పరిచయం,
విరూపాక్ష ఆలయం భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో విజయనగర జిల్లాలో హంపి మండలాల్లో విరూపాక్ష అనే గ్రామంలో తుంగభద్ర నది తీరాన Virupaksha Temple Hampi కొలవై ఉం.ది బెంగళూరు నుండి విరూపాక్ష దేవాలయానికి 370 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాయచూర్ నుండి విరూపాక్ష దేవాలయానికి 165.9 కిలోమీటర్ల దూరంలో ఉంది.
దేశ విదేశాలు పర్యాటకులను నేటికీ విశేషంగా ఆకట్టిస్తున్న పర్యటక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక క్షేత్రం హంపి, శ్రీకృష్ణదేవరాయ అశేష భక్తిశ్రద్ధలతో కుసువల్ల వెలుగుతున్న దీపం శ్రీ వీరు పక్షేశ్వర స్వామి దేవస్థానం, కర్ణాటక ప్రాంతంలో బళ్లారి సమీపం దగ్గర ఉన్న సాక్షాత్తు మహా శివుడు వీరు పాక్షగా దర్శనం ఇస్తున్నారు.
ఈ హంపి క్షేత్రాన్ని పూర్వంలో పంపవతి అని పిలువబడింది. భద్రానది పుష్కరణగా అల్లాడుతుంది. ఈ దివక్షేత్రంలో ఆ పరమశివుడు వీరు పక్ష స్వామిగా భక్తులతో పూజ నివేదనలు స్వీకరిస్తున్నారు.
హంపి లోని విరూపాక్ష దేవాలయం భారతదేశంలోని ముఖ్యమైన హిందూ ఆలయాలలో ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా, హంపి గ్రామంలో ఉంది. విజయనగర సామ్రాజ్య రాజధానిగా పేరుపొందిన హంపి ఇప్పుడు యునెస్కో వారసత్వ స్థలంగా గుర్తించబడింది.
హంపి విరూపాక్ష దేవాలయాన్ని సందర్శించడానికి అక్టోబర్ నుండి మార్చి మధ్య కాలం ఉత్తమం. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది, ఆలయ సందర్శన సౌకర్యవంతంగా ఉంటుంది.
హంపి విరూపాక్ష దేవాలయం సమయాలు (Hampi Virupaksha Temple Timings)
హంపి ఆలయ డ్రెస్సింగ్ కోడ్ హిందూ సంప్రదాయ దుస్తులు.
- విరూపాక్ష ఆలయ టికెట్ ఉచితం.
- ప్రసాదాలు, అందుబాటులో లేవు.
- ఫోటోగ్రాఫ్, కెమెరా అండ్ మొబైల్ ప్రవేశం లేదు,
- హంపి విరూపాక్ష ఆలయం ఉదయం, 7:00 AM నుండి 1:00 PM వరకు పూజలు అభిషేకాలు దర్శనాలు జరుగుతాయి.
- హంపి విరూపాక్ష ఆలయం మధ్యాహ్నం, 1:00 PM నుండి 4:00 PM వరకు ఆలయంలో పూజలు జరగవు.
- హంపి విరూపాక్ష దేవాలయం సాయంత్రం, 4:00 PM నుండి 9:00 PM వరకు ఆలయంలో దర్శనం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆలయం ముగింపు ఉంటుంది.
హంపి విరూపాక్ష ఆలయం ప్రతిరోజు పూజ దర్శనం సమయాలు (Hampi Virupaksha Temple Daily Pooja Darshan Timings)
- సోమవారం, విరూపాక్ష ఆలయం ఉదయం , 7:00 AM నుండి 1:00 PM మరియు 4:00 PM నుండి 9:00 PM వరకు పూజ దర్శనం అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.
- మంగళవారం, విరూపాక్ష ఆలయం ఉదయం , 7:00 AM నుండి 1:00 PM మరియు 4:00 PM నుండి 9:00 PM వరకు పూజ దర్శనం అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.
- బుధవారం, విరూపాక్ష ఆలయం ఉదయం , 7:00 AM నుండి 1:00 PM మరియు 4:00 PM నుండి 9:00 PM వరకు పూజ దర్శనం అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.
- గురువారం, విరూపాక్ష ఆలయం ఉదయం , 7:00 AM నుండి 1:00 PM మరియు 4:00 PM నుండి 9:00 PM వరకు పూజ దర్శనం అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.
- శుక్రవారం, విరూపాక్ష ఆలయం ఉదయం , 7:00 AM నుండి 1:00 PM మరియు 4:00 PM నుండి 9:00 PM వరకు పూజ దర్శనం అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.
- శనివారం, విరూపాక్ష ఆలయం ఉదయం , 7:00 AM నుండి 1:00 PM మరియు 4:00 PM నుండి 9:00 PM వరకు పూజ దర్శనం అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.
- ఆదివారం, విరూపాక్ష ఆలయం ఉదయం , 7:00 AM నుండి 1:00 PM మరియు 4:00 PM నుండి 9:00 PM వరకు పూజ దర్శనం అభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి.
హంపి విరూపాక్ష ఆలయం తెరిచే సమయాలు (Hampi Virupaksha Temple Opening Timings)
- హంపి విరూపాక్ష దేవాలయం ఉదయం, 6:00 AM నుండి 1:00 PM వరకు
- హంపి విరూపాక్ష దేవాలయం మధ్యాహ్నం, 4:00 PM నుండి 9:00 PM వరకు
హంపి విరూపాక్ష ఆలయం అభిషేకం సేవ సమయాలు (Hampi Virupaksha Temple Abhishekam Seva Timings)
విరూపాక్ష ఆలయం లో పూజా దర్శనం అభిషేకాలు ధరలు క్రింద రాయబడి ఉంటాయి, చూడండి .!
- దర్శనం సమయం, 8:00 AM
- త్రికలాభిషేకం రూపాయలు, 250/- సమయం, 9:00 AM
- ముహన్యాస రుద్రాభిషేకం రూపాయలు, 250/- సమయం,9:30 AM
- క్షీరాభిషేకం రూపాయలు, 150/- సమయం,10:00 AM
- పంచామృత అభిషేకం, 150/- సమయం, 11:00 AM
- లాము రుద్రాభిషేకం రూపాయలు , 2000/- సమయం,11:30 AM
- వంశ ఫారం పర్యా రుద్రాభిషేకం రూపాయలు, 2500/- సమయం, 9:00 AM నుండి 9:00 PM
- సహస్రనామ అర్చన రూపాయలు, 50/- సమయం, 7:00 AM
- కుంకుమార్చన రూపాయలు, 30/- సమయం,7:30 AM
- అర్చన రూపాయలు, 20/- సమయం, 8:00 AM
- పుష్పార్చన రూపాయలు, 50/- సమయం, 8:30 AM
హంపి విరూపాక్ష ఆలయ పండగలు (Hampi Virupaksha Temple Festivals)
- దసరా,
- దీపావళి,
- సంక్రాంతి,
- రథోత్సవం,
- మహాశివరాత్రి,
హంపి విరూపాక్ష ఆలయ పండగలు చాలా ఘనంగా జరుగుతాయి. ప్రాచీన యుగంలో కట్టిన ఈ దేవాలయం ప్రత్యేకత మరియు ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. రథోత్సవం జరిగే సమయాన చూడడానికి వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. స్వామివారికి ఇష్టమైన పిండి పదార్థాలు వంటకాలతో నైవేద్యం అందజేస్తారు. విరూపాక్ష ఆలయం లో ప్రత్యేకత పూజలు ఆలయ కట్టపాట్లు హిందూ సంప్రదాయ ప్రకారం ఉంటాయి. . ఈ ఆలయం ఉత్సవాలు క్రీస్తుశకం ఆరవ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యాయి.
పండుగలు మరియు ఉత్సవాలు, ఆలయంలో ప్రధానంగా మహాశివరాత్రి, కార్తీక మాసం పండుగలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో భక్తుల సందడి మరింతగా ఉంటుంది.
విరూపాక్ష ఆలయ చరిత్ర హంపి (History of Virupaksha Temple Hampi)
హంపిలో ఉన్న విరూపాక్ష ఆలయ చరిత్ర నేటి అంత చిక్కని రహస్యాలు దేవాలయంలో ఉన్నాయి. నేటి వరకు అందులో దొరకలేని హిస్టరీలు మరియు మిస్ట్రీలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాము.!
విరూపాక్ష దేవాలయం 1వ శతాబ్దానికి చెందిన దేవాలయం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రీస్తు శకం 3 శతాబ్దంలో మౌర్య పరిపాలనలో ఉండేదని చెప్తున్నారు.
విరూపాక్ష దేవాలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించారు. ఇది చాళుక్యుల కాలంలో ప్రారంభమై, విజయనగర సామ్రాజ్యం కాలంలో విస్తరించబడింది. దేవాలయ ప్రధాన గోపురం, శివలింగం, మరియు దేవస్థానం సముదాయం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.తుంగభద్రా నది సందర్శన, విరూపాక్ష దేవాలయం దగ్గర తుంగభద్రా నది ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున విహారాలు జరుపుకోవచ్చు.
క్రీస్తు శకం 6 నుండి 8వ శతాబ్దం మధ్యలో చాళుక్య పరిపాలనలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందని చెప్పారు. ఈ ప్రాంతాన్ని పంపాపుర అని పిలిచేవారు.
క్రీస్తు శకం 10వ శతాబ్దం హిందూ రాజులు కళ్యాణ చాళుక్య పరిపాలనలో విరూపాక్ష దేవాలయానికి ఆలయం కట్టడానికి భూమి రిజిస్టర్ అయింది.
సంగీత స్తంభాలు (Musical pillars)

సంగీతం పిల్లర్స్, మనసు పెట్టి వినలే గాని రాళ్లు కూడా సంగీతాన్ని పలుకుతాయి. విరూపాక్ష దేవాలయంలో సంగీతం పిల్లర్లు స్తంభాలను ఎక్కించి పెట్టారు. దక్షిణ భారతదేశం పరిపాలించిన రాజులకు ఎక్కువ సంగీతం వింటూ ఉండేవారు. రాయిని తాగితే సరిగమపదనిస స్వరాలు వచ్చే స్తంభాలను 1000 సంవత్సరాల క్రిందటే ఉద్భవించాయి.
హంపిలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఇటలీ దేవాలయంలో కూడా ఒకటి ఈ దేవాలయంలో రంగం మండపం 86 సంగీత స్తంభాలు ఉన్నాయి. వీటిని సరిగమ సంగీతం అని కూడా పిలుస్తారు.
హంపి విరుపాక్ష దేవాలయంలో ఇతర దేవతలు వాటి విశిష్టత (Other deities in Hampi Virupaksha Temple are their specialty)
- ప్రధాన గర్బలయంలో శివుడు,
- లక్ష్మి నరసింహ స్వామి, ఆలయం,
- చతుర్భుజ వినాయకుడు,
- పడవ లింగేశ్వర స్వామి దేవాలయం,
హంపి క్షేత్రం ఎన్నో ఆలయాలు ఇక్కడ అనేక ఆలయాలు ఇక్కడ వీరజల్లుతున్నాయి. ఆలయాన్ని సందర్శించిన భక్తాదులు ఈ ప్రాంత చారిత్రిక కట్టడాలను ప్రకృతి సౌందర్యాలతో ఆస్వాదించే పర్యాటకులు ఈ ప్రాంతం నిత్యం కళకళలాడుతుంది.
పడవ లింగేశ్వర స్వామి దేవాలయం, ఓ పెద్ద రాతి లింగమయ్యగా పరమటి దిక్కుకి పానబట్టతో తూముతో ఉన్న పడవ లింగేశ్వరుడు అనేక పుష్పాలతో పూజిస్తారు.
కాస్త దూరం వెళ్లిన తర్వాత చతుర్ముఖ విఘ్నేశ్వరుడు భారీ విగ్రహం ఉంటుంది.
విరూపాక్ష దేవాలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భారతదేశ సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ దేవాలయం ప్రతీ హిందువు భక్తుడి జీవితంలో ఒకసారి సందర్శించదగిన స్థలం.
ఈ విధంగా మీరు విరూపాక్ష దేవాలయంపై మరింత తెలుసుకోవాలంటే, హంపిని సందర్శించండి మరియు భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించండి.
హంపి విరూపాక్ష ఆలయం నిర్మాణం మరియు విశిష్టత (Hampi Virupaksha Temple architecture and features)
దేవాలయ ప్రధాన రాజ గోపురం 9 అంతస్థులు 50 అడుగులు ఎత్తులో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటుంది. ప్రతి అంతస్తు నా దేవి దేవతలు పురాణ పురుషుల విగ్రహాలతో పాటు కార్మిక చిహ్నాలు పుష్పాలను స్తంభాలను చెక్కారు. అష్ట కోణాలతో నిర్మించిన రాజగోపురం అందరినీ ఆకట్టుకుంటుంది.
హంపి వీరపక్ష దేవాలయంలో మూడు రాజా గోపురాలు ఉండేవి ఈ ఆలయానికి విశేషం మారింది. లోపల మూడు ప్రాకారాలతో మహా సన్నిధి ఉంటుంది. ప్రాకారాలు స్తంభాలు మీద లతలు, పుష్పాలు, స్త్రి పురుషుల ఆకృతాలు కనిపిస్తూ ఉంటాయి.
2 వా రాజు గోపురం చూడు అంతస్తులో ఉంటుంది. ఈ గోపురం చుట్టూ రకరకాలు శిల్పాలు చెక్కారు. ఈ గోపురాన్ని రాయి టవర్ అంటారు. భక్తులు మాత్రమే ప్రవసించే గోపురం ఇది.
రెండేవా రాజు గోపురంలో రెండవ ప్రాకారంలో ఒక గోడకు రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుండి వెలుతురు నిత్యం పడుతూ ఉంటుంది. ఆ వెలుతురు పడిన గోపురం నీడ తలకిందుగా ఉండడం. అందరినీ ఆశ్చర్యం పడుస్తుంది. విరూపాక్ష దేవాలయం మండపం గోడ పైన గోపురం నీడ తల కిందులుగా పడుతుంది. రాజు గోపురం నుండి 300 దూరంలో ఉన్న మండపం మీద,నీడ తలకిందుగా పడేది ఒక అద్భుతం,
ప్రధాన ఆలయంలో లోపల 6 అంగుళాల రంధ్రం నుండి సూర్య కిరణాలు ఆలయంలోపల పశ్చిమ గోడ గోడ మీద పడి తూర్పు ముఖాన మండపం మీద పడుతుంది. ఈ రహస్యం అంత చిక్కని మిస్టరీగా మిగిలింది.
Architecture,
ముఖ్య గోపురం, ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. దీని కళాత్మక శిల్పాలు మరియు చిత్రాలు చూడవలసినవి. ఆలయ నిర్మాణం, విరూపాక్ష దేవాలయం శిల్పకళలో అత్యున్నతంగా ఉంటుంది. ఇందులోని ప్రతి శిల్పం అద్భుతమైన నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. రంగనాయకుల మండపం, ఈ మండపం విభిన్నమైన శిల్పాలతో అలంకరించబడింది. ఆలయం యొక్క ప్రధాన గోపురం 49 మీటర్లు ఎత్తయినది.
ఆలయంలో ఉన్న శిల్పాలు మరియు చారిత్రక నిర్మాణం పర్యాటకులను ఆకర్షిస్తాయి.హంపి ఊరిలో అన్వేషణ, హంపి మొత్తం ఒక వారసత్వ నగరంగా నిలుస్తుంది. ఇక్కడ ఉన్న అనేక పురాతన కట్టడాలు మరియు శిల్పాలు చూడవచ్చు.
ఆలయంలో అంతరాయ ముఖ మండపం మీద విష్ణుమూర్తి దశ అవతారాలు, రామాయణ, మహాభారతం, గీతలు సహజ రంగుల్లో చిత్రపరిచారు. ఆనాటి చిత్రాలు ఈ నాటికి చెక్క చెదరకుండా ఉన్నాయి.
సాధారణంగా కనిపించే స్తంభాలు ఈ స్తంభాల మీద ఒక్కొక్క వైపు ఒక్కొక్క జంతువు కనిపిస్తూ ఉంటుంది. ఈ స్తంభాలనే స్పష్టంగా చూస్తే సింహాలు, ఏనుగు, ముసలి ,గుర్రం పులి, ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి.
హంపి విరూపక్ష ఆలయ రూమ్లో మరియు విశిష్టత (Hampi Virupaksha temple room and specialty)
హంపి విరూపాక్ష దేవాలయానికి సందర్శ వచ్చిన భక్తాదులకు రూములు మరియు లాడ్జి మరియు హోటల్ అందుబాటులో ఉన్నాయి. విదేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు మంచి రూమ్ లో అందుబాటులో ఉన్నాయి. ఒకరోజు వచ్చి పేమెంట్ 1000 నుండి 2000 మధ్యలో ఉంటాయి. రూములు వివరాలు క్రింద రాయబడి ఉంటాయి.
- రాఖీ గెస్ట్ హౌస్,
- టెంపుల్ వ్యూ గెస్ట్ హౌస్,
- న్యూస్ సన్నీ గెస్ట్ హౌస్ హంపి,
ఇలాంటి రూములు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో బుకింగ్ లేదా ఆలయం ప్రాంగణంలో వెళ్లి రూమ్లు తీసుకోవచ్చు.
హంపి విరూపాక్ష దేవాలయ చేరుకునే మార్గాలు (Ways to reach Hampi Virupaksha Temple)
రోడ్డు మార్గం, హంపిలో ఉన్న వీరుపాక్ష పుణ్యక్షేత్రానికి దర్శనం చేసుకోవడానికి విదేశాల నుండి భక్తాదులు కొన్ని వేల సంఖ్యలో ప్రతిరోజు వస్తూ ఉంటారు. వారికి సౌకర్యంగా కర్ణాటక నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి.బెంగళూరు నుండి హంపికి 365 కిలోమీటర్ల దూరంలో ఉంది. బళ్లారి నుండి కూడా ఈ ఆలయానికి రోడ్డు మార్గం ఉంది. బస్లు, బళ్ళారి నుండి హంపికి నేరుగా బస్సులు లభిస్తాయి.
- బళ్లారి నుండి హంపి, 64 కిలోమీటర్,
- బెంగళూరు నుండి హంపి, 340 కిలోమీటర్,
- హైదరాబాదు నుండి హంపి, 372 కిలోమీటర్
- గోవా నుండి హంపి, 318 కిలోమీటర్,
- పూనే నుండి హంపి, 564 కిలోమీటర్,
హంపి కి వెళ్లడానికి అనేక ప్రాంతాలనుండి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.
రైలు మార్గం, ఆలయానికి వెళ్లడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా బళ్లారి నుండి హంపి కి రైల్వే సౌకర్యం ఉంది, మరియు కర్నూల్ నుండి హంపికి రైల్వే అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో వచ్చిన భక్తులకు హైదరాబాదు నుండి హంపి రైలు మార్గం అనుకూలంగా ఉన్నాయి. కర్ణాటక నిండు కూడా రైల్వే మార్గం ఆలయానికి ఉన్నాయి. హోస్పేట్ రైల్వే స్టేషన్ నుండి హంపికి దగ్గరగా ఉంటుంది.
- హైదరాబాదు (HYD, CEC)
- బెంగళూరు (SBA)
- బళ్లారి (BLR)
ఆలయానికి రైల్వే మార్గం ప్రతి ప్రాంతం నుండి హంపి కి పోవడానికి సౌకర్యంగా ఉంది.
విమానం మార్గం, హంపిలో ఉన్న విరూపాక్ష దేవాలయానికి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. బెంగళూరులో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి హంపి కు విమాన సౌకర్యం ఉంది. మరియు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి హంపి దేవాలయానికి విమాన సౌకర్యం ఉంది. ఇతర ప్రాంతాలను కూడా ఆలయానికి విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
- rotorcra,
- single engine land
విరూపాక్ష దేవాలయానికి సందర్శించడానికి విదేశాల నుండి ప్రతినిత్యం జనాలు వస్తూ ఉంటారు వారికి విమాన సౌకర్యం ప్రాంతాలు ఉండే అనుకూలంగా ఉన్నాయి. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం హంపికి సమీపమైనది.
హంపి విరూపక్ష ఆలయ ఆలయ జాగ్రత్తలు (Hampi Virupaksha Temple Temple Precautions)
హంపి విరూపక్ష ఆలయ ఆలయ జాగ్రత్తలు వచ్చిన భక్తాదులకు వారు విశాలమైన వాతావరణ పురాణ ఆలయం చూడడానికి వీర సంఖ్యలు వస్తూ ఉంటారు. వారు చేతులు వాటర్ బాటిల్ కంపల్సరిగా ఉండాలి. దర్శనానికి వచ్చిన భక్తాదులు కళ్ళు తెరుచుకొని స్వామివారికి దర్శనం చేసుకోవాలి. . కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మాస్క్ క్లినిచో ఆలయానికి ప్రవాహం లేదు. పురాణత ఆలయం శ్రీకృష్ణదేవరాయనాటి ఆలయాన్ని ప్రత్యేకతలు చూడడానికి విదేశీయులు వందల సంఖ్యలో వస్తూ ఉంటారు.
ఆలయం ముగింపు, (end of the temple,)
హంపి విరూపాక్ష ఆలయానికి వచ్చిన సందర్శకులు ఆలయం చూడడానికి వస్తూ ఉంటారు. వారికి పుష్కరిణి ఆలయం పక్కన ఉంటుంది. ఈ ఆలయం పక్కన పడుతూ ఉంటుంది. అక్కడ స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
హంపి విరూపాక్ష ఆలయ తరచుగా అడిగి ప్రశ్న జవాబులు (Hampi Virupaksha Temple Frequently Asked Questions Answers)
1. హంపి విరూపాక్ష ఆలయం ఏ ప్రాంతంలో ఉంది.?
జవాబు. విరూపక్ష ఆలయం భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో బళ్లారి ప్రాంతంలో హంపి అనే గ్రామంలో విరూపాక్ష ఆలయం ఉంది.
2. హంపి విరూపక్ష ఆలయం పూజా సమయాలు ఎప్పుడు.?
జవాబు. జరూపక్ష ఆలయం పూజా సమయాలు ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు పూజ ప్రారంభమవుతాయి.
3. విరూపక్ష ఆలయం సంగీత స్తంభాలు ఎన్ని ఉన్నాయి.?
జవాబు. విరూపక్ష ఆలయం సంగీత స్తంభాలు 58 స్తంభాలు ఉన్నాయి.
4. విరూపాక్ష ఆలయం ఏ కాలం నాటిది.?
జవాబు. విరూపక్ష ఆలయం క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో మౌర్య పరిపాలనలో నిర్మాణం జరిగింది.
5. విరూపాక్ష ఆలయం ఏ సంవత్సరంలో అభివృద్ధి చెందింది.?
జవాబు. విరూపక్ష ఆలయం క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు ఆలయ అభివృద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయ కలకాలంలో అభివృద్ధి చెందింది.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.