Vinayaka Chavithi Pooja Details 2024Vinayaka Chavithi Pooja Details 2024

Vinayaka Chavithi Pooja Details 2024 eighth And Prasadham Manrtham And Full Information In Telugu,

వినాయక చవితి  పూజ  వివరాలు 2024 (Vinayaka Chavithi Pooja Details)

వినాయక చవితి పండగ మరియు పూజా విధానం తెలుసుకుందాం.!

హిందువులకు అతి ముఖ్యమైన పండుగలు  వినాయక చవితి, ఒకటి అని  తెలుగు సంస్కృత సంప్రదాయ మనకు చూపిస్తుంది. పార్వతి పరమేశ్వరుడు అయిన కుమారుడు  విగ్నేశ్వరుడు పుట్టినరోజుని  వినాయక చవితిగా జరుపుకుంటాము.  Vinayaka Chavithi Pooja Details 2024 


భద్ర పద మాసం శుక్లపక్షం రోజు వినాయక చవితి వేడుకలు జరుపుకుంటాము.!

2024  శనివారం రోజున  మనం వినాయక చవితి  వేడుకలు  జరుపుకుంటాము, పండుగ రోజు ఉదయం  స్నానం చేసి  ఇల్లు శుభ్రం చేసుకుని,  ఇంటి ముందు  ముగ్గు పెట్టుకొని అలాగే  డోర్ కి మామిడాకులు కట్టుకొని  అలంకరించుకోవాలి. అలాగే వినాయకుడికి పూజ చేసేటప్పుడు, కొత్త దుస్తులు ధరించాలి.  

అలాగే పూజ  చేసుకునే చోటు  పీఠను శుభ్రం చేసుకుని పూజా మందిరం దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ పూజ మందిరం పెద్దగా ఉంటే, పూజ మందిరంలో కూడా పీఠం పెట్టుకోవచ్చు, అలాగే పీటకు  పసుపు రాసి  పీట మీద  ముగ్గు పెట్టి  పీటలు బాగా అలంకరించుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో పూజ మందిరం లేకపోతే  దేవుని ఫోటోలు దగ్గర కూడా మీరు పూజ చేసుకోవచ్చు, 

అలాగే  పాలవెల్లికి అలాగే మొక్కజొన్న వెల్లి  కాయల  సిద్ధం చేసుకోవాలి. బొట్లు పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. వాటికి పసుపు రాసి  వాటికి కట్టడానికి  దారం తీసుకొని ఒక దండలాగా అమర్చుకొని, పూజా మందిరంలో కట్టుకోవాలి. అలా పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత  పీట మీద ఒక ఇస్తరాకు  వెయ్యాలి. మూడు గొప్పలు లేదా ఐదుగుప్పల బియ్యం వేయాలి.

 ఆ బియ్యం మీద వినాయకుడు విగ్రహం మట్టితో చేసిన వినాయకు విగ్రహం పెట్టాలి. మట్టి వినాయకుడికి  గంధం మరియు కుంకుమతో బొట్లు అలంకారం చేసుకోవాలి. దాంతోపాటు  గరక మాల  మరియు యాలకులు మాల సిద్ధం చేసుకుని స్వామివారికి వెయ్యాలి. అలాగే పిల్లలు పుస్తకానికి  గంధం మరియు కుంకుమతో  ఓం మరియు స్వస్తి రాయాలి.  రాసిన తర్వాత స్వామివారి దగ్గరకు పెట్టాలి. అలా పెట్టడం, వల్ల  పిల్లలు పుస్తకాలు చదవడంలో వీక్  ఉన్న బాగా చదువుతారు.

వినాయకుడు పూజ 21  పత్రికలతో అలంకరించుకోవాలి.

వినాయకుడికి పూజ చేసే తర్వాత  21 పత్రికలతో పూజలు చేయాలి. లేదా 11 పత్రికలతో పూజ చేయాలి. వినాయక పండగ రోజు  పిల్లలతో స్వామివారికి పూజలు చేయించడం, వల్ల చాలా శుభాలు కలుగుతాయి.

వినాయకుడు నైవేద్యం మరియు ప్రసాదం (Ganesha offering and prasadam)

వినాయకుడికి ఇష్టకరమైన నైవేద్యాలన్నీ సమర్పించుకోవాలి..!

  • పచ్చి చలిమిడి ప్రసాదం,
  • ఉండ్రాళ్ళు ప్రసాదం,
  • మిరియాల కుడుములు ప్రసాదం,
  • చిమ్మిలి నువ్వుల లడ్డు ప్రసాదం,
  • పాలతాలికలు ప్రసాదం,
  • పానకం ప్రసాదం,
  • లెమన్ రైస్ ప్రసాదం,
  • పెరుగు అన్నం తడ్కా  ప్రసాదం,
  • బెల్లం పులుసు ప్రసాదం,
  • పంచ కజాయాల ప్రసాదం,
  • రవ్వ కేసరి ప్రసాదం,
  • వినాయకుడికి ప్రసాదాలు సమర్పించుకోవాలి..!

వినాయకుడు  పూజ  సమయాలు (Lord Ganesha Puja Timings)

  • గణేష్  పూజ సమయాలు ఉదయం, 5:00 AM  నుండి 8:00 AM  వరకు వినాయకుడికి చేసుకోవచ్చు. 
  • గణేష్ పూజ సమయాలు సాయంత్రం, 6:00 PM నుండి 8:00 PM వరకు పూజలు అయితే చేసుకోవచ్చు.

గణపతి పండుగ  కు జాగ్రత్తలు (Precautions for Ganapati festival)

గణపతి పండగ రోజు  మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.!

1.   గణపతి పండుగ రోజు   రంగులు  వేసుకోవచ్చా.?
జవాబు, గణపతి పండగ రోజు మీరు రంగులు వేసుకోకూడదు అలా వేసుకుంటే మీకు ప్రమాదం  అని చెప్పుకోవచ్చు.

2.  గణేష్ చవితి రోజు మీరు మీరు జాగ్రత్తగా ఉండాలి.?
జవాబు. వినాయకుడు పండగ రోజు మీరు వినాయకుడు నీటిలో మునిగేటప్పుడు   మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

  ధన్యవాదములు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *