Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy TempleYadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple

Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple Pooja Dashan Seva And History Telugu Full Information

పరిచయం,
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి  దేవాలయం  భారతదేశంలో  తెలంగాణ రాష్ట్రంలో  నల్లగొండ జిల్లాలో  బోనగిరి మండలంలో  యాదగిరిగుట్ట గ్రామంలో  Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple  వారు కొలువై ఉన్నారు. ఈ దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి సమర్పితంగా ఉంది. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట 65 కిలోమీటర్ల యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దూరంలో ఉంది

ఈ దేవాలయంలో నరసింహ స్వామిని దేవుడిగా ఆరాధిస్తారు. ఈ ఆలయం అతి ప్రాచీన దేవాలయాల లో ఒకటిగా ప్రమాణితమైన దేవాలయంగా గణితం అవుతుంది.

ఈ దేవాలయం ఒక ప్రాచీన వాస్తు శిల్ప సాధనంగా ఉంది. ఈ ఆలయంలో నరసింహ స్వామికి పూజారికి సమర్పితంగా ప్రత్యేక గుడి ఉంది. దేవాలయం ఉద్యాన పర్యాలుగా పరిపడితుంది.

ఈ దేవాలయంలో స్వామి వారికి పూజా చేయడం అనేక విధాల్లో అవుతుంది. ప్రతి రోజు మరియు శుక్రవారం అనేక పూజలు కార్యక్రమాలు జరుపుతాయి.

 యాదగిరి  గుట్ట లక్ష్మీనరసింహస్వామి పూజ దర్శనం సమయాలు (Yadagirigutta Lakshmi Narasimha Swamy Pooja Darshanam Timings)

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రతిరోజు పూజా దర్శనం సమయాలు  ఈ క్రింద రాయబడి ఉంటాయి.

  ఆలయ డ్రెస్సింగ్ కోడ్  ఏదైనా కొత్త దుస్తులు. 

 యాదాద్రి ఆలయ టికెట్ ధరలు Yadadri Temple Ticket Prices

  • ఆలయ   లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం టికెట్  ఉచితం,
  • శేగ్రదర్శనం రూపాయలు, 25/-
  • అతి శీఘ్రదర్శనం  100/-

 ప్రసాదాలు ధరలు Prices of offerings

  • దద్యోదనం రూపాయలు, 5/-
  • లడ్డు  రూపాయలు, 10/-
  • వడ  రూపాయలు, 10/-
  • పులిహోర ప్యాకెట్  రూపాయలు, 5/-
  • యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఉదయం, 4:00 am నుండి 12:30 pm  వరకు స్వామివారి ఆలయంలో పూజ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి.
  • యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి మధ్యాహ్నం, 12:30 pm  నుండి 3:00 pm వరకు ఆలయంలో  పూజా కార్యక్రమంలో జరగవు.
  • యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సాయంత్రం, 3:00 pm నుండి 9:30 pm వరకు  పూజా కార్యక్రమం జరుగుతాయి తదుపరి ఆలయం  మొయ్యబడుతుంది.

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు (Yadadri Lakshmi Narasimha Swamy Daily Pooja Darshan Times)

 లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు గురించి క్రింద రాయబడి ఉంటాయి . వాటిని ఒకసారి చూడండి.!

  • సోమవారం,  లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో  ఉదయం, 4:00 am  నుండి 12:30 pm  మరియు 3:00 pm నుండి 9:30 pm  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.  
  • మంగళవారం, లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో  ఉదయం, 4:00 am  నుండి 12:30 pm  మరియు 3:00 pm నుండి 9:30 pm  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • బుధవారం, లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో  ఉదయం, 4:00 am  నుండి 12:30 pm  మరియు 3:00 pm నుండి 9:30 pm  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • గురువారం, లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో  ఉదయం, 4:00 am  నుండి 12:30 pm  మరియు 3:00 pm నుండి 9:30 pm  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.
  • శుక్రవారం, లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో  ఉదయం, 4:00 am  నుండి 12:30 pm  మరియు 3:00 pm నుండి 9:30 pm  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి. 
  • శనివారం, లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో  ఉదయం, 4:00 am  నుండి 12:30 pm  మరియు 3:00 pm నుండి 9:30 pm  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.  
  • ఆదివారం, లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో  ఉదయం, 4:00 am  నుండి 12:30 pm  మరియు 3:00 pm నుండి 9:30 pm  వరకు ఆలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి.

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనం సమయాలు (Yadadri Lakshmi Narasimha Swamy Temple Darshan Timings)

  • సుప్రభాతం   ఉదయం,  4:00 am   నుండి 4:30 am వరకు
  • బిందెతీర్థం ఉదయం, 4:30 am  నుండి 5:00 am  వరకు
  • బాల భోగం  ఉదయం, 5:00 am   నుండి  5:30 am  వరకు
  • నిజ అభిషేకం  ఉదయం, 5:30 am   నుండి 6:30   వరకు
  • అర్చన ఉదయం, 6:30 am  నుండి 7:30 am వరకు
  • దర్శనం ఉదయం, 7:30 am   నుండి 11: 30 am వరకు
  • మహారాజు బోగం  మధ్యాహ్నం, 11: 30 am   నుండి 12: pm  వరకు
  • ద్వారంబంధము  మధ్యాహ్నం, 3:00 pm నుండి 4:00 pm  వరకు
  • ప్రత్యక్షత దర్శనాలు  సాయంత్రం, 4:00 pm  నుండి 5:00 pm వరకు
  • ఆరాధన  సాయంత్రం. 7:00 pm   నుండి 7:30 pm  వరకు  
  • అర్చన  రాత్రి, 7:30 pm నుండి 8:15 pm  వరకు
  • దర్శనములు అన్ని  రాత్రి, 8:15 pm  నుండి 9:00 pm   వరకు
  • మహా నివేదన రాత్రి,  9:00 pm నుండి 9:30 pm  వరకు
  • శయనోస్తవములు  రాత్రి, 9:30 pm  నుండి 9:45 pm  వరకు
  • ఆలయం  మూసేవేళ  రాత్రి, 10:00 pm

 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అర్చన  ప్రత్యేక సేవ (Yadadri Lakshmi Narasimha Swamy Archana Special Seva)

  • సుప్రభాత సేవ ఉదయం 04.00 నుండి 04.30 వరకు,  రూపాయలు, 50/-
  • నిజాభిషేకం ఉదయం 05.30 నుండి 06.30 వరకు, రూపాయలు, 250/-
  • నిజాభిషేకం (జంట) ఉదయం 05.30 నుండి 06.30 వరకు,రూపాయలు, 500/-
  • సహస్ర నామార్చన ఉదయం 06.30 నుండి 07.15 వరకు రూపాయలు, 216/-
  • కుంకుమార్చన (శుక్రవారం) (ఉస్తవ మండపంలో) ఉదయం 08.30 నుండి 09.00 వరకు రూపాయలు,100/-
  • శ్రీ సుదర్శన హోమం ఉదయం 08.00 నుండి 10.00 వరకు రూపాయలు, 1,116/-
  • కల్యాణోత్సవం ఉదయం 09.00 నుండి 11.30 వరకు రూపాయలు, 1,250
  • జోడు సేవ సాయంత్రం 05.00 నుండి 06.45 వరకు రూపాయలు, 500/-
  • పవళింపు సేవ రాత్రి 09.00 నుండి 09.30 వరకు రూపాయలు, 50/-
  • ఒకరోజు బ్రహ్మోస్త్వం ఉదయం 09.00 నుండి 11.30 వరకు రూపాయలు, 2,001/-
  • మూడు రోజుల బ్రహ్మహోస్త్వం ఉదయం 09.00 నుండి 11.30 వరకు రూపాయలు, 2,516/-
  • ఐదు రోజులు బ్రహ్మహోస్త్వం ఉదయం 09.00 నుండి 11.30 వరకు  రూపాయలు, 3,516/-
  • ఆంజనేయ స్వామి ఆకుపూజ (మంగళవారం) ఉదయం 09.00 నుండి 11.00 వరకు రూపాయలు, 316/-
  • శివాలయంలో లక్ష బిల్వార్చన. రూపాయలు, 250/-
  • ఆండాళ్ అమ్మవారి అభిషేకం (శుక్రవారం మాత్రమే) రూపాయలు, 250/-
  • అస్తోత్తరం రూపాయలు, 100/-
  • శేగ్రదర్శనం రూపాయలు, 25/-
  • అతి శీఘ్రదర్శనం (1 లడ్డూ 100 గ్రాములు) రూపాయలు, 100/-
  • గండదీపం రూపాయలు, 51/-
  • అశ్వర స్వీకారం రూపాయలు, 51/-
  • అన్నప్రాసన (నేవేదన తర్వాత) రూపాయలు, 216/-
  • స్వర్ణ పుష్పార్చన (2 లడ్డూలు 100 గ్రాములు) (స్వామి వారి శేష వస్త్రాలు) రూపాయలు, 516/-
  • సర్వసేవ పథకం ఉదయం 04.00 నుండి రాత్రి 09.00 వరకు రూపాయలు, 51,116/-
  • శ్రీ అమ్మవారి లక్ష తులసి అర్చన ఉదయం 07.30 నుండి 09.00 వరకు రూపాయలు, 2,500/-
  • శఠగతభిషేకం(స్వాతి నక్షత్రం మాత్రమే) ఉదయం 04.30 నుండి 07.00 వరకు రూపాయలు,750/-

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పండగలు ( Festivals of Yadadri Lakshmi Narasimha Swamy Temple )

  • బ్రహ్మోత్సవాలు,
  • వైశాఖ శుద్ధ ద్వాదశి,
  • రామానుజ తీరు నక్షత్రం,
  • మనవాళ మహమ్మవారి తిరునక్షత్రం
  • ఆండాళ్ తిరునక్షత్రం,
  • కృష్ణ జన్మాష్టమి,
  • శ్రీరామనవమి,
  • మహాశివరాత్రి,
  • హనుమాన్ జయంతి,
  • దసరా,
  • దేవి నవరాత్రులు

లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆలయంలో  ప్రతి సంవత్సరంలో  బ్రహ్మోత్సవాల్లో  పాల్గొన్న మాసంలో స్వామివారు  శుధ  విజయ నుండి ద్వాదశి వరకు  లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 11 రోజుల వరకు  ఫిబ్రవరి మరియు మార్చ్ మాసంలో  సోమవారం బ్రహ్మోత్సవాలు ఉంటాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తాదులకు  ప్రసిద్ధి కళాకారులు మరియు  పండితులతో భరతనాట్యం  మరియు  నాటకాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆలయంలో.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జయంతి మహోత్సవాలు నిర్వహిస్తారు.  నరసింహ స్వామి  జయంతి సమయంలో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.  బ్రహ్మోత్సవాలు జయంతి సమయంలో  రామాయణం మహాభారతం  మరియు భగవద్గీతలో  క్షేత్రంలో   మొదలైనవి ఉన్నాయి. లక్ష్మీనరసింహ స్వామి వారికి  అష్టోత్తర  శత  ఘాటాభిషేకం ప్రతి నెల స్వాతి నక్షత్రంలో  స్వామివారు జన్మ నక్షత్రం రోజున  ఉదయం 4: 30 AM   నుండి 7:00 AM  వరకు  అగమ శాస్త్రం విధానం  ప్రకారం పూజలు చేస్తారు.

 యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి అన్నదానం సేవ (Annadanam Seva of Yadadri Lakshmi Narasimha Swami)

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రతినిత్యం అన్నదానం భక్తాదులకు అందజేస్తూ ఉంటారు.    దేవాలయాలకు వచ్చిన భక్తాదులకు  లక్ష్మీనరసింహస్వామి వారికి అన్నదానం విరాళం అందజేయవచ్చు  అన్నదాన సేవా కార్యక్రమం 1989వ సంవత్సరంలో  అన్నదాన కార్యక్రమం  ప్రారంభించారు.  లక్ష్మీనరసింహస్వామి వారి ప్రాంగణంలో పండగ రోజున  500 నుండి  1000 మందికి అన్నదానం చేస్తారు.  కార్తిక పౌర్ణమి రోజున  1200 మందికి అన్నదానం చేస్తారు.

ప్రతిరోజు ఉదయం 11:00 am నుండి 3:00 pm వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ చరిత్ర (History of Yadadri Lakshmi Narasimha Swamy temple)

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.! లక్ష్మీ నరసింహ స్వామి వారి   త్రేతా యుగంలో  భువనగిరి మరియు యాదగిరి  మధ్య ఉన్న  శిఖరం ఋష్యశృంగ మహర్షి  ఆంజనేయ ఆశీస్సులు   ఒక గుహలో తపస్సు చేసేవారు. ఋష్యశృంగ,  మరియు షాదా దేవి,  వారికి ఒక సంతానం ఉండేది.  

ఆ కుమారుడు పేరు  యద రిషి అయినా  భక్త కి  సంతోషించి  స్వయంభుగా  విష్ణు యొక్క   అవతారమైన లక్ష్మీనరసింహస్వామి,   జ్వాల నరసింహుడు,  శ్రీ యోగానంద,  మరియు  శ్రీ  గండభేరుడు,  మరియు  శ్రీ ఉగ్ర  నరసింహ స్వామి మరియు శ్రీ లక్ష్మీనరసింహ  స్వామి    యాద ఋషి  భక్తికి మెచ్చి  అతని ముందు5 రూపాలు   భక్తక మెచ్చ  స్వామివారి ప్రత్యక్షమయ్యారు,  ఆ రూపాలే    యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పూజలు చేస్తూ ఉంటారు. స్కందా పురాణంలో రాయబడి ఉన్నాయి

పురుపాల సంఘంగా  2018  ఆగస్టు 2  తారీకు రోజు  పురపాలక సంఘంగా మారింది. యాదగిరిగుట్ట కథ ప్రాణం  వాల్మీకి రాసిన రామాయణంలో ఉంది.  శ్రీకృష్ణదేవరాయ పాలనాటి ఆలయాన్ని అభివృద్ధి చేశారు.  లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని  స్వయంగా వెలిసిన స్వామి  అని అంటారు.ఈ దేవాలయం దాదాపు  16వ శతాబ్దంలో చాళుక్య పాలనలో ఆలయం నిర్మించినట్లు పురాణాల్లో ఉంది. 

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇతర దేవతలు మరియు ప్రాముఖ్యత (Other deities and importance in Yadadri Lakshmi Narasimha Swamy Temple)

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఇతర దేవతలు గురించి  ఈ నేపథ్యంలో తెలుసుకుందాం.! 

  • నారాయణస్వామి ఆలయం,
  • ఆంజనేయ స్వామి దేవాలయం,
  • లక్ష్మీ పుల్కారిణికు కోనేరు,
  • ఆండాలమ్మ అమ్మవారు,
  • రామానుజ  ఆలయం,
  • పరివారు  దేవతలు ఉన్నారు,
  • శివుడు ఆలయం  

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం  కొండపైన ఉంది.  2.7 కిలోమీటర్  దూరం  మెట్లు ప్రయాణం చేయాలి.  ముందుగా మనకు రాజు గోపురం దర్శనమిస్తుంది.  గుడి ప్రాంగణంలో పోయిన తర్వాత  ధ్వజస్తంభం  బంగారు ది ఉంటుంది,  ప్రాంగణంలో  శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది.

గర్భగుడిలోకి ప్రవేశం చేయాలంటే భూములకు దిగి స్వామివారిని మెట్లు మార్గంలోనే దర్శించుకోవాలి,  స్వామివారు గుహలో ఉన్నారు. ఆలయం నిర్మాణం చేసేటప్పుడు స్వామివారిని పూజలు ఆగకుండా నిర్మించారు.

ఆల్వార్  విగ్రహాలు కూడా ఉన్నాయి.  కాస్త ముందుకు ప్రయాణం చేసిన తర్వాత అండలమ్మ అమ్మవారు మనకు దర్శనమిస్తుంది.  కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత  రామానుజు  ఆలయం మనకు దర్శనమిస్తుంది.

కింద అంతస్తులో  మండపంలో    పరివారు దేవతలు మనకు దర్శనం ఇస్తారు.    11   అడుగుల  ముఖ ద్వారం  ఉంది.

తల రాజగోపాలం నుండి  బయటకు వచ్చే సమీపంలో  రెండవ ప్రాకారంలో  నాలుగు దిక్కుల నాలుగు మండపాలు ఉన్నాయి. నైరుతిలో  నిత్య కళ్యాణం మండపం,   వాయు  భాగంలో అద్దాల మండపం    ఉంది.  ఈశాన్య భాగంలో కుబేర మండపం ఉంది.   ఆగ్నేయ మూలలో  రామానుజ కూటం  ఉంది.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణం వాటి విశిష్టత (Yadadri Lakshmi Narasimha Swamy temple Architecture is its specialty)

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ నిర్మాణం గురించి వాటి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.! నరసింహ స్వామి వారి ఆలయం పెద్ద కొండ పైన ఉంది. ఆలయానికి పునాదిరాళ్లు చాలా బలంగా వేసి నిర్మించారు. ఎత్తైన గోడలతో బలమైన రాయితో ఆలయం అయితే నిర్మించారు. 2016 వ సంవత్సరం నుండి ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందింది.

లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం 4  ఎకరాల్లో  2.7  ఎకరంలో ఆలయ  నిర్మించారు. ప్రధాన ఆలయం ఉంది. ఆలయంలో 12 ఆల్వార్ పిల్లర్లు ఉన్నాయి. 52 యాలి  పిల్లర్లు  ఎత్తు 9.6 అడుగుల ఎత్తు   పిల్లర్ బరువు  18 టన్నుల బరువు మోస్తుంది. ప్రాకారం ఆలయ చుట్టూ ఉన్న పిల్లర్లు   బాల పాల పిల్లర్స్ అంటారు.  

పిల్లర్స్ ఉన్న ప్రాంగణమంతా అష్ట బుజ్జి  మండపం అంటారు. ఇలాంటి మండపం ఏ ఆలయం లో కూడా  చతురస్రం  దీర్ఘ చతుర ఆకారం  ఉంటుంది.  కానీ  యాదాద్రి దేవాలయంలో  పలువులు   సైల్లో  అష్ట భుజ ఆకారంలో ఉంటుంది.  

అష్టభుజ మండపం  పొడవు  324 అడుగుల ఉంటుంది. అడ్డం  222 అడవులలో ఉంటుంది. యాదాద్రి  ఆలయంలో 7  గోపురాలు ఉన్నాయి.  ప్రధాన ఆలయం ముందు  విమానం గోపురం  45  అడుగుల ఎత్తులో ఉంటుంది. తూర్పు ఉన్న రాజు గోపురం నుంచి  లోపలికి వచ్చి దర్శనం అయిపోయాక    పడమర ఉన్న రాజు గోపారం నుండి   ముఖ ద్వారం ద్వారా బయటికి పోతాం.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి  దేవాలయంలో 2000 పైగా శిల్పాలు ఉన్నాయి.  

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి  రూములు  వాటి వివరణ (Description of Yadadri Lakshmi narasimha swamy rooms)

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి భక్తాదులు తలచిన కోసం పోయినప్పుడు వాటి సౌకర్యం వసితి గృహాలు    దేవాలయం ప్రాంగణంలో ఉన్నాయి.  లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం చుట్టూ  విశాలమైన ప్లేస్  ఉంది. రూములు పేర్లను తెలుసుకుందాం.

 లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో  కొండపైన మొత్తం గదులు  294  నాన్ ఏసి గదులు ఉన్నాయి. 264 గదులు ఏసి రూమ్ లో ఉన్నాయి.

  • యోగానంద నిలయం,
  • యోగానంద నిలయం మందిరాలు,
  • లక్ష్మీనరసింహ  సదనం,  
  • యాద రు షి నిలయం,
  • కేశవ నిలయం,  

లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తాదులు కు  అందుబాటులో ఉన్నాయి.  

యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి  ఆలయ చేరుకునే మార్గాలు (Ways to reach Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple)

 రోడ్డు మార్గం,   యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి  రోడ్డు   ప్రయాణం నుండి  నుండి  మార్గం సౌకర్యం ఉంటుంది  హైదరాబాద్  ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.  వరంగల్ హైవే రోడ్డు  వైపు దేవాలయం ఉంటుంది.  అన్ని ప్రాంతంలో నుంచి ఆలుగైన పోవడానికి రోడ్డు మార్గం సౌకర్యంగా ఉంది.

  రైలు మార్గం,   యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి  రైల్వే ప్రయాణం  సౌకర్యం  అందుబాటులో ఉంది.  నలగొండ  రైలు జంక్షన్  ఉంది.  అక్కడి నుండి  భువనగిరి కూడా రైల్వే జంక్షన్ ఉంది.  అక్కడి నుండి 46 కిలోమీటర్ల దూరం  దేవాలయం ఉంది.

  విమానం మార్గం,   యాదాద్రి  లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి విమాన సౌకర్యం అయితే ఉంది  నల్గొండ ఎయిర్పోర్ట్ కి   ఉంది.  అక్కడి నుంచి  లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి రోడ్డు మార్గం నందు ప్రయాణం చేయాలి.

యాదాద్రి  లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ జాగ్రత్తలు  

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చిన భక్తాదులు జాగ్రత్తలు పాటించాలి.     మాస్క్ లేనిదే ప్రవేశం లేదు. సామాజిక దూరం పాటించాలి.  ఇతరులతో  జాగ్రత్తగా ఉండాలి.  ఒక మనిషికి దూరం నాలుగడుగు నుంచి ఆరు అడుగు దూరం పాటించాలి.  స్వామివారిని దర్శనం చేసుకునేటప్పుడు  కళ్ళు తెరిచి దండం పెట్టాలి.  దేవాలయ ప్రాంగణంలో వచ్చినప్పుడు  భక్తాదుడు  వేరే ఆలోచనలు ఉండరాదు.  ప్రశాంతమైన మనసుతో  ఏకాంతమైన దాసులో  స్వామివారిని నామం  పలుకుతూ రావాలి.

 ముగింపు

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి  వారు  దయతో కరుణించే గుణం  ఉన్నవారు.  కోరుకున్న వరం  ఇచ్చే  దేవుడు  కోరికలు  నిర్వేరే యాదిగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి  ప్రతి భక్తాదుడు  ఆలయం  ప్రాంగణంలో ఉన్న మెట్లు ఎక్కి  2.7 కిలోమీటర్ దూరం పైకి వచ్చిన వారు  కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.

  తరచుగా అడిగే ప్రశ్న జవాబులు (Frequently Asked Question Answers)

1.    యాదగిరిగుట్ట  ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు.యాదగిరిగుట్ట  తెలంగాణ రాష్ట్రంలో  నల్గొండ జిల్లాలో  ఉంది.

2.   యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారు  ఏ రాష్ట్రం.?
జవాబు.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి రాష్ట్రం నల్గొండ.

3.  యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పూజ ప్రారంభం ఎప్పుడు.?
జవాబు.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పూజలు ఉదయం 4:00 am   నుండి ప్రారంభం అవుతుంది.

4.  యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి విమాన సౌకర్యం ఉందా.?
జవాబు. యాదగిరిగుట్ట నరసింహస్వామి వారికి మన సౌకర్యం ఉంది.  నల్గొండ ఎయిర్పోర్ట్ ఉంది  అక్కడ నుండి రోడ్డు ప్రయాణం చేయాలి.

5.   యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధి ఎప్పుడు చెందింది.?
జవాబు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం 2016 సంవత్సరంలో  పునర్నిర్మానం అభివృద్ధి చెందింది.

   ఈ సమాచారం మీకు నచ్చిందా  అయితే ఫాలో అవ్వండి.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *