Virgo Rasi Phalalu September Month 2024Virgo Rasi Phalalu September Month 2024

Virgo Rasi Phalalu September Month 2024 Astrology And Horoscope Full Information In Telugu

Virgo Rasi Phalalu September Month 2024(కన్య రాశి ఫలాలు సెప్టెంబర్ నెల)

  • కన్య రాశి, సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి మాస ఫలితాలు.  అంతా అనుకూలంగా లేవు  చిన్నచిన్న అడ్డంకులు రావడం. మనసు  ప్రశాంతంగా ఉండకపోవడం, ఏవేవో ఆలోచించడం  ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.

 Virgo Rasi Phalalu September Month 2024 

  • వీలైనంతవరకు సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారు ఎదుటివారి  సమస్యల్లో  తలదూర్చుక పోవటం.  మీకు చాలా మంచిది. అలాగే మీరు ప్రయాణాలు చేయడం. కూడా అంత మంచిది. కాదు  మీరు వీలైనంతవరకు ప్రయాణాలని వాయిదా వేసుకోండి.
  • అలాగే  కుటుంబ పరంగా కూడా కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి.  సోదరుల వల్ల  కుటుంబ  ఆస్తులు వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి . కుటుంబంతో మాట్లాడేటప్పుడు, జాగ్రత్తగా  బయటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడడం చేయడం మంచిది.
  • వీలైనంతవరకు  కుటుంబంతో చిరునవ్వుతో మాట్లాడండి.  మీ సోదరులతో  కొద్దిగా  మంచిగా మాట్లాడండి అప్పుడే, మీకు  వీలైనంతవరకు అడ్డంకులు రావు అలాగే    కన్య రాశి పురుషులు  స్త్రీలతో  మాట్లాడేటప్పుడు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
  • మీరు చేసే పనులు  లాభాలు తక్కువగా నష్టాలు ఎక్కువగా వచ్చే, సూచనలు కూడా సెప్టెంబర్ నెలలో కనిపిస్తున్నాయి.  నీ సమస్యలన్నీ తొలగిపోవాలంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని  దర్శనం చేసుకోవాలి .
  • దర్శనం చేసుకున్న తర్వాత గుడిలో  నాగదేవతలకి విగ్రహాలకి పాలు పోసి ఆ తోకలకి  జిల్లెడు ఆకులు పెట్టి  రావడం  మంచిది.   సెప్టెంబర్ నెలలో వచ్చే మంగళవారాలన్నీ ఈ పరిహారాలు చేస్తే  అలాగే రోజు  సుబ్రహ్మణ్య  అష్టంగానే సుబ్రమణ్య స్తోత్రం కాని చదవడం.
  • చాలా మంచిది.  ఇలా చేస్తే చాలావరకు మీ సమస్యల నుండి బయటపడవచ్చు, సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి కలిసి, వచ్చే తేదీలు 5,10,16,19,25,27,  ఈ తేదీల్లో  మీ ఇంట్లో శుభకార్యాలు ఉన్న మీరు గృహంలోకి వెళ్లాలనుకున్న ఈ తేదీల్లో వెళ్ళవచ్చు .
  • ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే, కూడా ఈ తేదీల్లో మీరు చేసుకోవచ్చు . మీకు అన్ని రకాలుగా ఈ తేదీలు అనుకూలిస్తాయి.  అలాగే సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి  కలిసి రాణించేది.  7,12,14,21,23,30,  ఈ తేదీల్లో  మీ ఇంట్లో శుభకార్యాలు ఉన్న  ఇంట్లో  ఏవైనా గృహాల్లోకి వెళ్లాలనుకున్న కూడా ఈ తేదీల్లో  వెళ్ళకూడదు.
  • ఈ తేజలు  మంచివి కాదు, ఈ పరిహారాలన్నీ పాటించి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి  సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం గాని  స్తోత్రం గాని చదవడం. లేదా వినటం చేయడం. ద్వారా  మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి. సెప్టెంబర్ నెల మొత్తం కన్యా రాశి వారికి అన్నీ అనుకూలంగా కనిపిస్తాయి. ఇక మీకు సెప్టెంబర్ నెలలో  ఏ అడ్డంకులు ఉండవు.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు

1. కన్య రాశి వారు సెప్టెంబర్ నెలలో ఏ దేవుని పూజించాలి. ఏ వ్రతాన్ని ఆచరించాలి.?
జవాబు, కన్య రాశి వారు సెప్టెంబర్ నెలలో స్త్రీలు మరియు పురుషులు పూజించవలసిన, దేవుని సుబ్రహ్మణ్యస్వామి పూజలు చేయడం, వల్ల వ్రతం ఆచరించడం వల్ల మీకు శుభాలు కలుగుతాయి.

2.కన్య రాశి వారు సెప్టెంబర్ నెలలో పూజ సమయాలు.?
జవాబు, కన్య రాశి వారు సెప్టెంబర్ నెలలో స్త్రీలు మరియు పురుషులు పూజ సమయం ఉదయం, 5:00 AM నుండి 9:00 AM నుండి మరియు సాయంత్రం, 6:00 PM నుండి 9:00 PM వరకు పూజలు చేసుకోవచ్చు,

ధన్యవాదములు..!

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *