Leo Rasi Phalalu August 2024 (సింహ రాశి ఫలాలు  ఆగస్టు)

By TempleInsider

Published On:

Leo Rasi Phalalu August 2024

Join WhatsApp

Join Now

Leo Rasi Phalalu August 2024 astrology And Horoscope Telugu Full Information,

సింహ రాశి ఫలాలు  ఆగస్టు 2024

  • సింహరాశి వారికి ఆగస్టు నెలలో అంతగా అనుకూలంగా లేదు  విద్యార్థులకు వాళ్ల శ్రమతో కష్టపడి చదివితేనే యజ్ఞంలోకి రాణి స్తారు అలాగైతేనే  మార్కులు బాగా వస్తాయి  వాళ్ల శ్రమ మీద  వాళ్లే  వాళ్ల కాళ్ల మీద వాళ్లే నిలబడాలి.

 Leo Rasi Phalalu August 2024 

  • ఉద్యోగం కోసం  ఎంత ప్రయత్నించినా  కొత్త ఉద్యోగాన్ని  రావడానికి  టైం పడుతుంది.  చేసే ఉద్యోగంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. అంటే  ఎదుటివారి నుండి సమస్యలు రావడం  మీ యజమాని నుండి  మీరు బాధపడటం ఇలాంటివి జరుగుతుంటాయి.
  •  మీరు అనుకునేవి అంతగా నెరవేరవు మీ శ్రమ మీద మీరే  ఆలోచించి  పని చేసుకుంటూ ఉండాలి. సింహరాశి వారికి ఆగస్టు నెలలో మొత్తం విద్యలో వ్యాపారంలో ఉద్యోగంలో  ప్రతికూల పరిస్థితులే  ఉన్నాయి  మనశ్శాంతి కూడా తక్కువగా ఉంటుంది.
  • ఈ పని చేస్తున్న ఆసక్తి లేక పని మీద ఇంట్రెస్ట్ లేక ఓపిక లేక విసుకొస్తూ ఉంటుంది అలాంటప్పుడే మీరు జాగ్రత్తగా  పని మీద దృష్టి పెట్టి పని చేసుకుంటూ వెళ్ళాలి అలాగైతేనే మీరు అనుకున్న  గోల్డ్ సాధిస్తారు .
  • సింహరాశి వారికి ఆరోగ్యం కూడా అంత బాగుండదు కంటి సమస్యలు శారీరక సమస్యలు ఇలాంటివి ఆగస్టు నెలలో ఉన్నాయి.  అయినవాలే అకారంగా  అనుమానిస్తూ ఉంటారు  అలాంటప్పుడే మనోధైర్యంతో ముందుకు  అడుగేయండి.  అప్పుడే మిమ్మల్ని తిట్టిన వారు కూడా మీరే గొప్ప అని చెప్తారు కాలమే అన్నిటికీ సహమానం చెప్తుంది.
  • భవిష్యత్తులో  మీ కంటూ రోజులు వస్తాయి అప్పుడు మీరు  మీ పనులు అవంతకవి జరిగిపోతాయి.  ఆర్థిక సమస్యలు అప్పుడప్పుడు  వ్యవహరించడం వలన  డబ్బు సమస్యలు  ఎక్కువ అవుతూ ఉంటాయి .
  • ఎక్కడికి వెళ్లి ఆర్థిక సహాయం అడిగిన  ఇంత తొందరగా దొరకదు అన్నమాట ఖర్చులు  అధికమంలో పెట్టుకునే  వాడుకోవాలి  రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
  • అయినప్పటికీ  మీ ఇష్ట దైవాన్ని  స్మరించుకున్నట్లయితే  ఆ సమస్యలు  అవే సర్దుకుంటాయి  అలాగే సోదరులే  మీకు విరోధులుగా మారిపోతూ ఉంటారు  అప్పుడే సోదరులతో మాట్లాడేటప్పుడు  ఇంట్లో వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి
  • తల్లి తరుపు  బంధువులు వల్ల అప్పుడప్పుడు  మానసిక అశాంతి అలజడి ఒత్తిడి పెరుగుతుంటాయి. అలాంటప్పుడే మీరు ధైర్యంగా ఉండాలి.  నిద్ర రాకుండా  పీడకలు వస్తుంటాయి సరిగ్గా నిద్ర పట్టుకుని సూచనలు కూడా కనిపిస్తాయి.
  • కుటుంబ సభ్యులతో నిరోధాలు కూడా ఉంటాయి.  కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అలాగే  శరీరానికి సుఖము తక్కువగా ఉంటుంది.  ఎప్పుడు ఏదో ఒకటి వెంటాడేలా  కనపడే సూచనలు ఉన్నాయి.
  • ప్రజా మార్గంలో ఉన్నట్టు  ప్రజామార్ధంలో ఉన్నటువంటి  సమస్యలని తిని నుంచి దివ్యర్థంలో ఉపశమనం  కలుగుతుంది. చేస్తున్న  వృద్ధి వ్యాపారాల్లో  స్థానింపు ఉంటుంది.  విద్యార్థులకు కష్టానికి తగిన  ఫలితం లభిస్తుంది.
  • ఉద్యోగాలు కొత్త ఉద్యోగం  కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే  సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా ఉపశమనం నుంచి లాభం అలాగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య  సమస్యలన్నీ తొలగిపోయి.
  • ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది.  కుటుంబ కలహాలు ఏవి ఉండవు  బంధువులతో సుఖాంత పెరుగుతుంది కాబట్టి ప్రధమతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డ సరే కాలమే ఇవన్నీటికి పరిష్కారం చెప్తుంది.
  • ప్రధమంగా  సింహ రాశి వాళ్లు ప్రధామాతంలో ఏ సమస్యలు  అయితే ఎదుర్కొన్నారో  ద్వితీయార్థంలో  ఆ సమస్యలన్నీ కూడా మబ్బులు విడిపోయినట్లు విడిపోతాయి.  అనుకున్న పనులు కూడా అవుతాయి.
  • 15వ  తారీకు తర్వాత మీకు ఏ సమస్యలు ఉండవు.  మీరు  అద్భుతమైన విజయాలు సాధిస్తాడు.  సింహరాశి వారికి ఆగస్టు నెలలో కలిసి వచ్చే తేదీలు 1,6,11,18,20,26,29  ఆగస్టు నెలలో  సింహ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 4,8,13,16,22,24,31  అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకండి. ప్రతికూల తేదీల్లో  ఎలాంటి పనులుచేయండి.
  • అనుకూల తేదీల్లో మీ పనులు చేయండి.  ప్రతికూల తేదీల్లో ఈ పనులు ఏవి చేయకండి సింహ రాశి వారికి  ప్రధమ గా అష్టమ రాహు దోషం ఉంది. ఇది చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ అష్టమ రాహు దోషం పోవాలంటే ఈ నెలలో వచ్చే ఆదివారం రాహుకాలం  సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి 6 గంటల మధ్య దుర్గ కాళీ చండిమహిషాసుర్ మరిదిని మర్దిని.
  • ఇలా  ఉగ్రరూపాల్లో ఉన్న అమ్మవారు  ఆలయంలో నాలుగు  నిమ్మ దోప్పలు దీపాలు వెలిగించండి  వెలిగించండి  ఇలా దుర్గాదేవి ఆలయంలో రాహుకాలం ఆదివారం పూట  నిమ్మ దీపాలు  వెలిగిస్తే ఈ అష్టమ రాహు దోషం నుంచి బయటపడవచ్చు.
  • శివునికి కూడా  తేనెతో గాక చరక  రసంతో కానీ అభిషేకం చేసుకోండి   ఆవుకి  ముల్లంగి  చూపించడం   తీపించడం ఇవన్నీ  చేస్తే  ఈ అష్టమ రాహు దోషం తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు  అలాగే అష్టమ రాహు దోషం పోవటానికి దుర్గాదేవి ఆలయం  దర్శనం చేయడం.
  • మంచిది ప్రతిరోజు కూడా ధూమ్ దుర్గయే నమః  ధూమ్  ధూమ్ ఆ మంత్రాన్ని  21సార్లు పాటించాలి దానివల్ల అష్టమ రాహు దోషం తొలగిపోతుంది  దుర్గా అష్టోత్రం చదువుకుంటే కూడా చాలా మంచి అనుకూల ఫలితాలు వస్తాయి.
  • అలాగే సింహరా శి వాళ్లకి గురు బలం తక్కువ  ఉంది కాబట్టి శివపంచాక్షరీ స్తోత్రం చదువుకోండి గురు బలం పెరుగుతుంది కెరియర్ వాయిస్  బాగుండటం ఈ శివ పంచాక్షరి స్తోత్రం  బాగా సహకరిస్తుంది  ఓం అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 20 ఒకసారి చదువుకోండి.
  • శివుడికి వీలైనప్పుడు కొబ్బరినీళ్ళతో అభిషేకం చేసుకోండి అలాగే శివ  పంచాక్షరి స్తోత్రం చదవడం లేదా  వినడంతో పాటు ప్రదోషకాలంలో శివాలయానికి  వెళ్లి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండండి మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

ధన్యవాదములు..!

Leave a Comment