Yamunotri Temple Darshan Timings 2026

By TempleInsider

Published On:

Yamunotri Temple Darshan Timings 2026

Join WhatsApp

Join Now

యమునోత్రి ఆలయ దర్శన సమయాలు.?Yamunotri Temple Darshan Timings 2026 | Aarti, History & Travel Guide

పరిచయం, Yamunotri Temple మనదేశంలో ఎక్కడో ఉందనుకుంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తర కాశి జిల్లాలో  గర్వల్ హిమాలయాల పశ్చిమ భాగంలో ఈ ఆలయం కొలువైంది. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 3,293 మీటర్లు ( 10,795 )అడుగుల ఎత్తులో ఉన్న ఒక హిందూ దేవాలయం ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరవబడుతుంది. ఈ ఆలయంలో యమునా దేవి విశిష్ట మందిరం ఉంది.

యమునోత్రి ఆలయ దర్శన సమయాలు.?

ఉదయం 06:30 AM నుండి ఉదయం 11:30 am వరకు దర్శనాలు జరుగుతాయి మరియు మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 07:30 pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.

యమునోత్రి ఆలయ హారతి సమయాలు.?

ఉదయం 06:00 am నుండి ఉదయం 07:00 am వరకు హారతి సమయం. మరియు రాత్రి 07:00 pm నుండి రాత్రి 08:00 pm వరకు హారతి సమయం
Yamunotri Temple Darshan Timings 2026

  • యమునోత్రి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మాస్క్ లేదా డ్రెస్ కోడ్ ధరించాలి.
  • యమునోత్రి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు క్యూలో వెళ్లి టికెట్ తీసుకోవాలి. టికెట్ ఉచితం ఫ్రీ.
  • యమునోత్రి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు మొబైల్ లేదా కెమెరా తీసుకువెళ్లరాదు.
  • యమునోత్రి ఆలయ దర్శనానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ ధర ₹100 రూపాయలు.
  • యమునోత్రి ఆలయ దర్శనానికి వెళ్లిన తర్వాత దర్శన సమయం 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు సమయం పడుతుంది.

యమునోత్రి ఆలయ రోజు వారి దర్శన సమయాలు.?

  • సోమవారం,ఉదయం 06:30 am నుండి ఉదయం 11:30 am వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 07:30 pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
  • మంగళవారం, ఉదయం 06:30 am  నుండి ఉదయం 11:30 am వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00  pm నుండి రాత్రి 07:30 Pm వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
  • బుధవారం, ఉదయం 06:30 am నుండి ఉదయం 11:30 am వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 07:30 Pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
  • గురువారం, ఉదయం 06:30 am నుండి ఉదయం 11:30 am వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 07:30 pm వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
  • శుక్రవారం, ఉదయం 06:30 am నుండి ఉదయం 11:30 am వరకు దర్శనం జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 07:30 pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.
  • శనివారం,  ఉదయం 06:30 am నుండి ఉదయం 11:30 am వరకు దర్శనం జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 07:30 pm వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.
  • ఆదివారం, ఉదయం 06:30 am నుండి ఉదయం 11:30 am వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 07:30 pm వరకు పూజలు దర్శనాలు జరుగుతాయి.

Yamunotri Temple Darshan Timings 2026 (1)

యమునోత్రి ఆలయ విశ్రాంతి సమయాలు.?

యమునోత్రి ఆలయ విశ్రాంతి సమయాలు మధ్యాహ్నం 12:00 pm నుండి మధ్యాహ్నం 2:00 pm వరకు వరకు విశ్రాంతి సమయాలు.

యమునోత్రి ఆలయ ప్రారంభ మరియు ముగింపు సమయాలు.?

యమునోత్రి ఆలయ ప్రారంభ సమయం ఉదయం 06:00 am నుండి ఉదయం 11:30 am వరకు తెరవబడుతుంది.

యమునోత్రి ఆలయ ముగింపు సమయాలు రాత్రి 09:00 pm నుండి రాత్రి 11:00 pm వరకు సమయానికి మూసివేస్తారు.

యమునోత్రి ఆలయ ఉత్సవాలు.?

యమునా జయంతి,

బసంత్ పంచమి.

యమునా జయంతి యమునా నది పుట్టిన రోజున ఇది ఏప్రిల్ లేదా మే నెలలో జరుపుకుంటారు. ఈ పండుగ రోజు దీపాలతో దేవాలయాన్ని అలంకరించి ఎన్నో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ యమునా జయంతి ని ఎంతో ఘనంగా జరుపుతారు. ఈ జయంతిని సందర్శించడానికి వీళ్ళల్లో భక్తాదులు వస్తారు. ఈ పండుగ ఎంతో అద్భుతంగా జరుగుతుంది.

బసంత్ పంచమి, ఈ పండుగ వసంత కాలం ప్రభావాన్ని సూచించే ఈ పండుగను జనవరి లేదా ఫిబ్రవరిలో జరుపుకుంటారు. ఈ పండుగను స్త్రీలు పసుపు రంగు దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ పండుగ ఎంతో ఘనంగా ఎంతో విశిష్టతతో స్త్రీలు జరుపుతారు. ఈ పండుగ చూడడానికి భక్తాదులు చాలానే వస్తారు.

యమునోత్రి ఆలయ చరిత్ర.?

యమునోత్రి ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తర కాశి జిల్లాలో  గర్వల్ హిమాలయాల పశ్చిమ భాగంలో ఈ ఆలయం కొలువైంది.ఈ ఆలయం టెహ్రీ రాజు నరేష్ సుదర్శన్ షాచే 1839లో నిర్మించబడింది. అయితే, ఈ ఆలయానికి పురాతన మూలాలు ఉన్నాయి, ఇక్కడ అసిత్ ముని ఋషి నివసించేవారు. 19వ శతాబ్దంలో జైపూర్ మహారాణి గులారియా దేవి కూడా ఒక భూకంపం కారణంగా ఆలయాన్ని పునఃనిర్మించారు. 

యమునోతుల్లో యమునా దేవతకు అంకితం చేయబడిన ఒక మందిరం ఉంది. ఈ ఆలయం పునర్దించబడడానికి ముందే రెండుసార్లు మంచు మరియు వరదల వల్ల నాశనం అయ్యింది. అందుకనే ఈసారి బలంగా ఉండడానికి 1839లో టెహ్రీ రాజు నరేష్ సుదర్శన్ షాచే బలంగా నిర్మించారు.

ఈ గుడి సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరవబడుతుంది. మిగతా ఆరు నెలలు ఈ గుడిని మూసివేస్తారు. ఈ ఆలయం వరదల వల్ల మంచి వల్ల కూలిపోయినప్పుడు  పునర్వించింది జైపూర్ మహారాణి గులారియా దేవి 19వ శతాబ్దంలో భూకంపం వల్ల ఈ గుడి కూలిపోయినప్పుడు ఈ మహారాణి పునర్వించింది.

యమునోత్రి ఆలయ వాస్తు మరియు విశిష్టత.?

యమునోత్రి ఆలయం ఒక హిందూ దేవాలయం ఈ దేవాలయం ఉత్తరాఖండ్లో  రాష్ట్రంలో ఉత్తరకాశి జిల్లాలో గర్వల్ హిమాలయాల పశ్చిమ భాగంలో నది ఒడ్డున కొలువైంది. ఈ ఆలయం ప్రపంచ చారదామ యాత్రల్లో దీని ప్రాముఖ్యత అత్యున్య స్థానంలో ఉంటుంది. ఈ ఆలయం యమునా దేవికి ఎంతో ఇష్టమైన దేవాలయం ఈ దేవాలయంలో యమునా దేవతకు అంకితమైన యమునా దేవత మందిరం ఉంది.

ఆ మందిరం ప్రధాన  నల్ల పాలరాయితో చిత్రీకరించబడింది. ఆ మందిరంలో యమునా దేవి విగ్రహం ఉంది.ప్రస్తుత ఆలయ నిర్మాణాన్ని ప్రసిద్ధ గర్హ్వాల్ పాలకుడు తెహ్రీ నరేష్ సుదర్శన్ షా 1839 ADలో నిర్మించారు. సమీపంలోని మరియు చుట్టుపక్కల ఉన్న పర్వతాల నుండి సేకరించిన గ్రానైట్ రాళ్లను ఉపయోగించి దీనిని నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ స్వచ్ఛమైన యమునా నది మరియు అనేక వేడి నీటి బుగ్గలు ఉన్నాయి, ఇవి బాగుంటాయి. గుడి చుట్టుపక్కల ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉంటుంది.

యమునోత్రి ఆలయం సందర్శించడానికి ఉత్తమ సమయాలు.?

యమునా జయంతి, ఈ పండుగను మామూలుగా ఏప్రిల్ లేదా మే లో జరుపుకుంటారు. ఈ పండుగ రోజున దీపాలతో పూలతో దేవాలయాన్ని అలంకరించి ఎంతో ఘనంగా జరుపుతారు. ఈ పండుగ ఎంతో విశిష్టతతో జరుపుతారు ఈ పండుగ చూడడానికి భక్తాదులో తరలివస్తారు.

బసంత్ పంచమి, ఈ పండుగ వసంత కాలం ప్రభావాన్ని సూచించే ఈ పండుగను జనవరి లేదా ఫిబ్రవరిలో జరుపుకుంటారు. ఈ పండుగను స్త్రీలు పసుపు దుస్తులతో ఎంతో విశిష్టతతో చేస్తారు ఈ పండుగ సందర్శించడానికి చాలామంది భక్తాదులు తరలివస్తారు.

యమునోత్రి ఆలయంలో దగ్గరగా చూడవలసిన ప్రదేశాలు.?

సూర్య కుండ్, ఇది యమునోత్రి ఆలయ సమీపంలో ఉంది ఇక్కడ ఎన్నో వేడి నీటి బుగ్గల్లో ఇది ఒకటి దీన్ని సందర్శించడానికి దీన్ని చూడడానికి చాలామంది, జనాలు వస్తారు యమునోత్రి ఆలయాన్ని ఆలయ దర్శనం చేసుకోవడానికి, వచ్చిన ప్రతి భక్తులు భక్తాదులు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ సూర్యకుండ్‌ని సందర్శిస్తారు.

దివ్య శిల, ఇది యమునోత్రి ఆలయ సమీపంలో ఉంది ఇక్కడ పారే గంగను యమునోత్రి ఆలయ ప్రసాదంలోకి ఇక్కడి నీటిగా తీసుకుంటారు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఇక్కడ పరిస్థితి ఎంతో అనుకూలంగా ఉంటుంది .స్వేచ్ఛగా ఇక్కడ వాతావరణం ఉంటుంది. యమునోత్రి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి ఈ జీవధారణ సందర్శిస్తారు.

యమునోత్రి ఆలయాన్ని చివరిగా సంప్రదింపు నంబర్లు.?

  1. స్థానం, యమునా దేవత.
  2. గ్రామం, యమునోత్రి.
  3. జిల్లా, ఉత్తరకాశి.
  4. రాష్ట్రం, ఉత్తరాఖండ్.
  5. దేశం, భారతదేశం.
  6. ఫోన్ నెంబర్, 08512279459.

యమునోత్రి ఆలయానికి  ఎలా చేరుకోవాలి.?

Yamunotri Temple Darshan Timings 2026
Yamunotri Temple Darshan Timings 2026

రోడ్డు మార్గం, యమునోత్రి ఆలయానికి మన రెండు రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం అందుబాటులో ఉంది అది ఆంధ్రప్రదేశ్ నుండి కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు అన్ని రాష్ట్రాల నుంచి మన యమునోత్రి ఆలయానికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది.

రైలు మార్గం, మన యమునోత్రి ఆలయానికి రైలు మార్గం అందుబాటులో లేదు అందుకని మీరు దగ్గర్లో ఉన్న హరిద్వార్ రైల్వేస్టేషన్లో దిగి అక్కడి నుండి బస్సు కు లేదా  కారుకు రావచ్చు. మన హరిద్వార్ నుంచి ఎన్నోత్రికి రోడ్డు మార్గాన దూరం 240 కిలోమీటర్ల దూరంలో యమునోత్రి ఆలయం ఉంది.

విమాన మార్గం, మన యమునోత్రి ఆలయానికి విమాన మార్గం అందుబాటులో లేదు కనుక మీరు దగ్గర్లో ఉన్న   డేరాడోన్ నుండి లేదా హరిద్వార్ నుండి కూడా మీరు యమునోత్రి ఆలయానికి రావచ్చు.

ముగింపు.?

మీరు యమునోత్రి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీరు మర్చిపోలేని అనుభవాలు అనుభూతులు మీకు మిగులుతాయి అలాగే మీకు ఏవైనా బాధలు ఉంటే కూడా దర్శనం చేసుకున్న తర్వాత అవి తొలగిపోతాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబులు.?

1. యమునోత్రి ఆలయం ఎక్కడ ఉంది?
జవాబు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశి జిల్లాలో గర్వల్ హిమాలయాల పశ్చిమ భాగంలో నది ఒడ్డున యమునోత్రి ఆలయం కొలువై ఉంది.

2. యమునోత్రి ఆలయందర్శన సమయాలు ఏమిటి?
జవాబు, ఉదయం 06:30 am నుండి ఉదయం 11:30 am వరకు దర్శనాలు జరుగుతాయి. మరియు మధ్యాహ్నం 03:00 pm నుండి రాత్రి 07:30 pm వరకు దర్శనాలు పూజలు జరుగుతాయి.

3. యమునోత్రి ఆలయ పండుగలు ఏమిటి.?
జవాబు, యమునా జయంతి, బసంత్ పంచమి.

4. యమునోత్రి ఆలయానికి ఎందుకు వెళ్లాలి?
జవాబు,మీరు యమునోత్రి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత అలాగే యమునోత్రి ముందున్న గంగా స్నానం చేసి యమునోత్రి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీకున్న పాపాలు కానీ కష్టాలు కానీ తొలగిపోతాయి.

5. యమునోత్రి ఆలయానికి ఎలా వెళ్లాలి?
జవాబు, యమునోత్రి ఆలయానికి రోడ్డు సౌకర్యం మన రెండు రాష్ట్రాల నుంచి అందుబాటులో ఉన్నాయి.

                                                                                 In English

Yamunotri Temple Darshan Timings, Aarti, History & Complete Guide 2026

Introduction

Yamunotri Temple is a famous Hindu pilgrimage site located in the Uttarkashi district of Uttarakhand, in the western region of the Garhwal Himalayas. The temple is situated at an altitude of approximately 3,293 meters (10,795 feet) above sea level.

This sacred temple is dedicated to Goddess Yamuna and remains open only for six months a year, as it is closed during winter due to heavy snowfall. Yamunotri is one of the four holy shrines of the Char Dham Yatra.

Yamunotri Temple Darshan Timings

  • Morning: 06:30 AM to 11:30 AM
  • Evening: 03:00 PM to 07:30 PM

Yamunotri Temple Aarti Timings

  • Morning Aarti: 06:00 AM to 07:00 AM
  • Evening Aarti: 07:00 PM to 08:00 PM

Important Guidelines for Devotees

  • Wearing decent and traditional dress is recommended.
  • Devotees must stand in the queue system for darshan.
  • Darshan ticket is free of cost.
  • Mobile phones and cameras are not allowed inside the temple.
  • Coconut offering costs approximately ₹100.
  • Darshan usually takes 30 to 40 minutes, depending on crowd.

Yamunotri Temple Daily Darshan Timings

Monday to Sunday:

  • Morning: 06:30 AM to 11:30 AM
  • Evening: 03:00 PM to 07:30 PM

(The timings remain the same on all days of the week.)

Yamunotri Temple Break Timings

  • 12:00 PM to 02:00 PM (Temple remains closed for rest)

Yamunotri Temple Opening & Closing Time

  • Opening Time: 06:00 AM
  • Closing Time: Between 09:00 PM and 11:00 PM (seasonal and weather dependent)

Festivals Celebrated at Yamunotri Temple

Yamuna Jayanti

Yamuna Jayanti is celebrated in April or May to mark the birth of River Yamuna. On this day, the temple is beautifully decorated with lamps and flowers, and special cultural programs are organized.A large number of devotees gather at the temple during this festiva.

Basant Panchami

Basant Panchami is observed in January or February and signifies the beginning of the spring season. Devotees, especially women, wear yellow clothes and perform special prayers. The festival is marked by strong devotion and vibrant celebrations.

History of Yamunotri Temple

Yamunotri Temple was originally built in 1839 AD by Tehri King Sudarshan Shah. However, the site has ancient roots associated with Sage Asit Muni, who is believed to have lived here.

The temple was damaged multiple times due to floods, snow, and earthquakes. In the 19th century, the temple was rebuilt by the Queen of Jaipur, Maharani Gularia Devi, after severe earthquake damage.

Architecture & Significance

Yamunotri Temple is constructed using granite stones collected from nearby mountains. The sanctum houses a black marble idol of Goddess Yamuna.

The temple is surrounded by the pristine Yamuna River and several natural hot water springs, creating a peaceful and spiritual atmosphere. Due to its importance in the Char Dham Yatra, Yamunotri holds a very high spiritual status.

Best Time to Visit Yamunotri Temple

  • April to May: During Yamuna Jayanti celebrations
  • January to February: During Basant Panchami
    These periods offer pleasant weather and festive spiritual experiences.

Yamunotri Temple Nearby Places to Visit

Surya Kund

A popular hot water spring found in the vicinity of the temple. Devotees cook rice and potatoes here as offerings before temple darshan.

Divya Shila

A revered stone situated near the temple, worshipped prior to entering the main shrine. Devotees believe it holds great spiritual significance.

Yamunotri Temple Contact Details

  • Location: Yamunotri
  • Village: Yamunotri
  • District: Uttarkashi
  • State: Uttarakhand
  • Country: India
  • Phone Number: 08512279459

How to Reach Yamunotri Temple

By Road

Yamunotri is well connected by road from major cities across India. Buses and private vehicles are available.

By Train

There is no direct railway station. The nearest railway station is Haridwar, about 240 km away. From Haridwar, buses and taxis are available.

By Air

The nearest airport is Dehradun (Jolly Grant Airport). From there, devotees can travel by road to Yamunotri.

Conclusion

A visit to Yamunotri Temple offers a divine and unforgettable spiritual experience. Devotees believe that darshan of Goddess Yamuna removes sins and relieves life’s troubles, leaving pilgrims with peace and devotion.

Frequently Asked Questions (FAQs)

1. Where is Yamunotri Temple located?
The sacred Yamunotri Temple lies in Uttarkashi district, Uttarakhand, amid the western Garhwal Himalayan range.

2. What are the darshan timings of Yamunotri Temple?
Darshan is available from 06:30 AM to 11:30 AM and 03:00 PM to 07:30 PM.

3. Which festivals are celebrated at Yamunotri Temple?
Yamuna Jayanti and Basant Panchami.

4. Why should one visit Yamunotri Temple?
Devotees believe that visiting Yamunotri Temple and taking a holy dip washes away sins and brings peace.

5. How can I reach Yamunotri Temple?
Yamunotri can be reached by road from Haridwar or Dehradun.

           “Please excuse any mistakes. Follow my blog for more temple-related updates.”

 

Leave a Comment