Virgo Rasi Phalalu August 2024 (కన్య రాశి ఫలాలు ఆగస్టు)

By TempleInsider

Published On:

Virgo Rasi Phalalu August 2024

Join WhatsApp

Join Now

Virgo Rasi Phalalu August 2024 Astrology And Horoscope Full Information In Telugu,

కన్య రాశి  ఆగస్టు 2024

  • కన్య రాశి   వాళ్లకి  12వ ఇంట్లో  గృహాలు ఆచారం ఉంది.  దానివల్ల అప్పుడప్పుడు  చిన్నచిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది ఉద్యోగ పరంగా కూడా చాలా బాగుంటుంది.

 Virgo Rasi Phalalu August 2024 

  • ధనం  సమయానికి చేతికి కందుతుంది.  ఉద్యోగంలో ఒత్తిడి ఉండదు. విద్యార్థులకి ఇది బంగారం లాంటి కాలము  విద్యార్థులకి  చదువు పట్ల ఆసక్తి ఉంటుంది. పరీక్షల్లో కూడా మంచి మార్కులు వస్తాయి ర్యాంకు కొట్టే స్థాయి వస్తుంది.
  • అలాగే ఉద్యోగంలో కూడా  మీరు  గొప్ప గొప్ప ప్రాజెక్టు చేసి  మీ యజమాని ఫుల్ సపోర్ట్ మీకే ఉంటుంది. అలాగే వ్యాపారం పట్ల  మంచి ధనయోగం కలుగుతుంది.  కుటుంబ సభ్యుల మధ్య పరస్పర  సాకోలం పెరుగుతుంది.
  • బంధుమిత్రులతో ఉన్న విరోధాలు తొలగిపోతాయి.  ఇంతకుముందు కన్యా రాశి వాళ్లు  ఏవైనా అపనిందులు  పడిన  అవన్నీ  ఈ ఆగస్టు నెలలో తొలగిపోతాయి. ఎవరినైనా కూడా పూర్తిగా నమ్మవద్దు ఒకటికి పది సార్లు ఆలోచించి ఎవరితోనైనా స్నేహం చేయండి.
  • రంగాల్లో కూడా   స్పీక్యూ లేషన్  అంటారు.  దానిలో కూడా ఆదాయం ఉంది.  భరితంగా కాలం గడుపుతుంటారు.  కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు 12వ ఇంట్లో గ్రహాల సంచారం  వల్ల కూడా కొన్ని  ఏర్పడినప్పటికీ ఇవన్నీ కూడా మబ్బులు  విడిపోయినట్లు విడిపోతాయి.
  • ఆగస్టు నెలలో మీకు చాలా దివ్యంగా ఉంది మీరు అనుకున్న కోరికలు  మీకు కలిసి వచ్చే తేదీలు 1, 4,8,13,20,22,29,31   ఈ అనుకూల తేదీల్లో మీరే కోరిక కోరిన ఏ పని మొదలుపెట్టిన అది విజయవంతంగా  అవుతుంది.
  • కన్యా రాశి వారికి  ఆగస్టు నెలలో కలిసిరాని తేదీలు 6,11,16,18,24,26 ఈ తేదీల్లో మీరు ఏ పని చేయకండి.  కన్యా రాశి వారికి  ప్రధానంగా రాహు కేతు  బలం తక్కువగా ఉంది.  రాహు కేతు బలం పెరగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి  ఆలయంలో దర్శించుకోవాలి.
  • వీలైనట్లు సుబ్రహ్మణ్యం  ఆలయానికి వెళ్ళండి.  భుజంగా స్తోత్రంవినటం  చదవండి.  లేదా చేయండి ప్రతిరోజు ఓంసం శరణవ ృ  భవ  అనే మంత్రాన్ని 21సార్లు పాటించండి. దానివల్ల రాహుకేతు బలం పెరుగుతుంది.
  • కన్య రాశి వాళ్లు ఒక అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆలయంలో కూడా రాహుకాలంలో నెమ్మది పాలు వెలిగిస్తే ఉంచడం. ఈ పరిహారాలు పాటిస్తే ఆగస్టు నెలలో మొత్తం కన్య రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు లభిస్తాయి.  ఈ నెలలో మీకు  చాలా అద్భుతమైన  సంఘటనలు జరుగుతాయి.

తరచుగా అడిగే ప్రశ్న జవాబు (Answers to frequently asked questions)

  1. కన్య రాశి వారికి ఆగస్టు నెలలో ఏ దేవుణ్ణి పూజిస్తే శుభాలు పలుకుతాయి.?
    జవాబు, కన్య రాశి వారు ఆగస్టు నెలలో ఆడవారు మరియు మగవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పాలభిషేకాలు పూజలు చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. మీరు అనుకున్న పనులు నిర్మిస్తాయి.
  2. కన్య రాశి వారు ఆగస్టు నెలలో పూజ ఎప్పుడు చేయాలి.! అది ఎవరు చేయాలి.?
    జవాబు, కన్య రాశి వారు ఆగస్టు నెలలో మగవారు మరియు ఆడవారు ఉదయం, 6:00 AM నుండి 9:00AM వరకు పూజలు చేసుకోవచ్చు మరల సాయంత్రం, 5:00 PM నుండి 9:00 PM వరకు పూజలు వ్రతాలు దర్శనాలు అభిషేకాలు చేసుకోవచ్చు.

ధన్యవాదములు..!

Leave a Comment