Weekly Horoscope 28 July 3th Aguste 2024 (వారం రాశి ఫలాలు)

By TempleInsider

Published On:

Weelky Horoscope 28 july 3th Aguste 2024

Join WhatsApp

Join Now

,

Weekly Horoscope 28 July 3th Aguste 2024 Astrology And Horoscope Full Information In Telugu

వారం రాశి ఫలాలు

  •  మేష రాశి, మేష రాశి వారికి ఈ వారంలో  సూర్యుడు నాలుగో స్థానంలో  ఉన్నాడు.కాబట్టి సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు.అందుకే వ్యవసాయంగాల్లో కూడా  చాలా జాగ్రత్తగా  పనులు చేసుకోవాలి. అలాగే  తనము ఉపయోగించేటప్పుడు.

 Weelky Horoscope 28 july 3th Aguste 2024 

  • ఒకటికి పది సార్లు ఆలోచించి, ఉపయోగించుకోవాలి.  అలాగే  ఆఫీసులో పనిచేసే చోట అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.  రాజకీయాలు కానీ వ్యవసారంగాల్లో కానీ  ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
  • అలాగే బుధుడు  ఈ వారం మొత్తం 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి  బుధుడు బలం లేదు కాబట్టి  విద్యార్థులు అతి కష్టం మీద చదువుకొని జేమ్స్ పాస్ అవ్వాలి. అలాగే  ఉద్యోగం లేని వారు కూడా  అతి కష్టం మీద ఉద్యోగం దొరుకుతుంది.
  • జగన్ ఉన్నవాళ్ళకి  పని ఎక్కువగా ఉంటుంది.  అధికారుల పట్ల చెట్లు  పడుతుంటాయి. అందుకే మీరు  మనోధైర్యంతో పనిచేసేటప్పుడు.  జాగ్రత్తగా పని చేసుకోవాలి.  అలాగే భార్యాభర్తల  మధ్య అన్యోన్యత బాగుంటుంది.
  • అలాగే మేష రాశి వాళ్ళకి గురు బలం  ఉంది. కాబట్టి  గురు బలం వల్ల ఏదో ఒక విధంగా ధన లాభం కలుగుతుంది.  అయితే 12వ లో రాహువు  సంచారం వల్ల శత్రువులు  ఉంటారు. ఖర్చులు కూడా ఉంటాయి. అందుకే మీరు జాగ్రత్తగా  ఖర్చు చేసుకోవాలి.
  • వీలైనంతవరకైతే పొదుపు చేయడానికి ప్రయత్నించండి, అలాగే బుధుడు గుజుడు ఈ మూడు గ్రహాల బలం తక్కువ ఉంది. కాబట్టి  గోధుమలు పెసులు కందులు  వీటిని  నానబెట్టి గోమాతకు తినిపించండి.లేదా  బ్రాహ్మణుడికి దానం  చేయండి.
  • మీకు మంచి జరుగుతుంది.  అలాగే రవి బుధుడు బుధుడు ఈ మూడు గ్రహాలు ఏక అనుకూల  కావాలంటే,  ఉగ్రం  వీరం  మహావిష్ణు  జ్వలంతం సర్వతో ముఖ్యం రూసింహ  భూషణం  భద్రం  మృత్రోయం  మృతయం  నవమన్యం  అనే సుదర్శన మంత్రాన్ని  రోజు  స్నానం చేశాక 11 సార్లు  గాని 9 సార్లు గాని  21  సార్లు గాని  చదువుకోండి.
  • అలాగే  లక్ష్మీనరసింహ  కరవలంబ స్తోత్రాన్ని  చదవడం, లేదా వినడం చేయండి.  నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అయితే ఈ వారంలో నరసింహస్వామి ఆలయంలో 365  ఒత్తుల దీపాన్ని వెలిగించి  రండి.
  • నువ్వుల నూనె పోసి  365  ఒత్తుల దీపం పెట్టి వస్తే  అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ మూడు గ్రహాల బలం కూడా పెరుగుతుంది. మేష రాశి వాళ్ళకి ఈ వారం  మొత్తం యోగదాయకంగా ఉంటుంది  ఈ వారంలో మేషరాశి చాలా బాగుంది.
  • వృషభ రాశి, వృషభ రాశి వారికి ఈ వారంలో  సూర్యుడు మూడో స్థానంలో ఉన్నాడు. అందుచేత  ఆఫీసులో  మీరు ఏ పని చేసినా మీకు విజయవంతంగా సాగుతుంది.  మీ యజమాని పట్ల మీకు సపోర్ట్ ఉంటుంది.  రాజకీయంలో బాగుంటుంది.
  • ఇంకా అగ్రికల్చర్ లో కూడా బాగుంటుంది. మీరు ఏ పని చేసినా విజయవంతంగా సాగుతోంది.  మీరు ఈ వారంలో మంచి మంచి శుభవార్తలు వింటారు.  అలాగే ఎడ్యుకేషన్లో  చాలా  పెద్ద  ర్యాంక్ కొడతారు  పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి.
  • మంచి సీట్లు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. వారికి  జాబు రావటం.వల్ల క్వాలిఫికేషన్ తగిన జాబ్ రావడం,  లాంటివి జరుగుతాయి. అలాగే ఉద్యోగం ఉన్నవారికి వాళ్ళు ఏ పని చేస్తే అది విజయం గా సాగుతుంది.
  • వృషభ రాశి వారికి ఈ వారంలో  శుక్రుడు మూడో నాలుగు స్థానాల్లో సంచారం  చేస్తున్నాడు. మొదటి నాలుగు రోజులు  మూడో సంచారం పెద్దగా  వినియోగించట్లేదు,  తర్వాత మూడు రోజులు నాలుగు  సంచారం యోగిస్తుంది.
  • అంటే గురు శుక్ర శనివారాల్లో సెక్యూరిటీ బలం  బాగుందని చెప్పుకోవచ్చు.  ఆ రోజుల్లో ఉంటే, ఈ వారంలో ఆఖరి మూడు రోజుల్లో మాత్రం కలరంగంలో బాగుంది. వృషభ రాశి వారికి చాలా బాగుంది.  అంటే  వాళ్లకు  కంటికి శనిదోషం ఉంది.
  • కాబట్టి  వృద్ధులు  కొంచెం చిన్నచిన్న ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. అవి కూడా రాకూడదు అంటే  ఒకసారి  నువ్వు లడ్డులను మీ చేతితో ఎవరికైనా  ఒక ఎనిమిది  తినిపించండి.  అలా పెడితే  అప్పుడు ఆ కంటకు శని దోషం పోతుంది.
  • అలాగే గురుబలం  కూడా కొంతవరకు తక్కువగా ఉంది. కాబట్టి పసుపు నీళ్లలో వేసి స్నానం చేస్తే  గురు బలం పెరుగుతుంది. రాహు చాలా అద్భుతంగా ఉన్నాడు.  మీరు ఏ పని చేసినా అది తిరుగు లేకుండా విజయవంతం గా సాగుతోంది.
  • ప్రధానంగా ఈ వారం వృషభ రాశి వారికి కుజుడు బలం లేదు  కుజుడు బలం  పెంచుకోవడానికి మీరు ఏం చేయాలంటే,  సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయ దర్శనం చేసుకోవాలి.అలాగే  సుబ్రహ్మణ్య అష్టాన్ని  రోజు చదవడం లేదా వినడం చేయండి .చేస్తే  అలాగే ప్రతిరోజు స్నానం చేశాక  ఓం శరవణ  బావయ నమః అనే మంత్రాన్ని రోజు 21సార్లు చదువుకోవాలి.
  • వీలైతే మీకు  ఈ వారంలో  సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రావు కాలంలో  నిమ్మ దప్పల్లో దిబ్బలు వెలిగించండి. అలా వెలిగించి,  సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రత్యక్షణాలు చేసుకుని  రండి, మీకు చాలా మంచి జరుగుతుంది. వృషభ రాశి వారికి  ఇక చాలా బాగుంటుంది.
  •  మిధున రాశి, మిధున రాశి వారికి వారంలో సూర్యుడు  రెండో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అందుకే  మీరు ఆఫీసులో జాగ్రత్తగా  పనులు చేసుకోవాలి. మీ బాస్ నుండి మీకు ఒత్తిడి ఉంటుంది. ఇంకా  ఉద్యోగాలు లేని వారికి  అతి కష్టం మీద ఉద్యోగం దొరుకుతుంది.
  • అలాగే వ్యాపార రంగంలో కూడా ఇబ్బంది. కరంగా ధనం చాలా  చోట్ల రాదు  అలాగే చదువులో కూడా అతి కష్టం మీద  మీరు  పరీక్ష లో  పాస్ అవుతారు. మిధున రాశి వారికి ఈ వారంలో  శుక్రుడు రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు.
  • మొదటి నాలుగు రోజులు  మాత్రం రెండో సంచారంయోగిస్తున్నాడు.  తర్వాత మూడు రోజులు  మూడో సంచారంలో వేగుస్తున్నట్లు గా ఉంది.  మొదటి నాలుగు రోజులు శుక్రుడు బలం ఉంది.  ఈ మొదటి నాలుగు రోజుల్లో  మీరు ఏ పని చేసుకున్న  విజయవంతంగా సాగుతోంది.
  • ప్రధానంగా  ఈ మిధున రాశి వారికి  రవి బుధుడు కుజుడు ఈ మూడు గ్రహాల బలం కూడా లేదు.  ఈ మూడు గ్రహాల  బలం లేదు కాబట్టి ఏకకాలంలో ఈ మూడు గ్రహాల బలం పెంచుకోవాలంటే,మీరు  నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి.
  • ప్రతిరోజు కూడా నరసింహస్వామికి సంబంధించిన   అలాగే లక్ష్మీనరసింహ  కలవరాంబ స్తోత్రాన్ని  చదవడం. లేదా వినడం రోజు చేయండి.  నరసింహస్వామి ఆలయంలో  ఈ వారంలో ఒకసారి నరసింహస్వామికి తులసి మాలికను  సమర్పించండి.
  • లేదా నరసింహ స్వామికి అభిషేకం చేపించండి,  లేదా ఆలయంలో 365  దీపాన్ని  నువ్వుల నూనెతో వెలిగించండి. ఇలా  చేసినట్లయితే నరసింహ స్వామి అనుగ్రహం వల్ల ఈ గ్రహాల బలం పెరుగుతుంది.
  • మొదటి  నాలుగు రోజులు కూడా శుక్రుడు బలం బాగుంది. చివరి మూడు రోజులు కూడా శుక్రుడు బలం తక్కువగా ఉంది.  కాబట్టి చివరి మూడు రోజులు ఎప్పుడైనా ఒకసారి మీకు వీలైతే ఒకసారి  అలసందలు దానం చేయండి.
  • అలాగే ఈ వారంలో వీలైనప్పుడు  రవి బుధుడు బుధుడు ఈ మూడు  గ్రహాల పెరగటానికి  గోధుమలు పెసలు  కందులు నానబెట్టి గోమాతలకు తినిపించండి.  మీకు ఈ గ్రహాల్లో తగ్గిన బలం పెరుగుతుంది.  ఇంకా మీకు మంచి జరుగుతుంది. ఇంక మిధున రాశి వారికి ఏ కష్టాలు ఉండవు. ఈ పని చేస్తే అది విజయవంతంగా సాగిపోతుంది.
  •  కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి  ఈ వారంలో రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అందుచేత  ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. మానసిక అనారోగ్యం  ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ వారంలో  అలాగే  బుధుడు  రెండవ స్థానంలో  ఉపయోగిస్తున్నాడు. కర్కాటక రాశి వారికి విద్యార్థులకు బాగుంటుంది. మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంక్ కొడతారు.అలాగే ఇంకా జాబు లేని కర్కాటక రాశి వారికి వాళ్ళ క్వాలిఫికేషన్ తగిన జాబు వాళ్ళకి ఇష్టమైన జాబ్లో జాయిన్ అవుతారు.
  • అలాగే ఉద్యోగం ఉన్నవాళ్ళకి  వాళ్ళు ఏ పని స్టార్ట్   విజయవంతంగా సాగిపోతోంది.  వాళ్ళు యజమాని పట్ల ఫుల్ సపోర్ట్ ఉంటుంది. వ్యాపార రంగాల్లో కూడా చాలా బాగుంది కర్కాటక రాశి వారికి  మంచిధనం లాభ లభిస్తుంది.
  • కర్కాటక రాశి వారికి వారం  ప్రధానంగా బుధుడు బాగున్నాడు.  కుజుడు బాగున్నాడు.  శుక్రుడు బాగున్నాడు.  ఒక్క రవి గ్రహం  బలం తక్కువగా ఉంది.  అయితే అష్టమ శని దోషం కూడా ఉంది.  కర్కాటక రాశి వారికి  తొలగిపోవాలంటే  గోమాతకి  నువ్వులు బెల్లం కలిపి  చిమిలి  ఆహారంగా తినిపించాలి .
  • లేదా రవి చెట్టి దగ్గరికి నల్ల  నువ్వు  కలిపి నీళ్లు పోస్తే  ఉండాలి.  నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లు  రోజు  కలిపి రావి చెట్టు దగ్గర పోస్తే ఈ అష్టమ శని దోషం తొలగిపోతుంది. గురు బలం బాగుంది. కాబట్టి డబ్బు పరంగా కర్కాటక రాశి వారికి చాలా బాగుంది.
  •  కెరియర్ వైస్ పరంగా కూడా చాలా బాగుంది.  రవి బలం ఒక్కటే లేదు కాబట్టి  ప్రతిరోజు కూడా రవి బలం పెరగాలంటే ఓం సవిత్తే నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21సార్లు జపించాలి.  సూర్యాస్తంగా  గాని ఆదిత్య  హృదయం  గాని చాయింటింగ్ వెళ్ళటం లేదా చదవడం చేయండి.
  • చాలా మంచిది.  నానబెట్టిన గోధుమలు  బెల్లం తో కలిపి ఆవుకు తినిపించడం. చేయండి. చాలా మంచి జరుగుతుంది.  మీకు ఇంకా అత్యద్భుతల  శుభ ఫలితాలు వింటారు.
  • సింహరాశి, సింహరాశి వారికి ఈ వారంలో  సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సింహరాశి వారికి ఇంకా తండ్రి వైపున ఉన్న బంధువులు  కనిపించకుండా కూడా ఇబ్బంది. పెడుతుంటారు. శత్రువులుగా మారే అవకాశం ఉంది.
  • కాబట్టి తండ్రి వైపు ఉన్న బంధువులతో జాగ్రత్తగా ఉండండి.  అలాగే బుధుడు జన్మంలో  వ్యతిరేకంగా  ఉన్న సింహ రాశి వాళ్ళకి ఈ  వారం బుద్ధుడు బలం తక్కువగా ఉంది.  తక్కువగా ఉంది.కాబట్టి ప్రధానంగా  విద్యార్థులకు బాగా కష్టపడి చదువుకోవాలి. ఇంకా ఉద్యోగం లేని వారికి  ఉద్యోగం అతి కష్టం మీద  దొరుకుతుంది. కొందరికి దొరకదు ఉద్యోగం ఉన్నవాళ్లకి ఇబ్బందులు ఎదురవుతాయి.
  • వాళ్ళవేవి పట్టించుకోకుండా మనోధైర్యంతో వాళ్ల పని వాలే చేసుకో వెళ్తేనే  విజయం లభిస్తుంది.  అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 12  1 స్థానంలో ఉన్నాడు. మొదటి నాలుగు రోజులు 12వ స్థానంలో ఉన్నాడు. తర్వాత మూడు రోజులు ఒకటో స్థానంలో ఉన్నాడు. కాబట్టి గురు శుక్ర శనివారాల్లో సింహరాశికి  శుక్రుడు బలం వచ్చి, లేడీస్ కి  ముఖ్యమైన పనులు ఉంటే, అవి పూర్తి అవుతాయి. సింహ రాశి వారికి ఈ వారంలో ప్రధానంగా అష్టమ రాహు దోషం ఉంది.
  • ఇది బాగా ఒడిదుడుకులు తెప్పించడం. మానసిక అనారోగ్య పరిస్థితులు తెప్పించడం. ఈ పరిస్థితులు కూడా రాకూడదంటే అష్టమ రాహు దోషం పోవాలంటే, గోమాతకి ముల్లంగి తినిపించాలి.
  • లేదా శివుడికి  పుట్టలో ఉన్న  పాముకి అభిషేకం చేయించుకోవాలి. అప్పుడు అష్టము రాహు దోషం  పోతుంది. ఇంకా గురు బలం కూడా తక్కువ ఉంది. కాబట్టి  కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేయించుకోండి. లేదా  దత్తాత్రేయుడికి  శనగల  దారంతో  దండలాగా కట్టి అలంకరించడం. చేస్తే సింహ రాశి వారికి  గురు బలం పెరుగుతుంది. ఇంకా సింహరాశి వారికి ఏ కష్టాలు ఉండవు. అన్ని కష్టాలు తీరిపోతాయి. నీకు మంచి జరుగుతుంది.
  • కన్య రాశి ,   కన్యా రాశి వారికి సూర్యుడు పదకొండవ స్థానంలో  ఉన్నారు.  సూర్యుడు బలం చాలా బాగానే ఉంటుంది.  
  • ప్రమోషనల్  వచ్చే అవకాశం ఉంటుంది.  మీరు ప్రయత్నం చేయాలంటే,   పాలిటిక్స్ లో కూడా అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.   
  • తండ్రి వైపు ఉన్న ఆస్తులు కూడా  ఫలితం  కనిపిస్తూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో  అద్భుతమైన ఫలితాలు పొందుతారు.   ఆరోగ్యంగా పరంగా కూడా  ఈ వారంలో  బాగా ఉంటుంది.  
  • బుధుడు ఈ వారం మొత్తంలో  12వ స్థానంలో వ్యతిరేకంగా ఉంటారు.  వ్యాయాయంలో ఉన్నాడు కాబట్టి  విద్యార్థులు ఎంతో బాగా చదివిన ఎగ్జామ్స్  అంతగా ఫలితం రాకపోతుంది.  తులసి చెట్టు ఆకులు తీసి  నమ్ముతూ వెళ్లడం మంచిది. 
  • ఉద్యోగాలు పరంగా  మీకు మంచి ఫలితాలు రాకపోవడం ఉంటుంది.   మీరు అనుకున్న ఫలితం సాధించలేరు.  గణపతిని దర్శనం చేసుకోవడం మంచిది, ఫలితాలు చూడవచ్చు.   బిజినెస్ పరంగా లాభాలు తక్కువగానే ఉంటాయి. 
  • బుధుడు  వేళలో ఉన్నాడు కాబట్టి     విద్య రంగం మరియు వ్యాపారి రంగంలో కొద్దిగా తక్కువగా ఫలితాలు ఉంటాయి.
  •  కుజుడు 9వ స్థానంలో  ఉన్నారు కాబట్టి  ఫలితాలు తక్కువగా కనిపిస్తాయి.   శుక్రుడు ఈ వారం మొత్తం 11, 12,  స్థానంలో ఉన్నారు కాబట్టి  మొదటి నాలుగు రోజులు 11  రోజులు సంచారంలో ఉంటారు,  12  రోజులు  సంచార మొదటి  రోజులు శుక్రుడు బాగానే ఉంటారు.
  • వ్యాపారం చేసే వారికి ఈ నాలుగు రోజులు  మంచి ఫలితాలు పొందుతారు.  కన్య రాశి వారికి గురు బలం బాగానే ఉంటుంది.  కన్య రాశి వారికి రాహు కేతు బలం తక్కువగా ఉంది.   నాగదేవతల విగ్రహానికి పాలాభిషేకం చేయడం, వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
  • కన్య రాశి వారికి  బుధుడు బలం లేదు కుజుడు బలం లేదు,  రవి బలం బాగానే ఉంది. ఈ వారంలో మీరు ఎక్కువగా వినాయకుని పూజించడం, మంచి ఫలితాలు పొందుతారు
  •  తులారాశి, తులారాశి వారికి వారంలో  సూర్యుడు పదో స్థానంలో ఉన్నాడు.సూర్యుడు పదవ స్థానంలో  ఉన్నాడు. కాబట్టి తులా రాశి వాళ్ళకి  ఆఫీసులో ప్రమోషన్లు  ప్రయత్నాలు  అనుకూలిస్తాయి. వ్యవసాయంలో కూడా తులా రాశి వారికి చాలా బాగుంది.
  • అలాగే బుధుడు 11వ స్థానంలో బాగున్నాడు. తులారాశి విద్యార్థులకు ఇది బంగారు కాలమని చెప్పుకోవచ్చు.విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి ఉంటుంది.పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు.
  • స్కూల్ టాపర్ గా నిలుస్తారు.  అలాగే వ్యాపార రంగంలో కూడా చాలా బాగుంది. ధనం మీరు అనుకున్న రేట్ధ ధనం చేతులు వస్తుంది. ఇంకో ఉద్యోగ రంగాల్లో కూడా చాలా బాగుంది. మీరు ఏ పని చేస్తే అది విజయవంతంగా సాగుతుంది.
  • మీ యజమాని పట్ల మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఉద్యోగం లేని వారికి  వాళ్ళ ఇష్టమైన ఉద్యోగంలో  చేరుతారు. అలాగే తులా రాశి వారికి శుక్రుడు  ఈ వారం మొత్తం 10 11 వ స్థానంలో సంచారం నడుస్తున్నాడు.
  • శుక్రుడు మొదటి నాలుగు రోజులు  పదవ సంచారం లో ఉన్నాడు.  తర్వాత మూడు రోజులు 11వ సంచారం బాగా ఫీవర్ ఫుల్ గా ఉంది.  అంటే కురుశుక్ర  శనివారాల్లో  వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు బాగా కనిపిస్తాయి.
  • తులా రాశి వారికి గురు బలం తక్కువగా ఉంది.  గురు బలం పెరగటం కోసం శివుడికి కొబ్బరినీళ్ళతో అభిషేకం చేయించుకోండి. లేదా  క్షణగ  దారంతో దండలు కట్టి  ఆశనుల దండన అలంకరించి చేసుకొని దత్తాత్రుడికి  నైవేద్యంగా పెట్టడం.
  • లడ్డూలు  శెనగపిండి లడ్డూలు వీలైనప్పుడు ఈ వారంలో ఒకసారి ఎవరికైనా గురువారం గాని   గురుహోరం  సమయంలో గానీ మీ చేత్తో పంచి పెట్టినట్లయితే బ్రహ్మాండంగా గురుబలం పెరుగుతుంది.
  • దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  తులా రాశి వారికి రవి బుధుడు చాలా  ఎక్సలెంట్ గా ఉన్నాడు.  శుక్రుడు చివరి మూడు రోజులు  ఎక్సలెంట్ గా ఉన్నాడు.  వచ్చేటటువంటి ప్రమాదాలు  ఆ సమస్యలు కూడా రాకూడదు.
  • అనుకుంటే నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి.  ఓం నమో నారసింహాయ  అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసే ఒకసారి చదువుకోవాలి.  లక్ష్మీ నరసింహ కరవాలంబ స్తోత్రాలు చదువుకోవాలి.
  • అలాగే లక్ష్మీనరసింహస్వామి  ఆలయంలో నువ్వుల  నూనెతో  365 ఒత్తులు  దీపం ఈ వారంలో ఎప్పుడైనా ఒకసారి వెలిగించుకుని రండి.  ప్రదర్శనలు కూడా చేసుకుంటే చాలా మంచిది.  ఇంకా ఏ అడ్డంకులు ఉండవు మీరు ఏ పని చేస్తే అది విజయవంతంగా సాగుతుంది.  తులా రాశి వారికి చాలా బాగుంది.
  • వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి  ఈ వారంలో రవి భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు  కాబట్టి ఆఫీసులో  జాగ్రత్తగా ఉండాలి . అలాగే వ్యవసాయ రంగంలో కూడా జాగ్రత్తగా పని చేయాలి మొత్తం  పదో స్థానంలో ఉన్నాడు.
  • బుధుడు  వ్యతిరేకంగా  బుధుడు బలం లేదు.  అంటే వృశ్చిక రాశి వారికి  విద్యార్థులు బాగా కష్టపడితేనే  పరీక్షల్లో పాస్ అవుతారు అలాగే  ఉద్యోగం దొరుకుతుంది.  ఉద్యోగం ఉన్నవారికి  పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి.
  • మీ యజమాని పట్ల  వారిని  మిమ్ములను వెంటాడుతుంటాయి.  మీరు మనోధైర్యంతో  నీ పని చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే మీకు విజయం లభిస్తుంది. వ్యాపార రంగంలో కూడా జాగ్రత్తగా  మీ పనులు చేసుకోవాలి.
  • మొదటి నాలుగు రోజుల్లో  శుక్రుడు తొమ్మిదవ  స్థానంలో యోగిస్తున్నాడు. తర్వాత మూడు రోజులు పదవ స్థానంలో యోగిస్తున్నాడు.  అంటే  మొదటి నాలుగు రోజులు బలం బాగుంది.  కాబట్టి వృశ్చిక రాశి వారికి  ఏ పని  చేసినా మంచి జరుగుతుంది.
  • అవన్నీ  క్లియర్ అయిపోతాయి అంతా బాగుంది. కానీ ప్రధానంగా వృశ్చిక రాశి వారికి    అర్ధాష్టమ శని దోషం ఉంది. అర్ధాష్టమ శని దోషం ప్రతి పనిని  చేయకుండా చేస్తుంది.  ఈ అర్దష్టము శనిదోషం పోవాలంటే,  ఈ వారంలో వీలైనప్పుడు జమ్మి చెట్టు దగ్గర  నువ్వుల నూనెతో దీపం   పెట్టండి.
  • జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రండి.  ఈ  అదృష్టం శని దోషం చిమ్మిచెట్టు లేని వారు మాత్రం  నవగ్రహాల విగ్రహాలు నువ్వులతో అభిషేకం చేయండి.  విగ్రహానికి  దగ్గర నీలం రంగు పుష్పం ఉంచండి  ప్రదక్షిణాలు చేయండి. అర్ధాష్టమి శని దోషం పోతుంది.  ఇంకా  మీరు ఏ పని చేసినా అది విజయవంతంగా సాగుతోంది.
  • ధనస్సు రాశి, ధనస్సు రాశి వారికి ఈ వా రం  రవి ఎనిమిదో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు.  అష్టమ రవి దోషం ఉంది.  ఆరోగ్య సమస్యలు ఉండే  అంశాలున్నాయి.   ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి టైం కు తింటూ  ట్యాంక్ నిద్రపోతూ ఉండాలి.  
  • ఎక్కువ ఆరోగ్య సమస్యలు కనబడుతున్నాయి. ధనస్సు రాశి వారికి ఈ వారంలో  అలాగే ఇంకా ఆఫీసులో మీరు ఎంత పని చేసినా మీకు వచ్చే క్రెడిట్ అల్లా పక్క వారు తీసుకెళ్లి పోతారు.  తీసుకెళ్లినప్పటికీ సహనంతో మీరు మనోధైర్యంతో మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు విజయం అందుతుంది.
  • ధనస్సు రాశి విద్యార్థులకు ఈ వారం  ఎడ్యుకేషన్ పరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.  బిజినెస్ పరంగా కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి.    శుక్రుడు 8,  9,  స్థానంలో ఉన్నారు.  ఆడవారు  ఆలోచనతో మీరు కాస్త ముందుకు ప్రయాణం చేస్తారు.
  • ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ  రాహు దోషం వల్ల  ఉండడం, వల్ల ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి.  దీనివల్ల మీరు ఒక పూజ చేయాలి . తిట్టకు. పూజ చేయాలి.   మీకు మంచి ఫలితాలు పొందుతారు. 
  • రవి బుధుడు ఈ రెండు గ్రహాలు  ఈ రాశి వారికి బలము  లేదు,   కుజుడు మరియు శుక్రుడు  గ్రహబలం ఎక్కువగా ఉంది.   విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి మీరు పూజించడం వల్ల  రవి మరియు బుధుడు బలం పెరిగా అవకాశాలున్నాయి. 
  • రవి బుధుడు  బలం  లేనందువల్ల మీరు  ధాన్యాలు  దానం చేయాలి.   లేదా  ఆవుకు  వెయ్యాలి.   అవి గోధుమలు మరియు  నువ్వులు    మీకు గ్రహాల బలాలు ఎక్కువగా ఉంటాయి ,అలా చేయడం వల్ల,   మీరు అనుకున్న కోరికలు ఈ వారంలో విజయాలు పొందుతారు.
  • మకర రాశి,   ఈ రాశి వారికి ఈ వారంలో రాశి ఫలాలు పరిశీలిస్తే  రవి 7 వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నారు, రవి బలం లేనందు వల్ల  మీరు అనుకున్న పనులు  తక్కువగా  అవుతూ ఉంటాయి.    రాజకీయపరంగా కూడా  మీరు అనుకున్న పనులు కూడా వేరే వారికి సొంతమవుతాయి.   వ్యవసాయ పరంగా కూడా  నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. 
  • బుధుడు ఈ వారం మొత్తం 8   స్థానంలో వ్యతిరేకంగా ఉన్నారు. మకర రాశి వారికి బుధుడు బలం వల్ల  మీరు చేసే పనులు ఆక  ఆటంకాలు వచ్చే   ప్రమాదాలు   ఉన్నాయి.
  • బిజినెస్ పరంగా  మీరు కాస్త నష్టాలు  ఉంటారు.  కుజుడు  ఈ వారం 5   వా స్థానంలో ఉన్నారు.   శుక్రుడు ఈ వారం మొత్తం  నాలుగు   రోజులు  వ్యతిరేకంగా ఉంటారు.   మొదటి నాలుగు రోజుల్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. 
  • శుక్రుడు శనివారంలో మూడు రోజులు  ఉండడం వల్ల  మంచి ఫలితాలు భార్య భర్తలు పొందుతారు. మకర  రాశి వారికి గురు బలం ఎక్కువగా ఉంది, కాబట్టి    మీరు అనుకున్న పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి.
  • మకర రాశి వారికి  ఉంది  7  శని దోషాలు ఉన్నాయి.  కుటుంబంలో చిన్న చిన్న గొడవలు  అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  నీ దోషం పోవాలంటే శివాలయానికి వెళ్లి   నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి.   అలా చేయడంవల్ల శని దోషం పోతాయి.   ఈ మకర రాశి వారికి రవి మరియు బుధుడు మరియు కుజుడు    గ్రహబలం లేదు, 

Leave a Comment