ గౌరీ  వ్రతం పాటించేవారు అమ్మవారు మణినాలు తీయరాదు.   మరుసటి రోజు అమ్మవారు మణినాలు తీయాలి.

పసుపు గౌరు దేవి  పసుపు వినాయకుడు  ఏ వారానికి ఆ వారం  ఎన్ని మంగళవారం అయితే అన్ని మంగళవారాలు  కొత్తగా చేసుకుని పూజించాలి.  ఆరోజు చేసిన మణినాలు   వారే నదిలోకి వేయాలి.   మీరు కొత్తగా  వినాయకుని మరియు గౌరీదేవిని చూసుకోవాలి.

మంగళ గౌరీ వ్రతం ప్రారంభం మరియు ముగింపు (start and end of Mangala Gauri Vrat)

  • మంగ గౌరీ వ్రతం  తేదీ, 06/08/2024  మంగళవారం   విధయ తిధి ప్రారంభమవుతుంది.
  • మంగళ గౌరీ వ్రతం  తారీకు, 13/08/2024   మంగళవారం నవమి తేది రోజు ప్రారంభం,
  • మంగళ గౌరీ వ్రతం తారీకు, 20/08/2024 మంగళవారం  పాడ్యమి  తిధి రోజు ప్రారంభం,
  • మంగళ గౌరీ వ్రతం తారీకు, 27/08/2024   మంగళవారం  అష్టమి తేదీ రోజు ప్రారంభం

 మంగళ గౌరీ వ్రతం  నాలుగు వారాలు చూసుకోవాలి.   లేదా ఐదు వారాలు చేసుకోవచ్చు.

 మంగళ గౌరీ వ్రతం పెళ్లి కాని వారు చేసుకోవచ్చా.?(Can unmarried people do Mangala Gauri vratam?)

మంగళ గౌరీ వ్రతం  ముఖ్యంగా ఆడవారు చేయాలి, మంగళ గౌరీ వ్రతం పెళ్లి అయినవారు మరియు పెళ్లి కాని వారు ఈ వ్రతంఅతే చేయవచ్చు,  పెళ్లి అయిన వారు కొన్ని రోజులు వ్రతం చేసేవారు బ్రహ్మచారిగా ఉండాలి.

మంగళ గౌరీ వ్రతం పెళ్లి అయిన వారు మరియు పెళ్లి  కానువారు ఎవరైనా మంగళ గౌరీ వ్రతం ఆచరించవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా మంగళ గౌరీ వ్రతం ఆచరించవచ్చు. ఏక శుద్ధి మనసుతో ఈ వ్రత అన్నదే ఆచరించాలి. అప్పుడు మీరు అనుకున్న ఫలితం మీకు పొందుతుంది.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

1.  మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు ప్రారంభం అవుతుంది.?
జవాబు, మంగళ గౌరీ వ్రతం  ప్రారంభం డేట్,  మంగళవారం 6 తారీకు  ప్రారంభం అవుతుంది.   అక్కడ 5 వారాలు మంగళ గౌరీ వ్రతం  జరుపుకుంటారు.

2.  మంగళ గౌరీ వ్రతం పూజ  సమయాలు ఉదయము మరియు సాయంత్రము.?
జవాబు, మంగళ గౌరీ వ్రతం  తెల్లవారుజామున 4:00 AM  నుండి 8:00 AM   వరకు  మరి సాయంత్రం 6:00 PM  నుండి 9:00 PM   వరకు పూజలు చేసుకోవచ్చు.

3,   మంగళ గౌరీ వ్రతం    ఇష్టమైన నైవేద్యం ఏమిటి.?  
జవాబు, మంగళ గౌరీ వ్రతం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పూల గంన్నం, దద్దోజనం, పులిహోర ,పానకం,  వంటి అమ్మవారికి ఇష్టమైనవి.

4.   మంగళ గౌరీ వ్రతం గర్భిణి వారు చేయవచ్చా.?
జవాబు, మంగళ గౌరీ వ్రతాన్ని గర్భని ధరించిన వారు వ్రతానికి అర్హులు కారు.

 ధన్యవాదములు..!

Leave a Comment